చంద్రబాబుని ముంచడానికే బీజేపీ పొత్తు : Chandrababu Naidu BJP Tieup issues | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 119

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 8 หลายเดือนก่อน +31

    వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది మీ విశ్లేషణ. 👌

  • @vvapparaod5184
    @vvapparaod5184 8 หลายเดือนก่อน +25

    Very nice analising beautiful chandana

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 8 หลายเดือนก่อน +22

    Excellent information

  • @sureshrvr4299
    @sureshrvr4299 8 หลายเดือนก่อน +18

    Super medam

    • @ramachandraraogvs6655
      @ramachandraraogvs6655 8 หลายเดือนก่อน

      😢

    • @ramachandraraogvs6655
      @ramachandraraogvs6655 8 หลายเดือนก่อน +1

      😮yogeswarudu Sri modi.p.m. andarjunudu Sri y.s.jagan
      . No defeat to these two for another ten years.

  • @SAFEHANDS2
    @SAFEHANDS2 8 หลายเดือนก่อน +51

    💪గవర్నమెంట్ స్కూల్స్ బాగా లేక ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు కట్టలేక పొలం వెళ్లే పిల్లల్ని నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయించి. ఈరోజు బడిబాట పట్టించాడు రా అదే రా నమ్మకం అంటే
    💪అమ్మ వడి ఇచ్చి పొలానికి పోయే పిల్లల్ని స్కూలుకి పంపించాడు అందుకని నమ్మాలి రా.
    💪ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాడు అదేరా నమ్మకం అంటే
    💪మొక్కజొన్నకి 2300 రేట్ ఇస్తున్నాడు రా అదేరా రైతులకున్న నమ్మకం అంటే.
    💪ఒక్క వైద్య రంగంలోనే 49000 ఉద్యోగాలు ఇచ్చాడు, ఇప్పుడుఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెన్షన్ ఏ విధంగా అయితే మన ఇంటి ముందుకే వస్తుందో అదే విధంగా మన ఇంట్లో మంచం మీద పడుకున్నా పేషెంట్ దగ్గరికి డాక్టర్ వస్తున్నాడు అదేరా నమ్మకం అంటే
    💪పెన్షన్ ఇంటింటికి తిరిగి పొద్దున్నే ఐదున్నరకి ఇస్తున్నారు, ఏ ఒక్క వృద్ధుడు వృద్ధురాలు కూడా కిలోమీటర్ గాని రెండు కిలోమీటర్లు గాని నడిచి వెళ్లి అలసి సొలిసి పడిపోవాల్సిన అవసరం లేకుండా చేశాడు అదే రా నమ్మకం అంటే.
    💪సెనగ 5600 రూపాయలకొన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందంటరా ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది రా అదిరా జగన్ మీద రైతులకున్న నమ్మకం అంటే
    💪పాత ఒడ్లు ఈరోజు రేటెంతో తెలుసారా 2500 అదేరా జగన్ మీద రైతులకు అంతే
    💪మిర్చి 23000 రేట్ రా ఈరోజుకిఅదేరా రైతన్నకి జగన్ మీద ఉన్న నమ్మకం అంటే.
    💪2019 నుంచి 2022 వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా శ్రీశైలం డ్యాం గానీ నాగార్జునసాగర్ డ్యాం గానీ నిండకుండా లేదు అదేరా జగన్ కి దేవుడు మీద ఉన్న నమ్మకం అంటే.
    👌ఒక కంపెనీ రాకుండానే వైజాగ్ లో ఇన్ఫోసిస్ వచ్చిందా?
    👌 బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఎట్లా వచ్చింది ఒక కంపెనీ రాలేదు అంటున్నావు కదా?
    👌ఏటీసీ టైర్స్ కంపెనీ ఎట్లా వచ్చింది వైజాగ్లో ఒక కంపెనీ కూడా రాలేదు అంటున్నావు కదా?
    👌ఆదిత్య బిర్లా కంపెనీ 2000 కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టింది ఒక కంపెనీ కూడా రాకపోతే?
    👌అదే ఆదిత్య బిర్లా కంపెనీ పులివెందులలో ఎట్లా ఇన్వెస్ట్ చేసింది ఒక కంపెనీ కూడా రాకపోతే?
    💪2016లో చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చి చుక్కల భూమిని అమ్ముకోవడానికి లేదు అని చెప్పేసి 98,000 మంది రైతులని ఇబ్బంది పెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ 98000 వేల మంది రైతులకు రెండు రోజుల క్రితం మంచి చేశాడు.
    💪2019 వరకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా శంకుస్థాపన చేయలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 17 మెడికల్ తెచ్చాడు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చేనెల తరగతులు ప్రారంభించబోతున్నాయి.
    💪నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ 450 కోట్లతోటి నిర్మిస్తున్నారు 1650 బోట్లు. పార్కింగ్ చేసుకునే విధంగా 65200 టన్నుల సామర్థ్యం గలసరుకుని తట్టుకునే విధంగా💪💪
    💪అమరావతిలో భూమి వేల్యూ పెరగటం డెవలప్మెంట్ అయితే కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూమి వాల్యూ ఎంత పెరిగిందో తెలుసా? సెంటు భూమి విలువ రెండు లక్షలు మూడు లక్షలు ఉంది ఈరోజు నరసరావుపేటలో 25లక్షలు ఉంది
    💪అక్షరాలా 700 కోట్ల రూపాయల ఖర్చు తోటి ఉద్దానం సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి , 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుండి ,మీలియాపుట్టి వద్దకి ఒకటి పాయింట్ఒకటి టీఎంసీల వంశధార నీటిని తీసుకువచ్చి, అక్కడ నుండి శాన్ ఫిల్టరేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేసిన తర్వాత నూతనంగా నిర్మిస్తున్న 264 ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ద్వారా 1000 కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్ తో,807 బాధిత గ్రామాలకి ఇంట్లో ఒక్కో మనిషికి 100 లీటర్లు కుళాయిల ద్వారా మంచినీళ్లు అందించటానికి గవర్నమెంట్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ 95 శాతం పూర్తయింది,
    పలాసలో 5 ఎకరాలలో 50 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రం , 200 పడకల ఆసుపత్రిని నిర్మిస్తూ.
    💪ఒక్క బిల్లింగ్ అన్న కట్టాడా అని అడుగుతున్నారు కదా? ఊరికి ఒక గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ,10003విలేజ్ క్లినిక్లు కట్టాడు.
    💪విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రజల కల రిటైనింగ్ వాల్ ,ఐదు సంవత్సరాలలో రిటైనింగ్ వాల్ కట్టించలేకపోయారు చంద్రబాబునాయుడు గారు
    💪1998 డీఎస్సీ క్వాలిఫైడ్ వాళ్లకి కూడానాలుగు వేల మంది ఉద్యోగాలు ఇచ్చాడు.
    💪పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాడు.
    💪సిమెంట్ దాచేపల్లిలో 1500 కోట్ల తోటి పెట్టుబడి పెట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోవస్తుంది.
    💪బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ 2800 కోట్ల పెట్టుబడి పెట్టింది నువ్వు గూగుల్ లో కొట్టుకున్న వచ్చిద్ది. 🤣😂🤣😝th-cam.com/video/Mm58JeXJJXw/w-d-xo.html 🔥
    💪10400 కోట్లు రెవెన్యూలోటు. తీసుకొచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి,
    💪 17,500 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు తీసుకువచ్చాడు.
    💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

    • @madhavr8490
      @madhavr8490 8 หลายเดือนก่อน +8

      👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍

    • @darshanamparmeshwar2910
      @darshanamparmeshwar2910 8 หลายเดือนก่อน +8

      Jai jagan ❤🎉

    • @sekheruc-hq1eb
      @sekheruc-hq1eb 8 หลายเดือนก่อน +6

      U r ,100 percent correct sir ,,u said only some part of good works about this true honest govt ,,but sir yellow mafia blind eyes cant see this truth,,they cant open their eyes forever,,but honest people of AP are ready to vote YSRCP ,,they want to see YSJagan as their CM Again ,,,thanks u sir for u r great support to a real good ruling YSRCP govt ,,

    • @CBI538
      @CBI538 8 หลายเดือนก่อน +6

      సూపర్ అండీ

    • @VinodGurana
      @VinodGurana 8 หลายเดือนก่อน +4

      Super Anna Jai jagan

  • @pramodhreddyreddy5211
    @pramodhreddyreddy5211 8 หลายเดือนก่อน +9

    chandana your voice is too good love that

  • @markondareddy4477
    @markondareddy4477 8 หลายเดือนก่อน +56

    చాలా మంచి ఉదాహరణ. కృష్ణుడిపాత్రదారి మోడీ జగన్మోహనరెడ్డి వైపు, బీజేపీలో ఉన్న కోవర్తులు చంద్రబాబు వైపు. బలే ఉంది పోలిక.

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 8 หลายเดือนก่อน +17

    Ycp160&25 pakka🎉

  • @zakiabdullahtradingest3744
    @zakiabdullahtradingest3744 8 หลายเดือนก่อน +3

    wonderful Chandana

  • @viswanathrao480
    @viswanathrao480 8 หลายเดือนก่อน +3

    Excellent Chandana thalli

  • @ChsureshSuresh-mp2xf
    @ChsureshSuresh-mp2xf 8 หลายเดือนก่อน +7

    Super amma nijam

  • @ramchandrankk6927
    @ramchandrankk6927 8 หลายเดือนก่อน +5

    100-percent correct analysis madam

  • @gk-fc3vc
    @gk-fc3vc 8 หลายเดือนก่อน +6

    చంద్రబాబు కి పోయేకాలం దగ్గరకు వచ్చింది,అందుకే బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాడు

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 8 หลายเดือนก่อน +11

    Bye bye pottu AP lo nuvvu chittu.

  • @CBI538
    @CBI538 8 หลายเดือนก่อน +18

    పోల్ మానేజిమెంట్ కోసం , కేసులనుండి తప్పించుకోడానికి పొత్తు . తాను పెట్టిన పార్టీ కాదుగా !

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 8 หลายเดือนก่อน +8

    Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for ysrcp 🙏 vote for Fan 🙏 vote for ysrcp 🙏 vote for Fan 🙏

  • @urangappa6069
    @urangappa6069 8 หลายเดือนก่อน +2

    Chandana madam 🙏super 👌 analysis Exlent 👍speak present position for party I seen times of India Regards Rangappa Bangalore 🌷👏

  • @VIRATV0
    @VIRATV0 8 หลายเดือนก่อน +3

    Jai
    Jagan
    Anna❤❤❤

  • @ethakotasuryanarayanasurya8113
    @ethakotasuryanarayanasurya8113 8 หลายเดือนก่อน +8

    కమలనాథులు కన్నెర్రజేస్తే మాటాష్
    సూపర్👍

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 8 หลายเดือนก่อน +2

    Good analysis

  • @KrishnareddyCP
    @KrishnareddyCP 8 หลายเดือนก่อน +4

    తొలుత వాడిని జైలు కు పంపండి మోడీ గారు 🎉 వాడి తో పాటు రామోజీ నీ పంపితే ప్రత్యేక హోదా ఇచ్చి నట్లే,మా రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 8 หลายเดือนก่อน +9

    పొత్తు లో శల్యుడు ఎవరు?

  • @ChsureshSuresh-mp2xf
    @ChsureshSuresh-mp2xf 8 หลายเดือนก่อน +5

    Jai jaganna

  • @kishoregopa
    @kishoregopa 8 หลายเดือนก่อน +1

    100% correct analysis !!

  • @sunnyplayz3745
    @sunnyplayz3745 8 หลายเดือนก่อน +1

    What a comparison. Awesome

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 8 หลายเดือนก่อน +3

    Super analysis history repeats itself for the AP people. They are silent till 2029 elections.

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 8 หลายเดือนก่อน +1

    Exlent 👍🎉

  • @ShaikDastagiri-s5b
    @ShaikDastagiri-s5b 8 หลายเดือนก่อน +2

  • @kdgamer5067
    @kdgamer5067 8 หลายเดือนก่อน +3

    Jai Jagan anna always welcome best C.M of A.P

  • @chinnusai
    @chinnusai 8 หลายเดือนก่อน +2

    ☝️👌👌👋👋

  • @SatyamSirikatum
    @SatyamSirikatum 8 หลายเดือนก่อน +1

    జగన్ గారు గెలుస్తారు అని మోడీకి తెలుసు

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 8 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @kollijreddy8192
    @kollijreddy8192 8 หลายเดือนก่อน +4

    Excellent analysis Hope Jagan sends CBN and his boy to Sri Krishna Janmastalam for their fraudulent actions

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs 8 หลายเดือนก่อน +1

    Hi chand nice hair style

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 8 หลายเดือนก่อน +5

    ధారాదత్తం ఆంటే MP సీట్లు సొంతమా?

  • @papunaiduchalumuri5977
    @papunaiduchalumuri5977 8 หลายเดือนก่อน +1

    It hundred percent correct bjp viwe to win ycp

  • @ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್
    @ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್ 4 หลายเดือนก่อน +1

    36 పేరెంట్స్ లు కట్టినట్టు ఎక్కడినుంచి వచ్చింది డబ్బులు అది అడగండి స్వామి ప్రజల సొమ్ము లేకపోతే ఆయన రాజారెడ్డి సొమ్ము రాజారెడ్డి ఏమని ఇచ్చాడా లేకపోతే ప్రజలు ఇచ్చారా సొమ్ము 36 ప్యాలెస్ లో కట్టినాడు గట్టిగా పోలవరం కట్టి రాజధాని కడితే వేరే రాష్ట్రానికి మేము పోయినప్పుడు మీ రాజధాని ఎక్కడ ఉంది అంటే గుద్ధ మూసుకొని గుడ్డ వేసుకుని రావాలన్నా అవసరం ఉంటుందా రాజధాని కావాలి పోలవరం చేయాలి అభివృద్ధి చేయాలని మీ నాయకుడు నిలబెడితే ఉన్నదే దాన్ని అడగలేదు చెత్త అడుగుతారా చెత్తగా మాట్లాడితే చెత్తగా చెప్తారా ఇదేనా మీ పరిస్థితి ఇదేనా మీ ప్రజలకు ఇచ్చే నీతిని వాక్యాలు

  • @sriramamk7109
    @sriramamk7109 8 หลายเดือนก่อน

    Nice Voice

  • @SubbaraoDintakurthi
    @SubbaraoDintakurthi 4 หลายเดือนก่อน

    యస్

  • @raobk7605
    @raobk7605 8 หลายเดือนก่อน

    Well said sir Super Super excellent sir God bless you and YCP Government ❤❤❤❤❤

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 8 หลายเดือนก่อน +1

    What is the percentage of vote is not the matter. Mr CBN wants back bone and a stick to standup and walk.
    Mr. CBN never contested election individually in his political service.

  • @satishsingamsetty1311
    @satishsingamsetty1311 8 หลายเดือนก่อน +1

    Modiji greater but cbn pk waste jagan super ❤❤❤❤

  • @GorliSridhar
    @GorliSridhar 4 หลายเดือนก่อน

    Its power off jagananna

  • @MrRam8767
    @MrRam8767 8 หลายเดือนก่อน +1

    *1)వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ కి ముందు 25కి 25 ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా ఎందుకు రాదు చూస్తాను అని అన్నాడు అయ్యయ్యో ప్రత్యేక హోదా ఇంకా రాలేదా అని చంద్రబాబుని ఎగతాళి చేశాడు కానీ గెలిచిన తర్వాత మెడలు వంచే సంగతి పక్కన పెడితే ఇతను వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నాడు*
    *2) అయ్యయ్యో ఇంకా పోలవరం పూర్తి కాలేదా అని చంద్రబాబును ఎగతాళి చేసి అధికారంలోకి రాగానే 2021 జూన్ లోగా 2022 ఖరీఫ్లోగా 2023 డిసెంబర్లో గా ఇప్పుడేమో 2025 అని మాటలు మారుస్తున్నారు చంద్రబాబు హయాంలో 72% ప్రాజెక్టు పూర్తి అయింది అని కేంద్రం నివేదిక ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పర్సెంట్ పూర్తయింది వారికి తెలియాలి*
    *3) సంపూర్ణ మధ్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అన్న ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు*
    *4) 2019లో 23 వేల డీఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదు అని ప్రతి సభలో అరిసి గిపెట్టిన ముఖ్యమంత్రి గారు అధికారం లోకి వచ్చిన తర్వాత ఎన్ని డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు ఈ మధ్యన 6000 డీఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం అని అంటున్నారు 2019లో 23,000 2024లో వచ్చేసరికి 6000 ఎలా అయ్యాయో అర్థం కావట్లేదు మధ్యలో 2019 నుండి 24 వరకు ఒక్క డీఎస్సీ ఇచ్చినట్టు దాఖలాలు లేవు కానీ 17 వేల ఖాళీలు ఏ గంగలో కలిశాయో అర్థం కావట్లేదు*
    *5) 2014లో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నామని చెప్పి 2018 లో రాజధాని ఎలా కడతాం అంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినా మా బుర్రలో నుంచి వచ్చిన ఆలోచనతో కడతామని 2019లో మూడు రాజధానులు అని ప్రకటించి 2023లో విశాఖ రాజధాని అని ప్రకటించి 2024 లో హైదరాబాదు రాజధాని ఇంకా ఐదు సంవత్సరాలు కొనసాగించాలని ఆంధ్రాకి రాజధాని లేకుండా చేశారు అసలు క్యాపిటల్ అనేది రాజ్యాంగంలో లేదు అని ఇప్పుడేమో మళ్లీ అసెంబ్లీలో హైదరాబాదు చెన్నై బెంగుళూరు లాంటి నగరం లేకపోవడం వల్ల ఆదాయంలో వెనకబడిపోయాం అని ఏవేవో ప్రసంగాలు చేస్తున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 8 లక్షల 50 వేల కోట్ల అప్పు లో 2 లక్షల కోట్లు రాజధానికి కేటాయించి ఉంటే హైదరాబాద్ బెంగుళూరు కంటే అమరావతి గొప్ప నగరం అయి ఉండేది ఇన్ని మాటలు మార్చటం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం పైగా మాటతప్పం మడమ తిప్పం పెద్దపెద్ద డైలాగులు*
    *5) అధికారంలోకి వచ్చిన వారం రోజులకి సిపిఎస్ రద్దు చేస్తానని ఇక్కడ కూడా మాట తప్పేరు మడం తిప్పారు మన జగన్ మోహన్ రెడ్డి గారు*
    *6) ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఎన్ని క్యాలెండర్లు రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారికి తెలియాలి ఎందుకంటే మాట తప్పరు మడమ తిప్పరు*
    *7) విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కి ఇవ్వకుండా కమిషన్ కోసం ప్రైవేటు సంస్థ అయిన జిఎంఆర్ కి ఇస్తున్నారు అని తెగ హడావిడి చేసిన జగన్ గారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జిఎంఆర్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఎగతాళి చేసి అరిసి గీ పెట్టిన జగన్ గారు మళ్లీ అదే సంస్థకి కాంట్రాక్ట్ కి ఎలా ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి గారు ఆయన అన్నట్లుగానే కమిషన్ కోసమే ఇచ్చారా మన ముఖ్యమంత్రి గారు మాట తప్పరు కదా మడమ తిప్పరు కదా*
    *8) ధర్మల్ పవర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో 2018లో యూనిట్ కి ₹4.84పైసలు చొప్పున కొనుగోలు చేసే విధంగా 25 సంవత్సరాల కి అదే రేట్ కి ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే యూనిట్ 4.20 పైసలకి వస్తుంటే బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవరైనా 25 సంవత్సరాల కి ఎగ్రిమెంట్ చేసుకుంటాడా అని మాట్లాడుతూ ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేపించాడు కానీ ఈరోజు అదే యూనిట్ కొనుగోలుకి దాదాపుగా 50 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది దాదాపుగా 45 రూపాయలు ఎక్కువ పెట్టి కొనవలసిన పరిస్థితి ఏమాత్రం ముందు చూపు లేని తనం అని అర్థమవుతుంది అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు అని పాదయాత్రలో ప్రసంగించిన జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు అదేంటో ఎదుటివారు చేసినప్పుడు తప్పు అని చెప్పి మళ్లీ అదే తప్పు చేస్తే దానిని ఏమంటారు ముఖ్యమంత్రి గారికి తెలియాలి*

    • @prabhathkalyan166
      @prabhathkalyan166 8 หลายเดือนก่อน

      cbn420 gadi manifesto chusthe vaadi fan inaaa nuvve vureskoni chasthav....😂😂😂😂😂

  • @sanatanpanda941P
    @sanatanpanda941P 5 หลายเดือนก่อน

    ❤❤❤👌🥰🥰🥰

  • @Praveen-Kumar3040
    @Praveen-Kumar3040 8 หลายเดือนก่อน

    Chandana JUST WOW.

  • @bheemarajr1622
    @bheemarajr1622 4 หลายเดือนก่อน

    Ap...Cm....jaganana..No...T.D..P

  • @krishnareddyd2189
    @krishnareddyd2189 8 หลายเดือนก่อน

    🎉

  • @Pandu-i5o
    @Pandu-i5o 8 หลายเดือนก่อน +1

    జై జగన్ అన్న ❤️❤️❤️

  • @bachelorentertainment2785
    @bachelorentertainment2785 8 หลายเดือนก่อน

    చచ్చే ముందు ఎందుకు వచ్చిన నరక బతుకని CBN ఫీలింగ్ 😂😂😂😂

  • @రమణ-ఖ5ఘ
    @రమణ-ఖ5ఘ 8 หลายเดือนก่อน +4

    జాబు కావాలంటే బాబు రావాలి. అదేజరిగి ఉంటె జాబ్ క్యాలెండరు అవసరమా! మొట్టమొదటిగా CPS ని బాబుగారు తీసుకొని రాకుండా ఉంటె రద్దు పదం అవసరమా! NTR గారు నిషేదించిన మద్యాన్ని బాబుగారు తీసుకొని రాకుండా ఉంటె నిషేధం మాట వస్తుందా! బ్యాంకు లో బంగారం కావాలంటే బాబు రావాలి! ఇన్ని విషయాలు మీకు తెలిసినా తెలియనట్లు నటిస్తే అది మీ ఇష్టం. L

  • @mohanchowdarydhanekula1374
    @mohanchowdarydhanekula1374 8 หลายเดือนก่อน

    Sir, haragopal surapaneni.. excellent script sir! 👌👌❤❤🙏🙏

  • @srinivassasapu1605
    @srinivassasapu1605 8 หลายเดือนก่อน

    మీరూ చెప్పింది నిజమే అయితే మరి 17 నా కూటమి తరపున సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు కదా ఆ సభకు మోడీ గారు వస్తారు అని అంటున్నారు గా ( కానీ ఒకటి బీజేపీ పార్టీ ఎదగాలి అంటే టీడీపీ పార్టీ క్లోజ్ అవ్వాలి వాళ్ళు అదే ప్లాన్ లో ఉన్నారు బీజేపి పార్టీ హైకమాండ్ కోరిక మన దక్షిణ రాష్ట్రలో కాషాయ జెండా ఎగుర వేయాలి అని )

  • @GangarajuKilani
    @GangarajuKilani 2 หลายเดือนก่อน

    రాజకీయాలు ఓ చదరంగం

  • @radhakrishnamurty5097
    @radhakrishnamurty5097 5 หลายเดือนก่อน

    The strategy of Modi is to merge janasena party with Bjp slowly only to weaken TDP and Cbn. Cbn need to take extra precaution over this problem.

  • @sermon007
    @sermon007 8 หลายเดือนก่อน

    Cases nundi escape avadaniki BJP kavali..BJP tho kalavadaniki PK kavali..veediki siggundali

  • @m.r.prasad
    @m.r.prasad 8 หลายเดือนก่อน

    కాగల కార్యం కమలనాధులు చేస్తున్నారు .

  • @kdgamer5067
    @kdgamer5067 8 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👏👏👏👏

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 3 หลายเดือนก่อน

    Because of Supporting BJP in AP.
    The State is Cursed State.
    Because of Chandra babu Naidu and Pavan kalyan

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 8 หลายเดือนก่อน

    😮

  • @lakshminarayanagoud9344
    @lakshminarayanagoud9344 4 หลายเดือนก่อน

    Chandrababu ,Lokesh ku addam Jagan,ethanini modatinundi wetaduthundu.Jagan tharuvatha Lokesh ku addam Pavan tharuvatha kamma caste vetadutharu.

  • @sivanarayanat5269
    @sivanarayanat5269 7 หลายเดือนก่อน

    Case la kosam valla kallu pattukunnadu

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs 8 หลายเดือนก่อน

    Indulo kontha nijam vunnateley vundi..

  • @samagopa3895
    @samagopa3895 8 หลายเดือนก่อน

    Minority lu TDP ki votu endu ku veyaru? Mari pichichi mejority vallu missionary Ruler ki votu enduku vesthunnaru?

  • @krishnaiahpavuluri8806
    @krishnaiahpavuluri8806 8 หลายเดือนก่อน

    Andhrulani centrl ki takattu pettesadu , yedi emaina cases vadalavu kharmalu vadalavu anubhavistaru 100%

  • @sivakumar7645
    @sivakumar7645 5 หลายเดือนก่อน

    Yerayethathisunividiochesarumeru cheparabrothrr siguledu suchevarikichechinameku

  • @ShyamsunderVuyyuru
    @ShyamsunderVuyyuru 8 หลายเดือนก่อน

    Down with criminal and corrupt ycp govt. sigguleni meeru ycp ni support chesthunnaru. Jaggu bhai will lose and go to jail.criminal leader ni support chesthunnaru meeru desha drohi Lu.

  • @ushanaidu3572
    @ushanaidu3572 8 หลายเดือนก่อน

    Nijame. Modi likes jagan than Babu

  • @juberbasha1540
    @juberbasha1540 8 หลายเดือนก่อน +4

    TDP ki poieh kalam vachndee TDP .

  • @narsimhacharyulu9540
    @narsimhacharyulu9540 8 หลายเดือนก่อน

    No one believe them

  • @ShyamsunderVuyyuru
    @ShyamsunderVuyyuru 8 หลายเดือนก่อน

    Group one job selection cancelled by AP high court. High court said these selections are illegal and a big fraud. PLEASE TALK ABOUT IT AND PROVE JAGAN GARI SINSIARITY. Endhukandi ee sollu kaburlu. Jagan is finish. Do something good for people.

  • @lj8897
    @lj8897 8 หลายเดือนก่อน

    Aa cheyhilo aa kaddi ento daani anchoring emito

  • @venumadhavsayani7198
    @venumadhavsayani7198 8 หลายเดือนก่อน

    Nice story , paid by ycp

  • @anandappala470
    @anandappala470 8 หลายเดือนก่อน

    టిడిపి జనసేన

    • @anandappala470
      @anandappala470 8 หลายเดือนก่อน

      అహంకార పార్టీలు

  • @atharali376
    @atharali376 4 หลายเดือนก่อน

    BJP yevari tho pothu peettu kun tundo daani ki nashanam chaystundi ۔Pawan, chandra gathi kooda Mahbuba mufti la avuddi۔

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 5 หลายเดือนก่อน

    Cbn mundhu modi panekeradu modi vache cbn kalesadu padave mukyam modi ke

  • @SridharReddy-b2c
    @SridharReddy-b2c 8 หลายเดือนก่อน

    Tdp ne muchada neke bjp plane jai tdp jai cbn sir

  • @kumbhasrinivasarao9186
    @kumbhasrinivasarao9186 8 หลายเดือนก่อน

    Messege ok

  • @ShyamsunderVuyyuru
    @ShyamsunderVuyyuru 8 หลายเดือนก่อน

    Anti people channel. Chandana garu switch to a channel that works for the betterment of people.

  • @kpr8697
    @kpr8697 8 หลายเดือนก่อน

    Ippati Dhaka Mari me shithi

  • @pullamraju4855
    @pullamraju4855 หลายเดือนก่อน

    Only time pass bakvass 👈

  • @gkHourly1
    @gkHourly1 8 หลายเดือนก่อน

    Yesavuuu leee nuvvuuu pittuuuuu

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 8 หลายเดือนก่อน +1

    Adem kadu Ewarinina munchay daniki BJP ready Telangana lo kooda mundu kCR ku favour ga vundi tarwata BRS ku opposite ga marind BJP i Edi jarigina BJP ki labhamay

  • @babajans5086
    @babajans5086 4 หลายเดือนก่อน

    MunigiPovadumkhayam

  • @kbksharma733
    @kbksharma733 หลายเดือนก่อน

    Aaparafake cbnmunchaboi vademunigipotàdu

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 8 หลายเดือนก่อน +1

    ఆ సౌండ్ గోల తగ్గించండి మహాప్రభో

  • @syambabusiddani1433
    @syambabusiddani1433 8 หลายเดือนก่อน

    Mabhatamlo Sakuni Kuuda Pandava Paskapati Eevisham Ayam Endariki Telusu.Chendamma.

  • @ShaiksubhaniShaiksubhani-j4x
    @ShaiksubhaniShaiksubhani-j4x 8 หลายเดือนก่อน

    తెలుగుదేశం పిలుస్తొంది రా ! కదలి ! రా !
    జోహార్ ! అన్న యన్.టి. రామారావు .
    విజయోస్తు ! చంద్రబాబు ! దిగ్విజయోస్తు !
    అభివృద్ధి ప్రధాత : సంక్షేమ విధాత !
    నవ్యాంధ్ర రధసారధి !
    బడుగు , బలహీన వర్గాల ఆశాజ్యోతి !
    అమరావతి రాజధాని రూపశిల్పి !
    పట్టిసీమ నిర్మిత అపర భగీరధ !
    హై టెక్ నిర్మాణ సృష్టికర్త !
    కియా మోటార్స్ స్థాపిత సందానకర్త !
    రహదారుల నిర్మాణ సారధి !
    రాజకీయ దురంధర ! అపర చాణిక్య !
    రాబోవు ఎన్నికలలో కాబోవు ముఖ్యమంత్రి వర్య చంద్రన్న ! అందుకో నవ్యాంధ్ర జనావళి అభినందనలు అందుకో !
    2024 జరుగు ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం లో పాండవులు ( టి.డి.పి కూటమి ) చేతిలో కౌరవులు ( వై.సి.పి )కు ఘోర పరాజయం తప్పదు .
    టి.డి.పి కూటమి 162\175: :22\23.
    WHY NOT 175:1+7+5=13: :1+3=4.

  • @chandrareddy7652
    @chandrareddy7652 8 หลายเดือนก่อน +1

    ONE RAILWAY ENGINEER ENGIN THE FIRST MAN TO HAVE MOVE AT 130 MPH 100 BOGIS IN THE WORLD IS

    • @kjgagarin5183
      @kjgagarin5183 8 หลายเดือนก่อน

      Bodi mo… emkadu….

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 5 หลายเดือนก่อน

    💎🏆🦁చందన🦁🏆💎