కేసీఆర్ పడ్డ కష్టాలు..😢| Veeramalla Prakash Rao Revels Facts about KCR and Modi Plan | Mic Tv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 875

  • @VaishnaviRudrani
    @VaishnaviRudrani 8 หลายเดือนก่อน +105

    అధికారం కోసం కష్టపడ్డాడు, దోచుకోవడానికి కష్టపడ్డాడు.. దోచుకున్నాక ఇప్పుడు కష్టపడుతున్నాడు. ఇక ముందు కష్టపడుతూనే ఉంటాడు

  • @prabhakard5861
    @prabhakard5861 8 หลายเดือนก่อน +136

    దేశానికి పట్టిన శని కేసీఆర్ మోడీ కాదు మీలాంటి మేధావులు కేసీఆర్ సపోర్ట్ చేయడం మా దురదృష్టం

  • @janardhanpolomoni
    @janardhanpolomoni 8 หลายเดือนก่อน +155

    మజ్లిస్ తో ముస్లిం లీగ్ తో మీ దోస్తీ మీరూ secularism సిగ్గు

  • @chnssarma9746
    @chnssarma9746 8 หลายเดือนก่อน +137

    మోడీ లేని దేశం మళ్ళీ సర్వనాశనం....
    మేలుకో కెసిఆర్ భజన మానుకో 🙏🙏

    • @daggisuman1582
      @daggisuman1582 8 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂

    • @narsingrao1307
      @narsingrao1307 8 หลายเดือนก่อน +3

      రాముడు ఏలిన రాజ్యం రాముడు పోయిన లేదా ఎవడు లేకున్నా కాలం ఆగదు.

    • @sandymar2853
      @sandymar2853 8 หลายเดือนก่อน

      @@narsingrao1307ledu islam will take over eventually 😂

  • @mantrigari
    @mantrigari 8 หลายเดือนก่อน +153

    ప్రకాష్ అన్న గారు మీ మీద అభిమానం వుంది కాని kcr గురించి చాల గొప్పగా చెపుతున్నారు కాని ఆయన పడ్డ కష్టం విలువ కు చక్ర వడ్డీతో సహా అక్రమ సంపాదన చేసి ఈ రోజున కర్మ సిద్ధాంతానికి దొరికి పోయి కుటుంబం మొత్తం అనుభవిస్తున్నారు ఇది సత్యం ప్రకాష్ అన్న గారు కర్మ సిద్దాత పలితం ఎవన్ని విడువదు అని మీకు తెలియనిది కాదు 🙏

    • @sathyanarayanch70
      @sathyanarayanch70 8 หลายเดือนก่อน +6

      వీడు తెలంగాణ ద్రోహి

    • @navathesathyanarayana7217
      @navathesathyanarayana7217 8 หลายเดือนก่อน +5

      em cheppau thammi, moham pai guddinattu😂

    • @sudhakarchathala5969
      @sudhakarchathala5969 8 หลายเดือนก่อน +2

      Supar

    • @ram47845
      @ram47845 8 หลายเดือนก่อน +3

      Mari vicharana chesi teeskondi.... Kcr pragati bhavan lo bathroom gold ani annaru.... Mari aa gold paikhana chupinchamanu.... Cheppinai vini matladoddu

    • @kiranutube7
      @kiranutube7 8 หลายเดือนก่อน

      అప్పుడు తెలంగాణ ప్రజలు మద్దతు వుండే ఇప్పుడు లేదు అదే తేడా...ప్రజలు మద్దతు లేకుండా ఏ నాయకుడు పీకలేదు

  • @mbreddyphysics2962
    @mbreddyphysics2962 8 หลายเดือนก่อน +50

    అవినీతి రూపాయిలు ఎక్కువ
    Brs పార్టీ పెట్టి
    మీర్టింగ్ Rs 300 ఇచ్చి
    మహారాష్ట్ర లో జనాలు వచ్చారు.
    నీకు తెలుసు కదా ప్రకాష్ అన్న.
    నీవు శ్రీరంగ నీతులు ఇపుడు చెపితే లాభం లేదు.
    గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఉకాదంపుడు స్పీచెస్ ఏమైంది.
    నీలాంటి వారు కెసిఆర్ నీ నీవే కలవలేదు.
    నీకు అప్పోయింట్మెంట్ ఇవ్వలేదు.
    కాబట్టి సోది వద్దు సార్.
    Brs పార్టీ నిర్మాణానం 10 ఇయర్స్ జరగ లేదు.
    కెసిఆర్ ఒక్కడే ఎలా bjp ని ఎలా డీ కొంటుండు.
    కెసిఆర్ ఫ్యామిలీ, Ministers పోటీ పడి
    తెలంగాణ సంపద దోచుకోవడం లో పోటీ పడి లక్షల కోట్లు డొ్చోకున్నానారు.

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 8 หลายเดือนก่อน +73

    2019 లో నారా చంద్రబాబు నాయుడు ఏ అహంకారం తో ప్రవర్తించాడో అదే అహంకారం తో 2023 లో KCR కూడ వచ్చింది. దాని కారణంగా ఇద్దరు నాశనం అయ్యారు.

  • @technicalwriter6025
    @technicalwriter6025 7 หลายเดือนก่อน +1

    You are correct talking about kcr 12:20

  • @PraveenKumar-ng3ks
    @PraveenKumar-ng3ks 8 หลายเดือนก่อน +76

    అరే బాబు, కేసీఆర్ అంతా తలబిరుసోడు మరియు నియంత 10 సంవత్సరాలు మనగడమే గొప్ప. కారణం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో సంబంధాలు అనే ముఖ్యం అవి పూర్తిగా లేదు. మరియు ఈ స్వతంత్ర భారతావనిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెరాసా లాగా వ్యవస్థలను నాశనం చేయలేదు. ఇలాంటి కేసీఆర్ కు రాజకీయంగా మరలా పునర్వైభవం రాదు.

  • @marpuraju5528
    @marpuraju5528 8 หลายเดือนก่อน +29

    కెసిఆర్ కు ఊహించని ఓటమి ,కుమార్తె కు జైలు, ఏ సమయలోనైనా కుమారుడు అరెస్ట్ అయ్యే సూచనలు, అలాగే అతని వ్యక్తిగత ఆరోగ్యం, అలవాట్లు కారణంగా ఇకముందు యాక్తివ్ గా వుండలేక పోవచ్చు.

  • @viswathkrishna794
    @viswathkrishna794 8 หลายเดือนก่อน +27

    వంద గొడ్లని తిన్న రాబందు ఒక్క తుఫానుకి చస్తుంది..that's KCR Government 👈👈

  • @muralisix
    @muralisix 8 หลายเดือนก่อน +100

    ఈడీ మోడీ బోడీ వుయ్ ఆర్ రెఢీ 😂 TRS పాయ BRS వచ్చే ఉన్న గోచీ ఊడిపాయ😂

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 8 หลายเดือนก่อน +100

    ప్రకాష్ మాటలు తన పళ్ళు తాను వుడగొట్టుకొనే లాగవున్నవి b.r.s. ఇంత అవినీతి ఫోన్ ట్యాపింగ్ లీక్కర్ కుంభకోణాలు చేసినా వెనేకేసువస్తున్నవ్ అంటే నీ ఉపన్యాసం ప్రజలకు అర్థమైంది.

    • @JBM59
      @JBM59 8 หลายเดือนก่อน +3

      భలే మంచిగా చెప్పారు అన్న

    • @subbaraoturaga7812
      @subbaraoturaga7812 8 หลายเดือนก่อน +1

      Prakash kcr tottu laga వున్నాడు.

    • @charanpiska1234
      @charanpiska1234 8 หลายเดือนก่อน

      Yes తొత్తుగాడు

  • @rajabhonagiri
    @rajabhonagiri 8 หลายเดือนก่อน +4

    10 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కెసిఆర్ 10 సంవత్సరాలు అడ్డగోలుగా దోచుకున్న ఆ కుటుంబం పోవడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు

  • @muralisix
    @muralisix 8 หลายเดือนก่อน +48

    కాంగ్రెస్ అంటే నే అవినీతి మోసం ద్రోహం వంచన భారతీయులు కాంగ్రెస్ లో చేరితే మళ్ళీ బ్రిటీష్ బానిసత్వానికి దగ్గరవుతారు!
    కాంగ్రెస్ పార్టీ లో మిస్టర్ పప్పూ రాహుల్ గాంధీ పుట్టకముందే కిందా మీదా నెరిసిన ఖర్గే, ఉండవల్లి లాంటి మేధావులు కూడా రాహుల్ గాంధీ నే ప్రధాని ని చేయాలని జీవితాశయాలు పెట్టుకొని పనిచేయడాన్ని మించిన బానిసత్వం ప్రపంచంలో ఎక్కడా ఉండదు !! కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఈ దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయడానికే పని చేసింది చేస్తోంది ! ఈ దేశం పూర్వవైభవం ( అన్ని రంగాల్లో ప్రపంచ అగ్రగామి దేశం,విశ్వ గురు గా )సాధించడానికీ సబ్ కా వికాస్ సాధించడానికి మొదటి అడుగు ఖాన్ గ్రేస్ ముక్త్ భారత్ సాధించడమే!
    జై హింద్ 🚩

    • @gk7046
      @gk7046 8 หลายเดือนก่อน +1

      Whatsapp 😂

    • @raghuveerdendukuri1762
      @raghuveerdendukuri1762 8 หลายเดือนก่อน +1

      Yes

    • @0123981217
      @0123981217 8 หลายเดือนก่อน +1

      @muralisix ...bro excellent answer.👌👌👌👍

  • @srikanth8t
    @srikanth8t 8 หลายเดือนก่อน +8

    దేశంలో లేక రాష్ట్రంలో సమూల మార్పులు తేవడానికి ప్రయత్నించే ప్రతి ప్రధాని లేక ముఖ్య మంత్రి అందరినీ ఈ దేశం ఆ రాష్ట్రం డిక్టేటర్ అనే బిరుదుతో ఆ పదవి నుండి దింపే ప్రయత్నం చేస్తారు... ఎవరు ఎన్ని అయిన అనుకోండి దేశం ఒక అడుగు పైకి ఎక్కాలే..అది ఒక్కటే 🎯. భారత్ మాతకీ జై.

  • @sangamanju
    @sangamanju 8 หลายเดือนก่อน +29

    చిన్న సవరణ.. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ ని లేపి త్రిముఖ పోరు లో ఫుల్ వ్యతిరేకం ఉన్నాసరే గెలుధం అనుకున్నారు కానీ అది గ్రహించి బీజేపీ తనను తను తగ్గిఒచుకోని కాంగ్రెస్ ను గెలిపించి brs లేకుండ చేసి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ ఏ వచేసెలా, గెలిచేల ప్లాన్ వేశారు. నేను కూడా నమ్ముతున్న. చాలా పెద్ద ప్లాన్ అది. బండి సంజయ్ ని ఎందుకు తీశారు , కవితను ఎందుకు అరెస్ట్ చెయ్యలే, కిషన్ కు ఎందుకు ఇచ్చారు అని అర్థం కాలేదు but now undershoot.

  • @rangamsetty6691
    @rangamsetty6691 8 หลายเดือนก่อน +42

    నీ ఆశా అడి యా సా! ముసిలి కాంగ్రెస్ వచ్చేది లేదు చచేది లేదు.బీజేపీ నీ శని అన్న నీవు కూడా పతనమీ.అయినా మోడీ ప్లాన్ గురించి వివరంగా హరి కదా చెప్పిన ప్రకాష్. Congrats.

    • @srinivasgubba5214
      @srinivasgubba5214 8 หลายเดือนก่อน

      @rangamshetty6691...Andhra la kuda okadu itlane Garuda puranam ani stories cheppindu Babu poyi Modi vodila kukundu...

    • @kammariramulu6733
      @kammariramulu6733 8 หลายเดือนก่อน

      Eee errachokka kuhanaa vaadulu BJP ki badda shatruvulu ,anduk doralaku gulaamgiri cheyyadaaniki digajaarutharu, KCR Maharastra lo chesedemi lekude eeyanemo kothalu. Kosthundu, MIM tho dosthi chese BRS secular party na ? antha bakwaas,

  • @satyamgundla4652
    @satyamgundla4652 8 หลายเดือนก่อน +93

    కేసీఆర్ సంక నాకు

    • @CharanUppala-h6d
      @CharanUppala-h6d 8 หลายเดือนก่อน +6

      melati congress kukalaki ami teluthundi valu chase scamlu ....norumosukoni vunda kukaa

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 8 หลายเดือนก่อน +1

      cbn❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤revanthreddy ❤❤❤❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤cbnzbď❤❤❤❤❤

  • @murthybvr5167
    @murthybvr5167 8 หลายเดือนก่อน +5

    ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పార్టీ ల హిడెన్ ఎజెండా లు, స్వార్ధ రాజకీయాలు ప్రజలకు బాగా తెలుస్తున్నాయి. ఏ పార్టీ వల్ల దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందో, యావత్ ప్రపంచం భారత గొప్పతనాన్ని ఎవరి నాయకత్వం వల్ల గుర్తించిందో ఆ పార్టీ ని దేశానికి శని అని ఎలా అంటున్నారీ పెద్దమనిషి.

    • @0123981217
      @0123981217 8 หลายเดือนก่อน

      ప్రకాష్ & డాష్ కుంట్ల గాళ్లే అసలైన శనిగాల్లు.

  • @Mohammadaziz.-xy7yj
    @Mohammadaziz.-xy7yj 8 หลายเดือนก่อน +14

    తెలంగాణలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు మధ్య తరగతి వ్యక్తి కీ ఏదైనా సమస్య ఉంటే ఎవరితో చెప్పుకోవాలి అనసమస్య ఉండే మంత్రులకే cm తో కలిసే ఛాన్స్ లేదు ప్రజల పరిస్థితి ఏంటి example పోలీస్ స్టేషన్ లో బీద వాడికి న్యాయం జరగ లేదు అందుకే ప్రజలు తల్లా ఢిల్లీ పోయిండ్లు అది సమస్య ఈ రకంగా యూఎన్నో ఉన్నాయి

  • @madug5169
    @madug5169 8 หลายเดือนก่อน +3

    మోడి లాగా దేశాన్ని అభివృధ్ధి చేయలేకపోవొచ్చు, ఎకానమీని అభివృధ్ధి చేయలేకపోవొచ్చు అని కాంగ్రెస్ని నువ్వే అంటున్నవ్ మళ్ళీ బి.జె.పి.ని నిలువరించే పార్టి వుంటే దానికే నీ ఓటా అంటే దేశం అభివృధ్ధి వద్దన్న మాట. ఈ దేశం ఎప్పుడు అభివృధ్ధి చెందుతున్నట్టుగానే వుండాలా? భారతదేశ పౌరుడు గా ఇలాగా కోరుకుంటావా? నీలాంటి వాడికి పుట్ట గతులుండకూడదని నేనూ కోరుకుంటున్నా

  • @narasimharaodnarasimharao5443
    @narasimharaodnarasimharao5443 8 หลายเดือนก่อน +50

    BJP ne deshaniki Raksha

  • @svm14
    @svm14 8 หลายเดือนก่อน +23

    ప్రతి ఒక్కడూ బీజేపీని బూచిలా చూపుతారు. కానీ ఎందుకు తాము భయపడుతున్నారో చెప్పరు. బీజేపీ వల్ల వీరందరికీ వాళ్ళిష్టమొచ్చినట్టు అవినీతి చెయ్యడం కుదరదు. కవితను అరెస్టు చేస్తే భూకంపమొస్తదన్నాడు. కవిత చక్కగా తీహార్ జైల్లో ఉంది. పదవిలో ఉన్నప్పుడు వీరి అతి అంతాయింతాకాదు. ప్రజల సేవ కాకుండా వీరి కుటుంబ సేవలా మారిపోయింది.

  • @puttakanakam4
    @puttakanakam4 8 หลายเดือนก่อน +41

    అది కుట్ర కాదు రాజకీయ వ్యూహం

  • @srinivasramdeni756
    @srinivasramdeni756 8 หลายเดือนก่อน +18

    మీరు కె సి ఆర్ ను సూర్యుడి తో పోల్చడం బహుశా మీ అబి మానమో అవివేకమో అర్దంకాలేదను కుంటా మీరు ఇంకా ఉద్యమం కలల లో బతుకుతున్నారు ఇక చాలు మోది గారి కాలి గోటితో కూడా కే సి ఆర్ ను పోల్చకు

    • @RajeshKumarSriveda
      @RajeshKumarSriveda 7 หลายเดือนก่อน

      Sokula battalu veskoni ,gantako dress maarchi , mitro Ani gambheeram ga aruste goppa leader aipodu.
      Social media lo nee lanti gorre naayallandarini thought policing chesi brain wash chesi , goppa ga uhinchukunettu cheste goppodu aipodu!

  • @dundigallalaxminarsaiah2246
    @dundigallalaxminarsaiah2246 8 หลายเดือนก่อน +10

    కాంగ్రెస్ బలహీన మైన శత్రువు bjp కి

  • @kishorevojjala4024
    @kishorevojjala4024 8 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు అసలీ విషయం అర్థం కాక తెలంగాణలో అందరూ బిజెపిని మోదీని నిందించారు కానీ ఇంటర్ వ్యూహాత్మకంగా ఉండడం ఒక్క మోడీకే వెళ్ళింది మీరు ఈ విషయం చాలా బాగా వివరించారు థాంక్యూ

  • @bvskumar1771
    @bvskumar1771 8 หลายเดือนก่อน +1

    కరెక్ట్. తెలంగాణ ప్రజల్ని ఎలా మోసం చెయ్యాలి అని కూడా బాగా తెలుసు కేసీఆర్ కి. కెసిఆర్ ఇంక జైలుకే. చాప్టర్ క్లోజ్.

  • @johansmith6199
    @johansmith6199 8 หลายเดือนก่อน +3

    ప్రకాష్ గారు మీ చందమామ కథలు బాగానే ఉంది కానీ లాస్ట్ లో నోరు జారారు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని

  • @08501able
    @08501able 8 หลายเดือนก่อน +2

    అవును.. సార్ పడ్డ కష్టం మాములు కష్టం కాదు... ఫామ్ హౌస్ లో రాత్రి 2:00 కి తక్కువ కాకుండ పెగ్గులు వేసుకుంటూ పంటే.. మళ్ళా మరుసటి రోజు మధ్యాహ్నం 2:00 కి లేస్తుండే.. 4:00 టికి ఇంతంత మటన్ తోని నాలుగు ముద్దలు తిని మళ్ళా కాంట్రాక్టర్ల తోని మీటింగులు, పెద్ద మనుషుల తోని సెటిల్మెంట్లు ముచ్చట్లు అయినంక రేత్రి 2:00 గంటలకు పంటుండే... ఇంత గనం కష్టపడ్డ నాయకుడు భారతదేశం ల ఎక్కడా లేడు... 😮

  • @sreedharsseducationalchannel
    @sreedharsseducationalchannel 8 หลายเดือนก่อน +15

    అవునా ప్రకాశం గారు ఏం చెప్తున్నావు మోడీనే ఫోన్ టాపింగ్ చేయమని చెప్పా డా ఆడోళ్ళకి ఫోన్ టా పింగ్ చేయమన్నాడు కద , ఇంటర్ పిల్లలు చచ్చారు ఇంటర్ బోర్డు సరిగా పనిచేయ వద్దని మోడీ గారు చెప్పారు కదా ఉద్యోగస్తులను ఏడిపించ మన్నాడు మోడీ కదా 😂

    • @rithwikakrishna7443
      @rithwikakrishna7443 8 หลายเดือนก่อน +1

      Meerenni cheppìna paisalmundu maatala maanthrikudu..jise karni vyse bharni..😮😮😮

  • @rajbhushanbarenkal421
    @rajbhushanbarenkal421 8 หลายเดือนก่อน +3

    మోయాలి కానీ ఇంత ఎక్కువ నా ప్రకాశ్ గారు

  • @murthymvs7456
    @murthymvs7456 8 หลายเดือนก่อน +9

    మీరు డెవలప్ చేయకపోతే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు .? నపుంసకుడికి నలుగురు భార్యలు...? ఏం ఉపయోగం..?

  • @keshavrao2596
    @keshavrao2596 7 หลายเดือนก่อน +1

    ఎవడు ఏ భాష లో చెపితే వింటారో...వాడికి అదే భాష లో సమాధానం చెప్పేవాడు మోడీ..మీ లాంటి స్వార్థ పరులకు బీజేపీ లో స్థానం లేదు..బీజేపీ అంటే దేశం..వంశం కాదు

  • @sathyanarayanavatnala4199
    @sathyanarayanavatnala4199 8 หลายเดือนก่อน +49

    మీరు పెద్ద శని, ఏనాడూ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడలేదు

  • @RajendharReddyReddy-k1k
    @RajendharReddyReddy-k1k 8 หลายเดือนก่อน +6

    బీజేపీ నీ కొట్టాలి అనేటే 100 కెసిఆర్ వచ్చి నా మోడీ యమ్ పీకలేరు

  • @PonnamVenkatesham-u6c
    @PonnamVenkatesham-u6c 8 หลายเดือนก่อน +8

    Jai BJP jai hind 💯

  • @wipramp8084
    @wipramp8084 8 หลายเดือนก่อน +1

    Modi means development. Modi means national integrity. Modi means nation first . Modi will not allow corruption. Modi will not allow Rohingya Muslim migration to India . Modi will make this country great

  • @gurjanivenkateshamgoud9411
    @gurjanivenkateshamgoud9411 8 หลายเดือนก่อน +1

    కే. సీ.ఆర్. గారు కష్టపడ్డారు అన్నది నిజమే
    ఆయన గారితో పాటు ఆయన వెంట నడిచి ఉద్యమించిన ఉద్యమ కారులు కష్టపడలేదా
    మరి ఉద్యమకారుల కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు
    ఉద్యమనాయకుడే గుర్తించకపోతే ఎవరుగుర్తిస్తారు
    అది ఆయన చేసిన మొదటి తప్పు ఉద్యమకారులను గుర్తించకపోవడం
    రెండవది వలస నాయకులను ప్రొచ్చహించడం
    మూడవది అహంకారంతో స్వరం పెంచి మాట్లాడుతూ ఎవ్వరినీ లెక్కచేయకపోవడం
    ముఖ్యంగా ఆయన అధికారం కోల్పోవడానికి కారణం

  • @laxmanpothuri857
    @laxmanpothuri857 8 หลายเดือนก่อน +4

    ఈ విషయం ఇంకా ఎవరికి చెప్పాకే నవ్వు కుంటారు.😂😂😂😂😂😂

  • @coolsingh2469
    @coolsingh2469 8 หลายเดือนก่อน +16

    Em Comedy edhi 😂 Modi ki kcr threat anta 😂😂😂😂😂😂😂. Ye brand thaaguthaaru meeru 😂...

    • @kammariramulu6733
      @kammariramulu6733 8 หลายเดือนก่อน +1

      Red Vine, eeyana kooda professor batch ne, etuthirigi BJP ke thappudu antagattutlo monagaallu,

  • @valabojukrishnamurthy9969
    @valabojukrishnamurthy9969 8 หลายเดือนก่อน +5

    Super perfect,💯 currect Modi is success

  • @satyanarayanagadarla1551
    @satyanarayanagadarla1551 8 หลายเดือนก่อน +21

    పైస కోసం కష్టపడి ప్రజలకు ఏం చేసింది ప్రకాశన్న ఆయనే సంప్దించుకున్నాడు కుంభకోణాలు చేసాడు

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 8 หลายเดือนก่อน

      Nee bondara okka Kumbakonam unna modi vadile vaadaara houla

  • @perikarajalingam2328
    @perikarajalingam2328 8 หลายเดือนก่อน +28

    కెసిఆర్ అహంభావమే ఆయన పతనానికి .........

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 8 หลายเดือนก่อน

      Burrapetti vinu mundu erri puvvu

  • @5elements4life
    @5elements4life 8 หลายเดือนก่อน +14

    *ఆలోచించండి: ప్రజలు బీజేపీ తో ఉన్నారు, కాబట్టి బీజేపీ వాళ్ళతో పెట్టుకుంటే ఎవ్వడూ పేరుకి రాకుండా పోతున్నారు...*

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 8 หลายเดือนก่อน +10

    కవరింగ్ 😢
    అన్నీ వదిలేసిన వాళ్లకు ఇంకా ఏం చెప్పలేక జనాలు బుద్ది చెప్పినరు, ఐనా మీకు లేకపోతే ఏం లాభం 🤔

  • @vidhyannallamothu
    @vidhyannallamothu 8 หลายเดือนก่อน +17

    వీరమల్ల ప్రకాశరావు , మీ పాత్ర ఎంత ప్రమాదకరమో ఈరోజు నాకు అర్థమైంది

  • @srinivasgudala7087
    @srinivasgudala7087 8 หลายเดือนก่อน +77

    ఎంతో కొంత ఆత్మభిమానం ఉన్నోడు తాడూరి శ్రీనివాస్ గారు కూడా పార్టీ నుండి వెళ్ళిపోయిండు, ఇంకా కెసిఆర్ గురించి గొప్పగా చెప్పకండి,

    • @bharadwaj09
      @bharadwaj09 8 หลายเดือนก่อน +2

      Auna ippudetla malla

    • @shivagoud8446
      @shivagoud8446 8 หลายเดือนก่อน +7

      వెళ్ళిపోయినా వాలు kcr అధికారం లో ఉన్నపుడు వెళ్తే మాటలకి విలువ ఉంటది అధికారం పోగానే వెళ్ళిపోయి లుచ్ఛా మాటలు చెప్పే వెడవలకి అధికారం కావాలి అధికార పార్టీ లో ఉండాలి అంతే
      Epudu వెళ్లిపోయే వాలు అపుడు మాట్లాడితే విలువ ఉంటది కనీ లూచ్చ రాజకీయాలు కెసిఆర్ తప్పు లేదు వలనీ నమ్మడం కెసిఆర్ తప్పు

    • @rrsurya6953
      @rrsurya6953 8 หลายเดือนก่อน

      Vedu a Dora ku mottam gulam gadu opondu😂

    • @navathesathyanarayana7217
      @navathesathyanarayana7217 8 หลายเดือนก่อน +1

      Congress or BJP lo trs vaallu cherthunrante, KCR gaare aa party laku pamputhundani endhukanuvoddhu

    • @butchaiahs5713
      @butchaiahs5713 8 หลายเดือนก่อน

      ​❤❤❤❤

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 5 หลายเดือนก่อน +1

    దేశానికి శని మీలాంటి కుచిత సెక్యులర్ మేదావులే

  • @mpreddy5747
    @mpreddy5747 8 หลายเดือนก่อน

    కెసిఆర్ అహంకారం ఎక్కువైతే ప్రజలు మెలుకున్నారు
    మోడీ గారిని మోడీ అని పిలిచే స్థాయి కాదు మీది
    Take care

  • @Swamypulluri
    @Swamypulluri 8 หลายเดือนก่อน +2

    Good analysis

  • @janardhanpolomoni
    @janardhanpolomoni 8 หลายเดือนก่อน +21

    ఇప్పుడు కాదు ప్రకాష్ అన్న kcr పని అయిపోయింది

  • @lakshmaiahvanam8340
    @lakshmaiahvanam8340 8 หลายเดือนก่อน +2

    వి. ప్రకాష్ గారు చెప్పిన ప్రతి విషయాలు అక్షర సత్యాలు

  • @imb75
    @imb75 8 หลายเดือนก่อน +5

    Waste interview don't cal him again

  • @dsrk8707
    @dsrk8707 8 หลายเดือนก่อน +3

    V.PRAKASH GAARU,
    YOU WOULD HAVE ADVISED, BEFORE, 2019.
    NOW ,
    AFTER MP ELECTIONS,
    TRS
    WILL BE CLOSED.

  • @venumadhavarao5841
    @venumadhavarao5841 7 หลายเดือนก่อน +1

    కే సి ఆర్ నిజామ్ భూముల కోసం ఔరాంగాబాద్ వెళ్ళాడు అని అందరికి తెలుసు,

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 8 หลายเดือนก่อน

    Jai kcr jai brs ❤🎉

  • @raj195261
    @raj195261 4 หลายเดือนก่อน

    Very good analysis thanks

  • @swamyburugula6224
    @swamyburugula6224 8 หลายเดือนก่อน +1

    మీరు మోడీ ప్లాన్ గురించి చక్కగా వివరించారు. ఇది నేను చాలామందికి బండి సంజయ్ ని తీసేసినప్పుడు చెప్పాను. మిత్రుడు గా ఉంటూనే తను నష్టపోతు కెసిఆర్ ని పదవీ చ్యు తుడు చేయబోతున్నాడు, అని నాకు అర్థం అయింది.
    అయినా మోడీని అంతగా దుర్భాషలాడటం ఎందుకు చేశాడు కేసీఆర్. ఆ బి ఆర్ ఎస్ పార్టీ ఏంటి. 2018లో చంద్రబాబు నాయుడు చేసిన తప్పే మళ్లీ కెసిఆర్ చేశాడంటే అతనికి రాజకీయ పరిజ్ఞానం ఏమీ లేదు అనుకోవాలి.
    వన్ టు వన్ గెలవటం కష్టము అని మీరు చెబుతున్నారు. అదే నిజమైతే ఇప్పుడు ఇండియా కూటమి చేతిలో వన్ టు వన్ పోటీ చేసే అన్ని స్థానాల్లో బీజేపీ బాగా నష్టపోతుంది అనే కదా .
    అంటే 2024లో మోడీకి 220 కూడా
    సీట్లు రావని కదా.
    చూద్దాం. మీ అంచనా ఎంతవరకు కరెక్ట్ అవుతుందొ.
    జూన్ 4వ తారీఖున మనకి తెలుస్తుంది

  • @lakshmaiahvanam8340
    @lakshmaiahvanam8340 8 หลายเดือนก่อน +1

    ప్రకాష్ గారు వివరించిన ప్రతి విషయం అక్షర సత్యం

  • @tdraolic459
    @tdraolic459 8 หลายเดือนก่อน +1

    లక్షల కోట్ల అవినీతి లిక్కర్ స్కాములు భూ దందాలు టెలిఫోన్ టైపింగ్ లో అనుమానాలు ఇంత చేశారని ప్రజలు ప్రభుత్వాలు నిందిస్తున్న కూడా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గొప్ప మేధావి అనటానికి ప్రకాష్ గారికి చెల్లింది ఈ ప్రకాష్ గారు దేశంలో ఉండే ప్రజలందరూ ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంటే నరేంద్ర మోడీని బిజెపి పార్టీని శని అనడం ప్రజలని అవమానించడమే టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎంగిలి బిస్కెట్లకు అలవాటు పడ్డ అపర మేధావి ఈ ప్రకాష్

  • @kvn7709
    @kvn7709 8 หลายเดือนก่อน +2

    Super analysis

  • @bonalanagaraju8556
    @bonalanagaraju8556 8 หลายเดือนก่อน +1

    మీకు దేశం కంటే వ్వక్తిలే ముఖ్యం అందుకే ఆగి పోయారు ఇప్పటి యువతకు దేశమే ముఖ్యం

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615 8 หลายเดือนก่อน +1

    Kcr legend.kcr great leader.
    Kcr is brand.kcr is my boss.kcr is great thinker ,pholoseper.

    • @nageshmachiraju6192
      @nageshmachiraju6192 8 หลายเดือนก่อน +1

      Yes in one gulp can swallow crores and also 90 ml

  • @kannagunti2385
    @kannagunti2385 8 หลายเดือนก่อน +4

    He is simply confusing Telangana public. KCR himself took dictator ship to rule telangana. In Telangana agitation family truly fought well but failed to rule state in a rather good manner they deviated their ruling attitude to looting the state kajana in second innings.

  • @jaihind2208
    @jaihind2208 7 หลายเดือนก่อน

    అన్న మీరు అంటే అభిమానం ఉంది, మీరు మోడీ గారి రాజకీయాన్ని చాలా బాగా వివరించారు మీ వివరణతో నేను ఏకీభవిస్తాను కానీ ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు. భారత్ మాతా కి జై

  • @bpurushothamb8991
    @bpurushothamb8991 8 หลายเดือนก่อน +1

    JAI MODI JAI BJP
    BOYCOTT RAHUL KHAN
    and. BRS.

  • @allnaturalrootsimpexprivet7080
    @allnaturalrootsimpexprivet7080 7 หลายเดือนก่อน

    Yes sir ur 100% true

  • @gajaykumar3812
    @gajaykumar3812 8 หลายเดือนก่อน +1

    Bjp 💯

  • @balub444
    @balub444 8 หลายเดือนก่อน +1

    ఎస్ 100% కరెక్ట్.... Jai kcr..... Jai telanagana 💪💪💪

  • @umakinnera5701
    @umakinnera5701 8 หลายเดือนก่อน

    Liked this Analysis.

  • @vidhyannallamothu
    @vidhyannallamothu 8 หลายเดือนก่อน

    ఫిబ్రవరి 13న మేడిగడ్డ బ్యారేజీ వద్ద పగుళ్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

  • @chillapallibalakrishnamurt8218
    @chillapallibalakrishnamurt8218 8 หลายเดือนก่อน +1

    సెక్యూలర్ అంటే ఏమిటి?

  • @krishnae7591
    @krishnae7591 8 หลายเดือนก่อน

    తెలంగాణ రాష్ట్రం ఏమైనా మీ దొర ల జాగీరా??? ఎందుకు ఓటమిని ఊహించుకోడు?? ఒక్కొక్క జిల్లా ను...ఒక్కొక్క దొర పరిపాలించాడు😢😢 మీ అరాచకాలు చెప్పలేనివి😢 జై భీమ్🎉

  • @raghavendraanodisers8758
    @raghavendraanodisers8758 8 หลายเดือนก่อน

    Beautiful Analysis

  • @nandhagirimallaiah8282
    @nandhagirimallaiah8282 8 หลายเดือนก่อน

    జై కేసిఆర్ జై జై తెలంగాణ.పార్లమెంట్ ఎన్నికల లో BRS పక్కగా ఎనిమిది పై చిలుకు సీట్లు గెలుస్తుంది

  • @chandrashekhar5652
    @chandrashekhar5652 8 หลายเดือนก่อน +3

    Prakash garu meerenta covering itchina KCR Telangana nu ninda munchindu. Entire family cheaters

  • @gujjajayaprakash4602
    @gujjajayaprakash4602 8 หลายเดือนก่อน +5

    Okka comment kuda passitive ga ledu yemi matladuthunnamo gamanichukovali odina buddi raday

  • @SureshRameshwarum
    @SureshRameshwarum 8 หลายเดือนก่อน +4

    We thought you were an intellectual.The way you are exaggerating kcr and his plans, do not befit an intellectual.This type of individual glorification is not good for people and society

  • @amarenderreddy2426
    @amarenderreddy2426 5 หลายเดือนก่อน

    This prakash is doing groundwork for brs to gain empathy on kcr and ktr

  • @lakshmainarayanatirumalase5696
    @lakshmainarayanatirumalase5696 8 หลายเดือนก่อน +4

    Congress anti Hindustan party

  • @sunkarasuresh999
    @sunkarasuresh999 8 หลายเดือนก่อน

    Correct analysis

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 8 หลายเดือนก่อน +1

    విదేశీ హిందుత్వ భావజాల కమ్యూనిస్టు కాంగ్రెస్ లౌకిక సెక్యులర్ ముసుగులో దేశాన్ని దోపిడీ చేస్తున్న దేశ సంపదను దేశ సకలజనుల సంపదను లూటీ చేస్తున్న కాంగ్రెస్ కాంగ్రెస్ పిల్ల టిఆర్ఎస్ లాంటిప్రాంతీయ పార్టీలు.
    అయినా ఆది అంతులేని లక్షల సంవత్సరాల భారతీయ సంస్కృతి హిందుత్వ యుద్ధం సకల విదేశీ కమ్యూనిజం భావజాల మత్తులో ప్రకాష్ లాంటి మేధావుల మద్దతు

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h 8 หลายเดือนก่อน +1

    అలగా అవినీతి నీచ అనకొండలు ఇవన్నీ

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 8 หลายเดือนก่อน

    Super ga chepparu

  • @sanjeevareddy8824
    @sanjeevareddy8824 8 หลายเดือนก่อน +26

    వీడ అనాల్సిస్ తప్పు

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 8 หลายเดือนก่อน +1

    అధికారం ఫోన్ టాపింగ్ వెరసి ఈ పరిస్థితి మోడీ వీళ్ళింట్లో నౌకరు కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి ఏం వాగావు,
    పుస్తకాలు చదివి తే నువ్వు నేర్చుకున్నది సున్నా.ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి.కాలుజారినా కలిసి వస్తుంది ఏమోగానీ నోరుజారి తే కలిసి రాదు.అయిపొయింది

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 8 หลายเดือนก่อน +2

    అది రేవంత్ రెడ్డి ద్వారా మళ్ళీ B ప్లాన్ ప్రకారం బిజెపి నీ ఫామ్ చేయాలని చూస్తున్నారు

  • @pabbakirankumargoud6621
    @pabbakirankumargoud6621 8 หลายเดือนก่อน

    Meeru correct ga chepparu sir

  • @vijaygodishala
    @vijaygodishala 8 หลายเดือนก่อน

    Yes, perfectly said

  • @gaddameedibhanuvasureddy5415
    @gaddameedibhanuvasureddy5415 8 หลายเดือนก่อน +2

    ప్రకాష్ అన్న గారు మీరు ఎన్నైనా చెప్పండి కెసిఆర్ నుంచి మొదలుపెడితే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే చైర్మన్ ల వరకు కార్యకర్తలను తుంగలో తొక్కేశారు ఈ 10 సంవత్సరకాలంలో అందుకే ఆ పార్టీ ఒక్క ఓటమికి బురదలో కూరుకు పోయింది కార్యకర్తలను పట్టించుకోని ఉండి ఉంటే ఈరోజు ఎంత దిగజారే పరిస్థితి వచ్చి ఉండేది కాదు tmc డీఎంకే అన్నాడీఎంకే tdp లాంటి ప్రాంతీయ పార్టీలను చూసి కెసిఆర్ పని ఎలాగో అయిపోయింది కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళైనా నేర్చుకోవాలి

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 8 หลายเดือนก่อน +1

    అహంకారం నెత్తి కెక్కి నోటి దూలతో అందరినీ అనకూడని మాటలు అని ఉద్యమ కారులను ప్రక్కన పెట్టి ద్రోహులను చంకకు ఎక్కించ్చు కొని ప్రతిపక్ష పార్టీల MLA లను పార్టీ పిరాయింపుకు ఉసిగొల్పి బిల్డర్స్ real-estate, గ్రానైట్ వ్యాపారులకు MLC MP సీట్లు అమ్ముకున్న తెలంగాణా రాష్ట్ర అవతరణ జరింగింది డబ్బున్న వాళ్లకొరకు అని చాటి చెప్పిన నాయకుడు మన కల్వకుంట్ల చంద్రేఖరరావు.

  • @surenderbangla9200
    @surenderbangla9200 8 หลายเดือนก่อน

    Good analysis but your community karimnagar and jammikunta bjp leaders ( two Rao s . This two bjp senior leaders and influenced modi and Amit shah. ). lobbying. Remove the bandi Sanjay and Kavitha arrest. This two factors catches Congress. Bjp Brs B team . This slogan successfully explained the Congress

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 8 หลายเดือนก่อน +2

    దేశానికి పడదాం అనుకున్న దరిద్రాన్ని తెలంగాణకే ఆపాడు అన్నమాట మోడీ. ఏది ఏమైనా మా ఏపీ మీద కూడా చేశాడు గా కుట్రలు ఈ కెసిఆర్. ఇప్పుడు అనుభవిస్తున్నాడు

  • @svnl3940
    @svnl3940 8 หลายเดือนก่อน

    perfect analysis Prakash Sir!

  • @ramanagorthi
    @ramanagorthi 8 หลายเดือนก่อน

    Prakash గారి ఒపీనియన్ కరెక్ట్ అనిపించటం లేదు

  • @SM-Sanchari
    @SM-Sanchari 8 หลายเดือนก่อน +4

    Want to see a round table of Prof. Nageshwar, Ghanta Chakrapani, V. Prakash with you Buchanna.

  • @parsharamulusamba9896
    @parsharamulusamba9896 5 หลายเดือนก่อน

    Good 🎉

  • @kotanagaraju8806
    @kotanagaraju8806 8 หลายเดือนก่อน

    ముస్లిం.. పార్టీ... కాంగ్రెస్