కల్కి అమ్మవారిని నేనే అని చెప్పుకునే శివజ్యోతికి వార్నింగ్ | Kasi BalaKrishna | Devotional Tree
ฝัง
- เผยแพร่เมื่อ 14 ก.ย. 2022
- కల్కి అమ్మవారిని నేనే అని చెప్పుకునే శివజ్యోతికి వార్నింగ్ | Kasi BalaKrishna | Devotional Tree
Devotional Tree Channel is The Home of God..
Subscribe for Good Devotional Videos..
#DevotionalTree #KalkiMaatha #kalkiavatar #KasiBalaKrishna
Follow Us On
Twitter: / telugushows1
Facebook: / telugushows
Instagram: / telugushows
మీరు super అండీ ilantivallu రాకుండా చూడండి
చాలా చక్కగా విశ్లేషించినారు గురువుగారు
మీరు వాస్తవిక విశ్లేషణ చేశారు. ఆవిడ ఒక కిరీటం పెట్టుకుని తానే కల్కి అమ్మవారి అవతారంగా చెప్తూ అయోమయంలో, బ్రాంతిలో బ్రతుకుతూంది. ఆమె మానసిక అస్వస్థత తో బాధపడుతున్నది.
Super ga chepparu sir.....
Good , appreciate if you people same kind of meeting for other babas and bhagavans
Puranakathalu chalabaga chdhivunttundhi
కలికీ మాతకాదూ!!!!!!!
కులికే మాత!!!!!!!!!
సైకియాట్రిస్ట్ కు చూపించుకోవమ్మా
లేకుంటే చాలా కష్టం,నీకూ సమాజానికిన్నూను.లకుంటే హనుమాన్ చాలీసా ఆర్నెల్లపాటు చదువుకో చక్కబడతావు నీ మానసిక సమస్య తప్పక తీరుతుంది ...జైశ్రీరామ్.
🙏
Correctly said, Sir 100% correct.
బాగ చెప్పినారు స్వామి
..
👌👌👌🙏🙏🙏
రైట్ గురుాజీ. జైహింద్
తొక్కేస్తున్నారు కొత్త వాళ్ల నీ రానీయకుండా...
😁
కొత్త దొంగ స్వాములు నా
🤣
Best sarcastic comment!!🤣
😂😂😂
Chala mandi ee lanti vaare Donga babalu ,donga swamulu
Inka elanti vaari gurinchi cheppi educate cheyandii guruji
Om sri gurubhoym namah 🙏
Kireetam is gold or 1 gram gold
Chakkaga Vivarinchinaru Guruvugariki Dhanyavadhamulu🙏🙏
Veellalanti vaallu chaalamandi vunaaru poonakalu Ani oogutaaru ammavaru vochindi antaaru veellani kooda vutiki areyandi.
You are hundred percent true sir
oka video lo chaganti gaaru demudi namalu pattukondi antune ee madya vachina demullu kaadu ramudu krishnudu ani annaru eevida gurinche nemo
మీరు చెప్పే మహిమలు, సిద్దులు, అద్భుతాలు.......అన్ని కట్ట కట్టి తరాల తరబడి ఈ సంస్కృతిని దెబ్బ తీస్తున్న మ్లెచ్చుల బెడదకు సమాధి కట్ట వచ్చును కదా!?
అన్ని కూడా గొర్రెల వలె నమ్మే అమాయకులను అందంగా మోసగించడానికే!
Ippatike 33 kotla chillara mandi devi devatalu unnaaru inka kaavala ?
3 pellillu chesukunte kalki avatharam yetthutaaru.
😊 Paapam vaalla aayana paristhithi yemito ?
హిందూవుగా నటిస్తూ ....
హిందూ మతాన్ని హేళన చేయటానికి ఇదో కొత్తరకం గేమ్.....
Tanaki naaku telisi, manavatwa dhorani yekkuvaga undi. Samanyam ga andariki untundi. Presentation skills kaavali andariki.
Manavatwa dorani unte Seva cheste saripoddi. Nannu kalki ammavaru ani accept cheyandi ani TV ekkadam enduku?. Melanti valle illanti donga swamulanu, matalanu encourage chestunnaru
Saince kavali chadhuvu kavali ani na abhiprayam
Guruvu gaaru kasi Yatra ku plan cheyamdi
Thappa kunda
Me no
Once aametho matladandi
Vinetodu vunte rojuko devullu pudutharu
Saradaga
Gents baba rupanga entha mandi vachiana parvaledhu. But oksari oka lady vastey matram...... Innni news
Now a days one kireetam 100/- Rs. Bulk lo ayithe 80/- Rs. Kukka kuda kireetam pettukuntundi.
Confution what eg correlation my God all are kalki eaarler one kalkibhagavn v papular now wher he is Amma kalkimath namonamo
Poni eevida age ayipoyina vallaki kaneesam jobs veyinchina bagunnu,leda oka scooty daily petrol, expenditure,oka house isthe maaku eevide kalki maatha ani certificate ivvochhu.
ఆమె వీడియో ఒక సెకను చూస్తే.... ఇన్ని మాటలు ఆమె మాట్లాడింది అని నువ్వు ఎలా చెప్తున్నారు...గుండు
అంటే కర్మ సిద్ధాంతం లేదనా... అర్థం?
కిరీటం పెట్టుకున్న కల్కి శివ జ్యోతి అమ్మవారిని కసిగా కావలించు కోవాలని వుంది..
Moodu marriage cheskuntadi anta ready ga undu Mari 🤣
Dirty scoundrel. If someone makes this comment against any of your family female member don't you beat him with boot
@@bhaskarreddy9525 నాకు కలిగిన భావాన్ని నిర్భయంగా చెప్పినందుకే మీరు ఇలా అంటే, బాబు గోగినేని ని ఇంకేమి అంటారు సార్..
@@bhaskarreddy9525 మీకు నన్ను తిట్టాలని ఎలా అనిపించినదో , నాకూ అలాగే అనిపించింది చెప్పా...
@@taranagesh6902 you and I don't know whether she married trice. If she had done so, and become mad due to her bitter experience with her life partners, we should symphtise her, even though we can't do anything about her condition.
You can understand my sympathy about her.
ఆవిడ గారి పిచ్చి పరాకాష్టకు చేరింది సార్ బాగా చెప్పారు.
మంత్రగాళ్ళదగ్గరికీ, క్షుద్ర పూజచరుల దగ్గరికీ వెళ్ళండ్రా.... మీకు కావాల్సిన అద్భుతాలన్నీ చూపిస్తారు. వారినే అడగండి వరదల్ని ఆపమని.
Ukraina war enduku apaledu amma nuvvu
😭😭😭
@@venkatacharychilakamarri5872 what happened sir
No, she doesn't do.she prepares food to eat.
మీరు బ్రమ్మనందని మించి పోయారు తాత కామెడీలో
Naadoka dharma sandeham, Bhumi samudram lo ela mungindi , samudram kuda bhumi medane kada undedi 😅
Devudu ledu ramayanam ledu mari sealo dwaraka vundhi ani saintistlu yalacheppagalaru abaddama adhi nijam ante manakanna mundhu manushulu vunnaru annadhi nijama abaddama darvin yappudu puttadu dwaraka yappudu kattaru dwaraka vundhi anna saintistlu yappatidho cheppaledha idhi yalavundhante dabbing cenima okati vundhi(thamilo, kannado) desaolo yami avuthondho prajalu thelusu kokunda vuntaniki t vllo cells lo daivart cheyyadaniki ilantivi petti chupistunnara annadhi artham kavadam ledu manavuni vuhaku kuda andhani sakthi okati vundhi ani medhavulu, saintistlu chepthunnaru adhi chadhu kunna meeku(varikanna meeru pedda medhavulu kada desadimmari, ayya porapotu desalu chala thirigaru kada ithara desallo vunnavaru kuda shambala gramam yada vundi ani vethuku thunnaru, a a aa desallo bhagavathgeetha clasulu kuda chepthunnaru ani vinnanu sami nijamena) meeremo ila okari meeda okaru nadi vinu nenu cheppindhi nijam ani oochepthunnaru manap peddavallu devudu vunnadu chappaleda mana perlu devuni archana namolloni perlu kada mana cansal chesi adi yedo antunnaru animal ani vati perlu manam pettu kovachu kada sami yala sami ivanni yandhuku ame cheskunedhi yedho(dyanam, yogam, smarana, keerthana, sadhana,) ame cheskokunda mee daggaraku ravadamu ivanni yala sami (sami thappu amaina vunte manninchandi sami, amma) pata bramharpanam sami
Aame Kalki avatgaram aithe, Anukunte meeku entra Noppi ? Aame kalki kaadu anukunnappudu em Cheyaledu kadaa.. mari meem problem ? Silent ga musukoni undandi. Aame pani ame chesukuntadi. Meekenti ? Meelanti vaallu mee ishtam vachinattu maatladocha ? Noru musukoni ame joliki vellakandi.
Kalki em aapadu ra edava. Kalki emee aapadamiki kaadu and vishayam neeku theliyadu Nuvvu oka panditgudivara
Adi kuda teledu
మత్స్యావతారం లో విష్ణుమూర్తి సత్యవ్రతుని దగ్గరికి ఆయనకు చేతగాక వెళ్ళాడేంటి? బుద్ధిలేని మాటలూ నువ్వూనూ....
? 0
Erragadda hospitals.
Hu Kalki amma vachhesini kabatti,manam andaram inka antlu thomadam,battalu vuthakatam,gummalu thudavadam,vanta cheyadam maanesi,randi andaru rendu chekkalu konukkuni bhajana chesukundam.
Inthaki
Aa KEERATAM made by Which DUPLICATE GOLD MAKING???
chaaaaaala baagundi Super
RENT ki dorukutundi ???
Chaaaaaala baagundi
Aame ku chaaalaa suit ayyindi
Cost yentha Untundi ??
Plz. Let know
We are going to perform & MAKING
SHORT FILM
అబ్బో ఇన్ని మాటలు మాట్లాడాక జ్ఞానోదయం అయిందా?? జాలి చూపిస్తున్నారా??
Don't worry... Keep it up dear goddess
@@therakshak2341 thank you
@@amruthangamayah5226 mana India Lo only maga devullane /donga swamulu /babalane support chestaru..okkasari woman devathalani support Cheste emavuddi... Inequality tagguddi kada... Edi emaina meeru continue avvandi... Mee intlo valla support teeskondi.... OK.. Dear goddess ...🙏
@@therakshak2341 😅
She needs 3 husbands😅😂 😢
Dongalanja
😂😂😂
Chagenti garu Veda pendithudu kadu
మహిమలు చూపడం అంటే గారడీ చేష్టలు అని & జనం దృష్టిని ఆకర్షించే జిత్తులు అని,
అవతార శక్తులు అలాంటి పనులు చేయవు అని ఎందరో గొప్పవారు చెప్పినారు కదా!
అందుకే శివ జ్యోతి సాదా సీదాగా దర్శనం ఇస్తోంది!
ఎన్ని పెళ్ళిలు అయితే ఏమిటి ఇవన్నీ సామాన్యులకు విపరీతంగా కనబడతాయి!
కానీ దివ్య ప్రణాళికలు, వాటి పరమార్థం సామాన్యులకు అర్థం కాదు పైగా విపరీతంగా
కాన రావడం సహజం!
దివ్య శక్తులు ఆవహించడం అనేది ఎవరికైనా, ఎప్పుడైనా జరగ వచ్చు!
కరోనా సమసి పోవడం శివ జ్యోతి వల్లనే అని ఎందుకు అనుకోకూడదు!?
This is common
You on this topic debet.... Chiii niiiii with you no useful think first.... Mind your business first 🤣🤣🤣🤣
జరగ బోయేది చెబితేనే దేవుళ్ళు అవుతారా!?
అలా అయితే వాతావరణ శాఖ వారు అవతార పురుషులే! మహిమాన్వితులే!
ఈ దేశం పై 18 సార్లు దండ యాత్ర చేసి ఏకంగా గుళ్ళు గోపురాలు కూలగొట్టి దోపిడీ చేసి వేలాది జనాన్ని చంపి, మానభంగాలు చేసిన వారిని గురించి చరిత్రం చదివినాము, నాటి నుండి నేటి వరకు మ్లేచుల తీరు అలాగే ఉంది కదా వారిని ఏమి చేశారు దేవుళ్ళు , పండితులు, గురువులు, మహిమాన్వితులు!?!?
మహిమలు చూపే వారే ఉంటే లోకంలో జరుగుతున్న ఉప ద్రవా లను ఆపడం గాని, ముందే చెప్పడం గాని ఎక్కడ జరగడం లేదు కదా!?
ఈ రంగాన్ని కూడా రాజకీయ, వ్యాపార రంగాల లాగే కొత్తవారికి అవకాశం దక్క కుండా చేసే కూతలు, కుట్రలు మాత్రమే ఇవన్నీ,!
శివ జ్యోతి కూడా ఒక అవతారమే కలి మాయ నుండి జ్ఞాన జనులను కాపాడే దేవతయే!
నమ్మిన వారు బాగు పడతారు!
నమ్మని వారు కలి ప్రభావంలో పడి కొట్టుకు పోతారు!
జై శివ జ్యోతి
జై కల్కి మాత
e v dagari gathajanmalo
yemaivuntundhi
నువ్వు చేసే ట్రోలింగ్ చాలదా... కంటిన్యూగా చెప్తూనే ఉన్నా అర్థం చేసుకోలేదంటే నీ మెదడును బంకమట్టితో చేశాడేమో ఆ దేవుడు. నోరుంటే చాలు, కెమెరా ముందు కూర్చోబెడితే చాలు మిమ్మల్ని. నోటికొచ్చింది మాట్లాడేస్తారు.
Amrunthangamaya..... Theri Maka Bosda... 🤭🤭🤭
ఎక్కడ విన్నావు రా మూడు పెళ్ళిళ్ళు ఔతాయని? నీకు మైండ్ ఉంటే కదా పని చెయ్యడానికీ....
Ñijamite kopam rakuudadu
@@srchyd4550 భద్రకాళి గురించి విన్నారా
@@srchyd4550 అవసరం వస్తే చూస్తారు కూడా అప్పుడు మాట్లాడుదురు గానీ కోపం గురించి
ముందు చేతులు పిసుక్కోవడం ఆపు
అరే బుద్ధి లేని అఘోరా!! ముందే పుట్టుకొచ్చారా కల్కీ భగవాన్ అమ్మాభగవాన్ ఆఆఆ? అంటే వాళ్ళు కల్కి భగవాన్ అని మీరు అంగీకరిస్తున్నారా?
Mee mobile number madam please
Eeee swami ki knowledge ledhu. Punarjanma siddhnatham meedha
నేనే అవతారమైతే నువ్వేంటి? లక్షా తొంభై బూతులు నువ్వు చూశావెట్రా??? వె...వా
Corona ni enduku apaledu
Neeku pichi undi siva
Mee mobile number madam... please
2 గంట విడియో విన్నానన్నావూ... బాబు గోగినేని తో చేసిన డిబేట్ చూసినానన్నావూ.... కల్కి అంటే దైవంగా మారే మనిషి అని చెప్పింది వినలేదా? వినీ బుద్ధి పనిచెయ్యక అర్థం కాలేదా???
ముందే చెప్పుంటే ఆపేవాళ్ళు కదా అంటున్నావే... విజయేంద్ర సరస్వతి గారు తెలుసా మీకు?? వెళ్ళి అడగండి ఒకసారి వెళ్ళి నేను ఏం చెప్పానో ఏంటో తెలుస్తుంది. పండితులు స్థానంలో ఉండి మీ బాధ్యతను విస్మరించి డబ్బు, హోదా, పేరు, పరపతి, వీటికోసం పాకులాడ్డానికే సరిపోతుంది టైం. అడపాదడపా ఎవరైనా మంచి మాటలు చెప్పడానికి వస్తే మీ విలువ పడిపోతుందని నోటికొచ్చింది వాగేయడమే మీ నీచ బుద్ది.