Man Cheats 800 People, Loot 10cr In Boduppal | Hyderabad | V6 Teenmaar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024

ความคิดเห็น • 449

  • @sokkula
    @sokkula 2 ปีที่แล้ว +26

    వత్తులకు ఇంత డిమాండ్ ఎక్కడ ఉంటది . ఇవి ఏమి export అవ్వవు. ఇంతగానము వత్తులు ఎక్కడ కాలుస్తున్నారు. సింపుల్.
    ఇలాంటి బై బ్యాక్ ఆఫర్ లు నమ్మకండి . అగ్రిమెంట్ ఇస్తున్నారు అని మోసపోతున్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ పట్టుకొని ఎక్కడికని తిరుగుతారు . మధ్య తరగతి మనుషలకు ప్రతి రోజు పని చేస్తేనే ఎల్తాది. కోర్టు స్టేషన్ లా చుట్టూ తిరగలేరు ఇది వీక్ పాయింట్. జరా ఇప్పటికైనా జాగ్రత్త 🙏🙏🙏

  • @epcservices6018
    @epcservices6018 2 ปีที่แล้ว +80

    ఎందరు ఎన్ని రకాలుగా మోసం దగా చేసినా కూడా చూస్తూ వింటూ చదువుతూ కూడా ఏమాత్రం మార్పు లేకుండా పదే పదే పడిపోతూ గొర్రెలను కూడా మించి పోయిన పౌరుల ప్రజా స్వామ్య దేశం మనదే మనదే
    అదే మన మహా ఘనత ప్రపంచంలో!
    జై భారత్
    మేరా భారత్ మహాన్

    • @raju.m6133
      @raju.m6133 2 ปีที่แล้ว

      Ke jai

    • @knownlearner568
      @knownlearner568 2 ปีที่แล้ว

      oa

    • @sp-do9jl
      @sp-do9jl 2 ปีที่แล้ว

      Mari nuv em pikuthunnav ra

    • @epcservices6018
      @epcservices6018 2 ปีที่แล้ว

      @@sp-do9jl
      Nivu pikalevara

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj 2 ปีที่แล้ว

      Nee OA chustunte Edo okaroju nuv kuda victim list lo cherelaa unnaav bro

  • @annamaheshyoutubechannel
    @annamaheshyoutubechannel 2 ปีที่แล้ว +53

    వికలాంగులకు ఒక రూపాయి దానం చేయరు కానీ ఇలా మోసం చేసేటోళ్లకు సమర్పించుకోండి

  • @madhumadhu-gw2we
    @madhumadhu-gw2we 2 ปีที่แล้ว +59

    ఒకడు Scan అంటాడు..ఇంకోడు వత్తులు అంటాడు.మహాభారతం పెద్దమనిషి 200 గజాల జాగా ఇస్తా అంటాడు.ఎట్ల వస్తయిరా మీకు ఈ దిక్కుమాలిన ఐడియాలు😇

    • @rohithacharyrohit3504
      @rohithacharyrohit3504 2 ปีที่แล้ว +1

      😁😁😁

    • @maaruthiopticalshop9860
      @maaruthiopticalshop9860 2 ปีที่แล้ว +3

      మంచిచెయడానికి రావు ముంచడానికి వస్తాయి

  • @sivaramakrishna4805
    @sivaramakrishna4805 2 ปีที่แล้ว +60

    ఏదీ ఏమైనా గానీ మోసం చేయదల చుకున్నవడు ముందుగా ఆశ చూపెట్టి రెండు మూడు సార్లు నమ్మకం కలిపించి మోసం చేస్తాడు. ఇది వాస్తవం

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 2 ปีที่แล้ว +91

    ఇంకా మారారు ఈ జనాలు

  • @dalogalo3271
    @dalogalo3271 2 ปีที่แล้ว +59

    మిరు ఎంత వెధవలుర మిరు సిటి ల ఉండి మోస పొవడం ఏందిర మి కన్న మిము పల్లెటూరు వాళ్లము నయం. దురాశ దుఖం మిగిలించును. వట్టిగానె అనలేదు పెద్దలు

  • @tanvirithish7565
    @tanvirithish7565 2 ปีที่แล้ว +154

    ఎంత పెద్ద ఫ్రాడ్ చేస్తే అంత తొందరగా బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు ఇది మన రాజ్యాంగం

    • @igotit2357
      @igotit2357 2 ปีที่แล้ว +15

      Scams kosam dhongalakosam rasaru bro e rajyangam 😆😆😆

    • @AdharvaOfficial
      @AdharvaOfficial 2 ปีที่แล้ว +9

      Gatluntadhi mana rajyangam mari

    • @mdkaleem8543
      @mdkaleem8543 2 ปีที่แล้ว +2

      Aunu kada😂😂😂

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 2 ปีที่แล้ว +8

      Goppa rajyangam entha fraud chesina malli bail mida vastaru evadiki Aina nyayam jaruguthunda asalu e rajyangam valla merit marks 80% marks vachinodiki job ivvaru kani merit talent Leni 30% marks vachina reservation candidates ki job istaru great Indian constitution

    • @igotit2357
      @igotit2357 2 ปีที่แล้ว +4

      @@saikrishna-gu7em 😆😆😆 rajyangam Babu ami anodhu manam amaina ante dhadulu chestaru malli mammalne kotinaru mem thakkuva vallam antaru 😆

  • @venukumar3758
    @venukumar3758 2 ปีที่แล้ว +58

    అబ్బా అబ్బా నువ్ గ్రేట్ కాకా👌👍 నా సపోర్ట్ నీకె పో👍

    • @perojinaresh3464
      @perojinaresh3464 2 ปีที่แล้ว +1

      Venu anna evariikii support anna vathulaa vadikaa

    • @venukumar3758
      @venukumar3758 2 ปีที่แล้ว

      @@perojinaresh3464 హ్హ

    • @perojinaresh3464
      @perojinaresh3464 2 ปีที่แล้ว +1

      @@venukumar3758 anna merru challaa fast anna vathula vaduu clever boy ya anna

    • @venukumar3758
      @venukumar3758 2 ปีที่แล้ว

      @@perojinaresh3464 ఒత్తులు అమ్మేవాడు కోట్లు అంటే, ఎం అనాలో మన పిచ్చి జనాలని అర్థం కావడం లేదు,

    • @sureshch1383
      @sureshch1383 2 ปีที่แล้ว +1

      వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి బ్రో

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 2 ปีที่แล้ว +41

    మహా అయితే ఒక 200/- జరిమానా ఓ నెల రోజులు జైలు శిక్ష అంతే గిదే మన రాజ్యాంగం

    • @prakashsb1990
      @prakashsb1990 2 ปีที่แล้ว +4

      exactly vela kotlu dobbesina malaya gadiki 2000/- fine vesaru.., 😂

    • @arjunmunna1109
      @arjunmunna1109 2 ปีที่แล้ว +2

      Prathi okkadu rajyangam meedha padi edustharentra meeku sence ledhara

    • @manjumanjunath6839
      @manjumanjunath6839 2 ปีที่แล้ว +1

      @@arjunmunna1109 ప్రతి వాడు రాజ్యాంగం మీదే పొడి ఏడుస్తారు నీమీద పడి ఎడవలా ఏంట్రా

    • @prakashsb1990
      @prakashsb1990 2 ปีที่แล้ว +2

      @@arjunmunna1109 sense spelling kuda radu neekendu edupu

    • @arjunmunna1109
      @arjunmunna1109 2 ปีที่แล้ว +1

      @@manjumanjunath6839 haa Naa mo..meedha padi edavandi

  • @ushak615
    @ushak615 2 ปีที่แล้ว +27

    మీరు ఇంట్లో నే వుండే నెలకు రూ.50000/లక్షలు సంపాదించండి easy గా అని పెట్టె vedios చూసి మోసపోవడమంటె ఇదే... మరి...🙄 నిజం గా అంత easy గా money సంపాదిస్తే ఎవరు ఇంట్లో నుంచి బయటకు రారు...🤗

  • @chandu_546
    @chandu_546 2 ปีที่แล้ว +59

    10 lakhs chetilo vunte oka manchi idea raleda saami neeku🤦

    • @sreekarpolepalli3164
      @sreekarpolepalli3164 2 ปีที่แล้ว +7

      Vachhindi ga othhulu yaparam. Easy ga ekkuva money vachheyala ani join ayyintadu

    • @jaggaraokota2728
      @jaggaraokota2728 2 ปีที่แล้ว +4

      Free ga vachina money kadha

    • @sasanka7474
      @sasanka7474 2 ปีที่แล้ว +3

      Free paisal kada bro..
      Vanikem vuntadi..
      Govt ki vundali sense

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว

      @@sreekarpolepalli3164 anduke vundedi kuda voodindi ayya gariki

    • @Anonymous-y5i
      @Anonymous-y5i 2 ปีที่แล้ว +1

      @@chandu_546 😁😁😁😃😃😃

  • @srinivasarao9505
    @srinivasarao9505 2 ปีที่แล้ว +13

    వాడిది తప్పు కాదు
    మన గొర్రెలు ది తప్పు 🎂🎂🎂🎂

  • @bnagaraju371
    @bnagaraju371 2 ปีที่แล้ว +8

    నేను కొందామని అనుకున్నా కానీ ఎందుకో వెనకడుగు వేశాను లేకపోతే నా పని కూడా గోవిందా గోవిందా

  • @sureshbabu2585
    @sureshbabu2585 2 ปีที่แล้ว +2

    నేను ఎప్పుడో చెప్పాను ఈ ఒత్తులు వ్యాపారం... మీ దీపాలు అర్పేస్తాయని....

  • @rajukumarrajkumar2012
    @rajukumarrajkumar2012 2 ปีที่แล้ว +12

    గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @kk-rl9ok
    @kk-rl9ok 2 ปีที่แล้ว +9

    అందుకే యూట్యూబ్లో వచ్చిన అంత తొందరగా గుడ్డిగా నమ్మకూడదు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి రోజుకు వంద చూస్తాను ఏం చేయాలా అని కానీ ఇది అంత కంఫర్ట్ గా ఉండదో అనిపించట్లే

  • @sureshravana3520
    @sureshravana3520 2 ปีที่แล้ว +8

    నయం నేను కూడా కొందం మనుకున్నది

  • @adikevenkateshwarrao7908
    @adikevenkateshwarrao7908 2 ปีที่แล้ว +7

    అందరికి వత్తులు వేసి పోయిండు
    కష్టపడి సంపాయించుకున్న డబ్బు జాగ్రత్త గా ఉంచు కోవాలి

  • @Manoj-lg5zc
    @Manoj-lg5zc 2 ปีที่แล้ว +10

    దళిత బంధు amount పున్యనికే వచ్చింది కదా రా బాబు. వచ్చింది వచ్చినట్లే పాయే. 10 lakhs not a joke.

    • @yadakrishna2090
      @yadakrishna2090 2 ปีที่แล้ว +2

      Malla vadedho kashtapadi sampadinchinattu edusthunnadu.... Valla pane bagundhi Anni free just border pass ki govt job 🤷😂

  • @statuscreate.n
    @statuscreate.n 2 ปีที่แล้ว +21

    Andariki vothullu petindu 😔.

  • @ismartdayaj6946
    @ismartdayaj6946 2 ปีที่แล้ว +5

    మోసపోయేంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు Jai Hind

  • @saighay3427
    @saighay3427 2 ปีที่แล้ว +6

    Vadu artist ra babu cheater kadhu 🤣🤣🤣

  • @proindian4326
    @proindian4326 2 ปีที่แล้ว +28

    Asalu TH-cam lo promote chesina valani patukoni thanalli

  • @nareshthallapelly6661
    @nareshthallapelly6661 2 ปีที่แล้ว +7

    TH-cam lo promote చేసిన చానల్స్ వాళ్ళని అరెస్ట్ చేయాలి

  • @arunamuduganti4849
    @arunamuduganti4849 2 ปีที่แล้ว +112

    దళిత బంధు 100000 పెట్టిడ దళిత బంధు తీస్కొని వడికిస్తే పోయే పుఖ్యనికి వచ్చిన డబ్బులు ఆగవు ఐనా జననీ కొట్టి మీకు ఎస్తే మీరు ఇలా పొడకోటుకుంటివి జనం సొమ్ము కదా ఐనా దళిత బంధు అందరూ మెలుకోవలి అందరూ మీరు కెసిఆర్ ను మళ్ళా గెలిపిస్తే ఇంకా అప్పులు పెరిగి తిండి దొరకక చస్తారు జర అందరూ ఆలోచించాలి

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 2 ปีที่แล้ว

      Inko sari trs ki vote veste inko srilanka inko Bangladesh avtundi Telangana ippatike 5 lakshala kotlu appu chesadu daridrudu kcr gadu ippudu anni rates penchi public raktam tagutunnadu

    • @ramanareddycheere523
      @ramanareddycheere523 2 ปีที่แล้ว +3

      Ikkada sampadinchina andaru yadavalu

    • @gram1536
      @gram1536 2 ปีที่แล้ว +1

      Jai KCR

  • @publicvoice9826
    @publicvoice9826 2 ปีที่แล้ว +1

    వత్తు క్రింద బాగా పెట్టాడు . తప్పు నమ్మిన వాళ్ళది. ఆశ కి అంతు ఉండాలి.

  • @kurranaresh5577
    @kurranaresh5577 2 ปีที่แล้ว +4

    Bluff master 😆😆😆

  • @tr4584
    @tr4584 2 ปีที่แล้ว +8

    TH-cam channels . Ni nammi enta Mandi Mosa poyara 🤣

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 2 ปีที่แล้ว +8

    Chanakkaya ayena karakkaya ayna ippudu votthulu kadhedhi anarhamu DHOPIDIKI 😀😀😀.

  • @bnarsireddy6750
    @bnarsireddy6750 2 ปีที่แล้ว +10

    BUY BACK IS FRUAD Vathhula machine Delhi lo 15000/- to 35000/- ikkada janalani mosam chesthunnaru fully automatic machine 35000/-

  • @Mstrdj007
    @Mstrdj007 2 ปีที่แล้ว

    వొత్తులు మెషిన్ పై పెట్టుబడి 😆😆😆😆😆😆

  • @Sani644
    @Sani644 2 ปีที่แล้ว +9

    Well done ...as long as people are greedy there will be always scope for you people

  • @manojmanoj-xq5oz
    @manojmanoj-xq5oz 2 ปีที่แล้ว

    నువ్వూ తోపు రా స్వామి

  • @TheGiriganga
    @TheGiriganga 2 ปีที่แล้ว

    ఎన్నికల్లో ఓట్లు అమ్ముకొంటూ భారతరాజ్యాంగాన్ని మనం మోసం చేస్తున్నాం. అలాగే ఇదీ కూడా.

  • @srikanthbanoth4131
    @srikanthbanoth4131 2 ปีที่แล้ว +1

    Government elanti pantichukodu miru vote ki 10000 demand cheyandi esari

  • @manikantaprince2112
    @manikantaprince2112 2 ปีที่แล้ว

    Mosapoyam ani cheppadam kuda passion ayipoyindhi janalaki!

  • @kalilinux8784
    @kalilinux8784 2 ปีที่แล้ว +2

    Hatsoff vaadi idea ki, pichi janalu unnantha varaku ilane ayithadi

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 2 ปีที่แล้ว

    దురాశ ధుఖానికి కారణం
    ఆశ పడ్డరు మొసాపొయారు

  • @srikanthg_in
    @srikanthg_in 2 ปีที่แล้ว +1

    ఎవరైనా వాళ్ళకు ఉన్న sales బట్టే కొనగలరు. Agreement ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక అంచనా ఉండాలి.
    మోసపోవడం తప్పు అనకండి. ఎలా తెలుస్తుంది మోసగాడు అని.
    నమ్మకం లేకుండా ఎలా ఉంటారు? ప్రతిదీ నమ్మకం ఉంటేనే జరుగుతుంది.

  • @punyakiran3272
    @punyakiran3272 2 ปีที่แล้ว

    He is better than an Ministers

  • @saikiranundadi
    @saikiranundadi 2 ปีที่แล้ว

    He is called Bluff master😂😂😂

  • @Kpr692
    @Kpr692 2 ปีที่แล้ว +1

    You are great person.... 👍what an idea sir ji

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 2 ปีที่แล้ว +1

    Nuvvu superey

  • @heroprashanth8450
    @heroprashanth8450 2 ปีที่แล้ว

    ఇలాంటి వాళ్ళని😬😬

  • @_Ganu45
    @_Ganu45 2 ปีที่แล้ว +1

    Full of ads..

  • @naveensinger9482
    @naveensinger9482 2 ปีที่แล้ว +2

    reesent ga nenu kuda puchase cheddamanukunna bathikipoyanu

  • @jesusnmvb2774
    @jesusnmvb2774 2 ปีที่แล้ว +1

    ఇంకా నయ్యము నేను కూడా చెదమనుకున్న.👏🏻

  • @kolapraneeth8903
    @kolapraneeth8903 2 ปีที่แล้ว +1

    He is very talented.. 😂😂

  • @karthikchinnala7996
    @karthikchinnala7996 2 ปีที่แล้ว

    S TV channel vallu interview kuda chesaru

  • @rajusattu3560
    @rajusattu3560 2 ปีที่แล้ว

    Nuvvu great kaka super. Janalaku chukkalu chupichinav . Easy money anagane people behave like sheeps

  • @lsnsrskv6769
    @lsnsrskv6769 2 ปีที่แล้ว +1

    ఆ ఒత్తులను మీ కండ్లల్లో పెట్టుకొని వెలిగించు కోండి.అప్పుడు మీరు పెట్టిన సొమ్ము తిరిగి వస్తుంది.

  • @Abcd-n7y
    @Abcd-n7y 2 ปีที่แล้ว

    super anna manchiga chesinav public etuvantivalle manchiga free ga ravali kastapadakunda

  • @kamalcreations8407
    @kamalcreations8407 2 ปีที่แล้ว

    ఇగా కండ్లల వత్తులు ఏసుకొని సుడురి పైసల కోసం

  • @koti957
    @koti957 2 ปีที่แล้ว

    సూపర్ అన్న

  • @prashanthloyal6240
    @prashanthloyal6240 2 ปีที่แล้ว

    Very good incident,ee public inthe

  • @romanticboy518
    @romanticboy518 2 ปีที่แล้ว +2

    మోసం చేయడం ఒక కల

  • @vnuvnu8001
    @vnuvnu8001 2 ปีที่แล้ว +2

    Ha vothulu vothulu ani mi guthulu 🤙baney .. 😜😜😜

  • @badboysanthosh9550
    @badboysanthosh9550 2 ปีที่แล้ว

    కస్టపడి పని చేస్తే ఎవరు ఎదగానియ్యారు మోసం చేస్తే నే బెటర్

  • @Shankargodasu
    @Shankargodasu 2 ปีที่แล้ว

    చెవుల లల్ల ఒత్తులు పెట్టివ కాక సూపర్

  • @ravihacker5031
    @ravihacker5031 2 ปีที่แล้ว

    Your right bro 😅😅😂😂😂😂🤣🤣 nuvvu super

  • @rajeshpallapu1171
    @rajeshpallapu1171 2 ปีที่แล้ว

    Bluff master movie chulledha

  • @rreddy2648
    @rreddy2648 2 ปีที่แล้ว +4

    Easy Money Bring More Risks like this, Still Never Change. The Owner is Real Talanted. Mistake is common investor bcz he need easy money. Ha ha ha.

  • @atchutaramayyajagata1114
    @atchutaramayyajagata1114 2 ปีที่แล้ว

    మీకు కార‌్తీకమాసం ముందే వచ‌్చినట‌్లైయింది. ఇంతకు ముందు మీనోట‌్లో కరక‌్కాపెట‌్టాడోకడు. రేపు పూతరేకులు మడతపెడితే లక‌్లలోస‌్తాయంటాడు జాగ్రత్త

  • @shaikbasha3392
    @shaikbasha3392 2 ปีที่แล้ว

    Vatthi Baga pettadu gaa😛😛😛😛😛...... sorry , Ela chebithe antha sink avva ledhuu enko rakam gaa----"vatthi veliginchadu veligindhi, entha Baga veligindhi ante chala mandhi jeevithaluu thagala bade antha".....😂😂😂😂😂😂

  • @rrrvolgs.4587
    @rrrvolgs.4587 2 ปีที่แล้ว +1

    ఈ బిసినెస్ యూట్యూబ్ లో చాలా చూపిస్తారు...

  • @LIAQUATALIKHANMEER-bz5ns
    @LIAQUATALIKHANMEER-bz5ns 2 ปีที่แล้ว

    అత్యాశ ఆర్థిక వికాసానికి మంచిదేమెూ...కళ్ళల్లో వత్తులేసుకొని మరీ చూస్తున్నారు ఎక్కవ డబ్బుల కోసం.

  • @anagantianand9704
    @anagantianand9704 2 ปีที่แล้ว +4

    First e janalu mararu ....
    Paisalu ekkuva vasthai ante salu .....next em alochincharu....erri janalu....

  • @srikanthsiddeshi5288
    @srikanthsiddeshi5288 2 ปีที่แล้ว +1

    Poyam mosam poyam mosam 🤣🤣🤣🤣🤣

  • @RR_49
    @RR_49 2 ปีที่แล้ว

    Super

  • @veereshg3403
    @veereshg3403 2 ปีที่แล้ว

    Easy మనీ కోసం ఆశ పడితే ఎవరూ ఒకరు మోసం చేస్తారు,

  • @srichander2641
    @srichander2641 2 ปีที่แล้ว

    machine koni, supply nene chesta annapudaina antamandiki kuda doubt raaledante great!

  • @venkateshshiva
    @venkateshshiva 2 ปีที่แล้ว

    😄😄😄😄😄😄😄 మంచి పని చేసావు పో సూపర్

  • @rajitbhargav
    @rajitbhargav 2 ปีที่แล้ว

    😂😂pedha debba ne

  • @mogee9576
    @mogee9576 2 ปีที่แล้ว

    Thirigi amount evadaaniki vaanitho vunteygaa...ఆ amount eppudo పోలీస్ vaalu political leaders lagesukoni vuntaru...

  • @Bigfan3663
    @Bigfan3663 2 ปีที่แล้ว

    Goodjob

  • @predcr
    @predcr 2 ปีที่แล้ว

    Nenu 3 Years kastapadi Nellore lo jarige Rottela pandaga kosam NELLORE ROTI APP anae android app tayaru chesi, Google play store lo peti, 25 rupees per install price ani chebitunte, facebook instagram lo ads istunte kooda installations avvadam ledu. Veedi pani haayi ga undi. Manushulaara kastam viluva aalochinchandi.

  • @talarisurendra3407
    @talarisurendra3407 2 ปีที่แล้ว

    My name is mayghanaa sir 😁🤣🤣😁😂

  • @arshayapooja8301
    @arshayapooja8301 2 ปีที่แล้ว +2

    Nennu kuda nammina 😁but m konnaley

  • @ramagirichandrashekhar6266
    @ramagirichandrashekhar6266 2 ปีที่แล้ว +8

    Mosapoyevadu oonte lokam motham vadini mosam chedanki choosthundi. Jarra badram

  • @nazimbasha4645
    @nazimbasha4645 2 ปีที่แล้ว

    Pavam ,,,prajalu

  • @gurugadamsetty2664
    @gurugadamsetty2664 2 ปีที่แล้ว

    Great mind keep it up

  • @seyanshstudio5084
    @seyanshstudio5084 2 ปีที่แล้ว

    దరిద్రపు బంధు డబ్బులు పయీ.పుక్కడ్ కి వచ్చిన డబ్బు ఇలానే అయితయ్

  • @vinodkumarmarripelli438
    @vinodkumarmarripelli438 2 ปีที่แล้ว +1

    🤣🤣🤣🤣👏👏👏👏

  • @bommenachaithravarshini2244
    @bommenachaithravarshini2244 2 ปีที่แล้ว

    ఒత్తుల బిసినెస్ నిజమే...లాభాలు నిజమే..
    ఇంట్లో ఉండి మహిళలు సంపాదించుకోవచ్చు..
    కానీ,
    వీడు ఒకేసారి అత్యాశ తో ఇలా చేసినట్టున్నాడు ఎదవ....
    అందరూ అలాంటి వారే ఉండరు కదా!

  • @jayashrivehiclesrealestate37
    @jayashrivehiclesrealestate37 2 ปีที่แล้ว

    సూపర్

  • @anilkumar-kl3cr
    @anilkumar-kl3cr 2 ปีที่แล้ว

    Good

  • @pujithamandla2681
    @pujithamandla2681 2 ปีที่แล้ว

    Great bro... I appreciate you

  • @proorwat2534
    @proorwat2534 2 ปีที่แล้ว

    Great job 😂😂 pichi janalaku Elane kavali 😂👍

  • @28.8.21
    @28.8.21 2 ปีที่แล้ว

    ఎర్రిపప్పలంతా ఒకేచోట చేరారెంటి !?? అయ్యో అమాయక జనాలు, రాజకీయ్య నాయకుల ఇంటిముందు మొదట ధర్నాకి పొండి, వీడికి జేజబ్బాలు వాళ్లే.😄😂🤣

  • @flyingeagle4837
    @flyingeagle4837 2 ปีที่แล้ว

    🤣vammoooo[

  • @Chinna-1432
    @Chinna-1432 2 ปีที่แล้ว +1

    Vadu adhe vathi dipam pettipoindu 😂😂

  • @rathnaramakrishna6369
    @rathnaramakrishna6369 2 ปีที่แล้ว

    సిగ్గుందలి కొంచమైనా

  • @pradvaith20
    @pradvaith20 2 ปีที่แล้ว

    Ha-ha haha

  • @PspkVibes
    @PspkVibes 2 ปีที่แล้ว

    Bluff master movie chudadandi .....

  • @muhammadkhajamoinuddin1123
    @muhammadkhajamoinuddin1123 2 ปีที่แล้ว +5

    ఇదే విధంగా e mart అని సూపర్ మార్కెట్ ఓపెన్ చేసి జనాల దగ్గర డబ్బులు తీసుకొని ముందు కొందరికి వేసి తర్వాత నాటకాలు మొదలు పెట్టిండ్రు తర్వాత వీళ్ళు కూడా దివాలా తిసుడే.... ఇలాంటివి పాపం ఛానెల్ వాళ్లకు కూడా తెలియకుండా జరుగుతుంటాయి .... ఇలాంటివారు ఉంటారు జాగ్రత్త అని ముందు చెప్పకుండా మోసపోయారు అని తర్వాత చావు కబురు చల్లగా చెబుతారు

  • @pinjarshabbirsonu4747
    @pinjarshabbirsonu4747 2 ปีที่แล้ว +1

    😀😀😀super 😂😂

  • @anilreddybnavayuga
    @anilreddybnavayuga 2 ปีที่แล้ว

    😀😀😀😀😀😀😀😁😁🤣🤣🤣🤣 sankanakandi ra

  • @rupabattu9317
    @rupabattu9317 2 ปีที่แล้ว

    Papa Kala missini Mausam chestunnaru

  • @saipavan1013
    @saipavan1013 2 ปีที่แล้ว

    Telanganalo atlane untundi Mari...