యేసయ్య దీవెనలతో సంపూర్ణ జ్యోతిష్యం విద్య ఉద్యోగం భార్య భర్తల మధ్య గొడవలు శృంగార సమస్యలకు ఆయుర్వేదం శ్రీ పురుష వశీకరణం వంటి సమస్యలకు పరిష్కారం చెప్పబడును...
దేవునికి స్తోత్రం .. అన్న వందనములు చాలా చక్కగా వాక్యము ను పాట గా రాయుటకు దేవుడు చూపిన క్రుపని బట్టి సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక ... మిమ్మును మీ పరిచర్యను ఇంకా అభివ్రుద్ది పరుచును గాక ....
Wat a joy to hear such wonderful lyrics n extra ordinary music by J K Garu. Jyothi Anna is always special in everything he do. Last lo andari happiness n smiles chusthe entha bagundo chepaleni santosham. Anadu David natyam adi paravasinchindu ee roju adhe happiness tho nenu n manam devuni ganaparusthunam. All Glory to our Lord ❤️😘❣️🥰😍🙏💐
Owe extraordinary christmas song ayyagaru, its true real meaning of christmas song, many people der want became popular by singing like cinematic christmas song but its not empact and not touching hearts (perishing souls), but its really amazing incredible joy of christmas song, its my first comment, like in youtube, facebook by ur song only becoz its thinkable meaning of christmas song..... God bless u ayyagaru, u r really master piece for many... 💯🎶👩👩👧👧👨👨👦👦
Praise the Lord annaya 🙏🏻 amen amen amen amen amen amen amen thank you so much dady yessaya I love u soo much yessaya 💕 ❤️🩹 💗 💖 ♥️ 💝 💕 ❤️🩹 💗 💖 ♥️ 💝 💕 ❤️🩹 💗
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2)
జగమంతా పండుగాయెను - సర్వలోకానికి సందడాయెను (2)
చీకు చింత వీడిపోయె - చీకటంత తొలగిపోయె (2)
నవ్యకాంతులెగసె ఇలలో - దివ్యకాంతుడేసు రాకతో…
ఉల్లాసమే ఉత్సాహమే - జగమంతా జయోత్సాహమే (2)
చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను
ఆ ఇంటిలో - రక్షణకాంతులే విరజిల్లెను (2) ||చీకు చింత||
గెరాసేను జనములలో కొందరు
రోగాలు దయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను
ఆ ఊరిలో - విడుదలకాంతులే ప్రకాశించెను (2) ||చీకు చింత||
మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను
ఆ ఇంటిలో - జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2) ||చీకు చింత||
వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము
నీ ఇంటికి - వెలుగు వచ్చియున్నది (2) ||క్రీస్తు పుట్టెను||
🎉
Supar ❤❤
యేసయ్య దీవెనలతో సంపూర్ణ జ్యోతిష్యం విద్య ఉద్యోగం భార్య భర్తల మధ్య గొడవలు శృంగార సమస్యలకు ఆయుర్వేదం శ్రీ పురుష వశీకరణం వంటి సమస్యలకు పరిష్కారం చెప్పబడును...
Praise the lord sir 🙏🙏🙏🙏
❄️🎄17వ సారి వింటున్న అనుకుంటా...క్రిస్మస్ సువార్త పాట
ఎన్నీ సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది 🎅🎅🎅😚🤗❤💖💖💘💔💜💞
Good worship song.. dear sir.. Praise God 🙏🙏
Avunu brother
Ok
@@nethranathkondepudi1503eq
😊
చాలా బాగుంది సాంగ్ 👌 ఈ పాట వింటుంటే నా హృదయం లో సంతోషం ఉత్సాహం నాలో కలుగుతుంది..
దేవుని కి మహిమ కలుగును గాక...
ఎంత గొప్పగా ఉంది. ఒళ్ళంతా పులకరించిపోతుంది...ఈ పాటతో, దేవునికే మహిమ కలుగునుగాక.
Praise the lord uncle happy Christmas 🎉🎉🎉🎉🎉
అబ్బా ఈరోజే ఈ పాట విన్నా అయ్యగారు ఎంత బావుందో ఎంత బాగా కంపోజ్ చేశారో మాటల్లో చెప్పలేను దేవునికే మహిమ
మీకు దేవుడు తోడై ఉన్నాడు అయ్యగారు
దేవునికి స్తోత్రం .. అన్న వందనములు చాలా చక్కగా వాక్యము ను పాట గా రాయుటకు దేవుడు చూపిన క్రుపని బట్టి సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక ... మిమ్మును మీ పరిచర్యను ఇంకా అభివ్రుద్ది పరుచును గాక ....
Aman
God bless you
Prise the lord
Nd NFC ch uwqq AZ enss
Chala bagumdhiayyagaru devudu Inka mimalani bahuga vadukonugaka
ఉల్లాసమే ఉత్సాహమే....... జగమంత జయోత్సాహమే......
Super
🙏🙏🌹🌹
Jesus ❤❤ loves ❤ you ❤💕
Ever we here some Newness in song aygaru thanks upload some more like this let everyone revive shine for christ
U r such a humble servant of god . Glory to god
Kreesthu puttenu hallelujah jagamantha pandugayenu sarvalokaniki sandhadayenu (2) cheeku chintha veedipoye chikatantha tholagipoye (2) navya kanthulegaseelalo
Divya kanthudesu rakatho....
Vullasame vuthsahame jagamantha jayosthahame (2)
1. Chettekina lanchagondi jakkayya papa shapamutho nindi yundaga
Yesu adugu pettenu aa intilo rakshana kanthule virajillenu (2)
2. Gerasenu janamulalo kondharu rogalu deyyalatho badha nondhaga...
Yesu adugu pettenu aa vurilo vidudhala kanthule prakashinchenu (2)
3. Maranamaye yayiru kuthuru vedhana badhayu kannititho...
Yesu adugu pettenu aa intilo jeevapu kanthule prajwarillenu (2)
4. Vedhantho naligi povuchunnava yesu ni korake vudhayinchenu...
Lemmu thejarillumu ni intiki velugu vachi yunnadhu (2)
( Kreesthu puttenu )
Mom really promise I don't love❤ you Jesus House
Praise the Lord
Hallelujah
Glory to god
ఉల్లాసమే ఉత్సాహమే జగమంత జయోత్సహమే
అద్భుతమైన పాట బ్రదర్
నిజంగా వింటుంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది మనసుకు
Praise the lord 🛐🛐 Merry Christmas 🎉🎉🎉🎉🎉🎉
క్రీస్తు పుట్టెను....హల్లేలూయ......."2"
జగమంత పండుగాయెను
సర్వలోకానికి సందడాయెను "2"
చీకు చింత వీడిపోయే
చీకటంత తొలగిపోయే "2"
నవ్యకాంతులెగసె ఇలలో దివ్యకాంతుడేసు రాకతో.... ఓ.....
ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే "2"
1. చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో రక్షణకాంతులే విరజిల్లెను "యేసు"" 2"
"చీకు చింత"
2. గెరాసేను జనములలో కొందరు రోగాలు దెయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను ఆ ఊరిలో విడుదలకాంతులే ప్రకాశించెను "యేసు" 2"
"చీకు చింత"
3. మరణమాయె యాయిరు కూతురు వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో జీవపుకాంతులే ప్రజ్వరిల్లెను "యేసు"2"
"చీకు చింత"
4. వేదనతో నలిగిపోవుచున్నావా యేసు నీకొరకే ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము నీ ఇంటికి వెలుగు వచ్చియున్నది "లెమ్ము"2"
క్రీస్తు పుట్టెను.....హల్లేలూయ
Full song pettandhi
@@penkepadma2250 that is full song sister
Tnx bro
ధన్యవాదాలు బ్రదర్
Good song Brother.
ఎన్నిసార్లు విన్న వినాలనిపించే మధురమైన దేవుని పాట ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
క్రీస్తు పుట్టెను - హల్లేలూయ
జగమంతా పండుగాయెను సర్వలోకానికి సందడాయెను - 2
చీకు చింతవీడిపోయే - చీకటంతా తొలగిపోయే - 2
నవ్యకాంతులుఎగసేలా దివ్యకాంతుడు యేసురాకతో
ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయయుత్సాహమే - 2
1. చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండిఉండగా
యేసు అడుగుపెట్టును ఆఇంటిలో
రక్షణ కాంతులే విరజిమ్మేను - 2
"చీకు చింతవీడిపోయే"
2. యెరసేను జనములలో కొందరు
రోగాలు దయ్యలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టును ఆఊరిలో
విడుదల కాంతులే ప్రకాసించెను - 2
"చీకు చింతవీడిపోయే"
3. మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టును ఆఇంటిలో
జీవపు కాంతులే ప్రజ్వలిల్లేను - 2
"చీకు చింతవీడిపోయే"
4. వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుము నీ ఇంటికి వెలుగు వచ్చియున్నది - 2
"క్రీస్తు పుట్టెను - హల్లేలూయ"
Tqs for the lyrics bro ☺️
భలే మాయ చేస్తారు స్వామి అమాయక ప్రజలను
దేవుని కృత్తఅయ్యకేచేలుగక్క🌹⛪🎄🍎🌟🍒🌲🥀🌿⭐🍇☘️💫🌷🍓🀄🎚️🎈🛐🛐🛐🙏🙏⛵🙏
Praise the lord all the best to all
Praise the lord paster Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Uncle your voice nice 👌 very very nice so much uncle all praise the lord
Devuniki mahima kalugunu gaaka AMEN AMEN AMEN 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
God bless you songs🎧🎵🎵🎧🎧
Really spiritual song....
Jesus love 💕 you ❤💕
What a wonderful annointing song ayyagaaru.. . May God bless you ayyagaaru......... 😍😍😍
Brother ఈ క్రిస్మస్ song లో spirituality కనిపించింది
🙏🙏🙏 praise the Lord pastorgaru many times I listen this song 👌🎊👌🎊🎊👌🎊👌🎊👌🎊🎊👌🎊
Thank you pastorgaru 🙏🙏
Jagamanthata jayochahame I lovu juses
Thanks sir love u
Good song 🙏🙏🙏🙏🙏praise the Lord Anna 🕺🤷♀🤷♂🙋♂🙋🏃♀happy Christmas all🙏
వందనాలు అన్న దేవుని పాట తో వాక్యం వినిపిస్తుంది దేవునికి స్తోత్రం!!!!!!!
Bro jyothi Raju garu song super
Please pray for Eluru city
People are suffering from unknown illness.
May God heal them as soon as possible.
God bless Eluru
Miru aatmiyanga padagaligaru.
Good song 👍👍👍🎄🎄🎄🎹🎷🎺very good tim
Good Song with Rare and Unique Lyrics.
సంఘములలో పాడుకోవడానికి బాగుంటుంది.
Super song God bless you ayyagaru
Ayyagaru chala estapadanu me song thank you so much
Drum and trumpet starting excellent
Praise the Lord what a wonderful songs paster Garu.
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది Brother
Yes brother
Praise the lord ❤️❤️❤️🙏🎉🔥🎉 jesus christ 💕💕💕 super super song thanks you jesus christ amen 2222..👍
I like this song very very very much.. Thank you🌹🌹🙏🙏 pastorgaru🙏🙏🙏
Praise the lird brother నాకూడా మీలా పడాలని చాలా ఆశ బ్రదర్ plz preyar చేయండి నా కోసం
It's a wonderful song
&Very nice
I can't stop watch this video song thank you JESUS 🙌🙏🙏🙌❤️❤️❤️
Praise the lord ayyagaru
PRAISE THE LORD 👏
HALLELUJAH AMEN 👏
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
This song very nice im daily lesone 10times i like this song
Super nice song
praise the lord br, this song will releases the anointing power of jesus christ
Gxc
Super song 😍🎅🎅🎅🎅🎅🎅
Wonder ful song
Praise the lord
Amen🙏🙏🙏
Chirstamas 🙏🙏🙏
Nice song jyothi ràju garu
Devunike mahima kalugunu gaka .God bless you hpy Christmas brother
🙏🙏🙏 praise the Lord pastorgaru thank you wonderful this song song lyrics is very super & very nice 👌👌👌👌👌
Super song ayyagaru super super super super God bless you ayyagaru
Praise the lord ayyagaru.....song chala Bavundhi Annaaaaa....
Super👌👌👌🎉🎉🎉🎉🎄🎄🎄🎄🥳🎄🥳🥳☃️☃️🥳🎅🎅🎅
Nice song God bless you
Wat a joy to hear such wonderful lyrics n extra ordinary music by J K Garu. Jyothi Anna is always special in everything he do. Last lo andari happiness n smiles chusthe entha bagundo chepaleni santosham. Anadu David natyam adi paravasinchindu ee roju adhe happiness tho nenu n manam devuni ganaparusthunam. All Glory to our Lord ❤️😘❣️🥰😍🙏💐
Super song Anna prise the Lord ayyagaru
Super song by jyothi raju garu
Praise the lord ayyagaru.........q🙏🙏🙏🙏
Chala bagunthi anna song glory to god
Praise the Lord pastor garu 🙏 please pray for me and my family members 🙏 praise the Lord to everyone in the name of Lord Jesus Christ 🙏.
🧚♀️🧚♀️Super song praise the lord💫💫💫💫💫🙏🙏🧚♂️🧚♂️💖💖
Excellent ga vunde song
Very very wonderful song super anna
What a music christopher annaya meerru asalu awesome
Praise the lord Anna Thanks you very good songs nice 💐💐💐🎄🎄🎄🎂🕯🎈🎈👑🎈🎈🎈🎁🎊🎉💐💐🎆🎆✨
Song chala bagundhi dady
praise the lord our god is great we should do great things for him
Heart touching song and every line has a lot meaning.. It is meaning full song. Prabhakar.B
Super song❤❤🎉🎉🎉
My loley song 😊😊❤❤🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord pastergaru in Nellore 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗
An nay ya Garu vaddannalu song chala baunnidi
Owe extraordinary christmas song ayyagaru, its true real meaning of christmas song, many people der want became popular by singing like cinematic christmas song but its not empact and not touching hearts (perishing souls), but its really amazing incredible joy of christmas song, its my first comment, like in youtube, facebook by ur song only becoz its thinkable meaning of christmas song..... God bless u ayyagaru, u r really master piece for many... 💯🎶👩👩👧👧👨👨👦👦
Superb anna
Annaya me message Chala bhavuntundi song kuda Chala bhavundi
I am happy for this song really
సూపర్ అన్నా.
Tune is superb and music is fantastic
Wonderful song ❤ I like this song 👌🥰 nice voice pastor garu 💞 💖
Good song Jyothi Raju garu super singing 👌👍 👍
Super song videos 📷📷 hi 💟
I just listened today, it's amazing real Christmas meaning in that
Wonderful singing Sir awesome
Praise the Lord annaya 🙏🏻 amen amen amen amen amen amen amen thank you so much dady yessaya I love u soo much yessaya 💕 ❤️🩹 💗 💖 ♥️ 💝 💕 ❤️🩹 💗 💖 ♥️ 💝 💕 ❤️🩹 💗
Praise the Lord pastor
Good song
Fantastic song🥰
Praise the Lord🙏 sir suvarthatho kudina paata devunike mahima kaligindhi thank you chala bagundhi sir
Extremely good, outstanding
Praise God
Super song praise the lord Pasatar guru God bless you 🙏🏻🙏🏻🙏🏻👌👌👌
🎄🎅🎄🎅🎄🎅🎄🎅🎄🎅🎄
💒HALLELUJAH💒
HAPPY 🌟🎂🎈CHRISTMAS AND
MERRY 🌟🎂🎈CHRISTMAS
WONDERFUL SONG LYRICS
GOD BLESS TO ALL TEAM
JESUS CHRIST AMEN.
🎄🎅🎄🎅🎄🎅🎄🎅🎄🎅🎄