జాగ్రత్త కేసీఆర్..Veeramalla Prakash Rao Reveals Chandrababu Secret Plan | CM Revanth Reddy | Mic TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 631

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 5 หลายเดือนก่อน +225

    KCR గారు ఎలా ఎదిగారు?KCR గారి మూలాలు ఎక్కడ ఉన్నాయి.

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 5 หลายเดือนก่อน +160

    మొన్నటిదాకా మీరే ఉన్నారు కదా సార్ మరి ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు ఈ సమస్యలన్ని ఇప్పుడు CBN రేవంత్ మీద ఎలా వేస్తారు

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 5 หลายเดือนก่อน +4

      Correct 💯

    • @sarathkumarkodali5124
      @sarathkumarkodali5124 4 หลายเดือนก่อน +2

      Yes

    • @tullurivenkataramana3824
      @tullurivenkataramana3824 4 หลายเดือนก่อน +3

      రాష్ట్రం విడిపోయిన మీ బతుకులు, మాటలు ఇంకా మారవు తూ....

    • @seshagirirao5936
      @seshagirirao5936 3 หลายเดือนก่อน

      Nuvu pakka......

    • @bobbypeddu448
      @bobbypeddu448 3 หลายเดือนก่อน

      Exactly

  • @somabhupal75
    @somabhupal75 5 หลายเดือนก่อน +205

    నిద్రలో కూడా CBN నే తలుచుకో

    • @ammajineerukonda625
      @ammajineerukonda625 4 หลายเดือนก่อน +9

      Eppudu cbn meeda padi edwadam thappa vere pani ledu.

    • @seshagirirao5936
      @seshagirirao5936 3 หลายเดือนก่อน +1

      Not moy raa

  • @arunyama5920
    @arunyama5920 5 หลายเดือนก่อน +170

    జగన్ ఉన్నప్పుడు కెసిఆర్ దగ్గర నువ్వు ఉన్నావు గా అప్పుడు ఏమి చేశారు

    • @dodlasreenivasulu1058
      @dodlasreenivasulu1058 5 หลายเดือนก่อน +3

      Correct

    • @dodlasreenivasulu1058
      @dodlasreenivasulu1058 5 หลายเดือนก่อน +6

      Kuhana medavai

    • @dodlasreenivasulu1058
      @dodlasreenivasulu1058 5 หลายเดือนก่อน +7

      Trs brs ga marindi kada

    • @narsimharao2911
      @narsimharao2911 5 หลายเดือนก่อน +6

      అప్పుడు నోరు మూసుకుని ఇపుడు మాట్లాడుతూ ఉంటే ఎలా

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 5 หลายเดือนก่อน +118

    కేసీఆర్ కాంగ్రెస్ లో పుట్టి, టిడిపి లో పెరిగి టిఆర్ఎస్ పెట్టిండుగా ఆయన రూట్స్ ఎక్కడ ఉన్నాయో

  • @test-yu2vn
    @test-yu2vn 5 หลายเดือนก่อน +70

    కేసీఆర్ పవర్ లో ఉన్నపుడు. అన్నీ మర్చిపోయాడు, రేవంత్ పవర్ లోకే వస్తీ గుర్తుకొస్తుంది

  • @arunyama5920
    @arunyama5920 5 หลายเดือนก่อน +201

    చాలు రా బాబు ఎప్పుడు సీబీన్ మీద ఏడవడం తప్ప అధికారం ఉన్నప్పుడు నువ్వు కెసిఆర్ దగ్గర ఏమి పీకారు

    • @dodlasreenivasulu1058
      @dodlasreenivasulu1058 5 หลายเดือนก่อน +5

      Correct

    • @telugumoviereviews123
      @telugumoviereviews123 5 หลายเดือนก่อน +3

      Enti m peekaru meeru assal telangana state nenaa kcr chesinatuvanti panulu cbn chesadaa mari cbn m peekadu andhra lo

    • @Arunk484
      @Arunk484 4 หลายเดือนก่อน +4

      ​@@telugumoviereviews123emi chesindu KCR migulu budget lo unna Telangana ni Appulu palu chesindu

    • @rajenderjatoth8934
      @rajenderjatoth8934 4 หลายเดือนก่อน +1

      Yes

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j 4 หลายเดือนก่อน +1

      ​@@telugumoviereviews123neeku teliyakunte gammuna undu bidda anthe kaani notiki vachinattu matladaka

  • @SouthindianNarendra
    @SouthindianNarendra 5 หลายเดือนก่อน +127

    మరి కెసిఆర్ రూట్స్ కూడా టీడీపీ లో ఉన్నాయి g

    • @Royal-5-h
      @Royal-5-h 4 หลายเดือนก่อน

      NTR కొత్త party పెట్టినపుడు glamor andhra లో పని చేసింది కానీ Telangana లో కాదు. KCR local గా మంచి leader.

    • @ramnaidu7582
      @ramnaidu7582 4 หลายเดือนก่อน +4

      అంటే 1983కంటే ముందే KCR రాష్ట్ర స్థాయినాయకుడంటారా?

    • @Royal-5-h
      @Royal-5-h 4 หลายเดือนก่อน +1

      @@ramnaidu7582 NTR మరి?

    • @charanmr462
      @charanmr462 4 หลายเดือนก่อน +1

      @@Royal-5-h 1983కంటే ముందే NTR praja nayakudu

    • @vinayKumar-yu8wl
      @vinayKumar-yu8wl 4 หลายเดือนก่อน +1

      ​@@ramnaidu7582ప్రత్యేక తెలంగాణ అనేదాక కేసిఆర్ ఎవ్వరికి తెలియదు

  • @sravanchalla9952
    @sravanchalla9952 5 หลายเดือนก่อน +99

    ప్రకాష్ అన్న గారు మీరు ఉద్యమం విషయంలో కెసిఆర్ కు మార్గ దర్శనం చేసిన వారు. మరి పాలన గాడి తప్పుతుంటే ఎందుకు అలెర్ట్ చేయలేక పోయారు?
    తప్పు మీదే? ఒక ముఖ్య మంత్రి ఎమ్మెల్యే లకు అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం కేబినెట్ మినిస్టర్స్ కీ కలువక పోవడం, పల్లెల్లో చేయాల్సిన బస ఫార్మ్ హౌస్ లో ఫార్మ్ హౌస్ లో చేసిండు. ఖంగ్రెస్ కు బంగారు బాట వేసింది మీలాంటి వాళ్ళు మరియు అయనచుట్టూ ఉన్న రాజకోట మాంత్రికులు.

    • @madhub6h
      @madhub6h 5 หลายเดือนก่อน +6

      Correct

    • @Seena-yi7nm
      @Seena-yi7nm 4 หลายเดือนก่อน +3

      100%

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 5 หลายเดือนก่อน +69

    వినోద్ గారంటే గౌరవం ఉంది కానీ ఎప్పుడు CBN మీద పడి ఏడవడం ఎందుకు

  • @ashokmamidi254
    @ashokmamidi254 5 หลายเดือนก่อน +37

    మరి కెసిఆర్ జగన్ గారు గత 5 సంవత్సరాల్లో ఈ సమస్యలు పరిష్కరించు కోవచ్చు కదా...ఇవన్నీ కేసీఆర్ కు చెప్పవలసింది

  • @mksyadav1379
    @mksyadav1379 5 หลายเดือนก่อน +95

    ఇప్పుడు బిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ దోపిడీల మీ పాత్ర ఎంత ఉంది సార్

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 5 หลายเดือนก่อน +52

    కెసిఆర్ మూలాలు, కాంగ్రెస్, టీడీపీ, లో ఉన్నాయి. మరి మూలాలు ఎలా మర్చిపోయారా. విరామల్లు గారు

  • @gunprasad3365
    @gunprasad3365 5 หลายเดือนก่อน +20

    సర్ మనమే బాగుపడాలి ఎదుటోడు అస్సలే బాగుపడదు మనమే రాజకీయం చేయాలి ఎదుటోడు అస్సలు రాజకీయాలని ఉండదు మనమే పరిపాలన చేయాలి ఎదుటోడు అసలు పరిపాలనే చేయొద్దు చేస్తే గీస్తే వాడు తప్పకుండా తెలంగాణ ద్రోహి మనలో ఎన్ని లోపాలు ఉన్నా ఎదుటోడు విమర్శిస్తే వాడు తప్పకుండా తెలంగాణ ద్రోహి 💯 సర్ నేను మంచిగా చెప్పినా సర్👌👌 💦💦

  • @anjaiahmothe6555
    @anjaiahmothe6555 5 หลายเดือนก่อน +45

    Kcr టీడీపీ నుండీ వచ్చాడు.

  •  5 หลายเดือนก่อน +46

    Telangana nu సర్వనాశనం చేసింది మీరు, మళ్ళీ మాటలు చెబుతారు.
    ఆంధ్ర్లళ్ళ ను అంతకాగి తెలంగాణ నినాదాన్ని పాతర పెట్టారు.
    ఇప్పుడు మళ్ళీ తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటారా?

    • @maddineniprasadrao4027
      @maddineniprasadrao4027 4 หลายเดือนก่อน +3

      ప్రకాష్ గారు బిఫోర్ 2014 మీరు చంద్రబాబు ను కమ్మ కులాని మీరు తిట్టిన తిట్టులు కాదు అండి , మరి కమ్మవాళ్ళు మీకు ఏమి ద్రోహం చేశారో మాకు తెల్వదు , ఒకవేళ ఒక కమ్మయన మీకు ద్రోహం చేశారు అనుకోండి మీరు మొత్తం కమ్మ కులాన్ని తిట్టడం కరక్ట్ కాదు , ఎందుకఅంటే మీరు టీవీ డిబేట్ లో మీరు కమ్మ కులాన్ని తిట్టడం నేను చూసాను , విన్నాను కూడా , అందుకే మీరు ఈ టీవీ ఛానల్ కూడా కనపడితే మాకు ఎంతో బాధ యూ టుంది

  • @prasanthkumar2461
    @prasanthkumar2461 5 หลายเดือนก่อน +18

    అమాక పోరలను రెచ్చగొట్టి వేలమంది బొందలపై తమ అధికార సౌధాలు నిర్మించుకుని , ప్రతి ప్రాజెక్టులో 50% కమీషన్లు తిన్న కేసీఆర్ వాని కుటుంబం నామరూపాలు లేకుండా కనుమరుగైతది. ఒక్కటంటే ఒక్కటి గిట్ల సర్కారీ కొలువు ఇయ్యలే. పోరల ఉసురు తగలకుండా వుంటాది?

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 4 หลายเดือนก่อน +23

    సిగ్గూఎగ్గూ లెకుండా ప్రాంతాల మీద చిచ్చు పెట్టీ బ్రత్కుత్యున్నారా మీరు కెసిఆర్. చంద్రబాబు కష్టం మీద హైదరాబాద్ కి ఆదాయం ఇచ్చి పుట్టిన ఆంధ్రకి నీ డెవలప్ చేయకపోయినా ఆంద్ర వాళ్ళు ఆయన్ను సిఎం చేశారు. ఇంక అంధ్ర మీద ఏడుస్తున్నారు.అక్కడ గుంటూరు .నెల్లూరు తాగడానికి నీలు లేవు. హైడ్రాడాడ్ లో అంట్లు తోముకోవడంకి అంధ్ర వాళ్ళ ఆదాయం తో కిరణ్కుమార్ రెడ్డి కొత్త పైపులు వేసి teleganki నీలు ఇచ్చారు.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 5 หลายเดือนก่อน +23

    పదేళ్లు అధికారంలో వున్న కే.సి.ఆర్., ఆ పార్టీలో వున్న నువ్వు ఏం చేశారయ్యా! ఇప్పుడు నువ్వు చెబుతున్న ఆంధ్ర- తెలంగాణల మధ్య పంచాయతీ పరిష్కారానికి ఏ మాత్రం చొరవ చూపారు?

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 5 หลายเดือนก่อน +9

    Even Bhadrachalam temple & town were in AP before 1959.

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 5 หลายเดือนก่อน +23

    జగను కెసిఆర్ మాట్లాడుకున్నప్పుడు గదిలో వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు అధికారులు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కలిసే మాట్లాడారు మీ జీవితాంతం cbn మీద పడి ఏడవడమే ఆరోజు టీడీపీని కాంగ్రేస్ బిజెపిని ఎమ్మెల్యేలను చేర్చుకున్న కనపడలేదా బాధ ఇవాళ టిఆర్ఎస్ నాశనం అవుతుందని బాధపడుతున్నారు

  • @rajandarreddy9099
    @rajandarreddy9099 5 หลายเดือนก่อน +40

    U says revanth Reddy moolalu TDP.But what about KCR Moolalu .

  • @ravikumark307
    @ravikumark307 5 หลายเดือนก่อน +27

    10 సంవత్సరాల రూలింగ్ లో నుండి ఈ సమస్యలను పరిష్కరించుకో లేకపోవటానికి కేసీఆర్ ఏం పీకినట్టు మీరు కూడా ఏం చేసినట్టు మాట్లాడే వాళ్ళందరూ ఏం చేశారు

  • @no-one1937
    @no-one1937 5 หลายเดือนก่อน +29

    PRAKASH SIR KCR పది సంవ్సరాలు మిరు ఏమైనారు.ఇది అంత COMMON POLITIC.. చంద్రబాబు కి ఛాన్స్ ఇచ్చినది KCR....

    • @vishnupally2565
      @vishnupally2565 5 หลายเดือนก่อน

      KCR sir was into pure development... achieved best performance state status...other politicians were spreading propaganda about Telangana with paid TH-cam channels and AP news channels....CBN himself accepted that TS is best state....I think each Telanganite should always think and not carried away by false news....each and every Telanganite is responsible

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 5 หลายเดือนก่อน +15

    ఆ రోజు జగన్ కెసిఆర్ స్నేహితులే కథ వారిద్దరూ కలిసి పోతిరెడ్డిపాడు ని ఎందుకు పరిష్కరించుకో లేకపోయారు . వారిద్దరూ వారి సొంత పార్టీలగెలుపు కోసం ఒకరు ఒకరు సహకరించు కదా ప్రజల కోసం ఏమి చేసినట్టు. అది మీకు తెలవదా ప్రకాష్ గారు.

  • @trrao835
    @trrao835 4 หลายเดือนก่อน +6

    ALL TRS PEOPLE ARE FROM TDP ONLY. DONT FORGET.

  • @murthydsr1476
    @murthydsr1476 3 หลายเดือนก่อน +1

    తెలుగు దేశాన్ని బలహీన పరచడానికి టిఆర్ఎస్/బిఆర్ఎస్ ప్రయత్నం చెయ్యొచ్చుగదా అనే మీ విశ్లేషణ..

  • @agovindarao3788
    @agovindarao3788 4 หลายเดือนก่อน +18

    మీరు మీ పార్టీ వారు చంద్రబాబు నాయుడు వల్లే పైకి వచ్చ్చారు.

  • @Tpcp1702
    @Tpcp1702 4 หลายเดือนก่อน +5

    KCR himself was elected as MLA from TDP and his roots are deep rooted in TDP even before Revanth Joined TDP

  • @greengawd
    @greengawd 5 หลายเดือนก่อน +17

    సెంటిమెంట్ రేపెట్టేదానికి చాల డెస్పెరేట్ గున్నారు గాని వేరే ఏదైనా స్ట్రాటజీ ఫ్రెష్ గా ఆలోచించవా?

  • @nirantharachary7796
    @nirantharachary7796 5 หลายเดือนก่อน +12

    Telangana Vachindi sentiment tho Inka enni rojulu cestaru

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 5 หลายเดือนก่อน +23

    కేసీఆర్. రాజకీయం గా యాడ పుట్టిండ్రా.....

  • @kamatambiksham8961
    @kamatambiksham8961 หลายเดือนก่อน +1

    Jai BRS JaiJai KCR Jai KTR JaiJai Harish Rao ✊✊✊💪💪💪💯👍

  • @kamidiravindar9742
    @kamidiravindar9742 5 หลายเดือนก่อน +8

    Kcr jagan ఉన్నప్పుడు కృష్ణ వాటర్ dispute ఎందుకు solve చేయలేదు

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 5 หลายเดือนก่อน +5

    భద్రాచలం ప్రాంతం విషయం లో మీరు చెప్పిన విషయం చాలా కరెక్ట్...ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ అందరూ ప్రగతి వైపు అడుగులు వేయాలి

  • @bcrcrp9851
    @bcrcrp9851 5 หลายเดือนก่อน +11

    Ippatikina marandi sir,,,,,eppidu cbn sir pi edvadam me pani la undhi🙏🙏

  • @anilreddy9347
    @anilreddy9347 5 หลายเดือนก่อน +3

    100% CORRECT MR CHANDRA BABU ONLY GURUJI TO OUR CM.

    • @drakkinapallimadhusudanara3552
      @drakkinapallimadhusudanara3552 4 หลายเดือนก่อน

      NCB was also guru to KCR.These buggars were in TDP for more than 25 yrs.The so called udyama party is a selfish fellows & illegally earned 10,000 Crores of money.WHAT ABOUT LIQUOR WUEEN WHO MODIFIED THE DELHI GOVT.S LIQUOR POLICY

  • @sukureddy
    @sukureddy 4 หลายเดือนก่อน +6

    Secret plan aiythe neeku yela telisindhi anna😂😂😂

    • @Life_linez
      @Life_linez 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂

  • @Bhuvangi
    @Bhuvangi 5 หลายเดือนก่อน +8

    Kcr routes ekkadavi

  • @kunchalamurali6034
    @kunchalamurali6034 5 หลายเดือนก่อน +17

    Kcr యల మరిచిపోయాడు రూట్స్????

  • @sunandarani93
    @sunandarani93 4 หลายเดือนก่อน +3

    Even kcrs roots are from cong and tdp

  • @apparaorao7041
    @apparaorao7041 5 หลายเดือนก่อน +5

    Correcte Sir meeru ante KCR government unnapudi meeru ee salahalu yendhuku evcaledhu daniki samdhanam cheppandi

  • @BSR.CHANNAL
    @BSR.CHANNAL 5 หลายเดือนก่อน +20

    అహంకారం ఎందరో వీరులను మట్టిలో కలిపేసింది.84 వేలా పుస్తకాలు చదివిన కేసీఆర్ మహాభారతం చదవడం మరిచిపోయాడు అనుకుంట.

  • @thannerusuresh1575
    @thannerusuresh1575 5 หลายเดือนก่อน +20

    TDP meeku em droham chesindi

  • @lakshmanraogurazada2811
    @lakshmanraogurazada2811 5 หลายเดือนก่อน +30

    ఎంత సేపు సిబిఎన్ మీద పడి ఏడవటం, 10 సం లు తెలంగాణ లో దోచుకున్నప్పుడు ఎక్కడ ఏడ్చవు

    • @ganeshrampally8835
      @ganeshrampally8835 5 หลายเดือนก่อน +4

      CNB looted Telangana mind it Badkovgae

    • @naveenk426
      @naveenk426 5 หลายเดือนก่อน +3

      Okka kamma community thappa evadu bagupadadu

    • @prasanthbodlapati3543
      @prasanthbodlapati3543 5 หลายเดือนก่อน

      How did he loot ? ​@@ganeshrampally8835

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 5 หลายเดือนก่อน +11

    ఇప్పుడు తప్పొప్పులను లెక్కించడం కాదు మీరు ముందు సవర్ణ చేసుకోండి మీ నడవడికను మార్చుకోండి మీలాంటి ఉద్యమకారులు అందరు కూడా రాజకీయాలతో రాజకీయ నాయకులతో సరిగానే పయనించిన అటువంటి వాళ్ళు మీరు కూడా రాజకీయ నాయకుడికి అండగా ఉంటూ జై జై కొట్టు మీ లబ్ధి కోసం మీ పదవుల కోసం నోరు విప్పకుండా ప్లాస్టర్ వేసుకుని చేతులు కట్టుకొని నిలిచి ఉన్నటువంటి వాళ్ళు మీరు. ఈనాడు తప్పంతా కేసీఆర్ది అయినట్టుగా చెప్పుకోవడం సరి అయింది కాదు కెసిఆర్ గారు ఏదైనా పొరపాటు చేసినట్లయితే పొరపాటున మీరు సవరణ చేయాల్సిన రెస్పాన్స్ ఉన్నటువంటి వాళ్ళు కారా ఎందుకు చెప్పలేకపోయారు. మీకు మీలాంటి వాళ్లు కొందరు ఆకలి దప్పికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ గురించి అరిచే వాళ్ళు ఆ అరుపును మూయించడానికి మీకు ఇంత మేత వేసేవారు మేత అయిపోగానే మళ్ళీ మొరిగే వాళ్ళు ఇంత చిప్పలో వేస్తే తింటూ కూర్చున్నారు అంతేగాని మీరు ఏమి చేసింది లేదు మీ సలాం అనే చూసుకున్నారు తప్పితే ఇంకొకటి చేయలేదు ఇందులో ప్రకాష్ గారు ఒక్కరినే అనట్లేదు ఇందులో ప్రకాశం గారి లాంటి వాళ్ళు చాలామంది ఈ తులసి నడిచారు ముందు మీరంతా సవరణ చేసుకోండి

    • @mangalampallirkumar3638
      @mangalampallirkumar3638 5 หลายเดือนก่อน

      100/ percent cooect. Power unthakalam noorumukuni eepudu kukalalaga moruguthee chappulu veecthurtharu.

  • @narenderreddymuppidi3588
    @narenderreddymuppidi3588 5 หลายเดือนก่อน +9

    TRS unnappudu yamee chesinaru

  • @ultronplayers1416
    @ultronplayers1416 5 หลายเดือนก่อน +13

    ఖమ్మం లో సగం మాదే యిచ్చేయంది

    • @Santhu196
      @Santhu196 5 หลายเดือนก่อน +4

      మాది ఖమ్మం... మేము AP లో కలవ డానికి రెడీ... ఎప్పటి నుండో

    • @ultronplayers1416
      @ultronplayers1416 5 หลายเดือนก่อน +2

      @@Santhu196 Telangana government కి అప్పీల్ చేయండి

  • @chinthapallyamani1534
    @chinthapallyamani1534 5 หลายเดือนก่อน +7

    అన్ని తెలిసిన కొందరు నాకెందుకు అని ఉన్నారు కాబట్టే. తెలంగాణ ప్రజలు ఇంకా నష్టపోతున్నారు. ఒకరో ఇద్దరో అడిగితే వాళ్ళను అనగతొక్కడం జరుగుతుంది. లోభలకి లోనుచేయడం. ఇకనైనా అన్ని తెలిసిన వాళ్ళు ఒక ఉద్యమం లా మన సంపదను మనమే కాపాడుకోవాలి ప్రజలారా.

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 4 หลายเดือนก่อน +1

    చాలా కరెక్ట్ గా చెప్పారు తెరాస మట్టిలో కలసిపోయినట్టే

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 4 หลายเดือนก่อน +2

    కెసిఆర్ ఎదగడం కూడా సీబీన్ గారి వాళ్లే కదా

  • @rajandarreddy9099
    @rajandarreddy9099 5 หลายเดือนก่อน +6

    What about KCR moolalu prakash sir

  • @shankerbyri1626
    @shankerbyri1626 5 หลายเดือนก่อน +10

    మరి ఇదే చంద్రబాబు ఏ రాజకీయ నాయకుడు చేయని పని నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు కరెక్టే నాకు సిద్ధాంతం అయితే రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదు అని మూడుసార్లు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చాడు నీకు ఆ సోయి లేదా మరి రేవంత్ రెడ్డి కి చంద్రబాబు నాయకుడు గురువు అయితే నీ నాయకుడికి కూడా చంద్రబాబు గురువే కదా

  • @sdfhghjhg
    @sdfhghjhg 3 หลายเดือนก่อน +1

    అవన్నీ కాదు గానీ ఆంధ్ర తెలంగాణ మళ్ళీ కలిప్య్యేండి .. అసలు సమస్యే ఉండదు ..

  • @sudhakarnaidunandinayuni8207
    @sudhakarnaidunandinayuni8207 4 หลายเดือนก่อน

    Meeru superb chepparu

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 4 หลายเดือนก่อน +4

    మీరు చాలా పెద్దమనిషి అనుకున్నాము. మీరు కూడ అందరి లాగా పక్షపాతంగా మాట్లాడారు .

    • @prabhunarsimha7658
      @prabhunarsimha7658 4 หลายเดือนก่อน

      Ippatikina C B N Gaaru Midapadi Eduvakandi.😊

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 4 หลายเดือนก่อน +2

    ఈయనేదో..స్వయం ప్రకాశ మైనట్లు..కొన్నైనా నిజాలు చెప్పాడు😂😢😅

  • @ragipanishivakumar5317
    @ragipanishivakumar5317 2 หลายเดือนก่อน

    V want believe u mr. Prakash

  • @kiranhyd5309
    @kiranhyd5309 3 หลายเดือนก่อน +2

    వీడో వెదవ వీధితో ఇంటర్వే చేస్తున్నారు

  • @ravikaipa6105
    @ravikaipa6105 4 หลายเดือนก่อน +1

    అయితే సారూ మీ నాయకుడు అక్షరాలు దిద్దినవాడే కదా, మరి ఆయన ఎందుకు చెయ్యలేదు

  • @SudhaSurya-he5zf
    @SudhaSurya-he5zf 4 หลายเดือนก่อน +1

    Supar baga chepparu

  • @bindu2468
    @bindu2468 4 หลายเดือนก่อน +3

    మీకల్లకు మంచెప్పుడూ కనబడదు!!!

  • @pchittemma2822
    @pchittemma2822 4 หลายเดือนก่อน +2

    ప్రకాష్ గారికి పిల్లలు పుట్టడానికి కారణం కూడా cbn అనకూడదు ఎవరూ, ycp వారు కూడా ఈ మాట నే అంటారు 😂😂

  • @nageshpoloju7530
    @nageshpoloju7530 4 หลายเดือนก่อน +1

    10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కెసిఆర్ సమస్యలను ఎందుకు పరిష్కారం చేయలేదు.

  • @nirantharachary7796
    @nirantharachary7796 5 หลายเดือนก่อน +4

    Nenu kuda Telangana vadine

  • @srinupathuri6023
    @srinupathuri6023 4 หลายเดือนก่อน +2

    Kcr మూలాలు కూడా తెలుగుదేశం లోనే కదా 🤔

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 4 หลายเดือนก่อน +2

    KCR get MLA seat because of senior NTR in TDP .KCR put his son name as K Taraka rama rao.

  • @dsnmurthy7780
    @dsnmurthy7780 4 หลายเดือนก่อน +2

    ఇప్పుడు బిఆర్ ఎస్ పార్టీకి తిరిగి ప్రాణం పోయడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఇది అందరికీ అర్థమయ్యింది.

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 4 หลายเดือนก่อน +3

    తాను మాత్రం బిఆర్ యస్ అని పేరు పెట్టుకుని ఎపీ తో సహా అన్ని రాష్ట్రాలలో పోటీ చెయ్యవచ్చు.చంద్రబాబు మాత్రం ఇక్కడ టీడీపీకి పూర్వ వైభవం తెస్తానంటే దాన్ని " కుట్ర " అనవచ్చునా ? బతికున్నంతకాలం చంద్రబాబు మీద పడి ఏడుస్తారా ???

  • @shekinahfellowshipmunugano4337
    @shekinahfellowshipmunugano4337 4 หลายเดือนก่อน +2

    KCR Roots ఎక్కడ ఉన్నాయి మరి?

  • @narsingraomoraparaju4799
    @narsingraomoraparaju4799 3 หลายเดือนก่อน

    Correctly stated

  • @kosik.32
    @kosik.32 4 หลายเดือนก่อน +1

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే తెలంగాణ కి ఉపయోగం ఉంటుంది, కోస్టల్ లైన్ మొత్తానికి పోలవరం నీళ్ళు ఇస్తే, అపుడు కృష్ణా జలాల ను రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకి కేటాయించివచ్చు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం కోసం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ చర్ల వెంకటాపురం వరకు, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడుమండలంను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. 1956 కి పూర్వం భద్రాచలం ఆంధ్ర లోనే ఉంది.

  • @jaibheem9729
    @jaibheem9729 4 หลายเดือนก่อน +1

    జెన్యూన్ జవాబులు ఇచ్చారు...గుడ్ సర్

  • @chalapathirao335
    @chalapathirao335 5 หลายเดือนก่อน +4

    Mari KCR gurinchi kuda chepthe baaguntundhi ga. Meeku Babu fobia pattukundhi. A party lo aina chusukunte andaru TDP factory nundi vachina valle

  • @ashoknaidumuppalla5221
    @ashoknaidumuppalla5221 5 หลายเดือนก่อน +4

    Kcr roots ekkada unnai ay

  • @Spirtual-Motivational-Politics
    @Spirtual-Motivational-Politics 3 หลายเดือนก่อน +1

    Sare le ...telangana ki nijamina independence technindi TDP .adi ikkada undalsina party mummatiki ..mee edupugottu maatalau Katti pettukondi

  • @hanumantharaokorrapati3885
    @hanumantharaokorrapati3885 3 หลายเดือนก่อน

    Correct

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 5 หลายเดือนก่อน +6

    Kcr mulalu tdp lo leva

  • @Hero99-99
    @Hero99-99 3 หลายเดือนก่อน +1

    Prakash last 10 years what you did?
    2014-23 you were part of KCR govt… what you did ?
    Prakash is KCR JAGAN Agent

  • @subbarayudu1131
    @subbarayudu1131 4 หลายเดือนก่อน +1

    సీబీన్ ఎప్పుడు హీరోనే

    • @NatarajV-dt6pg
      @NatarajV-dt6pg 4 หลายเดือนก่อน

      Cbn is always hero

  • @pallysunitha4811
    @pallysunitha4811 3 หลายเดือนก่อน

    Nice

  • @iamwayrs5040
    @iamwayrs5040 5 หลายเดือนก่อน +4

    ❤❤❤❤జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై ❤❤❤

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b 5 หลายเดือนก่อน +1

      Crying 😭😭 telengana on Andhra

  • @geetha6970-p5n
    @geetha6970-p5n 4 หลายเดือนก่อน +1

    What did KCR do from last 10 years
    He hit his favorite last 5 years
    Prakash is sinply pushing on revanth

  • @muralikrishnabezawada9106
    @muralikrishnabezawada9106 4 หลายเดือนก่อน +1

    K cr&jagen best friend s 10years emie pekadu

  • @valipimuralidhar2374
    @valipimuralidhar2374 4 หลายเดือนก่อน

    CBN Telangana, Andra Pradesh king 👑👑👑 andaru CBN natina 🌲🌲🌲🌲🌲🌲

  • @ramakrishna9113
    @ramakrishna9113 4 หลายเดือนก่อน +4

    చంద్రబాబు నాయుడు పేరు తలుచుకోకపోతే మీ అందరికీ రోజు గడవదు. అది మీ కర్మ.. భజన చేసుకుంటూ ఇలాగే బతకండి.😅

  • @arunkumarsombhotla2939
    @arunkumarsombhotla2939 4 หลายเดือนก่อน +2

    తెలంగాణ మొత్తం, ఆంధ్ర పెట్టుబడి దారుల చేతిలో ఉంది... కాలం సమాధానం చెప్పాలి.. ఇప్పటికైతే ఎవరు ఎం చేయలేరు...
    CBN politics లో ఉన్నంత వరకు freedom ఉండదు తెలంగాణ politicians కి

  • @Saitmagameplay
    @Saitmagameplay 4 หลายเดือนก่อน

    Ja TDP Jai ❤CBN ❤🎉✌️

  • @rangaprasadsurapaneni9519
    @rangaprasadsurapaneni9519 4 หลายเดือนก่อน +2

    చంద్రుని మీద వుమ్మి వేస్తె మన మీద పడతా దని తే లుసుకోలేక పోవడం చిన్న బుద్ది వున్న వాళ్ళట్రీట్మెంట్ లేని మానసిక రోగం.

  • @vasudevaraoanumolu3962
    @vasudevaraoanumolu3962 4 หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారి కి పూర్వ వైభవం వస్తే మంచిదే కదా.తెలంగాణాకు మంచి చేసింది అభివృద్ధి చేసింది చంద్రబాబే ఒక్కరే కదా.మళ్ళి కేసిఆర్ వస్తే దోచుకోవడమే కదా చేసేది.ఆంధ్రాకు రావాల్సినవి మీరు చెప్పినవి ఇవ్వండి

  • @vibhavkmpr6438
    @vibhavkmpr6438 5 หลายเดือนก่อน +9

    KCR family most currepted in India.... anthe thappa CBN, Revanth Reddy valla congress govt raledhu ...

  • @srinivasd8347
    @srinivasd8347 4 หลายเดือนก่อน +1

    కేసీఆర్ రూట్స్ ఎక్కడ ఉన్నాయి మేధావి గారు.

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 3 หลายเดือนก่อน

    ఓ ఓ.. ఊక దంపుడు ఉపన్యాసం . ఒకడు అడుగుతున్నట్టు, ఒకడు చెబుతున్నట్టు . ముందే చదువుకొచ్చిన దానికి బోడి కవరింగ్ ఏంటి. ఈ పనికిమాలిన వాగుడితో అధికారం పోయి పార్టి వుంటుందో పోతుందో తెలియట్లేదు రాష్ట్రం ప్రజల డబ్బులు తీసుకెళ్ళి పక్కరాష్ట్రాలలో పార్టీ ప్రచార వేధికలు పెట్టి పిట్టలదొర వేశాలు .

  • @guruchara4426
    @guruchara4426 5 หลายเดือนก่อน +6

    Liquor akka matter ended anna

    • @Santhu196
      @Santhu196 5 หลายเดือนก่อน +1

      అది ఎక్కువ రోజులు బతకదు

  • @Aleem932
    @Aleem932 4 หลายเดือนก่อน +1

    కెసిఆర్ కూడా టిడిపి నుండి వచ్చిండు

  • @rajandarreddy9099
    @rajandarreddy9099 5 หลายเดือนก่อน +6

    What about KCR moolalu mr.prakash sir

  • @RAVITEJA-ge8zo
    @RAVITEJA-ge8zo 3 หลายเดือนก่อน

    Jai Telugu Desam, Jai Telangana

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 3 หลายเดือนก่อน

    🌻 రాజకీయ లబ్ది కోసం విద్రోహపు మాటలు మాట్లాడమే మీ విధానం

  • @jayanthisn7419
    @jayanthisn7419 4 หลายเดือนก่อน +1

    Why are you so much worried about kcr?

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 4 หลายเดือนก่อน

    Water problem in my opinion can be solved by construction of polavaram project by forcing centre in its completion later allocating krishna water to all dry areas of both states.