పక్షి రాజు పిల్లలం............

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • పల్లవి : పక్షి రాజు పిల్లలం - మారెక్కలతో ఎగురుదుము ( 2 )
    ప్రతి చోటను ప్రకటించెదన్ - మా ప్రభుని ఘనపరచెదం
    ఎగిరెదము...ఎగిరెదము..మారెక్కలతో ఎగిరెదము ( 2 )
    చేరెదము....చేరెదము - ప్రభు రెక్కలపై కూర్చుందము ( 2 )
    1.తన ముక్కుతో ఆహారము - దినమెల్ల మాకిచ్చును
    ఏచిక్కుల్లో పడకుండా - తన రెక్కల పైమోసేను( 2 )
    ఆప్యాయత చూపెను -
    అంతము వరకు కాచును ( 2 ) ( ఎగిరెదము )
    2. శ్రమలన్నియు జలప్రళయముగా ప్రవాహమై వచ్చును
    మమ్మేమియు చేయబోవుగా మాయేసయ్యా రెక్కలుండగా
    ఎత్తైన స్థలమునకు కొనిపోయెను
    మమ్ము ఎత్తగొని ముద్దాడెను ( 2 ) ( ఎగిరెదము )
    3. ముందున్న వాటిని మరచెదను - పరసంబంధిగా నిలిచెను
    యేసయ్యా స్వరము వినిపించగా - రివ్వున ఎగిరెదము ( 2 )
    అలలు అలా అని పిలిచినట్లుగా -
    మా యేసయ్యా మమ్ము పిలువగా ( 2 )
    కరుడు, కరుడు, అని పిలచునట్లుగా
    మాయేసయ్యా మమ్ము పిలువగా ఆ...ఆ........ఆ......ఓ....ఓ............ఓ........ఓఓఓ
    ఆ...ఆ........ఆ......ఓ....ఓ............ఓ........ఓఓఓ. ( పక్షి రాజు )

ความคิดเห็น • 18