ఆధారాలతో పేర్నినాని సంచలన ప్రెస్‌మీట్ || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 107

  • @dara4006
    @dara4006 2 หลายเดือนก่อน +126

    2, 3 నేషనల్ మీడియా చానల్స్ నీ కొని ఇలాంటివి అన్నీ దేశానికి తెలిసేటట్లు చేయండి. ధర్నాలు రాస్తా రోకో లు చేపట్టండి. ప్రజలను చైతన్యం చేయండి.

    • @Luxmivara
      @Luxmivara 2 หลายเดือนก่อน +12

      No use
      Janalu ki direct ga video chupinchina nammaru
      Vaallu kevalampachamedia cheppevi matrame nammutharu

    • @IP_S1692
      @IP_S1692 2 หลายเดือนก่อน +6

      ​@@Luxmivaracorrect the same situation in our street

    • @Chand_chand-z8q
      @Chand_chand-z8q 2 หลายเดือนก่อน +1

      ​@@Luxmivaraavnu bro🙏🙏🙏

    • @suvarnna82
      @suvarnna82 2 หลายเดือนก่อน +1

      అన్నా ఇల్లు ప్రెస్ మీట్ లు ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రమే ప్రజల కోసం నీళ్లు ఏమి చేయరు వీళ్ళ కోసం ప్రజలు నాశనం అయిపోవాలా వాళ్లకు ఓట్లు వేయలేదు ఈవీఎంల ద్వారా గెలిచారు నాయకులు భరోసా ఇచ్చి బయటికి దిగితే వెనకాల ప్రజలు నడుస్తారు కానీ వీళ్లు భరోసా ఇవ్వరు వీళ్లకు సిగ్గు మానం శరం ఏమీ లేవు పోతే పోనీ ప్రజలు పోతారు

    • @Luxmivara
      @Luxmivara 2 หลายเดือนก่อน

      @@suvarnna82 ys
      Vote veyani prajale potharu

  • @sahithi732
    @sahithi732 2 หลายเดือนก่อน +78

    No use,a.p news channels,news paper కొన్ని ప్రజలకి చేరడం లేదు.

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 2 หลายเดือนก่อน +59

    Perni Nani gaaru meeru daily batting cheyyandi😢😢

  • @ravipothani9692
    @ravipothani9692 2 หลายเดือนก่อน +41

    కర్మ అనేది వదలదు సార్
    కాలం సమాధానం చెప్పుద్ది.
    Need to spread across world about ap.

  • @pakkirappakuruba6966
    @pakkirappakuruba6966 2 หลายเดือนก่อน +6

    Good point Nani Garu super Jagan Gari paripalana laga cheyadam velaku radu

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 2 หลายเดือนก่อน +22

    Evm mahima

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 2 หลายเดือนก่อน +52

    SP గాడు పచ్చ యూనిఫామ్ వేసుకోవాలి

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 หลายเดือนก่อน +39

    వీళ్ళ పాలన ఇంత ఘోరముగా ఉంటుందని అనుకోలేదు.

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 หลายเดือนก่อน +35

    let the whole world know
    what is happening in Ap

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 2 หลายเดือนก่อน +18

    నానిగారు!వాళ్ళు చెప్పే చేశారు చెప్పనివి కూడా చేస్తున్నారు.

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 2 หลายเดือนก่อน +12

    రాష్ట్రం హింసాత్మాకముగా మారుతుంది మార్చేస్తున్నారు
    ఇక ఇక్కడ బ్రతుకుట చాలా కష్టం.... ఇందుకు పోలీస్ లే సాక్ష్యం....

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 2 หลายเดือนก่อน +21

    నమస్తే నాని గారు

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 หลายเดือนก่อน +45

    పీకే ఇప్పుడు మూగ, చెవిటి, గుడ్డివాడు అయ్యాడు

    • @viplavkallam
      @viplavkallam 2 หลายเดือนก่อน +1

      Package isthe anthe

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 หลายเดือนก่อน +9

    దైవం మానుషరూపేణ అని లోకోక్తి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గుణముల లో మిన్న. పుణ్య ఆత్ము ల కన్నా.💐💐💐💐

  • @srikameswari5835
    @srikameswari5835 2 หลายเดือนก่อน +19

    CM nee Dy CM nee Janalu Rallatho Koote Rojulu Dagaraloone unnaye

  • @pakkirappakuruba6966
    @pakkirappakuruba6966 2 หลายเดือนก่อน +11

    బాబు గారు పిల్లిని చూపించి పులి అని చెప్పిన మనం నమ్మాలి e 5yrs

  • @sumans2279
    @sumans2279 2 หลายเดือนก่อน +11

    Diverting people from super6 by Fear .... Hats off to pacha pavala gang

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS 2 หลายเดือนก่อน +33

    Poyekalam tondarlo undi

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 2 หลายเดือนก่อน +7

    పోలీస్ లు అందరు సెలవులు పెట్టండి ఇటువంటి రాక్షస పాలన
    చేయటానికి మీరు అందరూ సహకరించవద్దు అలాగే ఉద్యోగులందరూ సెలవు పెట్టి మీ నిరసనలు తెలియచేస్తే తప్ప ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోరు ప్రజలను చంపుతున్నారు
    ప్రజాస్వామ్యాన్ని బ్రతికించటానికి మీ వంతు కృషి చేయాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను
    ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలను నిషేధించాలి

  • @chandragiriveerareddy745
    @chandragiriveerareddy745 2 หลายเดือนก่อน +14

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vijaybhaskarthimmaraju9639
    @vijaybhaskarthimmaraju9639 2 หลายเดือนก่อน +10

    Afghanistan + Pakistan = ANDHRA PRADESH.

  • @M.s-c9h
    @M.s-c9h 2 หลายเดือนก่อน +17

    Poye kalam sir lokesh Red book రాజ్యాంగం

  • @JaswanthKallikota-oi3kv
    @JaswanthKallikota-oi3kv 2 หลายเดือนก่อน +13

    సార్ red book రాజ్యాంగం, భవితరాల, కాభోయే CM, ప్రస్తుత CM కొడుకు లోకేష్ గారు అమలు ఒక మినిస్టర్ గా చేస్తుంటే మరి CM అయితే ఎలా ఉంటాదో గట్టిగా వివరించండి సార్

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763 2 หลายเดือนก่อน +11

    వృద్ధాప్యం లో వచ్చిన నడమంతపుసిరి
    మళ్ళీ వస్తోందో రాదో, శ్రీరంగ నీతులు పాటేస్తే లాభం లేదు. ప్రతి నిమిషం విలువైనదే ఉక్కు పాదం తో తొక్కడానికి సిరిని చేపట్టడానికి.

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 2 หลายเดือนก่อน

      Yes 💯👍👍👍👍

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 2 หลายเดือนก่อน +15

    Sumotto ga court case take-up cheyandi sir

    • @sarmagudimetla8898
      @sarmagudimetla8898 2 หลายเดือนก่อน +4

      Supremecourt eeroju IAS coaching centre students chani poina case sumoto gaa teesukundi.
      Mari 55 rojulaninchi inta ghoram jarugu tunte highcourt kaani supreme court kaani sumoto gaa teesukovatam ledu.enduku ilaajarugu tondi. Modi ki Cheema kuttinatlu gaa ledu. Itara desaalalo oka vyakti chanipote saanubhooti choopedataadu.

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 หลายเดือนก่อน +12

    naaraa rupaa raakshasulu😭

  • @ammalulukalapu3071
    @ammalulukalapu3071 2 หลายเดือนก่อน +8

    పోలు అయ్యే ఓట్లకంటే లెక్కింపే ఓట్లు చాలయెక్కువ వైసిపి వాళ్ళు సంకనాకేరా గాడుదులు కాస్తున్నారా పేర్ని నాన్ని గారు ఒక్కరే వైసిపి తరపున న్యాయముగా ఉన్నది మాట్లాడు తున్నారు పోలీస్ న్యాయవ్యవస్తలు బీజేపీ ec టీడీపి కి కొమ్ము కాస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎన్ని గోరాలు హ్యాత్యాలు మారణహోమం చేసిన ఈ 5ఏ ల్లు ఎవరు ఏమి చెయ్యలేరు

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 หลายเดือนก่อน +23

    విలన్ అయిన చంబా ఎలాగూ అంతే, హీరో అయిన పీకే ఉన్నాడా పోయాడా

    • @marakalakrishna8885
      @marakalakrishna8885 2 หลายเดือนก่อน +1

      పోయాడు

    • @PSREDDY4601
      @PSREDDY4601 2 หลายเดือนก่อน +1

      ​@@marakalakrishna8885అయ్యోపాపం,పెద్ద ఖర్మ ఎప్పుడు

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 2 หลายเดือนก่อน +2

      వాడు బతికి ఉన్న శవం పాడే మీద ఉన్నాడు కదా 😅😅😅😅😅😅😅😅😅

  • @Rameshbabu-ow3qi
    @Rameshbabu-ow3qi 2 หลายเดือนก่อน +3

    He is real hero jagan sir

  • @rajendraprasadrayapuraju4206
    @rajendraprasadrayapuraju4206 2 หลายเดือนก่อน +3

    File private case before jurisdictions court or High Court with vedio if available against the accused and present police officers Nani garu.

  • @marumamulasrinvasasharma8647
    @marumamulasrinvasasharma8647 2 หลายเดือนก่อน +2

    ysrcp immediately file writ petition at high court of nandyala incident against police

  • @skarantej3261
    @skarantej3261 2 หลายเดือนก่อน +1

    ఇవన్నీ అబద్ధాలు అని అధికార ప్రభుత్వము ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తుంది

  • @rajendraprasadrayapuraju4206
    @rajendraprasadrayapuraju4206 2 หลายเดือนก่อน +6

    Ashmed to identify myself to claim as a retired Police officer. Shame

  • @Rameshbabu-ow3qi
    @Rameshbabu-ow3qi 2 หลายเดือนก่อน +3

    Evm cm

  • @KudupudiSrinivas-z3p
    @KudupudiSrinivas-z3p 2 หลายเดือนก่อน

    Ðywart politics sir

  • @rajendraprasadrayapuraju4206
    @rajendraprasadrayapuraju4206 2 หลายเดือนก่อน +4

    Horrible situation in AP.

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 หลายเดือนก่อน +10

    kutami araachaka paalana chi chi 😭

  • @Kishorer437
    @Kishorer437 2 หลายเดือนก่อน +2

    😮😮😮

  • @joshvakarem6835
    @joshvakarem6835 2 หลายเดือนก่อน +6

    National media nu involve cheyyali sir..YSRCP vallu aa pani cheyadam ledu

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 2 หลายเดือนก่อน +3

    Sir In YSR ruling in Punganoore CBN had done roudism police lost eye . What did do at that time dear sir . Now they are in ruling . They do what they like to do.

  • @kammidilakshmayya9588
    @kammidilakshmayya9588 2 หลายเดือนก่อน +2

    కోర్టు న్యాయమూర్తులు ఎంచేస్తునటు

  • @radhabhaskar467
    @radhabhaskar467 2 หลายเดือนก่อน +1

    Package గట్టిగా ముట్టినట్టు ఉంది 2029 లో మాట్లాడతాడు😂😂

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 หลายเดือนก่อน +1

    It’s very shameful to Pavan Kalyan

  • @sreedevikadiri8273
    @sreedevikadiri8273 2 หลายเดือนก่อน +4

    వయసు పైబడిన వారిలో amathram ఉంటుంది oorukondi sir 😂😂😂😂😂

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 2 หลายเดือนก่อน +4

    What is the use inlessYSRCP and people revolt and fightback. They must file 100000000000 cases in courts by every one. Five eye for one eye should YSRCP and people reaction. Otherwise it will continue for give years and after there will mr one vote for YSRCP by fear or frustration. I hope YSRCP realize and start action immediately.

  • @shaiksaidulu8087
    @shaiksaidulu8087 2 หลายเดือนก่อน +2

    Bangladesh

    • @RameshBob
      @RameshBob 2 หลายเดือนก่อน

      Bangladesh is far better than AP law and order situation

  • @Sujan-p2h
    @Sujan-p2h 2 หลายเดือนก่อน +2

    Miru koda thirigi Murder cheyandi Saripothundi 🤔 Inthakuminchindi ledu 😭 so sad....

  • @koushikreddy3545
    @koushikreddy3545 2 หลายเดือนก่อน

    Raja Reddy rajyngam amalu kavali

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 หลายเดือนก่อน +1

    CBN edi chesina correct ane vaalla media chese pracharam-----_

  • @sreevidyasreevidya1693
    @sreevidyasreevidya1693 2 หลายเดือนก่อน

    Ee proofs tho number of cases veyinchandi sir court lo appuudu matrame ap lo situations andariki ardam avutayi
    So many nunber of cases file avvali courts lo

  • @Kanakaeswar-x4w
    @Kanakaeswar-x4w 2 หลายเดือนก่อน +3

    Prajalu ilanti edavalu ne nammutaaru......em cheyalemu......

  • @satya8580
    @satya8580 หลายเดือนก่อน

    ప్రభుత్వం ప్రేరేపత దుర్మార్గపు చర్యలు రోజురోజుకి పెరిగినవు

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 2 หลายเดือนก่อน +2

    Sir in Y

  • @prabhakar2911
    @prabhakar2911 2 หลายเดือนก่อน

    రెడ్ బుక్ వీళ్లది ఆచరణ ఎబి వెంకటేశ్వర రావు ది..ముఖ్యంగా మోడీ సిగ్గుపడాలి. ఎన్నో నీతి కబుర్లు చెప్తాడు

  • @satishganapathiraju2604
    @satishganapathiraju2604 2 หลายเดือนก่อน +2

    Press meet lu petti sodi kaburlu anduku sari ayina tdp leader ni narikita bhayam modalavutadi

  • @Suryadevara3966
    @Suryadevara3966 2 หลายเดือนก่อน

    నాని గారు ఎవరైతే ఈ దారుణాలు చేశారో వారి ఫోటోలు మార్కింగ్ చేసుకొని ఉంచుకోండి రేపు వడ్డీ కలిపి ఇవ్వాలి కదా అని జనం అంటున్నారు

  • @thirumaolla9923
    @thirumaolla9923 2 หลายเดือนก่อน +2

    Neeru Maro Maro Maro maro

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 หลายเดือนก่อน +4

    evms kutami fake go..

  • @MosapoiynaEVMAP
    @MosapoiynaEVMAP 2 หลายเดือนก่อน +2

    evvani votti kaburlu , jagan samkshamlo valla asthuluni dhvasam chesi vallanni jevochavalu chesthey sari podhi

  • @kammidilakshmayya9588
    @kammidilakshmayya9588 2 หลายเดือนก่อน +1

    నానీ గారు మీరు సుప్రీంకోర్టు కు వెళ్లాలి ఎందుకు velatam లేదు

  • @user-eb5bb7by6p
    @user-eb5bb7by6p 2 หลายเดือนก่อน

    Why there is only 4 channel 🎤 Infront of him.. very sad .. YSJ did a-lot of mistakes when ruling ..

  • @viplavkallam
    @viplavkallam 2 หลายเดือนก่อน

    Sir please don't compare Jagan with CBN.. There's big difference like between earth and sky

  • @MdSaleem-nh5hx
    @MdSaleem-nh5hx 2 หลายเดือนก่อน

    100 mandi dhaadi praanam potundani mundetelisina chattam kaapadadu Ani telusu pranam undadu confirm Mari toduga oka pranam teesikelli unte 100shatam wallalo bhayam kaligi undedi. Pranamteesevaadiki praanaalu wadile dhiryam undadhu. Ide nijam

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 หลายเดือนก่อน +5

    కోర్టు లో కేసు లు ఎందుకు వేయ్యారు, భయపడుతున్నారా... డబ్బులు లేవా..

  • @thippeswamyswamy-yf8oi
    @thippeswamyswamy-yf8oi 2 หลายเดือนก่อน

    ఈ వీడియో లో మాట్లాడే వ్యక్తి అండ్ ఇందులో కామెంట్ పెట్టే వాలు యెర్రి నా.... ఇందులో చెప్పే అంశం లో ఒక్కటి నిజం లేదు.కావాలనే దురుద్దేశం తో అబద్ధాలు చెబుతున్నారు. ఓడిన మారని తీరు ఈ నా....

  • @aanandh8517
    @aanandh8517 2 หลายเดือนก่อน

    మీరు వాళ్ళు చెప్పే నితి వీడియో వెయ్యకండి జనాలు అవి నిజం అని నమ్ముతారు అవే నమ్ముతున్నారు , వాడు నారా రూప రాక్షసుడు కానీ వాడి మాటలు చాలా తియ్యగా ఉంటాయి తేనె పూసిన కత్తి వలే

  • @jyothsnak6438
    @jyothsnak6438 2 หลายเดือนก่อน +2

    కోర్టు కు పోతే మన బందరమంత.... బట్ట బయలు. ఇక్కడ ఏడిచె ఏడుపు కోర్టు ల్లో ఎడవండి. రోజూ ఒక స్కాం బైటి కొస్తున్న మీకు సిగ్గు రాదు.

    • @IP_S1692
      @IP_S1692 2 หลายเดือนก่อน +6

      ఓయ్ snake 🐍 అక్క వచ్చేశావా ఒంటరి మహిళ పెన్షన్ వచ్చేవరకు ఎలా బ్రతుకు 😂😂😂
      అదెలే 5 years ఇలాగే బతకాలి ఎలాగూ ఒంటరి మహిళ పెన్షన్ గానీ వితంతు పెన్షన్ గానీ చంబ ఇవ్వలేడు 😂

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg 2 หลายเดือนก่อน +4

      నువ్వు వీర్య మహిలవా ??

  • @isr128
    @isr128 2 หลายเดือนก่อน

    Eedini కూడా లోపలేస్తారు. డౌట్ లేదు. కొంచం టైం పట్టుద్ది.

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 2 หลายเดือนก่อน +2

    అందుకే జగన్. కార్యకర్తలు నీకు ఓటు వెయ్యాలా.