ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

#TTDchairman

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มิ.ย. 2024
  • #TTDchairman #Nagababu #AshwiniDutt #TirumalaTirupatiDevasthanam #TTDnewchairman #APpolitics కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR

ความคิดเห็น • 348

  • @subramanyavarma1302
    @subramanyavarma1302 2 หลายเดือนก่อน +91

    రాధామనోహర్ దాస్ గార్కి ఇస్తే బాగుంటుంది

  • @baburaonayak5502
    @baburaonayak5502 2 หลายเดือนก่อน +67

    మనోహర్ దాస్ స్వామీజీకి ఈ పదవిని ఇవ్వాలి

  • @patnalasrinivasarao9821
    @patnalasrinivasarao9821 2 หลายเดือนก่อน +76

    రాధమనోహర్ దాస్ గారు ని TTD లో చైర్మన్ గా నియమించితే శుభం 💐🙏

  • @raghavvavenkatachaluvadi8831
    @raghavvavenkatachaluvadi8831 2 หลายเดือนก่อน +53

    చాగంటి , రాధ మనోహర్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి

  • @maheshburra4692
    @maheshburra4692 2 หลายเดือนก่อน +45

    రాధా మనోహర్ దాస్ గారికి ఇవ్వాలి

  • @Padmavati-JaiBharath
    @Padmavati-JaiBharath 2 หลายเดือนก่อน +33

    అనునిత్యం ధర్మం కోసం పరితపించే శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి ఈ పదవి తప్పకుండా ఇవ్వాలి

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya 2 หลายเดือนก่อน +222

    రాధమనోహర్ దాస్ గారికి ఇవ్వాలి

    • @adabalasairam7939
      @adabalasairam7939 2 หลายเดือนก่อน +11

      కరెక్టుగా చెప్పావన్న

    • @adabalasairam7939
      @adabalasairam7939 2 หลายเดือนก่อน +8

      నమో వెంకటేశాయనమః

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 2 หลายเดือนก่อน

      @@adabalasairam7939 ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏

    • @sankeykurmaiah3920
      @sankeykurmaiah3920 2 หลายเดือนก่อน +8

      Radha manohar das best please 🙏

    • @n.lakshminarayana5707
      @n.lakshminarayana5707 2 หลายเดือนก่อน +5

      👍👍💐💐

  • @srivastavamajjari
    @srivastavamajjari 2 หลายเดือนก่อน +20

    రాధా మనోహర్ దాస్ స్వామికి ఇవ్వాలి. జై శ్రీరాం🚩

  • @surechandrashekar3455
    @surechandrashekar3455 2 หลายเดือนก่อน +15

    రథామనోహర్ దాస్ గారికి టీటీడీ చైర్మన్ కావాలని నా అభిప్రాయం స్వామీ వారి కోసం సేవచేసే మనస్సు ఉండాలి టీటీడి కి వచ్చే భక్తులకు సరైన వసతులు కల్పించాలి నమో వెంకటేశ

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 2 หลายเดือนก่อน +58

    ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద

  • @muskukapildev8551
    @muskukapildev8551 2 หลายเดือนก่อน +17

    నాకు తెలిసి లలిత్ అన్న కు ఇస్తే బావుంటుంది

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 หลายเดือนก่อน +137

    టి. డి.డీ. చైర్మన్ గా ఐ.వి.ఆర్.కృష్ణారావు కు గానీ, శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి కీ గానీ ఇవ్వాలి !!!

    • @chekravartulavenkatasuryaj6862
      @chekravartulavenkatasuryaj6862 2 หลายเดือนก่อน +6

      ఐవై యార్ క్రి ష్ణారావు పింకు డైమండ్ గాడి అన్న. వద్దు.

    • @pvsr9
      @pvsr9 2 หลายเดือนก่อน +11

      Radha Manohar swamy garu is very right person

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 2 หลายเดือนก่อน +6

      ఐవైఆర్ రావు వైఛీపీ కోవర్టు

    • @ActorDD
      @ActorDD 2 หลายเดือนก่อน +3

      మురళీ మోహన్ గారు మంచి దైవ భక్తుడు.. ఆయనకి ఇవ్వాలి

  • @krishnasanathani3181
    @krishnasanathani3181 2 หลายเดือนก่อน +19

    నాగేంద్ర బాబు నాస్తికుడిని అని చెప్పారు. వారికి ఆ అర్హత లేదు

  • @narimallashankar3999
    @narimallashankar3999 2 หลายเดือนก่อน +8

    రాధా మనోహర్ గారు,గరిక పాటి,చాగంటి గారు. ..అందరూ అర్హతలు ఉన్నవారు...సరియైన వారు అని. నా అభిప్రాయం...

  • @kganesh8357
    @kganesh8357 2 หลายเดือนก่อน +11

    రాద‌మనోహర్‌దాసు గారికి ఛైర్మన్ పదవి ఇవ్వాలి

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u 2 หลายเดือนก่อน +25

    చిటికెడు కుంకుమ దొరకదు కొండ పై అందరూ బోసి మొహం తో నే స్వామి దర్శనం కి వెళ్ళాలి

    • @patnalasrinivasarao9821
      @patnalasrinivasarao9821 2 หลายเดือนก่อน

      కూల్లో కుంకుమ ఉంచండి ఒక దగ్గర 🙏

  • @manjulathag4298
    @manjulathag4298 2 หลายเดือนก่อน +15

    అశ్వని గారి ది కమ్యూనిస్టు ఐడియాలజీ అని విన్నాను.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 หลายเดือนก่อน +34

    నాకు తెలిసి ఇద్దరు ఆ అర్హులు కాదు

    • @Bebi-jc5hp
      @Bebi-jc5hp 2 หลายเดือนก่อน +1

      Yes

  • @SuperCrazynani
    @SuperCrazynani 2 หลายเดือนก่อน +16

    నాగబాబు నాస్తికుడు, అశ్వినీ దత్ చిన్న జీయర్ స్వామి వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 2 หลายเดือนก่อน

      Swamy garu thakkuva padavilo vunnavari bhajana vyakthigatha ishtaayishtalaku ateethuda ,,?

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 หลายเดือนก่อน +136

    రాధ మనోహర్ దాసు గారి ని TTD ఛైర్మెన్ గా నియమించంది

    • @HariKumar-pd9bq
      @HariKumar-pd9bq 2 หลายเดือนก่อน +4

      లేదు అన్న రాధ మనోహర్ గారిని మనా మజా తిరగాలి మనలోవున గోరులని మార్చాలి
      T.T.D చైర్మన్గా గా వుంటే మనదెగిరా తిరగటం కుదరదు

    • @avsmurthy
      @avsmurthy 2 หลายเดือนก่อน +5

      Chairman గా ఆయన అంగీకరించ రు, కానీ సలహాదారు గా నియమించవచ్చు

    • @famous8dmusic591
      @famous8dmusic591 2 หลายเดือนก่อน +1

      Bro akkada politician gelicharu ante, vallu manohar das gari lanti varini Ela chestaru bro, vallu anta dabbulu karchupettintaru recover cheyali kada

  • @Padmavati-JaiBharath
    @Padmavati-JaiBharath 2 หลายเดือนก่อน +11

    కొండమీద మన ధర్మాన్ని రక్షించే వాళ్ళు కావాలి

  • @Bhagi866
    @Bhagi866 2 หลายเดือนก่อน +14

    Radhamanohar das guru gare correct porsion 👍

  • @amruthsathvik989
    @amruthsathvik989 2 หลายเดือนก่อน +12

    చాగంటి గారు,గరిక పాటి గారు,సామ వేదము గారు వీళ్ళను పెడితే బాగుంటుంది.ఆగమము,ఆచారం ఇవి అన్ని వీళ్ళకు అయితే తెలుస్తుంది

  • @bethuvijay9571
    @bethuvijay9571 2 หลายเดือนก่อน +22

    విరు ఇరువురు అనర్హులు..హిందూ darmam మీద భక్తి, విశ్వాసం, ఉన్న వారిని నియమింchali.

  • @BarlaSuresh-dj2vh
    @BarlaSuresh-dj2vh 2 หลายเดือนก่อน +7

    Radhamanohar dass garu coroct jai sri ram

  • @Dev_Vijaya
    @Dev_Vijaya 2 หลายเดือนก่อน +11

    ఆ ఇద్దరు అనర్హులు

  • @RanjithKuna439
    @RanjithKuna439 2 หลายเดือนก่อน +25

    జై శ్రీ రామ్

  • @seshagiris7780
    @seshagiris7780 2 หลายเดือนก่อน +7

    Radha manohar garu is 100% correct person.

  • @santosh_jsr
    @santosh_jsr 2 หลายเดือนก่อน +25

    ఏడుకొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా అపడమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవింద జై శ్రీ రామ్ జై బజ్రంగ్

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u 2 หลายเดือนก่อน +16

    తిరుమల స్వామి పై పూర్తి విశ్వాసం వున్న వారినే చైర్మన్ చేయాలి

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 หลายเดือนก่อน +27

    శుభ పరిణామం గోవిందా వెంకటేశ్వర సాష్టాంగ వందనాలు తండ్రి

  • @Gaya3sanatani
    @Gaya3sanatani 2 หลายเดือนก่อน +20

    ఓం నమో వేంకటేశాయ🙏🏻🙏🏻🙏🏻

  • @sateshsatesh395
    @sateshsatesh395 2 หลายเดือนก่อน +4

    చాగంటి కోటేశ్వరావు గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆగమశాస్త్రం ప్రకార ఏవేవి ఏవేవి పూజలు చేయాలి తిరుమలలో ఏవేవి పద్ధతులు పాటించాలి ఏ నియమాలు పాటించాలి శ్రీ దక్షిణామూర్తి నమః

  • @jprao5387
    @jprao5387 2 หลายเดือนก่อน +16

    జై శ్రీ కృష్ణ🚩🚩🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 หลายเดือนก่อน +9

    ఓం నమో వేంకటేశాయ కరుణాకర్ గారికి మంచి వార్త చెప్పినందుకు ధన్యవాదాలు

  • @dontdelete1556
    @dontdelete1556 2 หลายเดือนก่อน +16

    Sir please save TTD

  • @MK-vr7jy
    @MK-vr7jy 2 หลายเดือนก่อน +58

    అంతా మంచే జరుగుతుంది... పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ❤

    • @vbsprasad538
      @vbsprasad538 2 หลายเดือนก่อน

      భ్రమలో ఉన్నట్లున్నావు తమ్ముడు, పవన్ భార్య క్రిష్టియన్ సిద్ధాంతము ఆచరిస్తుంది.

    • @Karma.hits..back_
      @Karma.hits..back_ 2 หลายเดือนก่อน

      @@vbsprasad538she’s following hindu tradition

  • @user-uc9fs5hh8c
    @user-uc9fs5hh8c 2 หลายเดือนก่อน +129

    వైఎసార్ సిపి పార్టీ ఘొర పరాజయంతొ యెసయ్య వొట్టి గెసయ్యే అని మహిమాన్వితుడు కాదని మరొక్కసారి ఋజువు అయ్యిందని విస్వాసుల అభిప్రాయం 😜😁😝🤪🎉😂

    • @malatkarmanjunath4626
      @malatkarmanjunath4626 2 หลายเดือนก่อน +13

      నూటి నూరు శాతం కరెక్ట్ అన్న

    • @naveen.k2503
      @naveen.k2503 2 หลายเดือนก่อน

      మరి రాముడు కూడా కల్పిత పాత్ర సొల్లు కత అని అయోధ్య లో తేలిపోయింది...

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 2 หลายเดือนก่อน +12

      @@naveen.k2503 yesu meku bokkara. Ramasetu , inka aneka adharalunnayi🤪😁😜😝

    • @HariKumar-pd9bq
      @HariKumar-pd9bq 2 หลายเดือนก่อน +1

      కాదు కరక్ట్ కాదు వాలు గూడ వేసేవుంటారు రాజకీయం లోకి మతాలు తే కండి

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 2 หลายเดือนก่อน +9

      @@naveen.k2503 yesu gadi 3 mekulu ekkadara 😜😁😝🤪

  • @prasad461
    @prasad461 2 หลายเดือนก่อน +15

    ఈ కర్మ పలితం వారికి దక్కింది..

  • @UjwalRam
    @UjwalRam 2 หลายเดือนก่อน +2

    మన పోరాటం ఆపేసి వాళ్ళ మీద వదిలి కూర్చోకూడదు. పోరాడుతుంటే కానీ వీళ్ళయినా వినలేరు. ఎందుకంటే అందరికీ అన్నీ కనిపియ్యవు. సామాన్య ప్రజలు ఎదుర్కునేవి అందరికీ తెలియకపోవచ్చు . మంచి జరిగినా చెప్దాం, అవకతవకలు ఉన్నా చెప్దాం 🙏🏻

  • @satyapatel8822
    @satyapatel8822 2 หลายเดือนก่อน +16

    Jai shree Ram ❤

  • @kaarthikk3205
    @kaarthikk3205 2 หลายเดือนก่อน +4

    Radha manohar gaaru correct for TTD 💯 .

  • @naidub.m9570
    @naidub.m9570 2 หลายเดือนก่อน +15

    సార్ కొండ మీద పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాం🙏🙏 ముఖ్యంగా అన్నదానం,లడ్డూప్రసాదం క్వాలిటి విషయంలో మార్పు రావాలి,,,జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @TSP2912
    @TSP2912 2 หลายเดือนก่อน +23

    Govinda govinda

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 2 หลายเดือนก่อน +6

    ఓం నమో వెంకటేశాయ ఉదయించే అన్నగారు ఉదయించే సూర్యుడు లాగా ఉదయాన్నే మంచి మంచి శుభవార్త మా చెవులు వేశారు అమృతం పోసినట్టే ఉంది జైశ్రీరామ్

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 2 หลายเดือนก่อน +5

    ఎంత మంచి వార్త చెప్పారండి కేడీఆర్ గారు. ఇప్పటివరకు నేను వినలేదు
    సనాతన సంప్రదాయానికి మంచి రోజులు వచ్చాయి చాలా చాలా మంచి తరుణం
    గోవిందా గోవిందా

  • @MMREDDY600
    @MMREDDY600 2 หลายเดือนก่อน +6

    దేవుడిని నమ్మని నాగబాబు చైర్మన్ అయితే టీటీడీ ఎలా బాగుపడుతుందో నాకు అర్థయో కాలేదు. ఆయనకు ఏమి ఎక్సపీరియన్సు ఉందని. వీళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు. చాగంటి వారు సామవేదం వారు ఇలా ఎంతోమంది మహాత్ములు వుండగా యీ సినిమా వాళ్లని టీటీడీ కి చైర్మన్ చేయడం ఏందో.

  • @srinuchitti1656
    @srinuchitti1656 2 หลายเดือนก่อน +4

    రాధా మనోహర్ గారు కి ఇస్తే బాగుంటాది ఇది బాబు గారికి వెళ్ళేవరకు పంపండి

  • @vijayamogalla4720
    @vijayamogalla4720 2 หลายเดือนก่อน +1

    నిత్యం భగవదారాధన లో ఉండే రాధా మనోహర్ దాసు గారి కి దేవస్థానం చైర్మన్ గా చెయ్యాలి

  • @varaprasadkudaravalli4083
    @varaprasadkudaravalli4083 2 หลายเดือนก่อน +10

    Jai shree ram

  • @MahendrakarSrinivasarao-rr5zp
    @MahendrakarSrinivasarao-rr5zp 2 หลายเดือนก่อน +5

    Radhamanohar. Dhadu. Gari ki. Chairman. Niyamichali. Dhabu mida. Ashaleni. Manishi. Govindu ni. Boss. Chusevaru. Chairman garavali.

  • @smallapareddy6271
    @smallapareddy6271 2 หลายเดือนก่อน +7

    Jai shree Rama

  • @venkateshrenuka2815
    @venkateshrenuka2815 2 หลายเดือนก่อน +17

    జైశ్రీరామ్ ఏడుకొండలవాడు వెంకటరమణా గోవిందా గోవిందా కేటీఆర్ గారు మీరు చెప్పింది 100% నిజం ఏడుకొండలవాడిని చూడ్డానికి వెళ్లి బాధపడే భక్తులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు నుంచి ఆశపడిన అశ్వినీ దత్ గారికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని నా కోరిక చూద్దాం భగవంతుని కోసం ఎవరు పోరాడుతారు

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 หลายเดือนก่อน +8

    Govindaa govindaa

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 2 หลายเดือนก่อน +1

    Radha manohar గారికి ఇవ్వాలి. అప్పుడే దానిని ధార్మిక కేంద్రం గా మారుస్తారు

  • @Abhai759
    @Abhai759 2 หลายเดือนก่อน +4

    రాధా మనోహర్ దాస్ ఇస్తే బాగుంటుంది

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy 2 หลายเดือนก่อน +2

    స్వామి వారి మీద భక్తి వున్న ఒక మంచి ఐఏఎస్ అధికారికి ఆ పదవి ఇవ్వాలి.

  • @VenkateshDupana
    @VenkateshDupana 2 หลายเดือนก่อน +4

    ఓం నమో వేంకటేశాయ నమః

  • @maheshburra4692
    @maheshburra4692 2 หลายเดือนก่อน +4

    Radha monohar dhas gariki ivvali

  • @VAMSHI532
    @VAMSHI532 2 หลายเดือนก่อน +3

    తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి సరియైన వ్యక్తి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు

  • @prasannakumar1980
    @prasannakumar1980 2 หลายเดือนก่อน +1

    Ttd chairman post should be given to our rayalaseema people only

  • @santoshkumar-wd9sg
    @santoshkumar-wd9sg 2 หลายเดือนก่อน +2

    #Need Apolitical TTD…no politicians please only Chaganti varu/Garikapati varu/ Samavedam vaaru please share in as many groups as you can till it reaches its destination🙏🙏🙏

  • @anithaseelam2256
    @anithaseelam2256 2 หลายเดือนก่อน +2

    Deyvastanalu gurinchi badhapadi tandriney adigeydaanni, mee deyvaalayalaku manchi rojulu raavaali tandri ani....
    Now I am happy.... Aanandam ki antuleydu
    Jai Srimannarayana🙏🙏🙏

  • @laxmandanduprolu2041
    @laxmandanduprolu2041 2 หลายเดือนก่อน +2

    రాదా మనోహర్ దాస్ గార్కి ఇస్తే బాగుంటుంది

  • @dnryagna137
    @dnryagna137 2 หลายเดือนก่อน +3

    Radha manohar das gaaru best choice for ttd chairman if he agree to do other wise nagababu gaaru n ashiwini dutt gaaru leda mariveryna sanathana dharmanni vishwasinche pracharakulu aevaryna sare...

  • @FACTSOFHINDUISM597
    @FACTSOFHINDUISM597 2 หลายเดือนก่อน +6

    Nagababu nastikudu

  • @adjforever
    @adjforever 2 หลายเดือนก่อน +4

    Chinna jeeyar swamy gaarini darunam ga tittina Aswanidutt ni chairman ivvatam darunam

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 2 หลายเดือนก่อน +3

    నాగబాబు నాడు నాస్తికుడు వాడికెలా ఇస్తారండి 🌬️

  • @deepaalishetty7978
    @deepaalishetty7978 2 หลายเดือนก่อน +2

    Dharmaatmulu chaalamandi vunnaru chaganti gaaru Gharikapaati gaaru saamaveedham gaaru

    • @Padmavati-JaiBharath
      @Padmavati-JaiBharath 2 หลายเดือนก่อน

      గరికపాటి గారికి వద్దు

  • @bvrrao8876
    @bvrrao8876 2 หลายเดือนก่อน +3

    NDA government lo anthaa manche jarugutundhi....Radha manohar das gariki aa padhavi ivvaali sir.

  • @naveen.k2503
    @naveen.k2503 2 หลายเดือนก่อน +11

    నాగబాబు నాస్తికుడు కదా అతనికి ఎలా ఇస్తారు.. 😂😂 అతను సత్యాన్వేషి నాస్తికుడు చానెల్ లో కూడా డిబేట్ చేశారు.. మొత్తానికి నాస్తికుడే దిక్కు అన్న మాట..😂😂

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 หลายเดือนก่อน +1

      ఇప్పుడు మారి ఉండొచ్చు కదా, ఎప్పుడూ ఒకలా ఉండరం కదా యోగి వేమన లాంటి వారే ఉదాహరణ

    • @naveen.k2503
      @naveen.k2503 2 หลายเดือนก่อน

      @@bhaveshreddy3206 నిబొంద ఉంటాడు.. ఆయన పక్క నాస్తికుడు ఇందులో ఎం సందేహం లేదు.. ఆయన డిబేట్ చూసి అప్పుడు ఎలనంటోడో తెలుస్తుంది.. నాస్తికుడు అనగానే జిర్నించుకోలేక పోతున్నావు కదా...🤣🤣

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 หลายเดือนก่อน +1

      @@naveen.k2503 జీర్ణించుకోలేకపోవడానికి ఆయనేమన్నా నా తల్లి తండ్రులా,ఏమైనా అంటే బాధపడడానికి,కమ్యూనిష్ట్ భావాలున్నవాళ్ళు ఎంతోమంది ఆధ్యాత్మికం లోకి రావడం మనం చూశాం కదా, శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లో స్వామి చెప్తారు నాస్తికులలో ఉన్న నాస్తికత్వం కూడా నేనే అంటారు,

    • @naveen.k2503
      @naveen.k2503 2 หลายเดือนก่อน

      @@bhaveshreddy3206 ఉగ్రవాదుల్లో ఉన్న ఉగ్రవాదం కూడా నేనే అంటాడా ఏమి అలా చెప్తే జైల్ లో వేస్తారు.. కమ్యూనిస్ట్ లు , నాస్తికులు, హేతువాదులు, వేరు వేరు మీకు అసలు పైసా తెలివి లేదు అనుకుంటా.. నాగబాబు నాస్తికుడే కాదు హేతువాది కూడా.. హేతువాదం అంటే వాస్తవాల ఆధారంగా జరిగేవాటిని హేతుబద్దంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం.. గుడ్డిగా కాదు.. ఆయన ఆస్తికుడు మారాడని నీకు ఎలా తెలుసు అసలు.. నీ ఊహ గానీ..🤣🤣

    • @janardhanarao1483
      @janardhanarao1483 2 หลายเดือนก่อน

      ​@@bhaveshreddy3206correct reddy garu, kaani marina veellu tappa modati nunchi adyatmika margam lo unna vaallu lera

  • @venugopalsingh6670
    @venugopalsingh6670 2 หลายเดือนก่อน +1

    రాధా మనోహర్ దాస్ గారికి ఇస్తే బాగుంటది అన్న గారు.......

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 2 หลายเดือนก่อน +4

    Radha manohara dasu gariki ivvali

  • @ushausharani4045
    @ushausharani4045 2 หลายเดือนก่อน +2

    Ashwini Dutth 🇨🇳 SECULAR 👍

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 2 หลายเดือนก่อน +2

    Jai sriram🙏🙏🙏

  • @Abhai759
    @Abhai759 2 หลายเดือนก่อน +1

    ఓం నమో వెంకటేశాయ

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 2 หลายเดือนก่อน +1

    *JAI SRI RAM HARE KRISHNA BHARATH MATHA KI JAI SRI MATHRE NAMAHA 🚩🚩🙏🏻🙏🏻🙏🏻🚩🙏🏻🚩🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🪷🪷🪷🇮🇳🇮🇳🇮🇳🔱🔱🔱🔱🔱*

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 2 หลายเดือนก่อน +1

    పార్టీ పక్కనపెడితే హింధుధర్మం కోసం తిరుమల వెంకన్న సామి కోసం అంతకుమించి శ్రీవారి భక్తులకోసం ప్రతిక్షణం తాపత్రపడేవాడికే ఈ అత్యంతపవిత్రమైన పదివిని ఇవ్వాలి..వ్యాపారం,గౌరవం,డబ్బు,పేరు అంటూ తలుచుకుంటూ వచ్చిన ,గుడిముందర తపస్సు చేసిన ఇవ్వకూడదు..మొదటి ప్రాధాన్యత భక్తులకి ఇచ్చినవాడే అసలైన అర్హత ఉన్నవాడు సామి..నాగబాబుగారికి ఈ అర్హతఉంది ఇక పైన వెంకన్నసామి నిర్ణయం సామి...జై హింద్...

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 2 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ జై గోవిందా గోవిందా గోవిందా శ్రీ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా🙏🏻🙏🏻🙏🏻🚩🚩💐💐❤️❤️🌹🌹

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 2 หลายเดือนก่อน +5

    నాగబాబు గారు ఒకప్పుడు, నేను నాస్తికుడు అని దేవుడి పై -Ve కామెంట్స్ చేశారు....
    But అశ్వినీ దత్ గారు అల కాదు ,ఆయనకు దేవుడి పై అపారమైన నమ్మకం తెలివి తేటలు చాలా ఉన్నాయి....my vote అశ్విని దత్ గారికే

    • @bethuvijay9571
      @bethuvijay9571 2 หลายเดือนก่อน +4

      ఇద్దరు correct కాదు.

    • @surya9762
      @surya9762 2 หลายเดือนก่อน +1

      Samavedam garu , chaganti garu lanti vallaki ivvali

  • @krishnag4185
    @krishnag4185 2 หลายเดือนก่อน +1

    మనోహర్ దాస్ స్వామీజీకి ఈ పదవిని ఇవ్వాలి...

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 2 หลายเดือนก่อน +7

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడా అనాధ రక్షణ గోవిందా గోవిందా 🙏🙏🙏 ధర్మం ఎటు ఉంటే అటువైపు కృష్ణ ధర్మా రక్షణ సైన్యం ఉంటుంది. ప్రతిరోజు మనం చేసిన విజయాలు మీరు చెప్తూ ఉంటే మనసుకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందన్న 🙏 భారత్ మాతాకీ జై జైశ్రీరామ్ 🙏

  • @narkutikrishna7883
    @narkutikrishna7883 2 หลายเดือนก่อน +1

    Jai kDr

  • @rameshwasrkasturi2182
    @rameshwasrkasturi2182 2 หลายเดือนก่อน +1

    Jai shree Ram Jai Balaji

  • @user-lp5sj4ne3g
    @user-lp5sj4ne3g 2 หลายเดือนก่อน +2

    రాధా మనోహర్ గారికి ఇవ్వండి

  • @srikanthm765
    @srikanthm765 2 หลายเดือนก่อน +1

    Namo Venkateshaya

  • @narasimhareddyb.v6418
    @narasimhareddyb.v6418 2 หลายเดือนก่อน +2

    Politics ki sambandham leni vaallaki ivvali,namo venkateshaya namaha

  • @abanakrn1659
    @abanakrn1659 2 หลายเดือนก่อน +1

    Good video
    Everyone should watch

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 2 หลายเดือนก่อน +3

    ఈ రోజు మా పిల్లలు తిరుపతి నుండి వచ్చారు.. అడిగితే తోసుకొని తోసుకొని వెళ్ళాము అని చెప్పారు.

  • @venky851
    @venky851 2 หลายเดือนก่อน +2

    Voice takkuva undi

  • @sureshdomala449
    @sureshdomala449 2 หลายเดือนก่อน +1

    చాలా ధన్యవాదాలు అన్నగారు చాలా సంతోషంగా ఉంది మంచి వార్త చెప్పారు

  • @praveenreddy9312
    @praveenreddy9312 2 หลายเดือนก่อน +1

    Jai Balaji 🙏

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra 2 หลายเดือนก่อน +2

    Jai Balaji

  • @Raju-hu9su
    @Raju-hu9su 2 หลายเดือนก่อน

    Evaru vochina pathavallala chesthe pathanam aipotharu Jai sreeram🙏🕉🚩🚩🚩

  • @jaya7790
    @jaya7790 2 หลายเดือนก่อน

    Maa swamy TTD ki pattina dharidhraanni thokkivesaru oo thandri mee paadha padhmamulaku. Koti koti namaskaramulu🙏🙏🙏

  • @SubbuDara-xb7fe
    @SubbuDara-xb7fe 2 หลายเดือนก่อน

    జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @srinu.okgoodbollu2143
    @srinu.okgoodbollu2143 2 หลายเดือนก่อน

    🙏🙏🙏👍 edukondalavada venkataramana Govinda Govinda

  • @vvcsubbaryyudu1088
    @vvcsubbaryyudu1088 2 หลายเดือนก่อน +2

    గరికిపాటి నరసింహారావు గారు ఇత్యే బాగుంటుంధీ ఓం నమో వేంకటేశాయ

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 2 หลายเดือนก่อน +4

    Radha Manohar Das garu best

  • @baburaonayak5502
    @baburaonayak5502 2 หลายเดือนก่อน +2

    బంజారా హతి రాం బాబా ఆ కమ్యూనిటీ వాళ్లకు కొన్ని ప్రత్యేక టికెట్లు కల్పించాలి