Nuvu chaitra telusuko islam anta nekku ame telusu muslim majority area lo untey telusthudhi islam shanthi nee korukodhu appudu islam veypti gurinchi anta darunanikayina tegustundhi
అదే.... 1) ఎడారుల్లోని గుడారాల్లో పుట్టిన రెండుమతాలకూ.... మతపిచ్చి తప్ప ఇంకోటిలేదు... 2) అవి పుట్టినదేశాలకు పరిమితం కాకుండా... దేశదేశాలను మోసంతోనూ&దౌర్జన్యంతోనూ దురాక్రమణ చేస్తూనే ఉంటాయి. ఇక శాంతి ఎలా వస్తుంది...?
Type in google, who is the worst pm of india. It shows what is modi. Because of you people this nation is getting spoil. No use religion to develop country think before you vote.
@@sudharshanpulakaram8790 i won't support or believe in any of the politician. My country people are still suffering because of them. All the politicians who are ruled and ruling are responsible for this. I think this journalist getting paid from bjp or he is a religious person it means that his news are one sided. Bjp and it's supporters always says for the nation then what all others are working for pakisthan and china?
@@ramarao6551 సాయి'నాథ్' అంటారు కదా..ఆయన్ని...ఆపేరులో చివరి గా ఉన్నది ఆయన సంప్రదాయాన్ని తెలియచేస్తుంది...!అది నాథ్ సంప్రదాయం!మత్స్యేంధర్నాథ్ గోరక్నాథ్ లాంటి వాళ్ళు ఉన్న పరంపర.....!!అది సనాతన సంప్రదాయమే!ఆయన ఖండ యోగ కూడా!అది ఇక్కడి విద్యే!! ఆయన కొన్ని చోట్ల కొన్నిటి పునర్జన్మ గురించి మాట్లాడారు!ఇది ఆ దిక్కుమాలిన ఎడారి మతాల కు అస్సలు పొసగదు!!ఇక ఆయన ముస్లిం ఎట్లైతారు??ఇక అల్లాహ్ మాలిక్ సబ్ క మాలిక్ ఎక్ హెయిన్... అరేయ్ కొట్టుకు సావకండి అని చెప్పే ప్రయత్నమే కావొచ్చు!!ఆయన్ని మనవాళ్లే ఆదరించారు గౌరవించారు!!
కరోనా కాలం ఒకరోజు : చప్పట్లు కొట్టమన్నారు ఒకరోజు : ఈలలు వేయమన్నారు ఒకరోజు : ఆవు ఉచ్చ తాగమన్నారు ఒకరోజు : ఒంటినిండ ఆవు పేడ పూసుకోమన్నారు. ఒకరోజు : ముక్కులో నిమ్మరసం పిండుకొమన్నారు.. ఒకరోజు : వేడినీళ్లతోనే సంసారం చేసుకోండి అన్నారు.. ఒకరోజు : అల్లం, బెల్లం, తులసి కలిపి తినమన్నారు.. ఒకరోజు : మూలికలతో కషాయం కలుపుకొని గట్టిగా తాగమన్నారు.. ఒక రోజు : తొమ్మిది గంటలకు తొమ్మిది దీపాలు వెలిగిస్తే, ఫొటాన్ శక్తులోచ్చి కొరోనాను నాశనం చేస్తాయని చెప్పారు... ఒకరోజు : రెమిడిస్వీయర్ వాడొచ్చు అన్నారు ఒకరోజు : రెమిడీస్వియర్ పనిచేయదు వాడొద్దు అన్నారు.. ఒకరోజు : ఫ్లాష్మ థెరఫి చేయమన్నారు ఒకరోజు : ఫ్లాష్మ థెరఫి పనికిరాదన్నారు.. ఒకరోజు : నెహ్రూ, గాంధీల వలనే కొరోనా దేశంలోకి వచ్చిందన్నారు... ఒకరోజు : మర్కజ్ ముస్లింల వలనే కొరోనా దేశానికి అంటుకుంది అన్నారు, ఇందులో పాకిస్తాన్ ప్రమేయం ఉందన్నారు... ఒకరోజు : చైనా వస్తువులు నిషేదిస్తే కొరోనా అంతమంవుతుంది అన్నారు... ఒకరోజు : కొరోనాతో ప్రజలు చస్తే చావని దేశ జనాభా తగ్గుతుంది అన్నారు... ఈ రోజు మందులు, బెడ్లు, ఆక్సీజన్ లేకుండా చేసి జనాలను సచ్చేలా చేస్తున్నారు.... పుష్పక విమానాల్లో తిరిగే సనాతన టెక్నాలజీ కలిగిన సనాతన భారతం ఎంత అభివృద్ధి వైపుకు ఎంత వేగంగ పరిగెడుతుందో.....? అబ్బో భారత్ వెలిగిపోతుంది శ్మశానంలో కాలి బూడిదవుతున్న శరీరాల వెలుగుల్లో..........? 🚩పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు.. 🚩డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు.. 🚩గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు.. 🚩వంట నూనె రేట్లు పెంచుకుంటూ పోతున్నారు.. 🚩నిత్యావసరాల రేట్లు పెంచుకుంటూ పోతున్నారు.. 🚩ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసుకుంటూ పోతున్నారు.. 🚩నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతున్నారు.. 🚩ఎన్నడూ లేనివిదంగా రామరాజ్య దేశంలొ రైతులఆత్మహత్యలు లక్షకుపైగా పెరిగారు 🚩దేశంలొ అమ్మాయిలపై అత్యాచారాల ,ఘోరాలు రెట్టింపు అయ్యాయి 🚩కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకుంటూ పోతున్నారు.. 🚩ఒబిసిల ప్రతేక్య నిదులు నిలిపివేశారు 🚩ఎయిర్పోర్ట్ లు అమ్ముతున్నారు.. షిప్ పోర్ట్ లు అమ్ముతున్నారు.. 🚩రైళ్లను అమ్ముతున్నారు.. రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు.. 🚩చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాడికి జీతాలు పెరగట్లేదు.. 🚩కూలి పని చేసేవాడికి పని దొరకట్లేదు.. 🚩కరోనా Lock Down లో అదానీ సంపద 750 % పెరిగింది.. 🚩అంబానీ సంపద 350 % పెరిగింది.. 🚩కానీ దేశ సంపద మాత్రం -23 (మైనస్ 23) కి పడిపోయింది..
అమావాస్య నాయకులు అయితేనేమి ఇరాన్ నాయకులు అయితేనేమి పాలస్తీనా నాయకులు అయితే నేమి అరబ్బులు అయితే నేమి అందరినీ మన మోడీ గారు ఒక తాటిపైకి తీసుకువచ్చి అఖండ భారతము కిందికి తీసుకువచ్చే పరిస్థితి తెస్తాడు. అన్ని దేశాలకు మోడీ నాయకత్వం వహించే దమ్మున్న నాయకుడు మోడీ గారు జై మోడీ జీ జై జై అఖండ భారత్ జై అజిత్ దోవల్ జీ.
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
మీ వివరణ ఈసారి భాగుందీ సూటిగా ,వివరణ గా ఉన్నది నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏
డేఫ్ ను చంపలేకపోయినందుకే టైటిల్ ఇలాగే పెట్టాలి. అయినా ఉగ్రవాదులను తక్కువ గా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ తమ దాడులను విరమించడమే తప్పు. డేఫ్ ని చంపేవరకు ఇజ్రాయెల్ తమ దాడులను హమస్ పై జరపాలి.
*70 ఏళ్లలో....* *ఒక కుటుంబం....* *మన హిందూదేశాన్ని హిందువులు లేని దేశంగా* *మార్చాలని చూసింది !* *అయినా హిందువులకు అర్థం కాలేదు !* *దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది* *ఎక్కడి నుండీ శబ్దం రాలేదు !* *సగం కాశ్మీర్ పోయింది !* *శబ్దం లేనేలేదు!* *టిబెట్ పోయింది !* *తిరుగుబాటు లేదు !* *సింధు ఇవ్వబడింది!* *సిమ్లా సిల్లీ ఒప్పందం జరిగింది !* *ఎవరూ పట్టించుకోలేదు !* *తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !* *చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !* *మీడియా కిక్కురు మనలేదు .* *తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !* *సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !* *మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు* *చనిపోయారు కాదు చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు* *రిజర్వేషన్ వంటి గాయాలు అత్యవసర సరేసరి !* *మోసాలు* *2 జి స్పెక్ట్రం,* *బొగ్గు,* *CWG,* *అగస్టా వెస్ట్‌ల్యాండ్,* *బోఫర్స్ బ్లర్ వంటి* *మోసాలు జరిగాయి* *శరీరం శబ్దం చేయలేదు* *కానీ......* *గొడ్డు మాంసం ఆగిన వెంటనే..* *విపత్తు సంభవించింది !* *జాతీయ గీతం తప్పనిసరి* *చేసిన వెంటనే....* *అసంతృప్తి బయలుదేరింది.* *వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...* *వారి నాలుకలు కుట్టబడ్డాయి.* *డీమానిటైజేషన్, GST* *అమలు చేసినప్పుడు...* *కోపం వారితో నృత్యం చేయించింది.* *ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !* *రోహింగ్యా ల వెలికితీత....* *ముస్లింల ముసుగులో* *నొప్పిని కలిగిస్తోంది.* *ఆలోచించండి ……* *కాంగ్రెస్ హిందువులను* *ఏమి చేసింది ??* *చర్చి కిటికీ లేదా మసీదుపై రాళ్ళు మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.* *ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !* *ఉగ్రవాదం కారణంగా* *కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !* *ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి* *దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !* *మొదట హిందువులను లోయ* *నుండి బలవంతంగా తరిమేసి,* *తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి... అని చెప్పబడింది !* *మొత్తం లోయ యొక్క మూలం నుండి మొత్తం మతాన్ని నాశనం చేయాలా?* *మోడీ ప్రభుత్వం రాకపోతే,* *ఇది ఎవరికీ తెలిసేది కాదు !* *వామపక్ష జర్నలిస్టులు,* *ముస్లిం మేధావులు మరియు కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు* *ఈ సమస్యను దేశం ముందు ఎందుకు పెట్టలేదు?* *ఇది కాంగ్రెస్ సాధించిన విజయం* *మరియు వామపక్ష జర్నలిస్టులు మరియు ముస్లిం మేధావుల తెలివి !* *సాధారణ హిందువుకు* *ఈ చరిత్ర గురించి తెలియ* *నివ్వకుండా జాగ్రత్త పడ్డారు !* *దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా.... కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా....* *మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని, ఎన్ని డ్రామాలు ఆడిందో..!* *దీని గురించి ఆలోచించండి* *మరియు ఈ సందేశాన్ని మీపరిచయాలందరికీ పంచమని* *జాతీయవాదులకు విజ్ఞప్తి !* *🇮🇳🚩Jay Hind 🚩 🇮🇳*
కోటి మంది సైనికులు ఉన్న ఇజ్రాయిల్ ను ఎదుర్కోవడం చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలతో కుదిరే పని కాదు. కోటి జనాభా ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి సైనికుడే
@@rajasekharalasapuri9751 a posted Jews prayer bro I know they are Jews ,but JEWS word came from people of Judah son of yacub( Israel), yacub has 12 male childrens one of them Judah is one those descendents called as Jews not on Judaism (religion basis) but we (world)are calling entire isrealies are Jews on religion basis (Judaism) Their is no name Judaism in thier holy Jewish Bible called torah.
Kani TV9 NTV 10 TV లు లాంటి చైనా సెకులర్ మైండ్ సెట్ అమెరికా అతిస్వేచ్చ మైండ్ సెట్ ఛానల్స్కి ఎప్పుడూ మన దేశం తక్కువే. ముక్యముగా వాళ్ళకె (ఎన్టీ నేషన్స్) సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఛానల్స్ మన దేశం ని ఎప్పుడు వెక్కిరిస్తూనే వుంటాయి ఇండియన్ మైండ్ సెట్ ని చంపుతూనే ఉంటాయి
"We were effected, ruined-even now being chased". .. is the route cause. for the continuity of venomous. thinking. --- between both the rival groups. This prevents them for getting any compromise thinking for both the parties. Only 'Time' could solve .
Applied Physics lo ప్రతిభావంతుడైన ప్రతి విద్యార్థి కూడా ఒక atom బాంబు తయారు చెయ్యొచ్చు సర్. గూగుల్ లో అంతా దొరుకుతుంది. మధ్యే మార్గం గా వ్యవరిస్తున్న దేశాల తోనే అస్సలు సమస్య. ఖచ్చితంగా మొస్సాధ్ అనన్య సామాన్యమైన, అసాధారణ శక్తి గల సంస్థ. అగ్ని కి ఆజ్యం పోసిన విధంగా వీళ్ళకి మన రా యేజెన్సీ లోపాయికారీ గా సహాయ సహకారాలు అందిస్తుంది. అందుకు సాక్ష్యం డెహ్రాడూన్ లో మిఉంటేనీరింగ్ మిలిటరీ ఆపరేషన్స్ లో ఇజ్రాయిల్ వాళ్ళ ఉనికి దీనిని ధృవీకరిస్తూ సాక్ష్యం చూపుతోంది. కాదనగలరా!. కానీ అమెరికా ఎన్నికల తరువాత జరిగిన కొన్ని పరిణామాలు ఇజ్రాయిల్ కి ప్రతికూలంగా మారాయని చెప్పొచ్చు. మన దేశం లో ప్రస్తుత 2nd wave కూడా ఇజ్రాయిల్ కి ప్రతికూలంగా మారింది. కానీ ఇజ్రాయిల్ సునిశిత పరిశీలన శక్తి, ఎదురొడ్డి పోరాడే తత్వం ఇవన్నీ అండగా ఉంటాయి. Luck favours the brave అంటారు. ఇజ్రాయిల్ మీద ప్రచ్ఛన్న యుద్ధం మొదలు పెడితే ప్రపంచ యుద్ధం ఖాయం. వెలుపలి వలయం లో భారత దేశం తో పాటు చిన్న చిన్న దేశాలు. చైనా, పాకిస్థాన్, ఇరాన్, లాంటి దేశాలకి మోకాలడ్డుతాయి. కాబట్టి ఇజ్రాయిల్ మీద విజయం అంతా సులభం కాక పోవచ్చు. ఎలా అంటే. వియత్నాం, ఫిలిప్పీన్స్, లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే బ్రహ్మోస్ ను కొని ఉన్నాయి... భీకర, ప్రచండ యుద్ధం మాత్రం నిశ్చయం. ఇజ్రాయిల్ జోలికి పోతే... అమెరికా రంగ ప్రవేశం తో రష్యా కూడా దిగుతుంది. ఇంక ప్రపంచ యుద్ధం లాంఛనం మాత్రమే అలాంటప్పుడు. మొత్తానికి రా మోసాధ్ కి ట్రైనింగ్ ఇచ్చిందో లేక మోసద్ రా కి ట్రైనింగ్ ఇచ్చిందో కానీ. వీళ్ళు ఇద్దరు కలిసి ప్రపంచ తీవ్రవాదులకు కోరక రాని కొయ్యగా మారారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విశ్లేషణ కేవలం మీకోసం మాత్రమే. తప్పులుంటే మన్నించి స్వాగతం palaka గలరని మనవి... ఇట్లు సాయి బాల కృష్ణ విక్రాంత్.
Manaki kuda Hamas laga ,chavaka rackets,,drones chala chala 10 lacs ,,thayari cheyagalama ...🔥🔥cheap material ,less price but most dangerous 🔥🔥so we follow this 🔥🔥
In the same way, the debris of rackets used by Hamas in large number could be recycled and put to use.. may be also sold and supplied to small countries.. nothing is waste..
మన ఈ మీడియా హమాస్ పాలకులను ఉగ్రవాదులని సంబోదించటం సహించరానిది. నాడు ఉగ్రవాదులని నిషేదించబడిన నేటి దేశ పాలకులను ఉగ్రవాదులని ఎందుకు సంబోదించదూ ఈ గోదీ మీడియా. వాస్తవానికి అత్యధునిక ఆయుదాలతో ప్రపంచ ప్రజలను చంపుతున్న కొందరు యూద ధర్మవిరోదులైన నీచయూదులే ప్రపంచ ఉగ్రవాదులు.
ఇశ్రాయేలీయుల యుద్ధసాంకేతిక పరిజ్ఞానం గురించి అగ్రరాజ్యాలు, ప్రముఖ సంస్థలు/వ్యక్తులు తెలుసుకోవాలనుకొంటున్నాయా? - అయితే ఇశ్రాయేలీయుల యుద్ధ తంత్రము ఈక్రింది వాక్యముల ద్వారా తెలుసుకొనవచ్చును యెషయా 28:29 - జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధికబుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే సామెతలు 14:26 - యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును సామెతలు 28:1 - నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. కీర్తనలు 46:5 - దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు. కీర్తనలు 121:4 - ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెషయా 37:35 - నానిమిత్తమును నాసేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
Prapamcham lo vugravadam ye rupam lo vunna danni Andaru muktakantam to kandinchali. Hamas pai sukmati suksmamga mosad degakannu vesi hamas dani mulala pai chavu debba Kotti Israel nu samraksimchali jai Hind.
Should stop the uses of petrol and oil imports, indian govt should encourage the renewal sources And encourage the environment pollution free vehicles Should encourage the youth for new system to make the india Should stop the imports of china products all over the india. Should encourage the talented people in all over departments Must should punish the who are creating threat to hindus come on wakeup india.....
ఇజ్రాయెల్ కోసం భారత్ వెంటనే తగిన సహాయం చెయ్యాలి
సూపర్ sir
@Ibbru Gaming why shall india support palastine,okka reason cheppu chedddam
@@subhash2358 bro e ibbru gaduu p!$L@m!c pig andukee atla palestine ki support cheyamantunaduuu..
@Ibbru Gaming y ? palastine supported pakistan u idiot.
యుాదారాజ్యమునకు ఎన్ని టెర్రరిస్టు గ్రూప్ లు ఎదురైనా ఈ వాగ్దత్తదేశమును ఏమి చేయలేరు.
హమాస్ కాదు గదా,దాని తాత వచ్చిన ఇజ్రాయెల్ ను ఏమి చెయ్యలేరు 👍
ఇజ్రాయిల్ కి మన దేశం ఎప్పుడూ అండగా ఉండాలి.
మోసాద్ కు చుక్కలు చూపించింది హమాస్ కాదు... హమాస్ కె ఇజ్రాయెల్ చుక్కలు చూపించింది...
చాలా అద్భుతమైన...తెలుసుకుమం.. ధన్యవాదాలు...సార్
కళ్లు తెరిచి నిజాన్ని తెలుసుకుని మనం అందరం అప్రమత్తం గా ఉండవలసిన సమయం వచ్చేసింది.
జైశ్రీరామ్ జైశ్రీరామ్.🙏🙏🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏.
మీరు చెప్పే విధానం బాగుంది sir👍
దేశాల మధ్య శాంతితో పరిష్కారం కోసం కృషిచేయాలి.యుద్ధం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.ప్రపంచం దీనిని గుర్తించాలి.
Nuvu chaitra telusuko islam anta nekku ame telusu muslim majority area lo untey telusthudhi islam shanthi nee korukodhu appudu islam veypti gurinchi anta darunanikayina tegustundhi
అదే....
1)
ఎడారుల్లోని గుడారాల్లో పుట్టిన రెండుమతాలకూ.... మతపిచ్చి తప్ప ఇంకోటిలేదు...
2)
అవి పుట్టినదేశాలకు పరిమితం కాకుండా...
దేశదేశాలను మోసంతోనూ&దౌర్జన్యంతోనూ
దురాక్రమణ చేస్తూనే ఉంటాయి.
ఇక శాంతి ఎలా వస్తుంది...?
@@ramamanoharababusettem6475 💯 sure Anna
మన వాళ్ళని మనమే తక్కువ చేస్తే
పక్కవాళ్ళలో చులకన ఐపోతాం సార్....
మన weakness మనకున్న
మీసాలు తిప్పే ఉంచాలి....
భారత్ దేశ క్షేమంగా వుండాలి అంటే,భారత్ దేశ శత్రువులు ఏదో ఒకరకంగా అంతం కావాలి,కాంగీలు, కమ్మిలు కు బుద్ధి రావాలి.
జై బీజేపీ జై మోడీ గారు 🌹🌹🌹🌹🌹
Type in google, who is the worst pm of india. It shows what is modi. Because of you people this nation is getting spoil. No use religion to develop country think before you vote.
@@Janakiram_M nee laanti (khangres) Desha drohulu unte inka Desham em bagupaduthundhi..
@@sudharshanpulakaram8790 i won't support or believe in any of the politician. My country people are still suffering because of them. All the politicians who are ruled and ruling are responsible for this. I think this journalist getting paid from bjp or he is a religious person it means that his news are one sided. Bjp and it's supporters always says for the nation then what all others are working for pakisthan and china?
@@Janakiram_M ..Nationalist hub, Raka lokam, string ..once you watch this you tube channel..chinni...
@@sudharshanpulakaram8790 అందుకే నువు ఇలా ఉన్నావ్ .
ఖచ్చితంగా ఇండయా ఇజ్రాయిల్ కు పూర్తి మద్దతు ప్రకటించవలసిందె ఎవడికీ బయపడవలసిన అవసరంలేదు
Just we love NationalistsHub.....Specially language of Sri Sai Krishna.....
Jaishreeram
Mundu Turaka baba photo remove cheyyu
@@ramarao6551 సాయి'నాథ్' అంటారు కదా..ఆయన్ని...ఆపేరులో చివరి గా ఉన్నది ఆయన సంప్రదాయాన్ని తెలియచేస్తుంది...!అది నాథ్ సంప్రదాయం!మత్స్యేంధర్నాథ్ గోరక్నాథ్ లాంటి వాళ్ళు ఉన్న పరంపర.....!!అది సనాతన సంప్రదాయమే!ఆయన ఖండ యోగ కూడా!అది ఇక్కడి విద్యే!! ఆయన కొన్ని చోట్ల కొన్నిటి పునర్జన్మ గురించి మాట్లాడారు!ఇది ఆ దిక్కుమాలిన ఎడారి మతాల కు అస్సలు పొసగదు!!ఇక ఆయన ముస్లిం ఎట్లైతారు??ఇక అల్లాహ్ మాలిక్ సబ్ క మాలిక్ ఎక్ హెయిన్... అరేయ్ కొట్టుకు సావకండి అని చెప్పే ప్రయత్నమే కావొచ్చు!!ఆయన్ని మనవాళ్లే ఆదరించారు గౌరవించారు!!
దూబిలి కేట్ హిందువులను గుర్తించి సెక్కులర్లను తట తీస్తే దేశానికీ పట్టినా సఘం దరిద్రం పోతుంది 👈
Yes brother.
Correct bro.secular vaadula perla tho hinduvula ku vyathirekanga vyavaharistunna vaariki buddi cheppali
Purthi daridram pothundhi
Correct
Only 368k subscribers but more hardworkers... Proud of you
జై భరత్ జై హిందూ 🌹🙏🙏🙏🙏
Sai Krishna garu....you are awesome....
Jai Sri Raam...Jaai Bhaarath..😇😇
కరోనా కాలం
ఒకరోజు : చప్పట్లు కొట్టమన్నారు
ఒకరోజు : ఈలలు వేయమన్నారు
ఒకరోజు : ఆవు ఉచ్చ తాగమన్నారు
ఒకరోజు : ఒంటినిండ ఆవు పేడ పూసుకోమన్నారు.
ఒకరోజు : ముక్కులో నిమ్మరసం పిండుకొమన్నారు..
ఒకరోజు : వేడినీళ్లతోనే సంసారం చేసుకోండి అన్నారు..
ఒకరోజు : అల్లం, బెల్లం, తులసి కలిపి తినమన్నారు..
ఒకరోజు : మూలికలతో కషాయం కలుపుకొని గట్టిగా తాగమన్నారు..
ఒక రోజు : తొమ్మిది గంటలకు
తొమ్మిది దీపాలు వెలిగిస్తే, ఫొటాన్ శక్తులోచ్చి కొరోనాను నాశనం చేస్తాయని చెప్పారు...
ఒకరోజు : రెమిడిస్వీయర్ వాడొచ్చు అన్నారు
ఒకరోజు : రెమిడీస్వియర్ పనిచేయదు వాడొద్దు అన్నారు..
ఒకరోజు : ఫ్లాష్మ థెరఫి చేయమన్నారు
ఒకరోజు : ఫ్లాష్మ థెరఫి పనికిరాదన్నారు..
ఒకరోజు : నెహ్రూ, గాంధీల వలనే కొరోనా దేశంలోకి వచ్చిందన్నారు...
ఒకరోజు : మర్కజ్ ముస్లింల వలనే కొరోనా దేశానికి అంటుకుంది అన్నారు, ఇందులో పాకిస్తాన్ ప్రమేయం ఉందన్నారు...
ఒకరోజు : చైనా వస్తువులు నిషేదిస్తే కొరోనా అంతమంవుతుంది అన్నారు...
ఒకరోజు : కొరోనాతో ప్రజలు చస్తే చావని
దేశ జనాభా తగ్గుతుంది అన్నారు...
ఈ రోజు మందులు, బెడ్లు, ఆక్సీజన్
లేకుండా చేసి జనాలను సచ్చేలా చేస్తున్నారు....
పుష్పక విమానాల్లో తిరిగే సనాతన టెక్నాలజీ కలిగిన సనాతన భారతం ఎంత అభివృద్ధి వైపుకు ఎంత వేగంగ పరిగెడుతుందో.....?
అబ్బో భారత్ వెలిగిపోతుంది
శ్మశానంలో కాలి బూడిదవుతున్న శరీరాల వెలుగుల్లో..........?
🚩పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
🚩డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
🚩గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
🚩వంట నూనె రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
🚩నిత్యావసరాల రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
🚩ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసుకుంటూ పోతున్నారు..
🚩నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతున్నారు..
🚩ఎన్నడూ లేనివిదంగా రామరాజ్య దేశంలొ రైతులఆత్మహత్యలు లక్షకుపైగా పెరిగారు
🚩దేశంలొ అమ్మాయిలపై
అత్యాచారాల ,ఘోరాలు రెట్టింపు అయ్యాయి
🚩కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకుంటూ పోతున్నారు..
🚩ఒబిసిల ప్రతేక్య నిదులు నిలిపివేశారు
🚩ఎయిర్పోర్ట్ లు అమ్ముతున్నారు.. షిప్ పోర్ట్ లు అమ్ముతున్నారు..
🚩రైళ్లను అమ్ముతున్నారు.. రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు..
🚩చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాడికి జీతాలు పెరగట్లేదు..
🚩కూలి పని చేసేవాడికి పని దొరకట్లేదు..
🚩కరోనా Lock Down లో అదానీ సంపద 750 % పెరిగింది..
🚩అంబానీ సంపద 350 % పెరిగింది..
🚩కానీ దేశ సంపద మాత్రం -23 (మైనస్ 23) కి పడిపోయింది..
RAW ఒక భారత ప్రధాన మంత్రి వల్ల పాకిస్తాన్ సర్వనాశం చేసింది,కొలుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది దానిపై ఒక video చేయండి.
RAW agents perlani Irani daggara baitapettina hamid ansari???
అమావాస్య నాయకులు అయితేనేమి ఇరాన్ నాయకులు అయితేనేమి పాలస్తీనా నాయకులు అయితే నేమి అరబ్బులు అయితే నేమి అందరినీ మన మోడీ గారు ఒక తాటిపైకి తీసుకువచ్చి అఖండ భారతము కిందికి తీసుకువచ్చే పరిస్థితి తెస్తాడు. అన్ని దేశాలకు మోడీ నాయకత్వం వహించే దమ్మున్న నాయకుడు మోడీ గారు జై మోడీ జీ జై జై అఖండ భారత్ జై అజిత్ దోవల్ జీ.
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
Very good sir, mukki suti ga, sutthi lekunda, confined to topic with lots of stuff.
JAI SREERAM jAI ISRAEL
రామలింగం😂😁
🤡🖕
పోరా ఎర్రిలింగం
Super bro chala information vundi thanq so much 🙏🙏
మీ వివరణ ఈసారి భాగుందీ
సూటిగా ,వివరణ గా ఉన్నది
నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏
Correct sir meru cheptundi thanks
Sai GE great collection
నిఘా దిగ్గజం మోసాద్ కు చుక్కలు చూపించిన హమాస్ ఈ టైటిల్ కి మీరు చేసిన వీడియో కి ఏం సంబంధం ఉందొ అర్థంకాలేదు sir.
Marchipoy Ala petaru
No no..hamas equally stand with mossadh in last war...
Underterrain method not known to Mossad
డెఫ్ ను చంపడం లో విఫలం అయింది కాబట్టి ఈ టైటిల్ పెట్టారు
డేఫ్ ను చంపలేకపోయినందుకే టైటిల్ ఇలాగే పెట్టాలి. అయినా ఉగ్రవాదులను తక్కువ గా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ తమ దాడులను విరమించడమే తప్పు. డేఫ్ ని చంపేవరకు ఇజ్రాయెల్ తమ దాడులను హమస్ పై జరపాలి.
Jai Hind Jai bharat Jai Shree Rama.
*70 ఏళ్లలో....*
*ఒక కుటుంబం....*
*మన హిందూదేశాన్ని హిందువులు లేని దేశంగా*
*మార్చాలని చూసింది !*
*అయినా హిందువులకు అర్థం కాలేదు !*
*దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది*
*ఎక్కడి నుండీ శబ్దం రాలేదు !*
*సగం కాశ్మీర్ పోయింది !*
*శబ్దం లేనేలేదు!*
*టిబెట్ పోయింది !*
*తిరుగుబాటు లేదు !*
*సింధు ఇవ్వబడింది!*
*సిమ్లా సిల్లీ ఒప్పందం జరిగింది !*
*ఎవరూ పట్టించుకోలేదు !*
*తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !*
*చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !*
*మీడియా కిక్కురు మనలేదు .*
*తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !*
*సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !*
*మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు* *చనిపోయారు కాదు చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు*
*రిజర్వేషన్ వంటి గాయాలు అత్యవసర సరేసరి !*
*మోసాలు*
*2 జి స్పెక్ట్రం,*
*బొగ్గు,*
*CWG,*
*అగస్టా వెస్ట్‌ల్యాండ్,*
*బోఫర్స్ బ్లర్ వంటి*
*మోసాలు జరిగాయి*
*శరీరం శబ్దం చేయలేదు*
*కానీ......*
*గొడ్డు మాంసం ఆగిన వెంటనే..*
*విపత్తు సంభవించింది !*
*జాతీయ గీతం తప్పనిసరి*
*చేసిన వెంటనే....*
*అసంతృప్తి బయలుదేరింది.*
*వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...*
*వారి నాలుకలు కుట్టబడ్డాయి.*
*డీమానిటైజేషన్, GST*
*అమలు చేసినప్పుడు...*
*కోపం వారితో నృత్యం చేయించింది.*
*ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !*
*రోహింగ్యా ల వెలికితీత....*
*ముస్లింల ముసుగులో*
*నొప్పిని కలిగిస్తోంది.*
*ఆలోచించండి ……*
*కాంగ్రెస్ హిందువులను*
*ఏమి చేసింది ??*
*చర్చి కిటికీ లేదా మసీదుపై రాళ్ళు మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.*
*ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !*
*ఉగ్రవాదం కారణంగా*
*కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !*
*ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి*
*దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !*
*మొదట హిందువులను లోయ*
*నుండి బలవంతంగా తరిమేసి,*
*తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి... అని చెప్పబడింది !*
*మొత్తం లోయ యొక్క మూలం నుండి మొత్తం మతాన్ని నాశనం చేయాలా?*
*మోడీ ప్రభుత్వం రాకపోతే,*
*ఇది ఎవరికీ తెలిసేది కాదు !*
*వామపక్ష జర్నలిస్టులు,*
*ముస్లిం మేధావులు మరియు కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు*
*ఈ సమస్యను దేశం ముందు ఎందుకు పెట్టలేదు?*
*ఇది కాంగ్రెస్ సాధించిన విజయం*
*మరియు వామపక్ష జర్నలిస్టులు మరియు ముస్లిం మేధావుల తెలివి !*
*సాధారణ హిందువుకు*
*ఈ చరిత్ర గురించి తెలియ*
*నివ్వకుండా జాగ్రత్త పడ్డారు !*
*దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా.... కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా....*
*మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని, ఎన్ని డ్రామాలు ఆడిందో..!*
*దీని గురించి ఆలోచించండి*
*మరియు ఈ సందేశాన్ని మీపరిచయాలందరికీ పంచమని*
*జాతీయవాదులకు విజ్ఞప్తి !*
*🇮🇳🚩Jay Hind 🚩 🇮🇳*
Har har har mahadev
Jai hind
Jai shree ram🙏🙏🙏
Maranatha 🙏🙏🙏
God will coming again
Phone pay 📱
and Google pay
Kuda pettandi
Kontha mandiki chala easy ga untadi meku money pampataniki
A bowl 🥣 too 🤣🤣🤣
@@babjivunnava4503 Bowl tho nuvvu kurcho babji inka baguntadhi
Ne amma ki bowl echi oori loki pampu@@babjivunnava4503
@@sandeepYadav-ru3it THIS NOT A WAY TO ABUSE please don't spoil indian culture dude
Jai hind.
Bagundhi sir e video. Manchi vivarana echaru.
Jai sriram
Gajarajula I love you National hub
Very good information
Sir 🙏
Information 👌👍
Jai Hind ❤️.
హర్ హర్ మహాదేవ్ ..
కోటి మంది సైనికులు ఉన్న ఇజ్రాయిల్ ను ఎదుర్కోవడం చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలతో కుదిరే పని కాదు.
కోటి జనాభా ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి సైనికుడే
Super 🤺🤺🤺🤺🤺🤺🤺🤺🤺🤺
Israel hamas nu lepestundi
జై మోదీ జి జై జై మోదీ జి జై హింద్
Shema isreal Adonai elohim Adonai echad
ఓ ఇశ్రాయేల్ వినుము మా దేవుడు అద్వితీయ దేవుడు
షాలోమ్
Shalom
They are jews not christians
@@rajasekharalasapuri9751 a posted Jews prayer bro I know they are Jews ,but JEWS word came from people of Judah son of yacub( Israel), yacub has 12 male childrens one of them Judah is one those descendents called as Jews not on Judaism (religion basis) but we (world)are calling entire isrealies are Jews on religion basis (Judaism)
Their is no name Judaism in thier holy Jewish Bible called torah.
Kani TV9 NTV 10 TV లు లాంటి చైనా సెకులర్ మైండ్ సెట్ అమెరికా అతిస్వేచ్చ మైండ్ సెట్ ఛానల్స్కి ఎప్పుడూ మన దేశం తక్కువే. ముక్యముగా వాళ్ళకె (ఎన్టీ నేషన్స్) సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఛానల్స్ మన దేశం ని ఎప్పుడు వెక్కిరిస్తూనే వుంటాయి ఇండియన్ మైండ్ సెట్ ని చంపుతూనే ఉంటాయి
జై శ్రీరామ్
"We were effected, ruined-even now being chased". .. is the route cause. for the continuity of venomous. thinking. --- between both the rival groups. This prevents them for getting any compromise thinking for both the parties.
Only 'Time' could solve .
🌹👏✊️ అన్న
Good information give Anna
ఎందుకో ఇది నమ్మబుద్ది కావడంలేదు
Modda kuduvu luchha
@@somaganiupender7802 😆😆😂
Very informative.
Super sai
Applied Physics lo ప్రతిభావంతుడైన ప్రతి విద్యార్థి కూడా ఒక atom బాంబు తయారు చెయ్యొచ్చు సర్. గూగుల్ లో అంతా దొరుకుతుంది. మధ్యే మార్గం గా వ్యవరిస్తున్న దేశాల తోనే అస్సలు సమస్య. ఖచ్చితంగా మొస్సాధ్ అనన్య సామాన్యమైన, అసాధారణ శక్తి గల సంస్థ. అగ్ని కి ఆజ్యం పోసిన విధంగా వీళ్ళకి మన రా యేజెన్సీ లోపాయికారీ గా సహాయ సహకారాలు అందిస్తుంది. అందుకు సాక్ష్యం డెహ్రాడూన్ లో మిఉంటేనీరింగ్ మిలిటరీ ఆపరేషన్స్ లో ఇజ్రాయిల్ వాళ్ళ ఉనికి దీనిని ధృవీకరిస్తూ సాక్ష్యం చూపుతోంది. కాదనగలరా!. కానీ అమెరికా ఎన్నికల తరువాత జరిగిన కొన్ని పరిణామాలు ఇజ్రాయిల్ కి ప్రతికూలంగా మారాయని చెప్పొచ్చు. మన దేశం లో ప్రస్తుత 2nd wave కూడా ఇజ్రాయిల్ కి ప్రతికూలంగా మారింది. కానీ ఇజ్రాయిల్ సునిశిత పరిశీలన శక్తి, ఎదురొడ్డి పోరాడే తత్వం ఇవన్నీ అండగా ఉంటాయి. Luck favours the brave అంటారు. ఇజ్రాయిల్ మీద ప్రచ్ఛన్న యుద్ధం మొదలు పెడితే ప్రపంచ యుద్ధం ఖాయం. వెలుపలి వలయం లో భారత దేశం తో పాటు చిన్న చిన్న దేశాలు. చైనా, పాకిస్థాన్, ఇరాన్, లాంటి దేశాలకి మోకాలడ్డుతాయి. కాబట్టి ఇజ్రాయిల్ మీద విజయం అంతా సులభం కాక పోవచ్చు. ఎలా అంటే. వియత్నాం, ఫిలిప్పీన్స్, లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే బ్రహ్మోస్ ను కొని ఉన్నాయి... భీకర, ప్రచండ యుద్ధం మాత్రం నిశ్చయం. ఇజ్రాయిల్ జోలికి పోతే... అమెరికా రంగ ప్రవేశం తో రష్యా కూడా దిగుతుంది. ఇంక ప్రపంచ యుద్ధం లాంఛనం మాత్రమే అలాంటప్పుడు. మొత్తానికి రా మోసాధ్ కి ట్రైనింగ్ ఇచ్చిందో లేక మోసద్ రా కి ట్రైనింగ్ ఇచ్చిందో కానీ. వీళ్ళు ఇద్దరు కలిసి ప్రపంచ తీవ్రవాదులకు కోరక రాని కొయ్యగా మారారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విశ్లేషణ కేవలం మీకోసం మాత్రమే. తప్పులుంటే మన్నించి స్వాగతం palaka గలరని మనవి...
ఇట్లు
సాయి బాల కృష్ణ విక్రాంత్.
💯 Janun roprt 👍
Manaki kuda Hamas laga ,chavaka rackets,,drones chala chala 10 lacs ,,thayari cheyagalama ...🔥🔥cheap material ,less price but most dangerous 🔥🔥so we follow this 🔥🔥
Super
Excellent
Super sar
👌🙏,,,Ajithdoval🙏🙏🙏👌👍
Israel ki india support ga undali alwaysly Jai Hind
I like sai sar videos
Good analysis
జై ఇండియా జై బిజెపి జై మోదీ
👍👍
Good, super
In the same way, the debris of rackets used by Hamas in large number could be recycled and put to use.. may be also sold and supplied to small countries.. nothing is waste..
Good
Isreal hair very strong...
No one fluck it...
God there...
భారత్ టుడే లో కూడారావాలి జీ
Jai ho Modi ji 🙏
మన ఈ మీడియా హమాస్ పాలకులను ఉగ్రవాదులని సంబోదించటం సహించరానిది. నాడు ఉగ్రవాదులని నిషేదించబడిన నేటి దేశ పాలకులను ఉగ్రవాదులని ఎందుకు సంబోదించదూ ఈ గోదీ మీడియా. వాస్తవానికి అత్యధునిక ఆయుదాలతో ప్రపంచ ప్రజలను చంపుతున్న కొందరు యూద ధర్మవిరోదులైన నీచయూదులే ప్రపంచ ఉగ్రవాదులు.
Anna🙏🙏🙏🙏
Vaccines kosam video cheyandi
3rd wave control kosam kuda plz
పనికి వచ్చే వీడియోలు చేయాలి.3rd వేవ్ గురించి..కరెక్టుగా చెప్పారు.
This video we have seen yesterday
Jai hind
வணக்கம் வாழ்த்துக்கள் அண்ணா anna
Wht r u saying
Jai iSrel I'm with isrel
Petrol ki market poyi electric vehicles perigithe iran lanti desala dukudu tagggutundi
ఇశ్రాయేలీయుల యుద్ధసాంకేతిక పరిజ్ఞానం గురించి అగ్రరాజ్యాలు, ప్రముఖ సంస్థలు/వ్యక్తులు తెలుసుకోవాలనుకొంటున్నాయా? - అయితే ఇశ్రాయేలీయుల యుద్ధ తంత్రము ఈక్రింది వాక్యముల ద్వారా తెలుసుకొనవచ్చును
యెషయా 28:29 - జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధికబుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే
సామెతలు 14:26 - యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును
సామెతలు 28:1 - నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
కీర్తనలు 46:5 - దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు.
కీర్తనలు 121:4 - ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
యెషయా 37:35 - నానిమిత్తమును నాసేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
ఇది బీజేపీ వాద జర్నలిజం...
No doubt
అవును రా ఎర్రి గొర్రె, ఇప్పుడు ఏం పీకుతావ్
@@RamCharan-fj4ij మాట్లాడే విధానమే చెబుతుంది సోదరా, ఎవరు ఎర్రి గొర్రెలో...😂
Hi sir bagunara
Miru cheppindi antha coin ki one side mathramey inkoka side thondaralo mosad chupisthadi wait for it..
🙏🙏🙏🙏👌👌👌
Sir vakka video Al masri gurunchi cheyandi sir
E బీజేపీ వడు ఉన్నత వరకు ugravdham ఇక పెరుగుతుంది అన్న super GA Chenav
అక్షర సత్యం చెప్పావు..ప్రపంచంలో ఉగ్రవాదం లేకుండా ఉండాలంటే ఈ ఉగ్రవాదులు ఉండకూడదు..సూపర్ గా చెప్పారు.🙏😂😁😀
Congress time lone perigindhi terrorism.. India lo attacks kuda congress time lone ekkuvaga..
Prapamcham lo vugravadam ye rupam lo vunna danni Andaru muktakantam to kandinchali.
Hamas pai sukmati suksmamga mosad degakannu vesi hamas dani mulala pai chavu debba Kotti
Israel nu samraksimchali jai Hind.
Should stop the uses of petrol and oil imports, indian govt should encourage the renewal sources And encourage the environment pollution free vehicles
Should encourage the youth for new system to make the india
Should stop the imports of china products all over the india.
Should encourage the talented people in all over departments
Must should punish the who are creating threat to hindus come on wakeup india.....
Anna namasthe
🙏
ఉన్న ఆ ఒక్క కన్ను పోయేదాకా వాడు.నిద్ర లేకుండా అక్క ఇక్కడ తిరుగు తుంటాడు
Jai Shri ram...Jai modi...Jai bjp
🤙
👍
😍