1985 లో SAIL లో ఉండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1985 లో RINL గా సెపరేట్ చేసారు కొంతమంది అధికారులు వారికి సీఎండీ హోదా కొరకు అధికారులు ప్రొమేషన్ ఎక్కువ వస్తాయని SAIL నుండి విడగొట్టారు .. ఉన్నత అధికారులు బాగా తినడం వాల్లే ప్లాంట్ నష్టాలు కు వచ్చింది సొంత గనులు లేకుండా RINL విస్తరణ కు వెళ్ళకూడదు.. అధికారులు కమిషన్ కోసం విస్తరణ వెళ్ళారు.. కార్మికులు వల్ల నష్టాలు లేవు
Please allocate mines for vizag steel.Your efforts regarding Vizag steel are really appreciable.You clearly told regarding difference of cost in procuring raw material and intrest rates between SAIL and vizag steel.ETV debate is highly appreciated
మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్స్ అంతే అవసరం మనిషులకు ఆక్సిజన్ లేకపోతే మనిషులు చస్తారు. ఇక్కడ ఐరన్ ఓర్ మైన్స్ లేకపోతే మనుగడ కష్టమే. ఇలా ఎన్ని సంవత్సరాల పాటు అధిక ధరలకు ఐరన్ ఓర్ కొని ప్లాంట్ నడపడం సాధ్యం కాదు. ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించండి. మైన్స్ ఇప్పించడం చేతకాక పోతే సెయిల్ లో విలీనం చేయడమే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
Mines or merger with sail is best solution, govt thaluchukonte merging is easy, 4 years time pasted to throw in losses, raw materials lekunda employees kastapadandi ante ela, please think once every citizens,
ఈ 3 లేక 4 సంవత్సరం లలో ఎక్కువ నష్టం జరిగింది.ఎందుకంటె కేంద్ర ప్రభుత్వం మరియు మేనేజ్మెంట్ తప్పుడు నిర్ణయాలు వలన వచ్చింది. కార్మికులు చేతుల్లో ఏమీ లేదు పని చేయడం తప్ప
Sodhi lekunda chala clear ga explain chesaru iddaru ....
Thank you Etv🙏🙏
మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ధన్యవాదాలు.
విషయం స్పష్టంగా చెప్పారు ధన్యవాదములు ఇది అందరికి తెలియాలి
1985 లో SAIL లో ఉండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1985 లో RINL గా సెపరేట్ చేసారు కొంతమంది అధికారులు వారికి సీఎండీ హోదా కొరకు అధికారులు ప్రొమేషన్ ఎక్కువ వస్తాయని SAIL నుండి విడగొట్టారు .. ఉన్నత అధికారులు బాగా తినడం వాల్లే ప్లాంట్ నష్టాలు కు వచ్చింది సొంత గనులు లేకుండా RINL విస్తరణ కు వెళ్ళకూడదు.. అధికారులు కమిషన్ కోసం విస్తరణ వెళ్ళారు.. కార్మికులు వల్ల నష్టాలు లేవు
Yes 💯% correct
Please allocate mines for vizag steel.Your efforts regarding Vizag steel are really appreciable.You clearly told regarding difference of cost in procuring raw material and intrest rates between SAIL and vizag steel.ETV debate is highly appreciated
మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్స్ అంతే అవసరం
మనిషులకు ఆక్సిజన్ లేకపోతే మనిషులు చస్తారు. ఇక్కడ ఐరన్ ఓర్ మైన్స్ లేకపోతే మనుగడ కష్టమే. ఇలా ఎన్ని సంవత్సరాల పాటు అధిక ధరలకు ఐరన్ ఓర్ కొని ప్లాంట్ నడపడం సాధ్యం కాదు.
ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించండి.
మైన్స్ ఇప్పించడం చేతకాక పోతే సెయిల్ లో విలీనం చేయడమే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
Mines lekapovadam valaney chala pedda problem...Eroju ki 4 nelalu nunchi jeethalu levu...goddu la kastapadutunnamu dikku leka badapadutunnamu... management tesukunna tappudu niryanalu valla Ela ayyande...
విశ్వనాధ్ గారు 🙏🏿🙏🏿🙏🏿
Good for your vision 16 millions tonnes but please provide mine like other steel plants or merge with sail 🙏🙏🙏
Debit ki only bjp union lu kakunda andrini pileste apdu nijalu telustye
Mines or merger with sail is best solution, govt thaluchukonte merging is easy, 4 years time pasted to throw in losses, raw materials lekunda employees kastapadandi ante ela, please think once every citizens,
ఈ 3 లేక 4 సంవత్సరం లలో ఎక్కువ నష్టం జరిగింది.ఎందుకంటె కేంద్ర ప్రభుత్వం మరియు మేనేజ్మెంట్ తప్పుడు నిర్ణయాలు వలన వచ్చింది. కార్మికులు చేతుల్లో ఏమీ లేదు పని చేయడం తప్ప
Jindal steel mines from karnataka and ఒరిస్సా...
SAVE THE VIZAG STEEL PLANT EMPLOYEES
.
సొంత గనులు కెటాయించండి
సొంత గనులు ఇప్పించండి చాలు. ప్రైవేట్ ప్లాంట్స్ కి మాత్రం మైన్స్ ఎందుకు ఇస్తారు.
Give owne mines
ఎంప్లాయిస్ జీతాలు లేవు