YESUNI VAAGDHANAMUL GNAPAKAMU NANDHUNCHUKONI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @thalli.srjsoupati8807
    @thalli.srjsoupati8807 3 หลายเดือนก่อน +1

    Praise the lord..🙏🙏
    యేసుని వాగ్దానముల్ - జ్ఞాపకమునందుంచుకొని
    తుఫాను వీచిన శ్రమలున్న - నీ చాటున నేనుండెద..
    1.ద్వేషము ఈర్ష్యలోకములో - అత్యధిక ప్రేమ నీలో..
    అంధకారపు లోకములో - నీవే దివ్యజ్యోతివి..
    అంధకార పాపమందు - నీవే సత్యమార్గము..
    భరియింపరాని మరణపు బాధలో - నీవే సత్యదేవుడవు..
    2.శక్తిహీనుడనై యుంటి - నీవే నాదు సహాయుడవు..
    కృంగియున్న సమయములో - తండ్రిగ కౌగిట చేర్చితివి..
    నిత్యజీవిత వసరములను - తీర్చువాడవు నీవేగా..
    బాధలోహింస శ్రమలయందు - నిత్యము ఆనందింతును..
    3.జగమున యుద్ధ కలహములు - శాంతిలేనే లేదచట..
    యేసు ప్రభువా నీ ద్వారా - ఆనందభరితుడ నైతి-
    ఘోరమౌ తుఫాను లేవ.. హృదయము కంపించెను భీతిన్
    భయపడకుడని ప్రభువే పల్క - నిమ్మళించెను తుఫాను..🙏🙏

  • @jacobthumati6847
    @jacobthumati6847 2 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏🙏🙏

  • @sumanc8514
    @sumanc8514 25 วันที่ผ่านมา

    Praise the lord Anna ❤❤❤😊😊😊

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 4 หลายเดือนก่อน

    వందనములు అయ్యగారు

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 ปีที่แล้ว

    PRAISE THE LORD అన్న గారు

  • @anjaneyulusaginela7416
    @anjaneyulusaginela7416 4 ปีที่แล้ว

    Praise the Lord! Brother song sang well.

  • @pydebablu
    @pydebablu 2 ปีที่แล้ว

    Praise the lord

  • @abigailkarumuniganti4779
    @abigailkarumuniganti4779 6 หลายเดือนก่อน

    Amazing

  • @koteverygoodsingingnicemus4959
    @koteverygoodsingingnicemus4959 6 ปีที่แล้ว +1

    anna ప్రైస్ ది లార్డ్ పాత పాటలన్ని పాడి యూ ట్యూబ్ లో పెట్టండి zion prayer house poranki

  • @sandhyarani9393
    @sandhyarani9393 6 ปีที่แล้ว

    table msg plz

  • @venkatasubbaiahakumalla2541
    @venkatasubbaiahakumalla2541 29 วันที่ผ่านมา

    Praise the lord