Tata Manavadu Movie 40 Years Celebrations - 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 1

  • @nahtegrm1239
    @nahtegrm1239 6 ปีที่แล้ว +3

    ఏ సినిమా అండీ బాబూ నేను ఎపుడూ ఏడవని నన్ను ఈ సినిమా ఏడిపించింది ముఖ్యంగా మహనటులు మహనీయుల ఎస్. వి.రంగారావు గారు, మా అమ్మ అంజలిదేవి గారు, రాజబాబు గారు,గుమ్మడి గారు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి ఇలాంటి సినిమా దాసరి నారాయణరావు గారు అంటే నమ్మలేకపోయాం నిజం గా మీ జీవితం ధన్యం మీరు ఎక్కడ ఉన్న తెలుగు నెల ఉన్నంత వరకు మరిచిపోదు.
    ఈ భారతదేశంలో నేను పుట్టడం నా అదృష్టం కాదు కాదు నన్ను పుట్టించిన నా తల్లి తండ్రులు నా శిరస్సు వంచి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
    ప్రతి ఒక్కరు కొడుకులు ఈ సినిమా చూడాలని కోరిక నా కోరిక ఎంత మంది తీరస్థరు చూడాలి. 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮