Na yesu maargamanduna/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 3

  • @NoahRaj-i3w
    @NoahRaj-i3w ปีที่แล้ว +13

    "క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని ..." హెబ్రీ Hebrews 11:26
    1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?
    గొల్గొతాకొండ బాధలో - పాలు పొందెదవా?
    పల్లవి: సిలువను వీడను - సిలువను వీడను
    సిలువను వీడను సిలువను వీడను - సిలువను వీడను
    సిలువను సిలువను వీడను
    2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా?
    మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా?
    3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా?
    అవమానము వచ్చినన్ - సిల్వను మోతువా?
    4. పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా?
    భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా?
    5. లోకులు నాశమైరిగా - వీరులు లేకయే
    విమోచకుడు సిల్వలో - వ్రేలాడి మృతి పొందెను
    6. జీవాంతరము వరకు - నిల్చిపోరుసల్పి
    దైవకృపచే గెల్చి నే - మోక్షము చేరుదున్

  • @PsanthoshSanthu-do7gp
    @PsanthoshSanthu-do7gp ปีที่แล้ว +3

    Yes lord I definitely carry the mu cross

  • @suresure8068
    @suresure8068 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤