అందుకే ప్రైవేటీకరణ వెనక్కి తీసుకున్నాం: UM Bhupathi Raju Srinivas on Vizag Steel Plant -TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 22 ชั่วโมงที่ผ่านมา +7

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో సమయంలో స్టీల్ ప్లాంట్ లాభాలు లో ఉండింది... బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్లాంట్ నష్టాలు రావడానికి బీజేపీ ప్రభుత్వం ముఖ్య కారణం ఎందుకు అంటే రా మెటీరియల్ రాకుండా అడ్డు కున్నారు NMDC నుండి రా మెటీరియల్ రావాలి అగ్రిమెంట్ ఉంది కానీ గంగవరం పోర్ట్ నుండి రాకుండా ఆదాని బీజేపీ కుమ్ముకు అయ్యో ఇబ్బంది పెట్టారు మెటీరియల్ లేక రెండు బ్లాస్ట్ ఫర్నస్ మూత వేశారు. దాని మూలం గా నష్టాలు వచ్చింది. దానికి కారణం బీజేపీ .. నష్టాలు సాకు చూపి ప్రైవేట్ ఇవ్వాలని ప్రయత్నం. కార్మికులు నిరసన ఆందోళన పోరాటం తో జగన్ చంద్రబాబు పవన్కళ్యాణ్ బీజేపీ మోడీ ని రిక్వెస్ట్ చేస్తే ప్రైవేట్ ఆగింది. ఈరోజు చంద్రబాబు డిమాండ్ తో పేకేజీ వచ్చింది . ప్రస్తుతం 4 నెలలు నుండి జీతాలు లేకపోయన కార్మికులు ఉత్పత్తి చేస్తూ ప్లాంట్ ని నిలబెట్టుకున్నారు...

  • @RajKumar-ok9eo
    @RajKumar-ok9eo 22 ชั่วโมงที่ผ่านมา +2

    స్టీల్ మినిస్టర్ గా ఉండి స్టీల్ ప్లాంట్ ను సందర్శించకపోవడం ఏమిటి? ఈ పని మీరు చేయకపోతే మీకు ఆ పదవి ఎందుకు?
    సాయం అందించేందుకు కృతజ్ఞతలు. శాశ్వత పరిష్కారమైన గనుల సమస్య తీర్చండి

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 18 ชั่วโมงที่ผ่านมา +1

    Please solve the mines issue sir, purchasing raw material from outside with high cost is not feasible.SAIL having own mines,that's why they are earning profits.Why vizag steel gone into losses is due to lack of captive mines

  • @sreenivasatta4545
    @sreenivasatta4545 23 ชั่วโมงที่ผ่านมา +3

    No salaries for 4 months

  • @srinivasraovirothi2672
    @srinivasraovirothi2672 19 ชั่วโมงที่ผ่านมา +1

    Save vizag steel plant save save no salers

  • @ramd1625
    @ramd1625 19 ชั่วโมงที่ผ่านมา +1

    Save vizag Steel, kumaraswamy sir top meru ?

  • @UlliPu-g4b
    @UlliPu-g4b 19 ชั่วโมงที่ผ่านมา

    JSW Steel currently possesses a total of 13 iron ore mines, with nine located in Karnataka and four in Odisha.

  • @appalanarayana8164
    @appalanarayana8164 9 ชั่วโมงที่ผ่านมา

    రాజు గారు నమ😢స్కారం, మీరు చేలా కష్టబడ్డారు, సంతోషం.. పేకేజీ ఇచ్చారు సంతోషం...0.7mltns కెపాసిటీ ఉన్నదానికి 15000వేల కోట్లు... 7.3 కెపాసిటీ వున్న వైజాగ్ steel ప్లాంట్ కి 11440కొట్లాఆఆ.. Ok మీరు అన్నట్లు మంచి ప్యాకేజీ అని ఒప్పుకుందాం.. 2ఎంపీ ల సపోర్ట్ కి.. 15000వేల కోట్లా... అవ్వన్నీ మనకొద్దు sir. నిన్న, మొన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి మైన్స్ యిస్తున్నా. మీరు గాని 40 ఇయర్స్ ఎక్సపీరియన్స్ వున్న cbn కూడా నోరు మీదపలేకపోయారు, మాకు మైన్స్ ఇప్పించండి పుణ్యము కట్టుకోండి.. మైన్స్ ప్రాబ్లెమ్ అని తెలిసి కూడా నష్టాలు నష్టాలు అని ఎంప్లాయిస్ మీద మీరు. లోకల్ mla గారు అనడం మీ చేతకాని తనం కాదా!!!!!!ఉత్తరాంద్ర ఉత్తరంద్రా అని మన రామ మోహన్ నాయుడు పార్లమెంట్ లో ఉపన్యాసాలు ఇవ్వలేదా. ఇప్పుడు మినిస్టర్ ఇయ్యేసరికి VOODIGAM చేస్తున్నానారు మోడీ గారికి..

  • @PRADEEPKUMAR-uw6wm
    @PRADEEPKUMAR-uw6wm 22 ชั่วโมงที่ผ่านมา

    🙏

  • @lalli661
    @lalli661 20 ชั่วโมงที่ผ่านมา

    Manchidi..ade chettho permanent solution chupinchandi