Hamas Underground Tunnel Network | Israel Series #6 | Right Angle | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 234

  • @LuCipher321
    @LuCipher321 3 ปีที่แล้ว +42

    చాలా మంచి విషయం లేవనెత్తారు.
    ఇస్రాయిల్ పాఠశాలలు, వైద్యశాలలు కట్టుకోమని ఇచ్చిన సిమెంటుని అదే ఇస్రాయిల్ మీద దాడికి సొరంగాలు కట్టడానికి వాడారు
    మతోన్మాద పాలస్తీనీయులు. మనదేశంలో కూడా ఇదే జరుతుంది. మతం ఆధారంగా మన దేశాన్ని ముక్కలుచేసి ఇస్తే అప్పుడు
    ముస్లింలీగుకి ఓటువేసి అక్కడికి వెళ్ళకుండ సగం మంది ఇక్కడే ఉండి అలపసంఖ్యాకులని చెప్పుకుంటూ, సంక్షేమం దొబ్బితింటూ,
    దేశానికి ఇక్కడి సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. హిందూ మూర్ఖశిఖామణులు "భాయీ భాయీ" అంటూ
    వాళ్ళ హలాల్ బిర్యానీ పెంట తింటూ, దేశాన్ని దోచిన తెల్లోడి క్రికెట్ చూస్తూ బెల్లం కొట్టిన రాయిల్లా కూర్చున్నారు.

  • @satyanarayanaperni3525
    @satyanarayanaperni3525 3 ปีที่แล้ว +12

    అద్భుతమైన సమాచారాన్ని అందిస్తున్నారు.ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నారు. పరిశోధనాత్మక కధనాలు మీ ఛానల్ రేటింగ్స్ పెంచుతాయి.వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. మీకు అభినందలు సాయి కృష్ణ గారు..మీ వాయిస్ బాగుంటుంది.

  • @smarths6245
    @smarths6245 3 ปีที่แล้ว +13

    బెంగుళూరులో ఓ అమ్మాయి పై జరిగిన ఘటన నలుగురు అబ్బాయిలు మరియు ఓ మహిళ కలిసి చేసినా గో రం గురించి తెలియ చేయండి
    మరియు దేశ వ్యాప్తంగా రోజు పదులసంక్యలో ఇలాంటి వి fb లో చూస్తున్నాం వీటి గురించి జనాలకు తెలియ జేస్తారని ఆశితున్నాం కృతజ్ఞతలు

  • @raajkoochana8021
    @raajkoochana8021 3 ปีที่แล้ว +13

    మీరు గ్రేట్ అన్న....శివశక్తి, నేషనలిస్ట్ హబ్...చేసే ప్రజా ఉపయోగ సమాచారాన్ని అందిస్తున్నందుకు...కృతజ్ఞతలు..

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 ปีที่แล้ว +30

    ధర్మం న్యాయం జయించి తీరాలి

  • @karthikjakka4030
    @karthikjakka4030 3 ปีที่แล้ว +24

    భారత విభజన పేరుతో మనకి శత్రువు ని తయారు చేయడమే బ్రిటిష్ వాడి లక్ష్యం అది కూడా ముస్లిం లకి ఇచ్చి ఈ కుట్రలు గాంధీ నెహ్రూ ప‌సిగట్టలేదా లేక పట్టించుకోలేదా దేశ భద్రత గాలికొదిలేసి అధికారమే పరమావధిగా అనుభవించి చచ్చారు భారత్ ను ప్రమాదపుటంచుల్లో. నిలబెట్టారు మోడీ తనకు సాధ్యమైనంత వరకూ చేస్తున్నారు భారత్ భవిష్యత్తు ప్రశ్నార్థకమే కానీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం తప్పు నెలరోజుల పాటు బాంబులు కురిపించి ఉంటే మొత్తం సర్వనాశనం అయ్యేది హమాస్. సౌదీ అరేబియా ఒత్తిడి కి లొంగ కుండా ఉండాల్సింది. హమాస్ కి ఇంత డబ్బు ఎలా వచ్చింది ఎవరిచ్చారు

  • @jakkulasb4820
    @jakkulasb4820 3 ปีที่แล้ว +38

    పాకిస్తాన్ నుంచి మన ఇండియా వచ్చి ఇక్కడ ఉండే వాలా ఇళ్ళ క్రిందకి పాకిస్తాన్ నుంచి సొరంగాలు తోముతారు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి

  • @DJ-cm3zm
    @DJ-cm3zm 3 ปีที่แล้ว +11

    జూన్ 1 సాక్షి దినపత్రిక 4 పేజీ లో నాగటి నారాయణ గారి వ్యాసం ...ప్రశాంత దీవుల్లో ....పూర్తి అవాస్తవంగా అనిపిస్తోంది
    మీ విశ్లేషణ ఇవ్వగలరు

    • @ja61990
      @ja61990 3 ปีที่แล้ว +4

      Thaphu Analysis sir saakshi

    • @edutainment2.07
      @edutainment2.07 3 ปีที่แล้ว

      What else can we expect from the sold out, servile minds?

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 ปีที่แล้ว +16

    మేరా భారత్ మహాన్ ❤️

  • @harishuosa8093
    @harishuosa8093 3 ปีที่แล้ว +6

    చాలా స్పష్టంగా వివరించారు అన్న మీకు మీ ఛానల్స్ వాలందరికి కూడా ధన్యవాదములు జై హింద్ jai barath 👍🙏🙏

  • @Dhrushya_Digital_Gift_Gallery
    @Dhrushya_Digital_Gift_Gallery 3 ปีที่แล้ว +85

    నేషనలిస్ట్ హబ్, స్ట్రింగ్,శివ శక్తి కలిసి పని చేస్తే ఇక అన్ని తెలుగు శాటిలైట్ ఛానల్ ముసుకోవల్సిందే.....భారత్ మతకి జై, జై శ్రీరామ్ ,🚩🚩🚩

    • @babjivunnava4503
      @babjivunnava4503 3 ปีที่แล้ว +5

      Why don't you take the responsibility of starting a channel
      Jai hind
      Avengers of India

    • @mrkmurthy6733
      @mrkmurthy6733 3 ปีที่แล้ว

      మీ ప్రోగ్రామ్స్ చాలా సమాచారాన్ని సాధికారికంగా అందిస్తున్నందుకు అభినందనలు. లితియేన్స్ అని వాడుతుంటారు. ఆ పదం వివరించి చెప్పగలరు. ఇలాంటి ఛానల్ ఉన్నందుకు మాకు గర్వకారణంగా ఉంది. ఆ ఖ్యాతి మీదే. నమస్తే.

    • @ramaswamithota435
      @ramaswamithota435 ปีที่แล้ว

      ​@@babjivunnava4503&9

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 ปีที่แล้ว +10

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳🚩

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది మీ వివరణ.

  • @sivaprasadakula2785
    @sivaprasadakula2785 3 ปีที่แล้ว +15

    అలా ఎలా చెప్పగలం మరి మన శాటిలైట్స్ ఖనిజాల విషయంలో శాటిలైట్ సహాయాన్ని తీసుకుంటున్నాయి కదా ఇదే తరహాలో నిఘా పెడితే సరి .

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +30

    నమస్తే 🌹👏 అన్న

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 ปีที่แล้ว +1

    మీ వివరణ అద్భుతం 👌👌

  • @Krishna-53256
    @Krishna-53256 3 ปีที่แล้ว +4

    జై భవానీ 🙏🚩🚩🚩

  • @venkatabalajiganesna2210
    @venkatabalajiganesna2210 3 ปีที่แล้ว +1

    గూడ్ మార్నింగ్ సార్ ❤❤❤❤❤❤🌹🌹🌹జై బీజేపీ జై మోడీ గారు 🌹🌹🌹🌹🌹

  • @sathiyanarayanan8300
    @sathiyanarayanan8300 3 ปีที่แล้ว +4

    సూపర్ సాయి కృష్ణ

  • @mkkumar2108
    @mkkumar2108 3 ปีที่แล้ว +39

    అన్నా తేలంగాన బిజెపి నాయకులతో ఇంటర్వ్యూ లు చయ్యండి అన్నా

  • @matetisreenivas4605
    @matetisreenivas4605 3 ปีที่แล้ว +7

    Great channel to watch. Very informative, to point. Excellent homework before airing any program.

  • @shivatyson1877
    @shivatyson1877 3 ปีที่แล้ว +7

    Valuable information every person should know. Thank you brother

  • @darknesstolight3345
    @darknesstolight3345 3 ปีที่แล้ว +9

    చదలు భూమిలో నుండి పడుతూనే ఉంటాయి. మందు కొట్టాలి.

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 3 ปีที่แล้ว +1

    సూపర్ సార్, ఇటీవల కెనడా లో దొరికిన అస్థిపంజారాలు, ఆ రోజులు లో ఆ దేశంలో మత మార్పిడులు గురుంచి తెలపండి సార్

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 3 ปีที่แล้ว +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ కృతజ్ఞతలు

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 ปีที่แล้ว +4

    కలుగు (సొరంగం) లో ఉంటే మీరు సురక్షితం గా ఉంటారని లక్షా గృహం లో ఉన్న పాండవులకు శ్రీ కృష్ణుడి సలహా. హిందువుల కి అర్ధం తెలిసినా నిగూఢంగా ఉన్న భావం ఈ ఉగ్రవాదుల కి మాత్రం బాగానే తెలిసింది.

  • @sivasatyanarayana8996
    @sivasatyanarayana8996 3 ปีที่แล้ว +3

    Very good video. Not only India Pakistan Border, but also there will be some possibility in Indian cities by any one group or some groups. Intelligence net work continuous observation and watch necessary.

  • @hemaraobehara5681
    @hemaraobehara5681 3 ปีที่แล้ว +3

    చాలా బాగా చేప్పవు సార్ .

  • @naralareddy6474
    @naralareddy6474 3 ปีที่แล้ว +20

    అరెరే బొక్కలో ఉన్న పందుల స్థావరాలు అన్ని నిశానం అయ్యాయి మరి ఈ పందులకు మద్దతు ఇచ్చేవాళ్ళు అందరూ ఏం అవుతారో

  • @vanikaila8178
    @vanikaila8178 3 ปีที่แล้ว +13

    మనిషి టెక్నాలజీ నీ కనుగొని దానితో మనిషినే నాశనం చేస్తున్నాడు

  • @rajeshc16
    @rajeshc16 3 ปีที่แล้ว +9

    Jai Hind ❤️.

  • @ashokkumarb
    @ashokkumarb 3 ปีที่แล้ว +3

    Your presentations are always professional and truthful and very inspiring to follow all your works. Keep continuing these professional standards.

  • @meerakrishna2431
    @meerakrishna2431 3 ปีที่แล้ว +2

    Hats off andi. So profound research and presentation. Proud of u. Thanks for your vedios

  • @allampatisambasivareddy7413
    @allampatisambasivareddy7413 3 ปีที่แล้ว +2

    Meeru chala baaga explain chestharu Anna

  • @telanganacreations
    @telanganacreations 3 ปีที่แล้ว +20

    *Let us pray to God that those who suffer with corona virus🦠😷will reach home safely😘😘*

  • @ravinderpippirisudharani3421
    @ravinderpippirisudharani3421 ปีที่แล้ว +1

    గొప్ప సమాచారం సార్

  • @rameshk5937
    @rameshk5937 3 ปีที่แล้ว +2

    Sir🙏🙏🙏🙏.....
    Videos of good content and patriotism.... you are posting. I certainly say, you have been opening the eyes which are tied with the bands inscribing duplicate nationalism.
    I am, in this regard, the most fortunate, to have subscribed this channel.
    I think we have to practice the ancient war tricks.,.... Birds, bats, owls, rats, snakes etc with efficient and effective training may help us in identifying the subterranean warfare.
    Thank you🙏🙏 .

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 3 ปีที่แล้ว +2

    బాగుంది

  • @shailajanaidu8604
    @shailajanaidu8604 3 ปีที่แล้ว +6

    Couple of years ago at on the road frm chandrayangutta towards aaramgarh there was underground digging. Wonder what was that for 🤔

  • @veeran7208
    @veeran7208 3 ปีที่แล้ว +4

    Great job ❤️❤️👍

  • @swamypondu8131
    @swamypondu8131 3 ปีที่แล้ว +10

    హాయ్ అన్న మా 2 తెలుగు రాష్ట్రాల్లో నిజమైన జర్నలిజం ఉందా లేదా అనిపిస్తుంది దయచేసి మీ ఛానల్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత బలోపేతం చేయాలి

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 ปีที่แล้ว +2

      ఇండియాలో మీడియా ఇండియాను నాశనం చేయుటకు మాత్రమే హిందువులను చంపి ఇండియాను ముస్లిం దేశంగా క్రిస్టియన్ దేశంగా మార్చాలని కోరిక. మీడియా 90 శాతం ముస్లిం క్రిస్టియన్ చేతిలో వున్నవి .పేపర్ టీవీ లు............ దొంగ వార్తలు కోసం టీవీ చూడండి దొంగ వార్తలు కోసం పేపర్ చదవండి నిజమైన వార్తలు కోసం స్మార్ట్ ఫోన్ లో మాత్రమే మీ పక్కన వున్న వాళ్లకు ఎర్ర బటన్ పచ్చ బటన్ ఫోన్ వాళ్లకు స్మార్ట్ ఫోన్ లో వార్తలు చెప్పండి మీ పక్కన వున్న వాళ్లకు ఎర్ర బటన్ పచ్చ బటన్ ఫోన్ వాళ్లకు స్మార్ట్ ఫోన్ కొనమని చెప్పండి 🙏🙏

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 ปีที่แล้ว +3

      ఒకటి ముస్లిం పాలన ఒకటి క్రిస్టియన్ పాలన లో తెలుగు ప్రజలు హిందువులు.. హిందువులకు మెదడు తెలివి లేదు ఎవరికీ ఓటు వేయాలో తెలియదు కావున సర్వ నాశనం అవుతున్నారు అనుభవించండి హిందువుల లారా బీజేపీ కు ఓటు వేయండి వేయమని చెప్పండి

  • @pallapusaynna6329
    @pallapusaynna6329 3 ปีที่แล้ว +1

    జై హింద్ జై భారత్

  • @kubhaskarrajukubipolarraju5226
    @kubhaskarrajukubipolarraju5226 3 ปีที่แล้ว +7

    నీవు చేసే మేలు మరచి పోలేనిది

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 ปีที่แล้ว +2

    Satyamevajayate👍🚩jai Hindustan

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 ปีที่แล้ว +1

    జైహింద్ జై భారత్

  • @middleClassLife43
    @middleClassLife43 3 ปีที่แล้ว +39

    అన్న ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులే ఎక్కువున్నారు అత్యాధునిక టెక్నాలజీ ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి మనం ఒంటరి వాళ్ళం భారత్ కి తోడు ఎవ్వరూ లేరు

    • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
      @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు 3 ปีที่แล้ว +1

      సరే ఇప్పుడు ఏమి చేద్దాము చెప్పు మనం బలవంతులుగా మారాలంటే ఎలాగా

    • @sudhabadhri9127
      @sudhabadhri9127 3 ปีที่แล้ว +10

      మహాభారత యుదధకాలంలో కూడా పాండవులకు తోడు ఉన్నది వారి ధర్మమే
      ధర్మో రక్షతి రక్షితః

    • @onelife...
      @onelife... 3 ปีที่แล้ว +11

      @@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు ఐకమత్యం ఒక్కటే దారి, శత్రువు అనుచరిస్తుంది కూడా ఇదే పద్దతి, వాళ్లలో ఎన్ని విభేదాలు ఉన్న రాజాధికారం విషయం లో ఒకటి గా ఉంటారు, హిందువులు ఎప్పుడైతే రాజకీయా,ఆర్ధిక,సామాజిక విషయాల్లో ఒకటిగా ఉంటారో అపుడు సాధ్యం.

    • @ec4wonderwash956
      @ec4wonderwash956 3 ปีที่แล้ว

      @@sudhabadhri9127
      .........
      .
      ....... . . .......

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 3 ปีที่แล้ว

      @@onelife... ikyamatyam kavali ravali ante okka God nu matrame pujinchali. ....5 times namaz cheyyali apdu Allah meeru chese papalanu manninchi. .mee rhudayalallo prema vestadu

  • @parashuramnayakguglavath7015
    @parashuramnayakguglavath7015 3 ปีที่แล้ว +1

    We are supported

  • @gollanarayana4261
    @gollanarayana4261 3 ปีที่แล้ว +1

    Thankyou very much

  • @sunpower4326
    @sunpower4326 3 ปีที่แล้ว +4

    Jai Bharath

  • @rojagaddam7867
    @rojagaddam7867 3 ปีที่แล้ว +1

    Excellent sir jai hindu

  • @srinivasaraju4448
    @srinivasaraju4448 3 ปีที่แล้ว

    sir sai garu mi vislationa chala bagundi
    good

  • @drrajashekarareddy2523
    @drrajashekarareddy2523 3 ปีที่แล้ว +2

    To knowledgeable information sir 🙏🏻

  • @madharsahebshaik3
    @madharsahebshaik3 3 ปีที่แล้ว +1

    చైనా వస్తువులు మానివేస్తే దేశం ఒక్క అడుగు కూడా వేయలేదు.

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 3 ปีที่แล้ว +2

    జాతీయ వాదులు ఏకం కావాలి...ఒకే తివాచీ పై కి రావాలి

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 ปีที่แล้ว +1

    thank you sir.6.6.21 ramesh babu sbi

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 3 ปีที่แล้ว +2

    Thnx for uploading

  • @phanirajapochimcherla8660
    @phanirajapochimcherla8660 3 ปีที่แล้ว +1

    String nationalist hub raka lokam journalist sai .bhaaratheeyulu ee channels anni kalupukoni pani cheyali

  • @Nsp-g762
    @Nsp-g762 ปีที่แล้ว

    స్వరాంగాల్లో సముద్రపు నీళ్ళు నింప్పి చంప్పవచ్చు 😃😃😃😃

  • @pamulapatisrinivaskumar229
    @pamulapatisrinivaskumar229 ปีที่แล้ว

    Excellent information 🎉

  • @vittubravo
    @vittubravo 3 ปีที่แล้ว +1

    Good analysis

  • @RAJ-po3od
    @RAJ-po3od 3 ปีที่แล้ว +3

    Anna Meru telugu professor.

  • @yakaiahpuli5121
    @yakaiahpuli5121 3 ปีที่แล้ว +1

    Thank you anna

  • @savaal3143
    @savaal3143 3 ปีที่แล้ว +2

    God's play to move farming side for their future crisis food is the main thing than technology

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 ปีที่แล้ว

    You are great patriot Sir...

  • @sekharakkabattula9481
    @sekharakkabattula9481 3 ปีที่แล้ว

    Super massage sir

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 ปีที่แล้ว +1

    Good Information Anna

  • @rajusadhu135
    @rajusadhu135 3 ปีที่แล้ว +1

    Good analytical information

  • @pnr1667
    @pnr1667 3 ปีที่แล้ว +1

    Very good sir

  • @satyanarayanasatya7581
    @satyanarayanasatya7581 3 ปีที่แล้ว +1

    Jai hind 👍🏾👍👍👍🇮🇳🇮🇳👍

  • @gudurumohanprabhakar7660
    @gudurumohanprabhakar7660 3 ปีที่แล้ว +1

    పొగ పెడితె సొరంగాలలోని ఎలుకల ఒక్క దెబ్బకి సస్తాయి .సొర్గాలలోని పొగ ద్వార మార్గాలను తలుసుకో వస్సు

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 ปีที่แล้ว

    Good information sir👌👌💐

  • @prithviraj9647
    @prithviraj9647 3 ปีที่แล้ว

    Good information

  • @sindhucheekati2146
    @sindhucheekati2146 3 ปีที่แล้ว

    Jaihind

  • @venkataraosinguru4989
    @venkataraosinguru4989 ปีที่แล้ว

    ఇస్లామిక్ తీవ్రవాదం అంతం కావాలి ఇది ప్రపంచం గమనించాలి

  • @vijjuvlogs904
    @vijjuvlogs904 ปีที่แล้ว

    జై శ్రీరామ్

  • @nageswarareddymuppidi1867
    @nageswarareddymuppidi1867 3 ปีที่แล้ว

    Super sai Krishna 👌

  • @ImRight123
    @ImRight123 3 ปีที่แล้ว +4

    ఇన్ని underground tunnels కనబడుతూ వున్నా ఇజ్రాయిల్ ని ఎలా తప్పు పడుతున్నారు?

  • @satheshsupergoskula7212
    @satheshsupergoskula7212 3 ปีที่แล้ว

    Super sar

  • @gandasirirukesh3473
    @gandasirirukesh3473 3 ปีที่แล้ว +1

    Exalent explain

  • @rajkanna6765
    @rajkanna6765 3 ปีที่แล้ว

    E news chusaka Mana tv9 saqud tunnel loki poi news chptharu😍😍😍

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 ปีที่แล้ว

    Jai sriram

  • @kashettibalaraju5133
    @kashettibalaraju5133 3 ปีที่แล้ว +1

    Excellent vedio sir

  • @kcnaidu2504
    @kcnaidu2504 ปีที่แล้ว +1

    విషవాయువులను వదలడం అంతేగా!

  • @nagarjunatechchannel3471
    @nagarjunatechchannel3471 3 ปีที่แล้ว

    Super brother

  • @anandateerthacharyapagadal2897
    @anandateerthacharyapagadal2897 3 ปีที่แล้ว

    Jaihind Bharatmataki JAI

  • @harekrishna9865
    @harekrishna9865 3 ปีที่แล้ว

    Har har mahadev Jai Sri ram Jai modi Jai sanatan dharma

  • @gudibandashekarreddy
    @gudibandashekarreddy ปีที่แล้ว

    Ur correct br

  • @santhu7136
    @santhu7136 3 ปีที่แล้ว

    Super anna

  • @talarinaveen4995
    @talarinaveen4995 3 ปีที่แล้ว +1

    I suppor israel

  • @srinivas7642
    @srinivas7642 3 ปีที่แล้ว

    Super...

  • @somupeguda3218
    @somupeguda3218 3 ปีที่แล้ว

    Jai hind

  • @Uma-Bharat-India
    @Uma-Bharat-India 3 ปีที่แล้ว

    🕉. Good.

  • @sujatharuby1735
    @sujatharuby1735 3 ปีที่แล้ว

    Jai bharath

  • @somagopi2825
    @somagopi2825 3 ปีที่แล้ว +2

    Desadrohula ku oka chattam tevali

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 3 ปีที่แล้ว +1

    దశాబ్దం పైగా పంజాబ్ పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టాడూ ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గురుజంత్ సింగ్,ఇతడు తన ఉంపుడు గత్తె ఇంటి నుండి బయటికొస్తుండగా,1992, Aug తొలివారం లో ఆకాశరామన్న నుండి సమాచారం అందుకున్న పోలీసులు అతణ్ణి వెంటాడి మామిడి తోపు లో ఎన్ కౌంటర్ లో చంపారు.ప్రతిసారీ ఆ తోట లోనే అతడు తప్పచుకోవడాన్ని దృష్టి లో ఉన్న పోలీసులు వెదకగా బంకర్ ఆచూకీ,దాన్నుండి సొరంగమార్గమూ తెలిసింది.అప్పుడే విస్తుపోవటం ప్రపంచం విస్తుబోయింది.

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 ปีที่แล้ว

    ❤❤❤

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju ปีที่แล้ว

    Hiding life in tunnels is not a happy life. Through negotiations , Gazans can lead a peaceful and dignified life. Hamas should shed it's foolish behaviour.

  • @mohanraparthi6009
    @mohanraparthi6009 3 ปีที่แล้ว

    Jao Jao

  • @ajentertainments7054
    @ajentertainments7054 3 ปีที่แล้ว

    Satellite technology is the only way

  • @ktimothy4021
    @ktimothy4021 3 ปีที่แล้ว +4

    ఇశ్రాయేలీయుల యుద్ధసాంకేతిక పరిజ్ఞానం గురించి అగ్రరాజ్యాలు, ప్రముఖ సంస్థలు/వ్యక్తులు తెలుసుకోవాలనుకొంటున్నాయా? - అయితే ఇశ్రాయేలీయుల యుద్ధ తంత్రము ఈక్రింది వాక్యముల ద్వారా తెలుసుకొనవచ్చును
    యెషయా 28:29 - జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధికబుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే
    సామెతలు 14:26 - యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును
    సామెతలు 28:1 - నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
    కీర్తనలు 46:5 - దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు.
    కీర్తనలు 121:4 - ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
    యెషయా 37:35 - నానిమిత్తమును నాసేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.