Big Story - National Media Running Stories on Ys Jagan Political Journey | Greatandhra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2021
  • Big Story - National Media Running Stories on Ys Jagan Political Journey | Greatandhra
    #greatandhra
    #ysjagan
    #chandrababunaidu
    Click this link for more Videos: / greatandhrachannel
    For Subscribe : th-cam.com/users/greatandhra...

ความคิดเห็น • 713

  • @ramakrishna6020
    @ramakrishna6020 2 ปีที่แล้ว +87

    నిజం నిలకడగా తెలుస్తుంది అంతే....

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +152

    చంద్రబాబు ప్రజలకు మంచి చేయాలనుకుంటే YSR కంటే ముందు 9 years CM గా చేశాడు. అప్పుడు ఏం చేశాడు? No pesions No development No fees reimbursement. ప్రజల కోసం ఒక్క మంచిపని కూడా చేయలేదు. అసలు సంక్షేమం, development అనే పదలే లేవు. చివరికి NTR పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసి బెల్ట్ షాపులు తెచ్చి లిక్కర్ మాఫియా నడిపాడు. ₹2/ బియ్యాన్ని 4,5/ అంటూ పెంచి బ్లాక్ మార్కెట్ పెంచాడు. పేదల ఇళ్ళ పట్టాలను కాన్సిల్ చేసి రామోజీ రావు నుండి మురళీ మోహన్ వరకు భూ దందా నడిపి రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు. రెండునెలలకు ఒకసారి కట్టే కరెంటు బిల్లులు నెల నెలా అధిక ధరలతో కటాలని GO ఇచ్చాడు. అందుకు రైతులు ప్రజలు 'ఛలో హైదరాబాద్' అని వెళ్తే చంద్రబాబు కాల్పులు జరిపించాడు. అందులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇలాంటి వెదవ పనులు చాలా చేశాడు. YSR వచ్చిన తరవాత.... చంద్రబాబు చచ్చినట్టు కొన్ని పనులు చేయాల్సి వచ్చింది కానీ అంతకుముందు 9 years లో చంద్రబాబు ఒక్క మంచి పని కూడ చేయలేదు. తాగడానికి గుక్కెడు నీళ్లు, తినడానికి తిండి లేకపోయినా మంచి మార్కులతో పాస్ అయినా కూడా డబ్బులేని కారణంతో ఎంతో మంది స్టూడెంట్స్ కూలీ పనులకు వెళ్లిన కానీ అతని మీడియాలో మాత్రం 1996 లో అతను సీఎం అయినప్పటికీ నుండే సింగపూర్.... మలేషియా... జపాన్... ప్రపంచ పటం అని వార్తలు వచ్చేవి. ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలన చేయకుంటే నక్సలైట్లు చంద్రబాబును చంపాలనుకుంటారు. అప్పట్లో 'దేశంలోనే మా టార్గెట్ చంద్రబాబును రూపుమాపడం' అని భహిరంగగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది చంద్రబాబు 9 ఏళ్ల అవినీతి పరిపాలన.
    విభజన హామీల ప్రకారం కేంద్రం కియే కార్ల కంపెనీ రాయలసీమలో పెట్టాలని చూస్తే ఆ కంపెనీవాళ్ళని కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని, లోపల క్యాంటీన్ లాంటి వాటికి టెండర్లు కావాలని, కాంట్రాక్టులు ఇవ్వాలని చంద్రబాబు అతని పార్టీ MLAలు MPలు కియా కంపెనీవారిని బెదిరించి ఇబ్బంది పెడితే కియా ప్రతినిథులు 'మేము ఇక్కడ కంపెనీనే పెట్టాము' అని PM office కు లెటర్స్ వ్రాశారు. కియవారు సెంట్రల్ ప్రతినిధులను కలిసి చంద్రబాబుTDP పెట్టే కష్ట నష్టాలను చెప్పుకున్నారు. PM ప్రతినిధులతో మాట్లాడిన తరువాత సెంట్రల్ PM అధికారులు చొరవ తీసుకొని అనంతపురంలో కియా company మొదలెట్టారు. కియా కంపెనీ స్టార్ట్ చేశాక చంద్రబాబు అతని మీడియా కియా మావాళ్లే వచ్చింది అని రోజు వార్తలు రాశారు. అలా చంద్రబాబు కియా కంపనీ వారికి ఎన్నో ఇబ్బందులూ పెట్టాడు. జగన్ ప్రభుత్వం వచ్చాక కియా వారితో మాట్లాడి అదనంగా 450 కోట్లు ఎక్స్ట్రా పెట్టుబడులు పెట్టిస్తే ఆ వార్తలు రాయరు. కానీ జగన్ వల్ల కియా వెళ్ళిపోతోందని రోజు తప్పుడు వార్తలు రాస్తారు. చివరికి జగన్ సపోర్ట్ తో వాళ్లు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు.
    1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్ లో భాగంగా కొన్నిటిని ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందంటూ మా విజన్ 2020( ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశాడు. అందులో భాగంగానే1989 లో IBM వారు రాజీవ్ గాంధీనీ కలిసి Hi-tech City గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి టైంలో ఆ పనులు మొదలెట్టారు. రాజీవ్ గాంధీ 1992లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక చంద్రబాబు CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదాన్ని విజన్ ట్వంటీట్వంటీ అంటూ చంద్రబాబు తిరిగాడు(అంటే విజన్ 2020 అనే నినాదం కూడా చంద్రబాబుది కాదు అది రాజీవ్ గాంధీ నినాదం). అతని మీడియా బ్యాచ్ రోజు ఆ వార్తలను ప్రింట్ వేశాయి. వార్తలు నిజం అనుకొనే ఆరోజుల్లో చాలామంది ప్రజలు వాటిని నమ్మారు. చంద్రబాబు కూడా KA పాల్ లా ప్రపంచ దేశాలు, ప్రపంచ పటం అంటుంటాడు. కాకపోతే చంద్రబాబు కన్నా KA పాల్ కాస్త మేలు ఏదో నవ్వడానికి ఏదేదో చెప్తాడు. కాబట్టి... నిజానికి Hi-tech Cityకి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు.
    2019 ఎలక్షన్స్ ముందు ట్వంటీట్వంటీ(2020) రాగానే చంద్రబాబు మళ్ళీ మాట మార్చుతూ ట్వంటీఫిఫ్టీ (2050) అన్నాడు. విశేషమేమీటంటే హైటెక్, హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు.
    South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో.......... మిగతా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో

    • @balajiaalla2235
      @balajiaalla2235 2 ปีที่แล้ว +5

      Very bro exactly correct 👍🙏🏼

    • @regallaveerareddy7114
      @regallaveerareddy7114 2 ปีที่แล้ว +4

      Very good👍

    • @ashokyadav4796
      @ashokyadav4796 2 ปีที่แล้ว +2

      JAI YSR super bro

    • @sravikumar452
      @sravikumar452 2 ปีที่แล้ว +2

      Excellent bro... chandra charitra cheppesav kani kamma batch ki history antha kamma ga undadu ...

    • @sravikumar452
      @sravikumar452 2 ปีที่แล้ว +2

      ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉత్తరాలు, gmc బాలయోగి murder plan, Ntr వెన్ను పోటు miss అయ్యాయి bro...

  • @bvsnmurthy3693
    @bvsnmurthy3693 2 ปีที่แล้ว +66

    రియల్ హీరో జగన్, మిగతా గొట్టం గాళ్ళు reel హీరోలే. అక్కడ కూడా డూపు కావాలి.

    • @thinktank4808
      @thinktank4808 2 ปีที่แล้ว

      Nijanga Real Hero aithe, Poolavaram anduku complete cheyalekapoyaru, PENTION, RATION anduku cut chesadu? Project lu DP anduku evvalekapoyadu?

    • @radadg6321
      @radadg6321 2 ปีที่แล้ว +1

      Corona time lo bathakadam entha kashtamo neeku teliyatleda ? Govt ela anni sarduthundi ra ...

  • @juberbasha1540
    @juberbasha1540 2 ปีที่แล้ว +26

    Good Analysis subject matter political jagan sir great👍👍👍👍👍

  • @nrn7146
    @nrn7146 2 ปีที่แล้ว +110

    చాలా కరెక్ట్ గా అనాలిసిస్ చేశారు
    సూపర్ , సూపర్ ......

  • @seshagirirao1982
    @seshagirirao1982 2 ปีที่แล้ว +42

    Baby,
    Excellent analysis
    God bless you
    All the success.

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 2 ปีที่แล้ว +28

    Excellent analysis

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 ปีที่แล้ว +16

    చందన గారు good analysis

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +196

    South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో Banglore టాప్. దాని తరువాత కేరళ చెన్నై వస్తాయి. కానీ ఆ రాష్ట్రాలను పాలించి ఏ CM ఇప్పటివరకు banglore మేమే కట్టాం మేమే నిర్మించాం అని చెప్పలేదు. South Indian లోనే కాదు దేశంలో ఏ CM అలాంటి కామెడీ మాటలు చెప్పలేదు. కానీ మన చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ను నేనే కట్టాను అంటాడు KA పాల్ లా. మరీ కుతుబ్ షా నుండి మరిచెన్నరెడ్డి , NTR నుండి YSR వరకు ప్రజలందరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతోంది. అందులో చంద్రబాబు కూడా ఉండొచ్చు. ఇక్కడ చంద్రబాబు ఎలక్షన్స్ ముందర development అంటూ అడవిడి చేయడం ఎక్కవ. మిగతావారు ఒక పని చేయాలనుకుంటే చేస్తారు లేదా వద్దు అనుకుంటే చెయ్యరు. అంతేకానీ చేసే ప్రతి development పని కి అడ్డుపడరు. కానీ చంద్రబాబు అడ్డుపడతాడు. అందుకే చంద్రబాబుని development చేసే వ్యక్తి అనేదానికన్నా developmentకు అడ్డుపడే వ్యక్తి అనటం సమంజసం. విశేషమేమీటంటే హైటెక్, రోడ్లు హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే ఇలాంటి చంద్రబాబు మోసాలను, అతని మీడియా ద్రోహపు మాటలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు.
    రాజీవ్ గాంధీ తెచ్చిన Hitech Cityను వాజ్ పాయ్ వేసిన రోడ్లను, highwaysను మోడీ తెచ్చిన కియాను 'నా క్రెడిటంటూ' చంద్రబాబు అతని ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి చంద్రబాబుకు Hi-tech Cityకు ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు. అందుకే 'చంద్రబాబు కొంతమంది పెట్టుబడిదారులకు బానిస ప్రపంచ బ్యాంకు జీతగాడు' ఇలాంటి వార్తలు అప్పట్లో నక్షలైట్లు, ప్రజా పోరాటసంఘాలు, విమర్శకులు ఎన్నో పుస్తకాలు ఆడియోలు విడుదల చేశారు. ఎవరో చేసిన development ను తనది అనటం, ఎలక్షన్స్ ముందర అన్న క్యాంటీన్లు పసుపు కుంకుమ అనటం డెవలప్మెంట్ కాదు. Development అంటే YSR వచ్చాక ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, దాంతో ఊరూరా కాలేజెస్, మోడల్ స్కూల్స్, ఇడుపులపాయ international triple IT, RGUKT in nuzvid, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, ముస్లింలకు రిజర్వేషన్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలాంటివి development మరియు సంక్షేమం అని అంటారు.
    ఇక Jagan విషయానికొస్తే Government Schools లో చదివే SC ST OBC అగ్రవర్ణ పేద పిల్లలకు English medium అందిస్తూ వారికి అన్ని సౌకర్యాలు అందించడం 16 medical Colleges, 45వేల government Schools, 31 లక్షల ఇళ్ళ పట్టాలు జగన్ కాలనీస్ EWC 10%అగ్ర పేద వాళ్లకు reservation గ్రామ సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ విలేజ్ డిజిటల్ లైబ్రరీస్ పెన్షన్లు అమ్మవొడి ఆసరాలు RBK లాంటి రైతులకు పంట సెంటర్లు RTC ప్రైవేట్ పరం కాకుండా ఉద్యుగులను పర్మినెంట్ చేసి వారికి భీమా సౌకర్యం 1 లక్ష 50 వేల సచివాలయ పర్మినెంట్ జాబ్స్, 1లక్ష 80 వేల వాలేంటిర్ జాబ్స్ Government Docotrs టీచర్స్ కు ఆశ వర్కర్స్ కు మునిసిపాలిటీ ఎంప్లాయీస్ కు జీతాలు పెంచడం 3capitals అని developmentను సంక్షేమాన్ని వికేంద్రకరణ చేసి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చేయడం. Kurnool Uyyalavada Airport కియాలో 500 కోట్ల ఎక్స్ట్రా పెట్టుబడులు Nilkamal industry జిందాల్ ఫ్యాక్టరీ సెంచరీ వుడెన్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ నుండి అధిక fees రద్దుచేసి మొట్ట మొదటి సారిగా fee structure చేసి GO ఇవ్వడం నవరత్నాలాంటివి ఎన్నో రాష్ట్రం విడిపోయి కారోనా విజృంభిస్తున్న కూడా ఎన్నో సేవలు అందిస్తున్నాడు.
    ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి చంద్రంనాయుడు తాతనీ ఘోరంగా ఓడించి హైదరాబాద్లో కూర్చోపెట్టడమే మన రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని జగన్ బహుమతిగా అందించారు. So Development is a Jagan Jagan is a Development.
    Jagan is the people's best administrator and CM. Not the Media CM...!
    మిగతాది క్రింద మెసేజ్ చూడు బ్రో

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 ปีที่แล้ว +35

    జయహో జగనన్న జయహో...

  • @vasuannepu3982
    @vasuannepu3982 2 ปีที่แล้ว +24

    Super super super, ma jagan sir, all t best, god blessings nd A.P.peoples blessings to A.P. big boss ma jagan sir. Thank you media.

    • @lalitalalita9422
      @lalitalalita9422 วันที่ผ่านมา

      Jagan ❤ sir we miss you smart leader my jagan anna ❤

  • @KLPOPTIONTRADER
    @KLPOPTIONTRADER 2 ปีที่แล้ว +42

    REALLY HARD WORKKER JAGAH , LOVE YOU JAGAN

    • @sarandtzk9356
      @sarandtzk9356 2 ปีที่แล้ว +2

      Yes, Jagananna is a real leader....

    • @ashokyadav4796
      @ashokyadav4796 2 ปีที่แล้ว +1

      @@sarandtzk9356 యస్

    • @thinktank4808
      @thinktank4808 2 ปีที่แล้ว

      Tadepalli nundi ani Anni sarlu bayataki vacchi prajalani kalichadu?

  • @AN-xm2ie
    @AN-xm2ie 2 ปีที่แล้ว +219

    ప్రజలకు మంచి చేసే వాడు మంచి కోరేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా విజయం సాధించగలరు మరి ఒక్క వైయస్ జగన్ గారికి చెందింది

    • @ashokyadav4796
      @ashokyadav4796 2 ปีที่แล้ว +3

      JAIJAGAN JAI JAIJAGAN

    • @nswamidossselvarajan9554
      @nswamidossselvarajan9554 2 ปีที่แล้ว +2

      🙏🌹🌹🌹

    • @thinktank4808
      @thinktank4808 2 ปีที่แล้ว +1

      Am Chesadu chapu, detail ga chapu?

    • @golivijay269
      @golivijay269 2 ปีที่แล้ว

      Apudu congress Yedhirichi ipudu bjp kallu patukunadu Andhukane chepudu matalu TH-cam lo chepakandi please 🙏

    • @ratnakumari2107
      @ratnakumari2107 2 ปีที่แล้ว +2

      Ysr o chetta vedava jagan pedda donga

  • @satyanandamd9521
    @satyanandamd9521 2 ปีที่แล้ว +13

    జై జగన్... జై జగన్

  • @nagabhushanamd5798
    @nagabhushanamd5798 2 ปีที่แล้ว +15

    Super speech Santana garu

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 ปีที่แล้ว +13

    గ్రేట్ లీడర్

  • @venkipalaji4515
    @venkipalaji4515 2 ปีที่แล้ว +40

    జై జగన్

  • @haragopaltummapudi9319
    @haragopaltummapudi9319 2 ปีที่แล้ว +42

    AP CM Jagan is a great leader
    Young dynamic star

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 2 ปีที่แล้ว

      Stop nonsense Mental Gopal..... Are you in AP now ?????????????????????????

    • @tirumalaraonaidu9158
      @tirumalaraonaidu9158 29 วันที่ผ่านมา

      కాలు తున్నది కాబోలు

  • @adarshakalam1270
    @adarshakalam1270 2 ปีที่แล้ว +101

    Excellent analysis. 100% correct.

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 2 ปีที่แล้ว +195

    కాంగ్రెస్ కు పట్టిన గతే యిప్పుడు ఏపీలో టీడీపీ కి పట్టపోతుంది.తప్పుడు పనులు ఎప్పుడూ రాణించిన దాఖలాలు లేవు .చివరికి అద్రుశ్యం కావడం తథ్యం.

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว +140

    ఇంతటి గొప్ప, వాస్తవమైన విశ్లేషణ కోసమే ఇన్ని సంవత్సరాలు నిరీక్షించాను. Great analysis by greatandra channel.

  • @nagendhranaidu4153
    @nagendhranaidu4153 2 ปีที่แล้ว +14

    Jai shree Jagan God bless you

  • @saisuriregana1881
    @saisuriregana1881 2 ปีที่แล้ว +16

    Jai jagan anna

  • @ashokyadav4796
    @ashokyadav4796 2 ปีที่แล้ว +112

    ఎప్పటికి YSR మా దేవుడు

  • @ChandraAllu1234
    @ChandraAllu1234 2 ปีที่แล้ว +8

    Pakka 2024 in Jagan Anna 💯💯💯

  • @durgaprasadkandiboina2443
    @durgaprasadkandiboina2443 2 ปีที่แล้ว +45

    One man army..... the real leader of AP...jai Jagan

  • @ravikumar-gg7jb
    @ravikumar-gg7jb 2 ปีที่แล้ว +8

    Best CM in india

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 2 ปีที่แล้ว +67

    🌹 పట్టు వదలని విక్రమార్కుడు మన జగనన్న 🌹

    • @Usaiah-zs3js
      @Usaiah-zs3js 2 ปีที่แล้ว

      సార్ సి.పి.యస్. రద్దు, ధరలు పెరిగాయి,

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 8 หลายเดือนก่อน

      Kani eppudu thana goyyi thane thesukuntunnadu

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi6414 2 ปีที่แล้ว +7

    Chandana garu NEWS cheppadamlo meeku meere sati👌👌👌👌👌👌👌👌👋👋👋👋👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 2 ปีที่แล้ว +101

    🌹 అందుకే మన జగనన్న ను విజయం వరించింది. కృషి ఉంటే మనుషులె ఋషులౌతారు మహా పురుషులౌతారు . జై జగన్ 🌹

    • @nandagopal8794
      @nandagopal8794 2 ปีที่แล้ว +1

      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

    • @maleramanjireddy7338
      @maleramanjireddy7338 ปีที่แล้ว

      kk

    • @BalakrishnaReddy-mm7we
      @BalakrishnaReddy-mm7we 11 หลายเดือนก่อน

      ​@@maleramanjireddy7338àqq⅞77😅😅

    • @jayaprakashgoudjunnala2158
      @jayaprakashgoudjunnala2158 10 หลายเดือนก่อน

      Kukkalu kadhu avi kuda bahapadathai nakklu

    • @haricharan1726
      @haricharan1726 8 หลายเดือนก่อน

      ​@@maleramanjireddy7338? Nuxx

  • @govindaraju5528
    @govindaraju5528 2 ปีที่แล้ว +74

    HE CAPABILITIES ANY THINGS, MLA,MP,OPPOSITION, BEST CM, NEXT HE CAN DO PM FOR INDIA 🇮🇳

    • @18161988
      @18161988 2 ปีที่แล้ว +1

      😝😝😝

    • @nagendhranaidu4153
      @nagendhranaidu4153 2 ปีที่แล้ว +4

      Jai jagan

    • @Vkxyz5498
      @Vkxyz5498 2 ปีที่แล้ว +5

      Enduku country ni motham appulapalu chesi moda gudapadaniki

    • @venky706
      @venky706 2 ปีที่แล้ว +2

      @@Vkxyz5498 ioudu country kuda appulu entha undo thelusa.60lakh crores.cbn anubavam unnodu kada appu theerchakunda inka ekkuva appu enduku chesadu.5yrs lo 90000crores chesi velladu.appudu corona ledhu.financial status ippati kante better.

    • @Vkxyz5498
      @Vkxyz5498 2 ปีที่แล้ว

      @@venky706 bro okkati abivrudhi ante eni companies vachayi eni jobs create chesamu ani,appulu chesi dabbulu panchadam kadhu

  • @kjreddy6177
    @kjreddy6177 2 ปีที่แล้ว +11

    All the best to YSRCP.

  • @akulasreekanth620
    @akulasreekanth620 2 ปีที่แล้ว +21

    జోహార్ ysr జోహార్.
    పులి కడుపున పులే పుడుతుంది.
    YSR లేకంంటే కాంగ్రేస్ వుందా అసలు.
    చంద్రబాబు మాట విని ఎంత తప్పు ఛేసింది సోసియా(Britan వాసి)
    ఎన్ని కష్టాలు అనుబవింఛారు మాజగన్నన్న.
    ఇప్పుడెది APలో కాంగ్రెసు. గలంతైంది.చంద్రబాబు తోక పట్టుకొని వూగుతుంది.
    ఏంఛేయ్యడానికి

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 2 ปีที่แล้ว +21

    The Jagan Chapter ...... Very good Title

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 2 ปีที่แล้ว +59

    రాహుల్ గాంధీ పియం అవ్వడానికి జగనన్న పోటీకి
    వస్తాడనుకొని ఉండొచ్చు.

  • @satyanarayanatalagadadeevi6519
    @satyanarayanatalagadadeevi6519 2 ปีที่แล้ว +13

    Good luck CM sir

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 2 ปีที่แล้ว +17

    నిర్లక్షం మే కాదు నానా ఇబ్బందలకు గురిచేశారు జగన్ నీ దాని ప్రభావం ఇప్పుడు అనుభవిస్తుంది

  • @ashokreddykarri1238
    @ashokreddykarri1238 2 ปีที่แล้ว +20

    కా వచ్చు కానీ మాకు గ్రామీణ స్థాయి లో తాగుబోతులు, తిరుగుబోతు, గూండా గిరి తెలిసిన వారు డబ్బు మధం తో ప్రెసిడెంట్ పదవికి ప్రయటించు చున్నారు

  • @srimarulureddy3374
    @srimarulureddy3374 2 ปีที่แล้ว +7

    Chandana garu meru super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 ปีที่แล้ว +5

    Super విశ్లేషణ

  • @wahabbasha5960
    @wahabbasha5960 2 ปีที่แล้ว +83

    Jaya ho JAGAN Ji...!!!

  • @areddy1981
    @areddy1981 2 ปีที่แล้ว +22

    100% Correct analysis

  • @thallateja3791
    @thallateja3791 2 ปีที่แล้ว +8

    Jayaho jagan anna

  • @mrdaniel6673
    @mrdaniel6673 2 ปีที่แล้ว +29

    That's Greatness of Mr. Y S Jagan Garu

  • @girit123prasad9
    @girit123prasad9 2 ปีที่แล้ว +18

    జై జగన్ అన్న

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 2 ปีที่แล้ว +33

    జగనన్న ఈ శతాబ్దానికే వాస్తవ నిజాయతీ గల నాయకుడు. ఆయనకు సాటి ఎవరూ లేరు.

    • @prasadkvsv38
      @prasadkvsv38 2 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂

  • @sivareddy6641
    @sivareddy6641 2 ปีที่แล้ว +14

    Jai jagan anna ❤️❤️❤️

  • @manmohan4596
    @manmohan4596 2 ปีที่แล้ว +7

    King of Andhra jai jagan anna

  • @vijayanandbondala2443
    @vijayanandbondala2443 2 ปีที่แล้ว +31

    Yes, సిసలైన పొలిటికల్ లీడర్ జగనే , ముమ్మాటికీ జగనే.

  • @rameshchavala3794
    @rameshchavala3794 2 ปีที่แล้ว +44

    Legends are always Legends

  • @learnwithvidulasree556
    @learnwithvidulasree556 2 ปีที่แล้ว +13

    Absolutely right ...... Jagan the icon of the leader

  • @pavan_pelleti
    @pavan_pelleti 2 ปีที่แล้ว +7

    Jai Jagana anna

  • @kadalaadinarayanareddy7010
    @kadalaadinarayanareddy7010 2 ปีที่แล้ว +24

    Great analysis from great Andhra channel

  • @devarapallijagadeesh2039
    @devarapallijagadeesh2039 2 ปีที่แล้ว +36

    Jagan was Legend in india 👌👌👌

  • @PG-il4wx
    @PG-il4wx 2 ปีที่แล้ว +5

    🌸❤🌸️ Dynamic CM 🌸🙏🌸

  • @anandmitikiri715
    @anandmitikiri715 2 ปีที่แล้ว +8

    Jai jagan

  • @satyanarayanach1302
    @satyanarayanach1302 2 ปีที่แล้ว +10

    That's GREATNESS OF JAGAN
    GOOD ANALYSIS

  • @niranjanreddy1259
    @niranjanreddy1259 2 ปีที่แล้ว +11

    Jai jagan... Jai ysr

  • @sowmyakudupudi4639
    @sowmyakudupudi4639 2 ปีที่แล้ว +9

    Great jagan sir one man army 💐💐

  • @ManojTinku18
    @ManojTinku18 2 ปีที่แล้ว +8

    Link kuda pettandi chustham aa story

    • @prasadkvsv38
      @prasadkvsv38 2 ปีที่แล้ว

      బాగా చెప్పారు.... ఇక్కడి కోర్టులలో ఉమ్మెస్తున్న విషయం... నేషనల్ లెవెల్ లొ తెలుసు... తెలంగాణ.... తమిళ్. కర్ణాటకలో నవ్వుకుంటున్నారు.... పచ్చ మీడియా లా వీడు బ్లూ మీడియా....😂😂😂😂😂

  • @user-rc1qm6qw1e
    @user-rc1qm6qw1e 2 ปีที่แล้ว +5

    Yes ☘️🙏

  • @fazullasfizulla6377
    @fazullasfizulla6377 2 ปีที่แล้ว +5

    Cm Jagan sir 👍❤️👌❤️👍

  • @prasadsuragalavara2716
    @prasadsuragalavara2716 2 ปีที่แล้ว +12

    The great CM jagan in AP

  • @user-nd8hf6fr1v
    @user-nd8hf6fr1v 2 ปีที่แล้ว +10

    జయహో జగన్ అన్న ✊✊✊🙏😊

  • @mohammadrafeeq2246
    @mohammadrafeeq2246 2 ปีที่แล้ว +4

    👍 Good analysis

  • @kasiviswanadhamkalivarapu126
    @kasiviswanadhamkalivarapu126 2 ปีที่แล้ว +7

    Japan is Great! Even this shortest political career,he has become national leader and recognized by top class politicians in the country.

  • @sankara121
    @sankara121 2 ปีที่แล้ว +5

    The biggest mistake by Congress that avoids of Jagan and bifurcation of AP and TS..never recovered in future

    • @somasekhar1009
      @somasekhar1009 2 ปีที่แล้ว +1

      The biggest mistake is done by AP people in 2019 elections..

  • @india5957
    @india5957 2 ปีที่แล้ว +2

    100% nijam

  • @gnarayanareddy9499
    @gnarayanareddy9499 2 ปีที่แล้ว +6

    Congress lost not only Telangaana,AP but also it's image in National,International level.

  • @jamesmadhukar95
    @jamesmadhukar95 2 ปีที่แล้ว +3

    Thanks to Sonia n v hanumatharao n cbn. U gifted us a greate leader.

  • @Taraka1972
    @Taraka1972 2 ปีที่แล้ว +80

    జగనన్నకి చరిత్ర, దైవజ్ఞానం.ధర్మ శాస్త్రము. ప్రజలనాడీ తెలిసినవాడు

    • @thinktank4808
      @thinktank4808 2 ปีที่แล้ว +1

      Anta telisina vadu, vizag steel plant, Kadapa steel plant,Gannavaram, Andhra Ports, Poolavaram, Amaravati lo Raitulu poratam anduku DHARNA chestunnaru chapu?

    • @obaiaht42
      @obaiaht42 2 ปีที่แล้ว

      @@thinktank4808 𝖖

    • @ff-tp1xx
      @ff-tp1xx 8 หลายเดือนก่อน +1

      Good apcm popl navaratnna jiysr

  • @sathyananddharavath3676
    @sathyananddharavath3676 2 ปีที่แล้ว +4

    ఇదే కదా నిబ్బరము అంటే

  • @shaikrehann1350
    @shaikrehann1350 2 ปีที่แล้ว +4

    Medam not only JAATIYAA MEDIA TEL TO HER ALL WORLD MEDIA JOHHAR YSR JOHHAR YSR JOHHAR YSR JAI JAGAN ANNA JAI YSRCP

  • @kadalaadinarayanareddy7010
    @kadalaadinarayanareddy7010 2 ปีที่แล้ว +3

    Andhariki saadhyam kaaka povachhu,ee breed veru,God gift to AP

  • @juttikagangaraju2477
    @juttikagangaraju2477 2 ปีที่แล้ว +8

    JAI JAGAN MOHANAAA 🙏

  • @lepakshireddydevamada8126
    @lepakshireddydevamada8126 2 ปีที่แล้ว +2

    Goodstory

  • @sandeepvemu794
    @sandeepvemu794 2 ปีที่แล้ว +3

    Next PM jagan and CM till 2043

  • @lakshmireddy.mmutamreddy.8846
    @lakshmireddy.mmutamreddy.8846 2 ปีที่แล้ว +19

    కాంగ్రెస్ కు సంకరజాతి అధినాయత్వం మృత్యు
    గంట గా మారి పోయింది
    😊😊😊😊😊😊

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 2 ปีที่แล้ว +1

    Great analysis. Foundation for debacle and downfall of congress Sonia Rahul chidambaram.

  • @BPurushotham-nq2xb
    @BPurushotham-nq2xb 25 วันที่ผ่านมา +1

    S చాలా బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు

  • @narayanaraov7963
    @narayanaraov7963 2 ปีที่แล้ว +19

    Only Jagan, Jagan Jagan... No Other parties in AP ... 😎😎😎

  • @vsrr999
    @vsrr999 2 ปีที่แล้ว +4

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్

  • @schoolsspoken360
    @schoolsspoken360 2 ปีที่แล้ว +3

    Sonia గాంధీ photo కి దండ వేసి దండం petukovali జగన్ bcoz Congress లో ఉంటే తను gelichevademo గాని cm ayevadu kaduga

  • @byreddyrangareddy4339
    @byreddyrangareddy4339 2 ปีที่แล้ว +3

    Jai Jagan Jai

  • @ramanjaneyapeddi2604
    @ramanjaneyapeddi2604 2 ปีที่แล้ว +3

    YS Jagan the great

  • @venkatreddymandadi1357
    @venkatreddymandadi1357 2 ปีที่แล้ว +2

    Jai Jagan sister good analysis god bless you

  • @santhoshsanthosh-dw4zp
    @santhoshsanthosh-dw4zp 2 ปีที่แล้ว +2

    Jagangaari paalanalo Anni baadhude chaalu chaalu baaboi.🙏🙏🙏🙏🙏🙏

  • @lamjayaraju9309
    @lamjayaraju9309 2 ปีที่แล้ว +2

    Super spcceh madam

  • @dasarisanthoshkumar2170
    @dasarisanthoshkumar2170 2 ปีที่แล้ว +8

    జై జగన్, జై జై జగన్

  • @bhushangm7819
    @bhushangm7819 2 ปีที่แล้ว +43

    Jagan is a sincere politician and dedicated for AP
    People of AP are always with Jagan

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 ปีที่แล้ว +6

    16 నెలలు జైల్లో ఉన్న గొప్ప సీఎం జగ

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 ปีที่แล้ว +1

    Manchi palanaki result kuda manchi gane vuntundi. Addankulni create cheste avi varike tirigi resultga ave veltayi. Troubles ni adhika minchatame...thanks.

  • @bpradeep4841
    @bpradeep4841 2 ปีที่แล้ว +1

    Excellent...

  • @nkirankumar686
    @nkirankumar686 2 ปีที่แล้ว +3

    జగన్ ది హిస్టరీ... సినిమాటిక్ విక్టరీ

  • @trueknowledge365
    @trueknowledge365 หลายเดือนก่อน +1

    Beautiful voice madam you explain very well

  • @dharmarajutirumalarao5358
    @dharmarajutirumalarao5358 8 หลายเดือนก่อน +1

    Chandana garu your analysis is excellent

  • @lakshmivj4990
    @lakshmivj4990 2 ปีที่แล้ว +14

    Great leader vennupotugaallaki ee qualities ardham kaavule

  • @ramakrishna6339
    @ramakrishna6339 2 ปีที่แล้ว +2

    Very nice speech 🙏

  • @PENCHALREDDY1
    @PENCHALREDDY1 2 ปีที่แล้ว +1

    Good Explain

  • @RRR-xg4qo
    @RRR-xg4qo 2 ปีที่แล้ว +2

    Jagan dashing and daring hero,,,, sonia munda Kaksha tho pettina cases,, ippudu koodaa jagan don't care any rival