యోగశక్తితో ఇప్పటికీ అనుగ్రహిస్తున్న శ్రీ దేవకీ నందస్వామి || Nanduri Hemamalini

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Address:
    Sri Devakinandana Ashram, MWHM+XC8, Devakinandana Ashram or Sivalayam Veedhi, Billakurru, Andhra Pradesh 533228
    Google map link:
    goo.gl/maps/7t...
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Editing Credits : Sri Datta Nanduri 9th class
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------

ความคิดเห็น • 257

  • @padmavathiyerrapragada3695
    @padmavathiyerrapragada3695 2 ปีที่แล้ว +7

    అమ్మా మీరు సేకరించిన ఈ సమాచారం చూసి సంతోషం కలిగింది, ఆయన మాగురువు గారు,వారి వద్దనుండి మా కుటుంబ సభ్యులు ఉపదేశం పొందాం. మా నాన్నగారూ వారికి ముఖ్య శిష్యులు. మేమంతా ఎక్కువగా వారి వద్దకు వెళ్ళే వారం.వేదపాఠశాల లు కూడా నిర్వహించారు. మేము పక్క గ్రామంలో ఉండేవారం.స్వామి వారి గురించి అన్నీ వినిపించి నదులకు కృతజ్ఞతలు. స్వామి కి శత కోటి నమస్కారాలు.

    • @orientalsubrahmanyam2342
      @orientalsubrahmanyam2342 2 ปีที่แล้ว +1

      అమ్మ ఈ వీడియో లో ఉన్న ఆత్మరాం నేనే. మీది వానపల్లి అనుకుంటాను. మీ తో e విధంగా మాట్లడగలను.

    • @anushamaddula8915
      @anushamaddula8915 ปีที่แล้ว

      @@orientalsubrahmanyam2342 nenu matladali anukuntunna andi meeto ela connect avvali swamy

  • @Sree_077
    @Sree_077 2 ปีที่แล้ว +46

    అమ్మ మీరు చాలా గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియ చేస్తున్నందుకు మీకు శత కోటి🙏🙏🙏🙏🙏🙏

  • @Varadati
    @Varadati 2 ปีที่แล้ว +14

    ఎందరోమహానుభావులు, అందరికి వందనములు 🙏🙏 జై దేవకినందన స్వామి 🙏

  • @bhaskararaokondamudi5333
    @bhaskararaokondamudi5333 2 ปีที่แล้ว +3

    అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారం అండీంచారు అమ్మ . ధన్యవాదములు. చాలా వినాయక సొంపుగా వివరించారు. ఆ గ్రామము దర్శించటానికి దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @amarnatha1614
    @amarnatha1614 2 ปีที่แล้ว +8

    మాకు ఇప్పటి దాకా తెలియని ఈ అవతార పురుషునడైన దేవకీనందన స్వామి గురించి తెలియ చేసిన మీకు ధన్యవాదాలు.

  • @rpodury
    @rpodury 2 ปีที่แล้ว +7

    హేమ మాలిని గారు! దేవకినందన స్వామి గురించి, చాలా తెలుసు అనుకుంటున్న నా లాంటి వాళ్ళకి, తెలియని చాలా విషయాలు, ముఖ్యం గా స్వామి వారి బాల్య జీవిత విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదములు.
    అమలాపురం చుట్టు పట్ల కొన్ని కుటుంబాలు తో పాటు మా కుటుంబం మీద స్వామి వారి ప్రభావం ఉంది. మా పెదనాన్నగారు పోడూరి సోమయజులు గారు స్వామికి చాలా దగ్గర అయిన భక్తులు. ఆయనే మా ఇంటికి స్వామిని తీసుకు వచ్చే వారు. మా చిన్నతనం అంతా స్వామి వారి పూజలు చూడడం, బిళ్ళకుర్రు వెళ్లడం, స్వామి వారి పాద సేవ చేసుకోవడం, వారికీ తరుచు మా ఇంట్లో బిక్ష ఏర్పాటు అవి జరిగేవి. నా సోదరులు ఇద్దరికీ స్వామి వారే ఆత్మరాం అని, దేవకినందన శర్మ అని నామకరణం చేశారు. బిళ్ళ కుర్రు లో చాలా కాలం సుబ్బమ్మ గారు అనే ఆవిడ అతిద్యం లో ఉండి, తర్వాత ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు.
    ఒక చిన్న సవరణ. స్వామి వారి మహాప్రస్థానం 1973 లో కాదు 1972 లో అయి ఉండాలి. ఎందుకు నాకు బాగా గుర్తు అంటే, మా నాన్నగారు ఏప్రిల్ 15 1973 లో దివగంతులయ్యారు.
    ఆయన ఉండగానే స్వామి వారి నిర్యాణం వార్త విని మా అమ్మగారు బిళ్ళకుర్రు వెళ్లారు. అప్పటికి నాన్న గారు ఉన్నారు. అందుచేత నిర్యాణం తేదీ 23 ఏప్రిల్ 72 అయిఉండాలి. సరి చూసుకో గలరు.

    • @Vaaraahi5
      @Vaaraahi5 ปีที่แล้ว +1

      Can we have Ashramam contact information andi??

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 ปีที่แล้ว +10

    ఎందరో మహానుభావులు 🌷🙏🌷 అందరికీ వందనాలు 🌷🙏🌷 ఇందరికీ జన్మనిచ్చిన భరత మాత ధన్యులు 🙏🌷🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 2 ปีที่แล้ว +13

    ఈ స్వామి వారి గురించి నాకు ఇప్పుడే తెలిసింది. చాలా ధన్యవాదాలు అమ్మ

  • @holirangoli1336
    @holirangoli1336 2 ปีที่แล้ว +63

    అమ్మ భార్య భర్తల మధ్య మంచి సంబంధబాంధవ్యాలు కోసం కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కోసం తల్లిదండ్రులు పిల్లలు మధ్య మంచి సంబంధం కోసం ఏమైనా పరిహారం చెప్పండి ప్లీజ్

    • @ankenpallyraju1049
      @ankenpallyraju1049 2 ปีที่แล้ว

      Sss🙏🙏

    • @arunasrikakulapu2548
      @arunasrikakulapu2548 2 ปีที่แล้ว

      @@subrahmanyamjayanthi3572 se

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 2 ปีที่แล้ว

      భగవంతుడు

    • @ajvesha5426
      @ajvesha5426 ปีที่แล้ว

      మీది బిళ్ళకుర్రా

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 ปีที่แล้ว

      సమస్య ఏమిటో తెలుసుకోండి. ఏం చేయాలో జవాబు దొరుకుతుంది.

  • @santhikumari9971
    @santhikumari9971 2 ปีที่แล้ว +3

    చాలా మంచి place గురించి చెప్పారు అండి.మీ narration కూడా చాలా బాగుంది. 🙏🏻🙏🏻

  • @mudragada8686
    @mudragada8686 2 ปีที่แล้ว +4

    Sri mathre namah
    I heard just one day before your video,
    Not a coincidence,
    Blessings from datta through your voice.
    Jaya guru datta

  • @gautamastro
    @gautamastro 2 ปีที่แล้ว +3

    నండూరి హేమమాలిని గారు, మీకు ముందుగా ధన్యవాదములు. శ్రీశ్రీశీ స్వామివారి గురించి మీరు తెలియచేసిన విషయాలు పూర్తి సత్యములు. వారిని తీసుకువచ్చి, వారికి కావలసినన్ని దగ్గర ఉండి చూసుకున్నది. కీ.శే.చావలి సత్యనారాయణగారు. స్వామి వారి అంతరంగికులు.. అనేక సంవత్సరాలు వారి సేవలో తరించి స్వామివారికి సేవలు చేస్తూ, వారి ఆరాధనను ఊరంతా ఉత్సవంలా చేసేవారు. వారికి సంబంధించిన(ఆశ్రమానికి) ఆర్ధిక విషయాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, దూర ప్రాంతాలనుండి ఆశ్రమానికి వచ్చినవారికి తన ఇంట భోజనాదులు ఏర్పాటు చేసేవారు. మీకు ఏదైనా అవకాశం వుంటే వారిని స్మరించడం కూడా అవసరం. వారు మా మామగారి(శ్రీచావలి రామారావుగారు)తండ్రి గారు..చివరలో ఆశ్రమం ప్రభుత్వ పరమవ్వడం, అపూర్వమైన వారి గ్రంధాలయం ఎవరికి ఉపయోగం లేకుండా శిథిల స్థితికి చేరుతోందని చెప్పగలను. మరొక్కసారి మీకు ధన్యవాదములు..

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      తప్పకుండా

    • @orientalsubrahmanyam2342
      @orientalsubrahmanyam2342 2 ปีที่แล้ว +3

      నమస్కారం అప్పులురి అత్మరామాం. బిళ్ళకుర్రు. స్వామి ఆశ్రమం మరియు సరస్వతీ నిలయం పూర్తిగా బాగు చేయించము. సరస్వతీ నిలయం పూర్తిగా పునర్నిర్మాణం చేసాము మా కుటుంబం. స్వామి వారి గ్రంధాలయం పూర్తిగా బాగు చేసి మిగిలిన పుస్తకాలు పరీరకిషిస్తున్నము. శ్రీ చావలి సత్యనారాయణ గారి చాయ చిత్రం నిలయంలో పెట్టాము. మీ రాజమండ్రి లో ఉన్న సత్యనారాయణ గారి తో మాట్లాడినాను ఈ మధ్య.

    • @gautamastro
      @gautamastro 2 ปีที่แล้ว +1

      @@orientalsubrahmanyam2342 గారు నమస్కారం. ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకు క్షంతవ్యడను. మీకు ధన్యవాదములు.

    • @vmmh
      @vmmh 2 ปีที่แล้ว +1

      @@orientalsubrahmanyam2342
      Om sri Vishnu rupaya namah swamy pillalu manchi margam lo nadavadaniki slokam cheppandi Guruvu garu 🙏 mondi thanam poi manchiga undali

    • @Vaaraahi5
      @Vaaraahi5 ปีที่แล้ว

      ​@Oriental Subrahmanyam Namaskaram andi. Can we Ashramam phone numbers andi??

  • @RrcSaiVibes
    @RrcSaiVibes 2 ปีที่แล้ว +24

    ఇలాంటి వారు ఎప్పుడూ కూడా వుంటే బాగుండు..

    • @sreeswatheeyoga9835
      @sreeswatheeyoga9835 2 ปีที่แล้ว +2

      వారు ఉన్నారు

    • @RrcSaiVibes
      @RrcSaiVibes 2 ปีที่แล้ว

      @@sreeswatheeyoga9835 evaru?

  • @purnimasatyavada2394
    @purnimasatyavada2394 2 ปีที่แล้ว +4

    Amma indulo satyavada Krishna Rao garu maa sontha tatagaru...valla abbayi maa nannagaru devakinandana Vara prasad..

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      🙏🙏

    • @vmmh
      @vmmh 2 ปีที่แล้ว

      Amma pillalu sanmarganm lo nadavadaniki slokam cheppandi amma

  • @orientalsubrahmanyam2342
    @orientalsubrahmanyam2342 2 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోనమః 🙏. శ్రీ దేవకీనందన స్వామి వారి జయంతి ఉత్సవాలు మొన్న గురు పూర్ణిమ రోజున బిళ్లకుర్రు లో ఘనంగా జరిగాయి. అంతక ముందర రోజు దాకా పడ్డ వర్షం బుధవారం గురువారం ఆగిపోయింది. ఇది స్వామి మహత్యనికి నిదర్శనం. ఆయనను కోలిచినవరికి కొంగు బంగారం. అమ్మ సరస్వతీ దేవి దయమయురాలు. తప్పక దర్శించవలసిన ఆలయం శ్రీ సరస్వతీ మాత ఆలయం. స్వామి దర్శన మాత్రం పాపక్ష్యం అవుతుంది. వారి దయ అపారం. 🌹🙏🙏

    • @srinivasaddanki367
      @srinivasaddanki367 2 ปีที่แล้ว

      Please give me sir
      Proper. Address

    • @srinivasaddanki367
      @srinivasaddanki367 2 ปีที่แล้ว

      Nenu kuda billakiru vasthanu
      Give me address sir

    • @orientalsubrahmanyam2342
      @orientalsubrahmanyam2342 2 ปีที่แล้ว

      మీరు ఎక్కడ ఉంటారు. ఎక్కడ నుంచి రావాలి

    • @vikramreddy7456
      @vikramreddy7456 2 ปีที่แล้ว

      Adress cheppandi please

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      East godavari district...అమలాపురం దగ్గర..కొత్తపేట అని వుంటుంది.మీకు బాగా అర్థం అవ్వాలి అంటే అయినవిల్లి...వరసిద్ధి వినాయక స్వామి ఆలయం.)...కొత్తపేట వస్తె అక్కడ బిళ్లకుర్రు ఎలా వెళ్లాలి అని అడిగితే చెప్తారు

  • @prasadpotukuchi593
    @prasadpotukuchi593 ปีที่แล้ว +1

    Jai Sri Devakinandana Swami namaha .Pothiukuchi Satya Prasad.,Hyd.

  • @byreddysureshkumarreddy8442
    @byreddysureshkumarreddy8442 2 ปีที่แล้ว +7

    అమ్మ నమస్కారములు అమ్మ.అమ్మ ఏమి తెలియని నాకు , దేవత మూర్తులు మహిమ లు గురించి, అలాగే గురువులు గురించి, ఆశ్రమాలు గురించి ,అక్కడ అమ్మవారు,అయ్యా వారు తీరుగాడిన ప్రదేశాలు గురించి చెపుతూ ఉంటే ,ఇంకా శోత్రాలు ,చెబుతుంటే అమ్మ,
    మీకు వందనములు అమ్మ.
    మీరు చెబుతున్న విషయాలు నాకు ఇసుక రేనూవు అంత కూడా తెలియదు అమ్మ.
    అమ్మ మీకు కృతజ్ఞతలు అమ్మ.

  • @chilukuriradha1816
    @chilukuriradha1816 2 ปีที่แล้ว +1

    Thank you for this valuable information Amma. 🙏🙏 we are very fortunate to know about Sri Swamiji 🙏🙏

  • @ramyachithakayala787
    @ramyachithakayala787 ปีที่แล้ว +1

    Dhanyawadalu amma 🙏

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 ปีที่แล้ว +1

    AMMA MEE VOICE SO SWEET. MEERU CHEPPE VIDHANAM SO EXCELLENT.

  • @hymavathidevi1718
    @hymavathidevi1718 ปีที่แล้ว +1

    Makunna problems marchipotunnam danyavadamulu amma,

  • @anushaammaadi9168
    @anushaammaadi9168 2 ปีที่แล้ว +2

    Ma jeevithaalni maarche videos peduthu maku teliyani yendharo mahanubhavula gurinchi teliyachesthunna me seva nirantharaayam ga konasaaguthune vundali ammaa 🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      అమ్మవారి దయ అండి. శ్రీ మాత్రే నమః

    • @anushaammaadi9168
      @anushaammaadi9168 2 ปีที่แล้ว

      @@nandurihemamalini avunamma anthaa thalli parameswari dhaya

    • @vmmh
      @vmmh 2 ปีที่แล้ว

      @@nandurihemamalini
      Amma pillalu cheppina mata vini sanmarganm lo nadavadaniki slokam cheppandi amma

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 ปีที่แล้ว

    Aatmanamaskaram, I'm very thanks for your kindness. You and your family servicing to this society.

  • @travelviewclean2779
    @travelviewclean2779 2 ปีที่แล้ว

    లోక ఉద్ధరణ జరగాలి అంటే వేద ఉద్ధరణ జరగాలి... Great sayings🙏🙏

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz ปีที่แล้ว +1

    Super 👍 mamdam

  • @swati674
    @swati674 2 ปีที่แล้ว +2

    Hii ndi tq very much nice information so m glad I learn few slokas through ur videos it's really helpful ,plz roju oka slokam lo Gajendra moksham gurchi video cheyandi plz it's a small request ndi

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 ปีที่แล้ว +2

    Jai sri matreynamaha madurameenakshiammavaru

  • @vanajarenduchinthala6149
    @vanajarenduchinthala6149 2 ปีที่แล้ว +2

    మాది tanunku నండి నాకు ఇప్పటి వరకు ఈ విషయం తెలియని తెలియదు , ఇలాంటి గొప్ప గొప్ప ఆశ్రమాలు మన side chala ne unna కూడా సరైన ప్రచారం లేక నా లాంటి వాళ్ళు (మా ఊరు ) కి ఏమి తెలియడం లేదు , teliychesinanduku మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @phanikumar4064
    @phanikumar4064 2 ปีที่แล้ว +1

    ఆశ్రమం లో నిద్ర చేసే అవకాశం నాకు కల్పించి న గురువు గారికి ధన్యవాదాలు

    • @kanthch8389
      @kanthch8389 8 หลายเดือนก่อน

      Address cheppandi please

  • @dattatreyamahawadi2222
    @dattatreyamahawadi2222 2 ปีที่แล้ว +1

    Excellent valuable information 🙏🙏🙏 Tnku Madam 🙏

  • @vbgangadhararaonalamati7188
    @vbgangadhararaonalamati7188 2 ปีที่แล้ว +1

    Thanks a lot for details provided. Regards

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @naveendudam2274
    @naveendudam2274 2 ปีที่แล้ว +14

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @rameshkumar-tm5rz
    @rameshkumar-tm5rz 2 ปีที่แล้ว +5

    Respected Madam Narayana Govinda Madhava Madhusudhan Trivikrama

  • @satishreddy7591
    @satishreddy7591 2 ปีที่แล้ว +1

    Amma miku namaskaram. Maa annaya EDI chesena kalesi ravatam ledu. Chala badalu padutunadu. Applu palu avutunadu. Matalu padutunadu. Edina pariskram cheppadi Amma.

  • @mohana3687
    @mohana3687 2 ปีที่แล้ว +1

    Nice vdo about swamy... don't know about him.. thanks for sharing..

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 ปีที่แล้ว +1

    🌹🌼🌻om sri matreya namaha 🌹 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌻🌼🌹🙏🙏🙏🙏🙏

  • @srinivasareddykonala3644
    @srinivasareddykonala3644 2 ปีที่แล้ว +2

    Amma meeku manasphurtiga dhanyavadamulu.

  • @prameelaprameela695
    @prameelaprameela695 2 ปีที่แล้ว +1

    Nice, thank you so much

  • @SivaKumar-sb2fm
    @SivaKumar-sb2fm 2 ปีที่แล้ว +1

    Super e temple exit why

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 ปีที่แล้ว +1

    OM SRI GURUPADHUKABHYAM NAMAHA. SAPTHA CHIRANJEEVULU SAPTHA MAHARSHULU SAPTHA GAGALU. PRAKRUTHI MATHA KI JAI. PANCHA BHUTHAMULU SHRUSTILO PRATHI JEEVARASHIKI 33KOTLA DEVVULAKHU SHATHAKOTHI VANDHANAMULU. OM NAMAHA SHIVAYA. OM KLEEEM NAMAHA SHIVAYA.

  • @vemulapallymohan5708
    @vemulapallymohan5708 10 หลายเดือนก่อน

    చాలా చాలా ధన్యవాడములు

  • @kailasapathydarna4242
    @kailasapathydarna4242 2 ปีที่แล้ว

    Very thankful to your family Amma. Great family. God bless you and all your family members. Shathamanam bhavathi.

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 2 ปีที่แล้ว +1

    Gurudevulaku Satakoti Pranamamulu...

  • @itsmylife144-3
    @itsmylife144-3 2 ปีที่แล้ว

    శ్రీ దేవకీ నందస్వాములవారికి జయము జయము 💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @prasannalakshmi4971
    @prasannalakshmi4971 2 ปีที่แล้ว +1

    Amma meru cheptu vuntay maku manasu emotion avutundi
    MMA Ammai marriage late avutundi.very educated and humble girl .Maha swami varee ke vandan mulu .

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 ปีที่แล้ว +1

    ఆత్మరాం మహారాజ్ కి jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prince-agastya.2313
    @prince-agastya.2313 2 ปีที่แล้ว +1

    Amma neeku padabi vandanamu

  • @ranua3635
    @ranua3635 2 ปีที่แล้ว +1

    hara hara sahankara jaya jaya shanakara
    sree datta sharanam mama

  • @rvsankar5674
    @rvsankar5674 2 ปีที่แล้ว +1

    Thank you madam tq

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 2 ปีที่แล้ว

    Om Shree Gurudev Datta. Shree Devakinandana Swamy Namo Namaha. 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami gariki padabi vandanam

  • @murthypsr627
    @murthypsr627 2 ปีที่แล้ว +2

    How to reach ashram?

  • @pathaneniannapurna6696
    @pathaneniannapurna6696 2 ปีที่แล้ว +2

    Billakurru Devaki nandanaswami ma attagarintki vachchi nelarojuludaka undevarata.ma bavagarintloswami padukalu ippatiki unnayi
    Ma vàriki swami vare thana purvasrama Peru ATMARAM ani pettarata. Intĺò devaki ani pilustaru. Swami vivaralu cheppinanduku thañks. Ma vuriperu amalapuram daggara ñadipudi.

    • @orientalsubrahmanyam2342
      @orientalsubrahmanyam2342 2 ปีที่แล้ว

      మీ ఫోన్ నంబర్ తెలయ జెయ్యగలరు. నా ఊరు బీళ్లకుర్రూ నా పేరు అత్మారం 🌹

    • @padmavathigorle5921
      @padmavathigorle5921 2 ปีที่แล้ว

      Atmaram garu, mee ph.no. ivvagalaru pl.

  • @sivaram5918
    @sivaram5918 2 ปีที่แล้ว +1

    Ksivaram
    Jai guru dev namaste 🙏 🙏🙏

  • @shivaelichala9896
    @shivaelichala9896 2 ปีที่แล้ว +1

    🙏🙏Sri Vishnu Rupaya Namah Shivaya 🙏🙏Sri Gurubyo Namaha 🙏🙏

  • @psudheer6153
    @psudheer6153 2 ปีที่แล้ว +2

    Hare krishna mathaji...

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 ปีที่แล้ว +1

    OM SRI MATHRE NAMAHA.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @murthy-sh8sq
    @murthy-sh8sq 2 ปีที่แล้ว +3

    First like amma Madhuri amma

  • @kameswararaolvs1047
    @kameswararaolvs1047 2 ปีที่แล้ว +1

    My sincere Namaskarams Thalli.

  • @gowrisurya6346
    @gowrisurya6346 2 ปีที่แล้ว +2

    Amma na bartha aaroghyam kosam prardistey swami varu karunistara akkadiki ela Bellamy🙏🙏

    • @chavaliatmaram6595
      @chavaliatmaram6595 2 ปีที่แล้ว

      స్వామివారు ఇప్పుడు లేరండి. వారి ఆశ్రమం మరియు వారిచేత నిర్భించబడిన సరస్వతీ మాత గుడి ఉన్నాయి. గుడిని దర్శించుకుని ప్రార్ధించండి మంచి జరుగుతుంది

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 2 ปีที่แล้ว +1

    Namaskaram amma chalabaga chaparu 🙏🙏🙏

  • @divyagallery3681
    @divyagallery3681 2 ปีที่แล้ว +2

    సౌందర్య లహరి 22వ శ్లోకం గురించి వివరణ ఇవ్వండి pls 🙏

  • @manjulavanim9893
    @manjulavanim9893 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @kavithareddy1659
    @kavithareddy1659 2 ปีที่แล้ว +1

    Sri Gurubyo namaha Devakinandana swamy.

  • @anishettyshailaja4105
    @anishettyshailaja4105 2 ปีที่แล้ว +1

    Thank you amma🙏

  • @remopasila5700
    @remopasila5700 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @svangara1
    @svangara1 2 ปีที่แล้ว +1

    very good video

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 ปีที่แล้ว +1

    AMMA SANDHYA VANDHANAM SAHASRA GAYATHRI JAPAM AGNI KARYA NISTA ANTE EMITI EVI MORNING EE TIME LO CHEYALI. EDHI GRUHASTULU CHEYAVACHHA PLS REPLY MADAM GARU.

  • @bruhalakshmi589
    @bruhalakshmi589 2 ปีที่แล้ว +1

    Dhanyavadalu amma 🙏🙏

  • @mallepellilaxmi66
    @mallepellilaxmi66 2 ปีที่แล้ว +1

    Sri mathrey namaha 🙏 🙏

  • @kishorej288
    @kishorej288 2 ปีที่แล้ว +1

    🙏💐🙏💐🙏💐

  • @procherry7469
    @procherry7469 2 ปีที่แล้ว +1

    Jai durga amma jai bhavani amma jai meenakshi amma jai kanyakaparaneshwari amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rssarvagnarlkvalli814
    @rssarvagnarlkvalli814 2 ปีที่แล้ว +2

    Tanukuloni panditudi Peru cheppagalara madam please

  • @jai6761
    @jai6761 2 ปีที่แล้ว +3

    🙏 danyavadalu amma, manaku daggarlo unna mahaneyulu kadha

  • @prayagaradhakrishna4615
    @prayagaradhakrishna4615 2 ปีที่แล้ว +1

    Ome parvatyi namassivaya swarupi

  • @ramadevikommuru1066
    @ramadevikommuru1066 2 ปีที่แล้ว +1

    Om Sri Matre Namaha
    🙏🏻🙏🏻🌹

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 2 ปีที่แล้ว +1

    Namaskaram Amma 🙏🙏🙏

  • @scnyoganand9861
    @scnyoganand9861 2 ปีที่แล้ว +1

    Sri matrenamaha ilaanti swamulu vyadhulu tholaginchevaru sajeevamga unna vallu evarainaa unte cheppandi please

  • @seenup
    @seenup 2 ปีที่แล้ว +2

    అమ్మా
    నమస్కారము

  • @divakarhappy
    @divakarhappy 2 ปีที่แล้ว +1

    Amma 🙏🙏🙏

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 2 ปีที่แล้ว +2

    ఓం శ్రీమాత్రేనమః... ఓం ఓం ఓం

  • @bhunedrikeshavisowjanya2945
    @bhunedrikeshavisowjanya2945 2 ปีที่แล้ว +2

    Amma manchi valuable job kosam edaina stotram chepandi amma plss...

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః🤽🙏🙏🙏🍎💐

  • @renukarenu8025
    @renukarenu8025 2 ปีที่แล้ว +1

    Amma vandanalu
    Maa abbailu unnatha staye lo undalante
    Ammaga nenu a Puja cheyale. A mantram japenchle dayachese selavende ammagaru

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 ปีที่แล้ว +1

    Om saraswathideviye namaha

  • @ramanakumari5963
    @ramanakumari5963 2 ปีที่แล้ว +1

    Paramacharya Swami ni vedukuntea Naku mi video kanipinchindi maa Babu ki Saraswati kataksham kaavali Ani meeamu veelucheasukoni tapaka darshinchukuntamu

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 2 ปีที่แล้ว +2

    Jai srimmanayana

  • @rajusuruvu8347
    @rajusuruvu8347 ปีที่แล้ว

    Omsri Kanchipuram Kamakshiye Namaha💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @swapnakaram3734
    @swapnakaram3734 2 ปีที่แล้ว +1

    Nen oka comment pettanu Amma meeku dhaniki inthavaraku Rply raledhu...,ruthukramam lo unnappudu theliyaka sthotram japiste aa mantram ika palinchadha ani ika vere sthostralu kuda pani cheyava cheppandi amma

  • @yadammajella9369
    @yadammajella9369 2 ปีที่แล้ว

    Chala chala danyavadamulu amma 🙏🙏🙏🙏🦶🦶🦶

  • @rameshkondapalli3236
    @rameshkondapalli3236 2 ปีที่แล้ว +1

    👋👋

  • @prashanthrebba5886
    @prashanthrebba5886 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MyFascinoMyTravelling
    @MyFascinoMyTravelling 2 ปีที่แล้ว +1

    Hello 👋

  • @padmavathigajjarapu9241
    @padmavathigajjarapu9241 2 ปีที่แล้ว +1

    Om sri maatrya namaha

  • @harshas8049
    @harshas8049 2 ปีที่แล้ว +1

    Yatheendrulu ante ardam emi .....cheppandi please 🙏 🙏 🙏

  • @ramakrishnareddy304
    @ramakrishnareddy304 2 ปีที่แล้ว +1

    అమ్మ🙏 swami variki🙏🙏🙏🙏🙏🥭🥭

  • @swarnamayee8787
    @swarnamayee8787 2 ปีที่แล้ว +1

    Love

  • @gurappapottendla6674
    @gurappapottendla6674 2 ปีที่แล้ว +1

    Sri matrenamaha