తిరుమల లడ్డు దేశమంతా ఇంత చర్చ జరుగు తున్న మోడీ గారూ ఎందుకు స్పందిచడం లేదు గత 5సంవత్సరాలు శిస్యుడు jagan ని వెనకవేసుకొనివచ్చాడు ఇప్పుడు ఇంత అపరాధం జరిగితే నోరు విప్పడం లేదు మోడీ జి ఇదేనా హిందుత్వపార్టీ
Madam, మీరంత ఆవేశపడకండి. అసలు ఆ రిపోర్ట్స్ లో కోడ్ నంబర్స్ ఒకదానికొకటి పొంతనే లేదు. నిజమని తేలకముందే దోషం, తప్పు జరిగింది అని ఎలా చెప్తారు ? పోనీ ఆ CBN ఏమన్నా సత్య హరిశ్చంద్రుడా? మోసాలు, కుట్రలు, కుతంత్రాలతో మాత్రమే రాజకీయం చేసే ఒక శకుని మాట పట్టుకొని ఇంత గందరగోళం చేయటంతోనే తెలుస్తోంది, జనం ఎంత మూర్ఖులో.. ఇంత వెర్రివెంగళప్పలు కాబట్టే జనాల మనోభావాలతో రాజకీయం చేస్తున్నాడు ఆ సిబిఎన్.
అమ్మా, హిందూ ధర్మం, అంటూ ఏదేదో చెబుతారు గానీ, హిందూ ధర్మములో క్రికెట్ ఎక్కడి నుండి వచ్చింది అంటే చెప్పరు, హిందూ ధర్మములో స్త్రీలు, miss ఇండియా పోటీలలో, బికినీ లు వేసి యాధేచ్చగా , కెమెరా ల ముందు నిలబడుతున్నారు. సినిమా హీరోయిన్లు, itam sangs లకు dance లు వేసే వాళ్లు వచ్చి గుడిముందు నిలబడి ఎర్ర శాలువాలు కప్పుకొని photo లకు ఫోజ్ లిచ్చి భక్తులు అయిపోతారు. ఇన్ని అసాంఘిక పనులు చేసే మనుషులు, డబ్బుంటే వాళ్ళు భక్తులు అయిపోతారు.అవసరం లేని వాటి గూర్చి ఎంత గోల పెడుతున్నారు. మనిషికి నైతిక శీలము ఎలా ఉన్నా ఫరవా లేదు గానీ, వారు దేవుళ్ళ భక్తులు,తినే ఉండలలో ఏదో కలిసింది, కలిపారు అని ఎంత గోల చేస్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే!
అమ్మ నిజం చెప్పారు ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు అమ్మ సనాతన ధర్మం కాపాడాలి
తిరుమల లడ్డు దేశమంతా ఇంత చర్చ జరుగు తున్న మోడీ గారూ ఎందుకు స్పందిచడం లేదు గత 5సంవత్సరాలు శిస్యుడు jagan ని వెనకవేసుకొనివచ్చాడు ఇప్పుడు ఇంత అపరాధం జరిగితే నోరు విప్పడం లేదు మోడీ జి ఇదేనా హిందుత్వపార్టీ
ప్రతి హిందువు కల్కి అవతారం ఎత్తల్సిందే
Madam, మీరంత ఆవేశపడకండి. అసలు ఆ రిపోర్ట్స్ లో కోడ్ నంబర్స్ ఒకదానికొకటి పొంతనే లేదు.
నిజమని తేలకముందే దోషం, తప్పు జరిగింది అని ఎలా చెప్తారు ?
పోనీ ఆ CBN ఏమన్నా సత్య హరిశ్చంద్రుడా? మోసాలు, కుట్రలు, కుతంత్రాలతో మాత్రమే రాజకీయం చేసే ఒక శకుని మాట పట్టుకొని ఇంత గందరగోళం చేయటంతోనే తెలుస్తోంది, జనం ఎంత మూర్ఖులో.. ఇంత వెర్రివెంగళప్పలు కాబట్టే జనాల మనోభావాలతో రాజకీయం చేస్తున్నాడు ఆ సిబిఎన్.
Respeted Madam,
dont politicallise,prove it,every body will appreciate u,
దేవుడితో atalu వద్దు బాబు. నాకు తెలిసి అన్నo తిన్నవాడు అలా చెయ్యడు. ఇలా మాట్లడరు
CBI enquiry please
సుప్రీమ్ జెడ్జి గారితో విచారణ జరగాలి
Pandi fact undi ani evaru cheparu,
Eo rendu stetmes echadu.
Sodi popler avadaniki esodi antha cbi enquiry ne ycp aduguthundi adi chyandiii
Vachindandi vayayari
రాష్ట్రం లో దేశం లో మీరే గా బయటపెట్టండీ
వాడికి రాజాకీయం కావాలి
ప్రసాదం మీద ఎంత పని చేసావురా లఫుట్ గా
Tdp govt lo ela jarigindi Ap govt diaolbe cheyali
Lab report reference no different ga unai Don't play hindu card politics in south india😎
అమ్మా, హిందూ ధర్మం, అంటూ ఏదేదో చెబుతారు గానీ, హిందూ ధర్మములో క్రికెట్ ఎక్కడి నుండి వచ్చింది అంటే చెప్పరు, హిందూ ధర్మములో స్త్రీలు, miss ఇండియా పోటీలలో, బికినీ లు వేసి యాధేచ్చగా , కెమెరా ల ముందు నిలబడుతున్నారు. సినిమా హీరోయిన్లు, itam sangs లకు dance లు వేసే వాళ్లు వచ్చి గుడిముందు నిలబడి ఎర్ర శాలువాలు కప్పుకొని photo లకు ఫోజ్ లిచ్చి భక్తులు అయిపోతారు. ఇన్ని అసాంఘిక పనులు చేసే మనుషులు, డబ్బుంటే వాళ్ళు భక్తులు అయిపోతారు.అవసరం లేని వాటి గూర్చి ఎంత గోల పెడుతున్నారు. మనిషికి నైతిక శీలము ఎలా ఉన్నా ఫరవా లేదు గానీ, వారు దేవుళ్ళ భక్తులు,తినే ఉండలలో ఏదో కలిసింది, కలిపారు అని ఎంత గోల చేస్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే!
Cbi
We demand CBI or SC judge enquiry other wise it is political allegation
Jai sanathanadarmam
ఈ కేసును సీబీఐ/బీజేపీ కి అప్పగిస్తే, విషయాన్ని కవరప్ చేస్తారు. జగన్ మీద ఉన్న కేసులు ఏమైనాయి?
ఎవరు తేల్చాలి.
how to send mail to modi and amitshah
చెప్పిన మోసాల చంద్రబాబు కి వెళ్ళి అడుగు. వాడి దగ్గర ఒక్క ఆదారం కూడ ఉండదు అన్ని అబద్దలే చెప్తాడు
Wait for few days. Cbn r jagan chesado. Telustundee.
First Like First Comment
Modi ni adugu, jagan got good support from Modi
Medam. Dont leave the mater. Demand for cbi investigation. Please. Save. Tirupati
Sanathana is tree saindhavaa or haindava