ఈ దేహమే దేవుని ఆలయం పరిశుద్ధ పరచుము దేవా (2) మహిమగల సంఘముగ సిద్దపడిన వదువుగ నీ ఎదుట నిలుచుటకు శక్తినియ్యుమా (2) నీఎదుట నిలుచుటకు కృపనీయుమా -(ఈ దేహమే) 1)పాపములో పుట్టిన నన్ను నీవు ఏర్పరచినావు (2) ఈ పాపి కోసం మహిమను విడచి భువికి ఏతెంచావు (2) సిలువలో ప్రాణం పెట్టావు రక్షణ భాగ్యము నాకిచ్చావు దయాదాక్షిణ్యములతో నన్ను ప్రధానము చేసికొన్నావు-(ఈ దేహమే) 2)శాశ్వతమైన నీ ప్రేమను నాపై చూపించినావు (2) సుందరుడా అతిమనోహరుడావై నీ ప్రేమను నాపై ధ్వజముగ నిలిపావు (2) నీవు నా ప్రియుడవు నీపైనే ఆనుకొనెదను నీ రాకతో నాజీవితం పరిపూర్ణత చెందును-(ఈ దేహమే)
ఈ దేహమే దేవుని ఆలయం పరిశుద్ధ పరచుము దేవా (2)
మహిమగల సంఘముగ సిద్దపడిన వదువుగ నీ ఎదుట నిలుచుటకు శక్తినియ్యుమా (2)
నీఎదుట నిలుచుటకు కృపనీయుమా -(ఈ దేహమే)
1)పాపములో పుట్టిన నన్ను నీవు ఏర్పరచినావు (2)
ఈ పాపి కోసం మహిమను విడచి భువికి ఏతెంచావు (2)
సిలువలో ప్రాణం పెట్టావు రక్షణ భాగ్యము నాకిచ్చావు దయాదాక్షిణ్యములతో నన్ను ప్రధానము చేసికొన్నావు-(ఈ దేహమే)
2)శాశ్వతమైన నీ ప్రేమను నాపై చూపించినావు (2)
సుందరుడా అతిమనోహరుడావై నీ ప్రేమను నాపై ధ్వజముగ నిలిపావు (2)
నీవు నా ప్రియుడవు నీపైనే ఆనుకొనెదను
నీ రాకతో నాజీవితం పరిపూర్ణత చెందును-(ఈ దేహమే)
God bless you all 🙏🙌
God bless you sister garu chala adbutamuga padutunaru devudu meku todai nadipinchunu gaka🙏🙏🙏
God❤blessyou.sister👏👏
God bless you sisters
God bless you my precious sister's
Amen good song Amen god bless you sisters Amen🙏🙏
God bless you sister ❤
❤Praise the lord🙏🏼🙏🏼🙏🏼
God bless you my dear precious sister's 🙏🙏🙏
God bless you sisters 🙏🙏
Always praise God in the name of lord jesus Christ 🙏🏻🙏🏻
Wonderful song sister god blessyou
God bless you sister
Lord.... Bless this innocent sisters, this message is love and we are the tabernacles of that love.
Ee patanu batti prabhuvuku sthotram lirics please
ఈ పాటను కామెంట్స్ లో పెట్టండి అక్కగారు
th-cam.com/video/SzbaRDw_kSw/w-d-xo.htmlsi=cmz9djMqRxKxyK32
Original song link 👆
God❤blessyou.sister👏👏🕎🕊️
God bless you sister🙏
God bless you sisters🙏🙏
God bless you sister
God bless you sister
God bless you sisters ❤❤