ప్రాపంచిక సుఖాల మోజులో వెళుతున్న నన్ను, మీ వీడియోల ద్వారా ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్నారు. మిమ్మల్ని గురువుగాస్వీకరించి మీరు వీడియోలో చెప్పినట్టు ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకుంటూ పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటున్నాను. పూరి క్షేత్ర దర్శనం కూడా మీ ఆశీస్సు వలన జగన్నాథుని కృపాకటాక్షాల వలన కలగాలని కోరుకుంటున్నాను
Namaskaram Mahaasaya, 🙏 I read somewhere that ‘ Chaitanya prabhu’… was murdered in the Jagannadha temple premises by that time king’s minister who led a coup and became king later . Chaitanya Prabhu’s body was burried under the dhwaja stambham. I got terribly upset after reading this . Can you please clarify this Sir ?
నా స్వామి గురించి మీలాంటి పుణ్యాత్ముల నోటి ద్వారా వినటం మా అదృష్టం పూరి జగన్నాథ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు ఈ వీడియోలు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నేను జై పూరి జగన్నాథ సుభద్రాదేవి బలరాముడికి
జగన్నాథ స్వామి నయన పధగామి భవతు మే. ఇక్కడ సాలబేగ అనే ముస్లిం భక్తుడి కధ కూడా ఇలాంటిదే. ఆయన రాసిన పాట లో ఒక చోట" బాప మ మొగల పుఒ మా మొ బ్రాహ్మణి ఎం కుళె జన్మిలి హిందు న పిఎ మొ పాణి". అక్కడ బ్రాహ్మణ స్త్రీ ను ఔరంగజేబు సేనాధిపతి లాల్బెగ్ ఎత్తుకు పోతాడు. వారి కి పుట్టిన వాడు భక్త సాలబేగ్ .పూరీ జగన్నాథ గురించి ఎంత చెప్పినా తక్కువే అయినా కూడా అతని చల్లని చూపులకు పాకులాడే అందరికీ వందనాలు.
ఏ జాతి వాడైనా ఏ నీతి వాడైనా హరి భక్తి గల వాడే అగ్రజుండు ఊరకుండెడివేళ ఉద్యోగముల వేళ నిద్రపోయే వేళ భద్రముగను మనసు చెదరనీక మది మురాంతకుని మీద భక్తి నిలిపినట్టే వాడే భాగవతుడు
పూరీ క్షేత్రం గురించి మీ మాటల్లో వినటం మా అదృష్టం 🙏వింటుంటే ఎంతో ఆనందం వేస్తుంది 🙏పూరీ వెళ్లి జగన్నాదున్నీ దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది 🙏🙏జై జగన్నాత 🙏
ఏమని చెప్పను ఎం మాటలు రావట్లేదే.... మీరు జగన్నాధ స్వామి గురుంచి చెప్తుంటే ఎప్పుడు ఎప్పుడు వెళ్తానా ఆ ఆలయానికి అని మనసు ఉవ్విలూరుతుంది. 🙏🙏🙏🙏 గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు 🪷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు. మన పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని ప్రచారం గావిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా.. సనాతన ధర్మ నిజ స్వరూపాన్ని తెలియజేయడం ద్వారా...మతమార్పిడులను కూడా చాలావరకు నిలువరించవచ్చని తెలియజేసుకుంటున్నాము. ఈ విషయమై మీరు ఒక వీడియో చేసి అందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీసీతారామా🙏
మహాత్ములు ఎల్లప్పుడూ కరుణా హృదయులై వుంటారని పెద్దలు చెప్పగా విన్నాము...ఆ విషయం మిమ్మల్ని చూస్తుంటే నిజమని తోస్తోంది అండి...ఎంత ఉపయోగకరమైన వీడియో ఇది...Thanks a lot andi
పూజ ఎలా చేయాలో తెలియని నాకు, ఈరోజు మీవల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, మీ మాటలు వినడం కోసమే, మీరు మాలాంటి వారికోసమే పుట్టరేమో అనిపిస్తుంది గురువుగారు,🙏🙏
గురువు గారికి పాదభివందనలు అన్న చెల్లెలు అనుబంధం పెంచే జగన్నాథుని అనుగ్రహం పొందిన సుభద్ర అమ్మ కోసం మీ మాటలు వినాలి అని ఉంది దయ చేసి తెలుపగలరు అన్నచెల్లులు అందరూ పాటించ వలసిన అవసరం ఉంది
గురువుగారు మన హిందూ సాంప్రదాయాలు గురించి చెబుతున్నారు చూడలేని దేవాలయాలు కోసం మీరు చెప్పే ప్రవచనాలు గత ఐదు సంవత్సరాలు నుండి ప్రతి ఒక్కటి వెంటనే ఉన్నాం. మేము చాలా అదృష్టవంతుడు ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి నరసింహారావు గారు మీరు ఇంకా మిగతా గురువులు చెప్పినవి వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం మేము చాలా ధన్యులు
నాకు పంచరమాల్ వెళ్లినపుడు సామర్లకోట శివ దర్శనం అయిన తర్వాత ఇలాగే జరిగింది ఇప్పటికి బాధపడుతూనే ఉంటాను నేను , నా తండ్రి తెలియక చేసిన నా తప్పును క్షమించమని వేడుకున్🙏🙏🙏🙏🙏
గురువు గారికి నా నమస్కారములు 🙏, నాకు ఒక సందేహం, మహమ్మదీయుల దండయాత్రలో ఎన్నో విలువైన పుణ్యక్షేత్రాలపై దేవుడి గుళ్ళపై వారి ఆకృత్యాలు వారి ఆటవిక పద్ధతులను వాళ్లకి ఇష్టం వచ్చిన విధంగా ఘోరాలు చేశారు, ఇలాంటివి విన్నప్పుడు చరిత్రలు తెలుసుకున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఆవేశంతో ఊగిపోతాం, ఈ విషయాలలో దేవుడి ప్రమేయం ఏమిటో చెప్పాలి ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు దీని గురించి ఒక వీడియో చేయాలని నా మనవి,🙏
@@NanduriSrinivasSpiritualTalks గుండెల మీద తన్నిన వాడిని క్షమించేశాడా దేవుడు ఐతే.....సమాధానం కావలి..... మాకు దేవుడి పై ఎంత భక్తి ఉందో అంతే కోపం వస్తూంది ఒకోసారి... ఇలాంటి పాపత్ములను వదిలేసినందుకు.... మరియు ఎన్ని పూజలు చేస్తున్నా మాకు సంతానం ఎప్పుడు అనుగ్రహిస్తాడు అనీ.... 🙄🙄🙄😔😔😔
జై శ్రీగణేశా! నమస్కారం గురువుగారు. మన పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని ప్రచారం గావిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా.. సనాతన ధర్మ నిజ స్వరూపాన్ని తెలియజేయడం ద్వారా...మతమార్పిడులను కూడా చాలావరకు నిలువరించవచ్చని తెలియజేసుకుంటున్నాము. ఈ విషయమై మీరు ఒక వీడియో చేసి అందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీసీతారామా🙏 జై శ్రీ పూరీ జగన్నాథా🙏
నమస్కారం గురువుగారు పదిహేడు సంవత్సరాల క్రితం పూరీ జగన్నాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక పండా డబ్బు కోసం మాకు చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు చిన్నతనం వల్ల కోపంతో నీ దర్శనం కోసం వస్తే ఇలా చేస్తావా ఇంక ఎప్పుడూ నీ దర్శనానికి రాను అని చెప్పినాను ఇప్పుడు ఎంత ప్రయత్నించినా పూరి జన్నాథుని దర్శించుకో లేక పోతున్నాను నా తప్పును ఆ స్వామి క్షమించి నన్ను కరుణించాలంటే నేను ఏమి చేయాలి నా తప్పును క్షమించి ఆ స్వామి దర్శనం కలిగేలా ఆశీర్వదించండి దయచేసి ఆశీర్వదించండి ప్రణామములు
హిందూ దేవుళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంటే గుండెలు పిండేసినట్లు ఉంది గురువుగారు కానీ కానీ మీరు చెప్పే మాటలు భక్తి వైపు నడుస్తూ నడిపిస్తున్నాయండి జై శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
Om namo venkateshaya.nanduri variki namaskaram దేవుడు కర్మ సిద్దాంతం మార్చలేడ మంచి వారికి కస్టాలు చెడ్డ వారికి సుఖాలు.ఎప్పటి శిక్ష అప్పుడే వెయ్యచు కదా.చనిపొయిన వారి ని మనం మళ్లి కల్సుకొగలమ ఉర్ద్వ లోకల్లొ ఐన.మా నాన్న గారు పొయిన బాద లో ఎదో adagalani ఉంది కానీ ఎమీ అర్దం కావడం లేదు🙏🏻
కాని భూమి మీద ఉన్నంత వరకే యే బంధాలయిన ???? మనం యే లోకం లోకి వెళతాము అన్నది మన పాపపుణ్యాలను బట్టి ఉంటుంది. పై లోకాలకి వెళ్ళాక మనవాళ్ళు వేరేవాళ్లు ఇలాంటి ఫీలింగ్స్ యేవి ఆత్మలకు ఉండదు. ఎవరి పయనం వారిదే... ఎవరి పాప పుణ్యాలు వారివే.
గురువుగారు నమస్కారం.... మీరు చెప్పే విధి విధానాలు పాటించాను... వివాహం అయ్యింది.... వారం అవుతుంది... కానీ నేను ఎంత పూజలు చేస్తానో తను అంత పూజలు avoid చేస్తాడు..... అన్ని పూజలు మానేసేయి అంటున్నారు... ఇంకేంటి పెళ్లి అయ్యింది కదా పూజలు వద్దు అంటున్నారు.... నా మనసు చీవుక్కు అంటుంది.... ఏమి చెయ్యాలో అర్థం అవ్వటం లేదు
పెళ్ళైన వెంటనే ఇటువంటి వాటికి గొడవలు పడకండి. ముందు నమ్మకం పెరిగేలా నడచుకోండి. పూజ పూజామందిరంలోనే చేయక్కర్లేదు. మనస్సులో చేయవచ్చు. వంట చేస్తూ లలితా అష్టోత్తరం చదువుకోండి. మందిరంలో దీపం పెట్టండి. చాలు మీకు కుదిరినప్పుడు మంచి ప్రవచనాలు అప్పుడప్పుడు మొబైల్ లో పెడుతూ ఉండండి. మొదట్లో విసుక్కున్నా, తరువాత ఏదో ఒకమాట అతడి మనస్సుని మారుస్తుంది
గురువుగారు నమోనమః 🙏🙏. నాకు రోజు ఇంట్లో షోడాషోపచార పూజ చేసేటప్పుడు అలాగే ఏ గుడికి వెళ్లిన కూడా కంట్లోంచి నీళ్లు వస్తూనే ఉంటాయి control చేసుకోలేకపోతున్నాను నోటా మాట కూడా ఆ time లో సరిగ్గా రాదు. ఎందుకో తెలీదు.అలాగే గుడిలో గంట గాని (నవేద్యం పెట్టినపుడు) అలాగే మంగళ వాయిద్యాలు విన్న కూడా కంట్లోంచి నీళ్లు వస్తాయి. బయటకు వచ్చేవరకు ఆగవు control చేసుకోలేకపోతున్న ఒకసారి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళాను.అప్పుడు గుడిలో స్వామివారికి కళ్యాణం జరుగుతోంది. నాకు కంట్లోంచి నీళ్లు ఆగలేదు మంగళ వాయిద్యాలకి స్వామి వారిని చూసి రెండింటికి అస్సలు control కాలేకపోయాను నీళ్లు వస్తూనే ఉన్నాయి. గుడిలో పంతులుగారు కళ్ళు తుడుచుకొమ్మ ఏడవ కూడదు అని చెప్పారు 3-4 సార్లు. అది ఏడుపు కాదు కానీ ఏంటో ఎందుకు అలా జరుగుతుందో తెలియట్లేదు . కానీ ఆగలేకపోయా. Suggestion ఇవ్వండి pls దీనిని ఎలా పోగొట్టుకోవాలి 🙏🙏🙏🙏
Om sri mathare namaha Guruvaru 2years nundi me videos chudamu modhalupatanu video kosam chala wait chasthanu adhyathamakamga nanu me videos dhavara marchinandhuku kruthagaythalu🙏
Sir,I am studying engineering. I am staying in a hostel can u please tell me from morning to night Santana spiritual things individually we want to do in our hostel daily.please🙏🙏
I stay in hostel.. I chant hare Krishna mahamantra.. it is soo blissful experience. But I hesitate chanting when someone sees me.. so I do early in the morning 5 - 5:30.. But waiting for the day when I can chant proudly without any insecurities of being labelled as old school..
Chant the any nama god as japam ( for eg shri rama jaya rama jaya jaya rama ) Read collectively the lalitha saharanamam in the morning or evening but you bathe before doing so! Do not mix in the group when you are in periods! For reading lalitha you can follow bombay sisters ( c saroja and lalitha) rendition ! It is highly clear and correct pronunciation! It is very easy to follow!
ప్రతిరోజు ఉదయం నాలుగున్నర లేదా ఐదు గంటలు మధ్యలో నిద్రలేచి నిద్రలేచిన వారు లేచినట్టుగానే ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక నామాన్ని జపం చేయండి ఇది పక్కవారికి వినిపించరాదు మనలో మనమే మౌనంగా చిన్నగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలా మీరు జపం చేయండి అరగంట నుంచి గంట మధ్యలో చేయండి ఆ తర్వాత మూడు నెలల నుండి నాలుగు నెలల మధ్యలో దాని ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ లోపు మన చుట్టూ ఆ జఫ్ఫా ఫలితాలు ఒక గొప్ప జ్యోతి లేదా వెలుగు రూపంలో సంచరించడం జరుగుతుంది
నమస్కారం శ్రీనివాస్ గారూ! ఈ మధ్య కాలం లొ చాలా మందిని చెప్పుకోలేని ఒక సమస్య పీడిస్తోంది సదాచారా కుటుంబం లొ జన్మించిన అమ్మాయిలు, చెడు సాంగత్యం వల్ల, వేరేవారినో ప్రేమించామని వారినే చేసుకుంటామని అంటున్నారు దిక్కు తోచని స్థితిలో తల్లి తండ్రులు ఈ విషయం లో చాలా నలిగిపోతున్నారు, పిల్లల్ని మంచిగా పెంచినా వాళ్ళు ఇలాంటి పనులు గొప్యంగా చేయడం తొ ఎంతో మధన పడిపోతున్నారు. బాధ తొ ఆరోగ్యం పాడు అయ్యి, ప్రాణం పోయే స్థితికి కూడా కొందరు తల్లితండ్రులు వెళ్తున్నారు ఇటువంటి సమస్య నుంచి బయటకు తీసుకువచ్చే దైవ ఉపాసన వుంటే, ఈ విషయం మీద ఒక వీడియో దయచేసి చేసి కుదిరినంత త్వరగా సమాజానికి అందించగలరని వేడుకొంటున్నా చాలా మంది యువతీ యువకులు, తల్లితండ్రుల జీవితాలు కచ్చితంగా ఉద్దారింపబడాలి అని ఈ ప్రస్తావన విన్నవిస్తున్న
నమస్కారలు గురువుగారు 🙏 దయచేసి ఇది విన్నండి, నేను గత 5 నెలలనుండి మా అమ్మానాన్న యొక్క పద్దతిని, ప్రవర్తనను మార్చాలినుకుంటున్న ఎం బాలేదు వారి ఇద్దరి మధ్య ఎలాంటి understanding లేదు, అంటే కలిసి పనులు చేస్తారు అన్ని కలిసి చేస్తారు కాను చిన్న చిన్న విషయాలకు చాలా దూరం అవుతున్నారు, మళ్ళీ కలుస్తారు కానీ, ఇద్దరికీ దేవుడు పట్ల నమ్మకం లేదు, భక్తి లేదు, మా అమ్మ ప్రతి వీక్లో friday and saturday దీపం వెలిగించి దేవుడితో అన్ని చెబుతుంది కష్టాలు, బాధలు అన్ని, కానీ ఆపద వచినప్పుడు దేవుడు ఎం చెయ్యట్లేదు అని దేవుళ్ళ చిత్రపటాలను చూస్తూ తిడుతువుంటుంది, ఇది చూసి నేను అమ్మకి చెప్పాని నీది భక్తి కాదు అని కోరికలు నెరవేరడం కోసం ఫలితం కోసం పూజలు చేస్తున్నావ్ అని, కాని వినిపించుకోవట్లేదు, మరొకటి నేను ఎలాంటి పూజలు చేయను కేవలం దేవుడిని తలుచుకొని ఉంటూ ఏదైనా ఒక్కసారి ఒక కోరిక నెరవేర్చు నెరవేర్చు అని కూడా అడగను just కోరికని మనసులో చెప్పుకుంటాను అంతే, ఇట్టే నెరవేరుతుంది, ఇది మా అమ్మతో చెప్తే చాలు అని నన్నే తిడుతుంది, అమ్మకి చెప్పాను భక్తి అంటే నిత్యస్మరనే కాదు అని ధర్మం చేస్తూ మంచి నిర్మలమనుసుతో ఉండడం భక్తి అని కానీ వినిపించుకోరు పరిస్థితి వస్తే దేవుడి పాటలు phone లో పెట్టివు అంటుంది, ఇది ఇలా ఉండగా మా నన్ను అసలు దేవుడు అని పేరు వింటేనే ఏంటో కొత్తగా చూస్తాడు దేవుడు అంటే నే తెలియదు, పూజలు అంటే బండ బూతులు తిడుతాడు ఎం చేయను నాకు తెలుసు నేను దేవుడిని అడిగితె కచ్చితంగా నెరవేరుస్తాడు అని కానీ అది వాళ్లిదరు మారితేనే అవుతుంది. వీళ్లిద్దరిని ధర్మ మార్గంలో మంచి బుద్ధితో ఉండేలా చేయాలి, దీనికి మీ సహాయం కావాలి, అమ్మ నాన్నల బాగుండాలంటే ఏమైనా దైవ ప్రార్ధనతో కూడిన ఆరాధన ఉంటే దయచేసి నాకు తెలియచేయండి pls 🙏🙏 శ్రీ గురుబ్యో నమః 🙏
Dear sir🙏 , my salutations to your feet , please include subtitles CC in English language sir , through you and your videos I have gained very good spiritual knowledge , its by god's grace only that I came to your channel , please please I request you again and again Kindly add English subtitles in all your videos . Namaskaram 🌸🙏
Sri matre namaha🙏🙏🙏guruvugaru Mee dayavalla puri vellaleni vallaki poori gurinchi telusukune avakasam Mee videos valla kalugutundi idi maa adhrushtam 🙏🙏🙏 jai jaganadha
**శ్రీనండూరి శ్రీనివాస్ వంటి గురువులకు మరియు హిందూ సనాతన ధర్మ పీఠాధిపతులు, మఠాధిపతులందరికీ విజ్ఞప్తి**జై శ్రీగణేశా🙏 మన హిందూ సనాతన ధర్మ బంధువులందరికీ నమస్కారం🙏. మన హిందూ సనాతన ధర్మ పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని ప్రచారం గావిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా.. సనాతన ధర్మ నిజ స్వరూపాన్ని తెలియజేయడం ద్వారా...మతమార్పిడులను కూడా చాలావరకు నిలువరించవచ్చని తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే.. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల చుట్టుపక్కల గల అడవులలో రేషన్ బియ్యం కూడా అందని మారుమూల గిరిజన చెంచు గూడేలలో కూడా..పరమతాల ప్రార్థనామందిరాలు మాత్రం ఏర్పడి అమాయక గిరిజన,దళితుల మనసులను మత మార్పిడి పేరిట కలుషితం చేస్తున్నాయి. అందువలన.. మన హిందూ సనాతన ధర్మ పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై శ్రీనండూరి శ్రీనివాస్ గారి లాంటి గురువులను ఒక వీడియో చేసి పెద్దలందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరూ కోరాలని ప్రార్థిస్తున్నాము. జై శ్రీసీతారామా
Guruvu garu me padalaki vadanalu nijam meru maku chepe information vala evaru elaga tesukutunaro teledu but Nalo matram chala ante chala marpu vochide maku teliyani ano vishayalu cheputunaru meru chepe vidanam chala bagude thankyou so much sir
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai sri Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Sri Ramadutha Hanuman🙏🏻 Jai jaganatha 🙏🏻 Arunachala 🙏🏻siva 🙏🏻Arunchala siva🙏🏻Arunchala siva🙏🏻Aruna Siva🙏🏻
ఓం నమః శ్శివాయ గురువు గారికి నమస్కారాలు నాకు ఒక్క చిన్న సందేహం అది ఏమిటంటే ఏటి సూతకం, ఆశౌచంలో ఉన్నవారు నోములు, వ్రతాలు, కొండపై ఆలయం దర్శనం, ఆలయంలో అర్జిత సేవల్లో పాల్గొనందం నిషేధం కదా అదీ ఎందుకు. మరియు కారణం ఏమిటి. సమాధానం చెప్పండీ.
Guruvu gaariki namaskaaram,nenu adige prasna chaala mandi ki vundhi ,suthakam enni tarala varaku varthistundi endukante ma vurilo oka inti peru tho 100 kutumbalu vunnai దాని వలన ఏదైనా శుభకార్యం అయిన, తీర్థ యాత్రలు కి వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి దీని పరిష్కారం చెప్పగలరు అని ఆశిస్తున్నాను, ధన్యవాదాలు
గురువుగారు మన వేదాలలో గోవధ ఉందండి ఉత్తర ఉత్తర భారత దేశ బ్రాహ్మణులు మాంసాహారం భుజిస్తారా అండి ఈ మాటల్ని యూట్యూబ్లో నుంచి ఒక నాస్తిక వాదుడు అనగా విన్నాను ఇవి నా మనసుని కలవర బరుస్తున్నాయండి మీరే సమాధానం ఇవ్వగలరు దీనికి సమాధానం ఇవ్వాలి ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను గురువుగారు
@@varun897 అది కరెక్టేనండి ఈ నాస్తిక వ్యాధులు అనే మాటలకి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా లేకుంటే మీరు మన దైవాన్ని ఎన్నో విధాల అవమని ఇచ్చే క్రమం ఉంటుంది అది మనం జరవకోకుండా చూడాలి దేవుడు కాలం చేతిలో పెట్టలేదు మన చేతిలో పెట్టాడు దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము
గురువు గారు... నమస్కారం... పితృ తర్పణము అమవాస్య రోజున చేయాలంటే మగ పిల్లలు లేని వారు...ఒకే ఆడపిల్ల ఉండి ... అల్లుడు, దహోత్రులు లేక పోతే ..ఎవరు చేయాలి ఎలా చేయాలి ..తద్దినాలు ఏడాదికి ఒక సరే కాబట్టి ఎవరినో కర్తగా చేసే చేసేస్తున్నాను... పెళ్లి కాని వారికి తద్దినం ఉండదా
ప్రాపంచిక సుఖాల మోజులో వెళుతున్న నన్ను, మీ వీడియోల ద్వారా ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్నారు. మిమ్మల్ని గురువుగాస్వీకరించి మీరు వీడియోలో చెప్పినట్టు ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకుంటూ పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటున్నాను. పూరి క్షేత్ర దర్శనం కూడా మీ ఆశీస్సు వలన జగన్నాథుని కృపాకటాక్షాల వలన కలగాలని కోరుకుంటున్నాను
👍👍👌👌👏👏
Same feeling bro naalo kuda Chala maarpu vachindi eeyana ni follow avtunapati nundi 🙏😍
Antha devuni daya
Nenu kuda bro🙏
Namaskaram Mahaasaya, 🙏 I read somewhere that ‘ Chaitanya prabhu’… was murdered in the Jagannadha temple premises by that time king’s minister who led a coup and became king later . Chaitanya Prabhu’s body was burried under the dhwaja stambham. I got terribly upset after reading this . Can you please clarify this Sir ?
@radhikasatyamurty9802
ఎక్కడ చదివారు?
చైతన్య మహా ప్రభువుఒక కృష్ణుడి విగ్రహంలొ ఐక్యం అయిపోయారు. ఆ గుర్తులు ఇప్పటికీ ఒక తోటలో ఉన్నాయి.
నా స్వామి గురించి మీలాంటి పుణ్యాత్ముల నోటి ద్వారా వినటం మా అదృష్టం పూరి జగన్నాథ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు ఈ వీడియోలు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నేను జై పూరి జగన్నాథ సుభద్రాదేవి బలరాముడికి
"naa swamy" ..... very nice to see. I remember Bhishma pitamaha's poem on krishna --> "guppinchi egasina"
Na Swamy gurinchi evaru matladina punyathumley avutharu andharu ... andhulo vaalu veelu aney bedham undadhu ..ivvi manam pettukunavi deviniki vyathirekanga
జగన్నాథ స్వామి నయన పధగామి భవతు మే. ఇక్కడ సాలబేగ అనే ముస్లిం భక్తుడి కధ కూడా ఇలాంటిదే. ఆయన రాసిన పాట లో ఒక చోట" బాప మ మొగల పుఒ మా మొ బ్రాహ్మణి ఎం కుళె జన్మిలి హిందు న పిఎ మొ పాణి". అక్కడ బ్రాహ్మణ స్త్రీ ను ఔరంగజేబు సేనాధిపతి లాల్బెగ్ ఎత్తుకు పోతాడు. వారి కి పుట్టిన వాడు భక్త సాలబేగ్ .పూరీ జగన్నాథ గురించి ఎంత చెప్పినా తక్కువే అయినా కూడా అతని చల్లని చూపులకు పాకులాడే అందరికీ వందనాలు.
ఏ జాతి వాడైనా ఏ నీతి వాడైనా
హరి భక్తి గల వాడే అగ్రజుండు
ఊరకుండెడివేళ ఉద్యోగముల వేళ
నిద్రపోయే వేళ భద్రముగను
మనసు చెదరనీక మది మురాంతకుని మీద
భక్తి నిలిపినట్టే వాడే భాగవతుడు
పూరీ క్షేత్రం గురించి మీ మాటల్లో వినటం మా అదృష్టం 🙏వింటుంటే ఎంతో ఆనందం వేస్తుంది 🙏పూరీ వెళ్లి జగన్నాదున్నీ దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది 🙏🙏జై జగన్నాత 🙏
ఏమని చెప్పను ఎం మాటలు రావట్లేదే.... మీరు జగన్నాధ స్వామి గురుంచి చెప్తుంటే ఎప్పుడు ఎప్పుడు వెళ్తానా ఆ ఆలయానికి అని మనసు ఉవ్విలూరుతుంది. 🙏🙏🙏🙏 గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు 🪷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Same feelung, eppudu swami ni darsistaanaa ani
నమస్కారం గురువుగారు.
మన పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని ప్రచారం గావిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా.. సనాతన ధర్మ నిజ స్వరూపాన్ని తెలియజేయడం ద్వారా...మతమార్పిడులను కూడా చాలావరకు నిలువరించవచ్చని తెలియజేసుకుంటున్నాము.
ఈ విషయమై మీరు ఒక వీడియో చేసి అందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.
జై శ్రీసీతారామా🙏
మహాత్ములు ఎల్లప్పుడూ కరుణా హృదయులై వుంటారని పెద్దలు చెప్పగా విన్నాము...ఆ విషయం మిమ్మల్ని చూస్తుంటే నిజమని తోస్తోంది అండి...ఎంత ఉపయోగకరమైన వీడియో ఇది...Thanks a lot andi
పూజ ఎలా చేయాలో తెలియని నాకు, ఈరోజు మీవల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, మీ మాటలు వినడం కోసమే, మీరు మాలాంటి వారికోసమే పుట్టరేమో అనిపిస్తుంది గురువుగారు,🙏🙏
ఎంత చక్కగా వివరించారు,
అమోఘం మీ వర్ణన
పాదాభివందనం.
గురువు గారికి పాదభివందనలు అన్న చెల్లెలు అనుబంధం పెంచే జగన్నాథుని అనుగ్రహం పొందిన సుభద్ర అమ్మ కోసం మీ మాటలు వినాలి అని ఉంది దయ చేసి తెలుపగలరు అన్నచెల్లులు అందరూ పాటించ వలసిన అవసరం ఉంది
గురువుగారు మన హిందూ సాంప్రదాయాలు గురించి చెబుతున్నారు చూడలేని దేవాలయాలు కోసం మీరు చెప్పే ప్రవచనాలు గత ఐదు సంవత్సరాలు నుండి ప్రతి ఒక్కటి వెంటనే ఉన్నాం. మేము చాలా అదృష్టవంతుడు ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి నరసింహారావు గారు మీరు ఇంకా మిగతా గురువులు చెప్పినవి వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం మేము చాలా ధన్యులు
నాకు పంచరమాల్ వెళ్లినపుడు సామర్లకోట శివ దర్శనం అయిన తర్వాత ఇలాగే జరిగింది ఇప్పటికి బాధపడుతూనే ఉంటాను నేను , నా తండ్రి తెలియక చేసిన నా తప్పును క్షమించమని వేడుకున్🙏🙏🙏🙏🙏
గురువు గారికి నా నమస్కారములు 🙏, నాకు ఒక సందేహం, మహమ్మదీయుల దండయాత్రలో ఎన్నో విలువైన పుణ్యక్షేత్రాలపై దేవుడి గుళ్ళపై వారి ఆకృత్యాలు వారి ఆటవిక పద్ధతులను వాళ్లకి ఇష్టం వచ్చిన విధంగా ఘోరాలు చేశారు, ఇలాంటివి విన్నప్పుడు చరిత్రలు తెలుసుకున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఆవేశంతో ఊగిపోతాం, ఈ విషయాలలో దేవుడి ప్రమేయం ఏమిటో చెప్పాలి ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు దీని గురించి ఒక వీడియో చేయాలని నా మనవి,🙏
మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
10 ఏళ్ల పిల్లవాడు మీకు దణ్నం పెట్టాడు. 6 నెలల పిల్లవాడు గుండెలమీద కాలితో తన్నేడు. ఆ చిన్నవాడిని కొడతారా?
🙏
@@NanduriSrinivasSpiritualTalks Awesome reply sir 😍🙏Swamy ki andharam pillamayaa 😍😁
@@NanduriSrinivasSpiritualTalks గుండెల మీద తన్నిన వాడిని క్షమించేశాడా దేవుడు ఐతే.....సమాధానం కావలి..... మాకు దేవుడి పై ఎంత భక్తి ఉందో అంతే కోపం వస్తూంది ఒకోసారి... ఇలాంటి పాపత్ములను వదిలేసినందుకు.... మరియు ఎన్ని పూజలు చేస్తున్నా మాకు సంతానం ఎప్పుడు అనుగ్రహిస్తాడు అనీ.... 🙄🙄🙄😔😔😔
Please watch above video sir
జై శ్రీగణేశా! నమస్కారం గురువుగారు.
మన పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని ప్రచారం గావిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా.. సనాతన ధర్మ నిజ స్వరూపాన్ని తెలియజేయడం ద్వారా...మతమార్పిడులను కూడా చాలావరకు నిలువరించవచ్చని తెలియజేసుకుంటున్నాము.
ఈ విషయమై మీరు ఒక వీడియో చేసి అందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.
జై శ్రీసీతారామా🙏
జై శ్రీ పూరీ జగన్నాథా🙏
🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🙏🙏
చాలా అద్భుతంగా వివరించారు🙏
రానున్నది మంచి కాలం,ఇంకా ఒక 5 నుండి 10 సంవత్సరాలు ఓపిక పట్టాలి🙏🇮🇳
🙏🙏🙏 మహా అధ్భుతం మీ సందేశం. జై శ్రీ జగన్నాథ స్వామియే నమః.
Your language! Nanduri garu. That's so soothing. The calm way u explain itself is so peaceful.
Namaskarams !!
నమస్కారం గురువుగారు పదిహేడు సంవత్సరాల క్రితం పూరీ జగన్నాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక పండా డబ్బు కోసం మాకు చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు చిన్నతనం వల్ల కోపంతో నీ దర్శనం కోసం వస్తే ఇలా చేస్తావా ఇంక ఎప్పుడూ నీ దర్శనానికి రాను అని చెప్పినాను ఇప్పుడు ఎంత ప్రయత్నించినా పూరి జన్నాథుని దర్శించుకో లేక పోతున్నాను నా తప్పును ఆ స్వామి క్షమించి నన్ను కరుణించాలంటే నేను ఏమి చేయాలి నా తప్పును క్షమించి ఆ స్వామి దర్శనం కలిగేలా ఆశీర్వదించండి దయచేసి ఆశీర్వదించండి ప్రణామములు
Ipudu kuda alane undi 1 week ayindi velli vachi . Pandal money ke value istunaru. Manishulluki value ledu . Chala dhooram nunchi vastharu Jaganadha darsanam chesukodaaniki kani pandal maatallu vala behaviour valana manamu nirasa paduthamu.
Ninnu cudali undi swami ani ne manusu lo gattiga anuko tappakunda jagannathadu dharsnam estaru
Apudu la epudu puri system purtiga change aindi
Redevelopment cestunnaru
Minimum 3000 crs to
Vellandi swamini cudandi
ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ చాలా అద్భుతంగా వివరిస్తారో గురువుగారు ధన్యవాదాలు🙏🌹🌺💐🌻☘️🙏
హిందూ దేవుళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంటే గుండెలు పిండేసినట్లు ఉంది గురువుగారు కానీ కానీ మీరు చెప్పే మాటలు భక్తి వైపు నడుస్తూ నడిపిస్తున్నాయండి జై శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
Addicted to ur videos and valuable teachings....v r very fortunate and blessed to hear such precious teachings
Om namo venkateshaya.nanduri variki namaskaram దేవుడు కర్మ సిద్దాంతం మార్చలేడ మంచి వారికి కస్టాలు చెడ్డ వారికి సుఖాలు.ఎప్పటి శిక్ష అప్పుడే వెయ్యచు కదా.చనిపొయిన వారి ని మనం మళ్లి కల్సుకొగలమ ఉర్ద్వ లోకల్లొ ఐన.మా నాన్న గారు పొయిన బాద లో ఎదో adagalani ఉంది కానీ ఎమీ అర్దం కావడం లేదు🙏🏻
Annitiki thondara padaddu......sukhani anubhavinchaka cheddavaru pade baadhalu antha intha kaadu and dhukkalu anubhavinchaka devuni krupa tho avi dataka anubhavinche sukhaalu enno andhuke alasyam amrutham antaru.....vaari karmala pai adharapadi untundi mana sukha dhukaalu....daivanama smarana manchidi 🙌
నిజమేనండి
నిజమేనండి....
మంచివాళ్ళకే కష్టాలు.
మీ నాన్నగారు కాలం చేసినందుకు వెరీ సారీ
కాని భూమి మీద ఉన్నంత వరకే యే బంధాలయిన ????
మనం యే లోకం లోకి వెళతాము అన్నది మన పాపపుణ్యాలను బట్టి ఉంటుంది.
పై లోకాలకి వెళ్ళాక మనవాళ్ళు వేరేవాళ్లు ఇలాంటి ఫీలింగ్స్ యేవి ఆత్మలకు ఉండదు.
ఎవరి పయనం వారిదే...
ఎవరి పాప పుణ్యాలు వారివే.
దేవాలయములు కూల్చిన ఎందరినో చంపిన చూస్తూ ఉంటాడు ఆయన యుగాంతం వరకు గానీ రాడు అప్పటిదాకా కైంకర్యం పేర జరుగుతూ ఉంటాయి. ......
గురువుగారు నమస్కారం.... మీరు చెప్పే విధి విధానాలు పాటించాను... వివాహం అయ్యింది.... వారం అవుతుంది... కానీ నేను ఎంత పూజలు చేస్తానో తను అంత పూజలు avoid చేస్తాడు..... అన్ని పూజలు మానేసేయి అంటున్నారు... ఇంకేంటి పెళ్లి అయ్యింది కదా పూజలు వద్దు అంటున్నారు.... నా మనసు చీవుక్కు అంటుంది.... ఏమి చెయ్యాలో అర్థం అవ్వటం లేదు
పెళ్ళైన వెంటనే ఇటువంటి వాటికి గొడవలు పడకండి. ముందు నమ్మకం పెరిగేలా నడచుకోండి.
పూజ పూజామందిరంలోనే చేయక్కర్లేదు. మనస్సులో చేయవచ్చు.
వంట చేస్తూ లలితా అష్టోత్తరం చదువుకోండి. మందిరంలో దీపం పెట్టండి. చాలు
మీకు కుదిరినప్పుడు మంచి ప్రవచనాలు అప్పుడప్పుడు మొబైల్ లో పెడుతూ ఉండండి. మొదట్లో విసుక్కున్నా, తరువాత ఏదో ఒకమాట అతడి మనస్సుని మారుస్తుంది
@@NanduriSrinivasSpiritualTalks 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఏకాదశి కి బ్రహ్మ్చర్యం ఉండాలి కదా... అక్కడే వచ్చింది..... అంత దేవుడు మీదే భారం వేసా.....
గురువుగారు నమోనమః 🙏🙏.
నాకు రోజు ఇంట్లో షోడాషోపచార పూజ చేసేటప్పుడు అలాగే ఏ గుడికి వెళ్లిన కూడా కంట్లోంచి నీళ్లు వస్తూనే ఉంటాయి control చేసుకోలేకపోతున్నాను నోటా మాట కూడా ఆ time లో సరిగ్గా రాదు. ఎందుకో తెలీదు.అలాగే గుడిలో గంట గాని (నవేద్యం పెట్టినపుడు) అలాగే మంగళ వాయిద్యాలు విన్న కూడా కంట్లోంచి నీళ్లు వస్తాయి. బయటకు వచ్చేవరకు ఆగవు control చేసుకోలేకపోతున్న
ఒకసారి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళాను.అప్పుడు గుడిలో స్వామివారికి కళ్యాణం జరుగుతోంది. నాకు కంట్లోంచి నీళ్లు ఆగలేదు మంగళ వాయిద్యాలకి స్వామి వారిని చూసి రెండింటికి అస్సలు control కాలేకపోయాను నీళ్లు వస్తూనే ఉన్నాయి. గుడిలో పంతులుగారు కళ్ళు తుడుచుకొమ్మ ఏడవ కూడదు అని చెప్పారు 3-4 సార్లు. అది ఏడుపు కాదు కానీ ఏంటో ఎందుకు అలా జరుగుతుందో తెలియట్లేదు . కానీ ఆగలేకపోయా.
Suggestion ఇవ్వండి pls దీనిని ఎలా పోగొట్టుకోవాలి 🙏🙏🙏🙏
Meedi bhakti paaravasyam anukunta andi
జై జగన్నాథ్ స్వామికి జై 🚩🙏🏻
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🚩🙏🏻
శ్రీ మాత్రే నమః 🚩🔱
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏. జై జగన్నాథ జై జై జగన్నాథ. 👏👏👏
కుజ dosham మీద ఒక వీడియో చేయండి
Plese
స్వామి ధన్యవాదములు మేము చేసే 16 సోమవారాల వ్రతం మొన్న సోమవారంతో పూర్తయింది సంతోషం స్వామి అంతా మంచే జరిగింది చాలా చాలా ధన్యవాదములు q🙏🙏🙏🙏🙏🙂👋
M cheyali mam
గురువు గారికి ధన్యవాదాలు, 🙏🙏🙏🚩 మీ లాంటి మహానుభావులు మాటలకి మా కెంతో ఆనందంగా ఉంది
Om sri mathare namaha
Guruvaru 2years nundi me videos chudamu modhalupatanu video kosam chala wait chasthanu adhyathamakamga nanu me videos dhavara marchinandhuku kruthagaythalu🙏
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం శరణం ప్రపద్యే అస్మత్ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
💐🚩జై పూరి జగన్నాథ్ మహారాజ్ కి జై 🙏
🙏🕉️ జై సాయిమాష్టర్ 🕉️🙏
Chala manchi information icharu. Dhanyulu meeru, memu kuda
🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻
🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
Sri Vishnu Rupaya Namah Sivaya 🙏🙌🙌🙏
Sir,I am studying engineering. I am staying in a hostel can u please tell me from morning to night Santana spiritual things individually we want to do in our hostel daily.please🙏🙏
Chant gods name or mantras or do meditation or sing bhajanas or by saying gods name will give u moksha sthayi....so keep chanting gods name 🙌
I stay in hostel.. I chant hare Krishna mahamantra.. it is soo blissful experience. But I hesitate chanting when someone sees me.. so I do early in the morning 5 - 5:30.. But waiting for the day when I can chant proudly without any insecurities of being labelled as old school..
Chant the any nama god as japam ( for eg shri rama jaya rama jaya jaya rama ) Read collectively the lalitha saharanamam in the morning or evening but you bathe before doing so! Do not mix in the group when you are in periods! For reading lalitha you can follow bombay sisters ( c saroja and lalitha) rendition ! It is highly clear and correct pronunciation! It is very easy to follow!
ప్రతిరోజు ఉదయం నాలుగున్నర లేదా ఐదు గంటలు మధ్యలో నిద్రలేచి నిద్రలేచిన వారు లేచినట్టుగానే ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక నామాన్ని జపం చేయండి ఇది పక్కవారికి వినిపించరాదు మనలో మనమే మౌనంగా చిన్నగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలా మీరు జపం చేయండి అరగంట నుంచి గంట మధ్యలో చేయండి ఆ తర్వాత మూడు నెలల నుండి నాలుగు నెలల మధ్యలో దాని ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ లోపు మన చుట్టూ ఆ జఫ్ఫా ఫలితాలు ఒక గొప్ప జ్యోతి లేదా వెలుగు రూపంలో సంచరించడం జరుగుతుంది
Good idea may god bless you
నమస్కారం శ్రీనివాస్ గారూ!
ఈ మధ్య కాలం లొ చాలా మందిని చెప్పుకోలేని ఒక సమస్య పీడిస్తోంది
సదాచారా కుటుంబం లొ జన్మించిన అమ్మాయిలు, చెడు సాంగత్యం వల్ల, వేరేవారినో ప్రేమించామని వారినే చేసుకుంటామని అంటున్నారు
దిక్కు తోచని స్థితిలో తల్లి తండ్రులు ఈ విషయం లో చాలా నలిగిపోతున్నారు, పిల్లల్ని మంచిగా పెంచినా వాళ్ళు ఇలాంటి పనులు గొప్యంగా చేయడం తొ ఎంతో మధన పడిపోతున్నారు. బాధ తొ ఆరోగ్యం పాడు అయ్యి, ప్రాణం పోయే స్థితికి కూడా కొందరు తల్లితండ్రులు వెళ్తున్నారు
ఇటువంటి సమస్య నుంచి బయటకు తీసుకువచ్చే దైవ ఉపాసన వుంటే, ఈ విషయం మీద ఒక వీడియో దయచేసి చేసి కుదిరినంత త్వరగా సమాజానికి అందించగలరని వేడుకొంటున్నా
చాలా మంది యువతీ యువకులు, తల్లితండ్రుల జీవితాలు కచ్చితంగా ఉద్దారింపబడాలి అని ఈ ప్రస్తావన విన్నవిస్తున్న
కన్నీళ్ళు ఆగటంలేదు 🙏🙏🙏
Meeru inni vishayaalanu ela telusu kuntaaaru. Chala baga research chesthunnaru. Amazing.
ನಮಸ್ತೆ ಗುರೂಜಿ
ತುಂಬಾ ಉಪಯುಕ್ತ ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ 🙏🙏🙏
Jai Jagannath Balabhadra Subhadra Mayya ki Jai 🙏🙏🙏
"శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏"
Chala baga cheaparu guruvu garu👏👏👏
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
నమస్కారలు గురువుగారు 🙏 దయచేసి ఇది విన్నండి, నేను గత 5 నెలలనుండి మా అమ్మానాన్న యొక్క పద్దతిని, ప్రవర్తనను మార్చాలినుకుంటున్న ఎం బాలేదు వారి ఇద్దరి మధ్య ఎలాంటి understanding లేదు, అంటే కలిసి పనులు చేస్తారు అన్ని కలిసి చేస్తారు కాను చిన్న చిన్న విషయాలకు చాలా దూరం అవుతున్నారు, మళ్ళీ కలుస్తారు కానీ, ఇద్దరికీ దేవుడు పట్ల నమ్మకం లేదు, భక్తి లేదు, మా అమ్మ ప్రతి వీక్లో friday and saturday దీపం వెలిగించి దేవుడితో అన్ని చెబుతుంది కష్టాలు, బాధలు అన్ని, కానీ ఆపద వచినప్పుడు దేవుడు ఎం చెయ్యట్లేదు అని దేవుళ్ళ చిత్రపటాలను చూస్తూ తిడుతువుంటుంది, ఇది చూసి నేను అమ్మకి చెప్పాని నీది భక్తి కాదు అని కోరికలు నెరవేరడం కోసం ఫలితం కోసం పూజలు చేస్తున్నావ్ అని, కాని వినిపించుకోవట్లేదు, మరొకటి నేను ఎలాంటి పూజలు చేయను కేవలం దేవుడిని తలుచుకొని ఉంటూ ఏదైనా ఒక్కసారి ఒక కోరిక నెరవేర్చు నెరవేర్చు అని కూడా అడగను just కోరికని మనసులో చెప్పుకుంటాను అంతే, ఇట్టే నెరవేరుతుంది, ఇది మా అమ్మతో చెప్తే చాలు అని నన్నే తిడుతుంది, అమ్మకి చెప్పాను భక్తి అంటే నిత్యస్మరనే కాదు అని ధర్మం చేస్తూ మంచి నిర్మలమనుసుతో ఉండడం భక్తి అని కానీ వినిపించుకోరు పరిస్థితి వస్తే దేవుడి పాటలు phone లో పెట్టివు అంటుంది, ఇది ఇలా ఉండగా మా నన్ను అసలు దేవుడు అని పేరు వింటేనే ఏంటో కొత్తగా చూస్తాడు దేవుడు అంటే నే తెలియదు, పూజలు అంటే బండ బూతులు తిడుతాడు ఎం చేయను నాకు తెలుసు నేను దేవుడిని అడిగితె కచ్చితంగా నెరవేరుస్తాడు అని కానీ అది వాళ్లిదరు మారితేనే అవుతుంది.
వీళ్లిద్దరిని ధర్మ మార్గంలో మంచి బుద్ధితో ఉండేలా చేయాలి, దీనికి మీ సహాయం కావాలి, అమ్మ నాన్నల బాగుండాలంటే ఏమైనా దైవ ప్రార్ధనతో కూడిన ఆరాధన ఉంటే దయచేసి నాకు తెలియచేయండి pls 🙏🙏
శ్రీ గురుబ్యో నమః 🙏
Svame meru maku bagavnhudu pampena maro dhivam bagavanthune gurenche inetha baga cheppadam bagavanthune ke saadhym 🙇🙇aabagavnhudu maku Echhena varam meru
Dear sir🙏 , my salutations to your feet , please include subtitles CC in English language sir , through you and your videos I have gained very good spiritual knowledge , its by god's grace only that I came to your channel , please please I request you again and again
Kindly add English subtitles in all your videos .
Namaskaram 🌸🙏
విడోస్ అన్ని పూజలు చేయవచ్చా sir cheppara 🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri matre namaha🙏🙏🙏guruvugaru Mee dayavalla puri vellaleni vallaki poori gurinchi telusukune avakasam Mee videos valla kalugutundi idi maa adhrushtam 🙏🙏🙏 jai jaganadha
Guru garu kanchi lo vunna kailasa Kona gurinchi vedio cheyandi akkada janana marana pradakshanam vundhi 1400 years temple please
Shree gurubhyo namah 🙏🙏🙏
Shree maatre namah 🙏🙏🙏
Admin group ki 🙏🙏🙏
Om namah shivaya 🚩 parvathi parameshwara 🚩
Guru devulaku namaskaramulu🙏🙏🙏🙏
Aalayaniki velli darsanam cheskoleni paristhithullo Aalaya sikharanni Leda dwajasthambanni chusi namaskaram cheskunte garbagudilo murthi ni darsanam cheskunnate antaru nijame nijsmena Guruvu gaaru 🙏Sri maathre namaha
Good information 👍
Am Fan of your channel !!
**శ్రీనండూరి శ్రీనివాస్ వంటి గురువులకు మరియు హిందూ సనాతన ధర్మ పీఠాధిపతులు, మఠాధిపతులందరికీ విజ్ఞప్తి**జై శ్రీగణేశా🙏
మన హిందూ సనాతన ధర్మ బంధువులందరికీ నమస్కారం🙏.
మన హిందూ సనాతన ధర్మ పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని ప్రచారం గావిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా.. సనాతన ధర్మ నిజ స్వరూపాన్ని తెలియజేయడం ద్వారా...మతమార్పిడులను కూడా చాలావరకు నిలువరించవచ్చని తెలియజేసుకుంటున్నాము.
ఎందుకంటే.. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల చుట్టుపక్కల గల అడవులలో రేషన్ బియ్యం కూడా అందని మారుమూల గిరిజన చెంచు గూడేలలో కూడా..పరమతాల ప్రార్థనామందిరాలు మాత్రం ఏర్పడి అమాయక గిరిజన,దళితుల మనసులను మత మార్పిడి పేరిట కలుషితం చేస్తున్నాయి.
అందువలన..
మన హిందూ సనాతన ధర్మ పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని ప్రార్థిస్తున్నాము.
ఈ విషయమై శ్రీనండూరి శ్రీనివాస్ గారి లాంటి గురువులను ఒక వీడియో చేసి పెద్దలందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరూ కోరాలని ప్రార్థిస్తున్నాము.
జై శ్రీసీతారామా
Guruvu garu me padalaki vadanalu nijam meru maku chepe information vala evaru elaga tesukutunaro teledu but Nalo matram chala ante chala marpu vochide maku teliyani ano vishayalu cheputunaru meru chepe vidanam chala bagude thankyou so much sir
Please bless my family members in jagannadha darshanam bhagyam 🙏🙏🙏🙏🙏
గురూజీ. ఆలంపూర్ జోగులాంబ శక్తి పీఠం దర్శించండి తరించండి, విన్నపం
Yeah, it's true....
ଜୟ ଜଗନ୍ନାଥ ।🙏🏻
Great massage Swami (guruge)🙏🙏🙏🙏🙏
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
Namaskarm guruvu garu 🙏🙏🙏🙏🙏
Guruvu gaaru,
Veeti kanna mundu , puri jagannata swamy vaari katha cheppandi please......🙏🙏🙏🙏🙏
దయచేసి పూరి ఆలయంలో విమలాదేవి ఎక్కడ ఉందో చెప్పండి మరియు దయచేసి ఆమె ప్రాముఖ్యత గురించి చెప్పండి
Mahalaxmi temple pakkane untadi
Sudarshana stavam gurinchi cheppandi guruvu garu please alage stotranni pdf pettandi plz🙏🙏🙏
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Jai Jai sri Sitha Rama 🙏🏻
Jai Jai sri Rama 🙏🏻
Jai Sri Ramadutha Hanuman🙏🏻
Jai jaganatha 🙏🏻
Arunachala 🙏🏻siva 🙏🏻Arunchala siva🙏🏻Arunchala siva🙏🏻Aruna Siva🙏🏻
చాలా కృతజ్ఞతలు గురువు గారు
Jai shree Radhe Krishna
శ్రీవిష్ణు రూపాయలు నమశ్శివాయ శ్రీ మాత్రే నమః
06/05/2022 రోజున పూరి జగన్నాథ్ మరియు సుభద్ర, బల రామ ని దర్శనం చేసుకున్నాను, నా జన్మదిన సందర్బంగా నేను 05:45 టైమ్ లో దర్శనం చేసుకున్న
ఓం నమః శ్శివాయ
గురువు గారికి నమస్కారాలు
నాకు ఒక్క చిన్న సందేహం అది ఏమిటంటే ఏటి సూతకం, ఆశౌచంలో ఉన్నవారు నోములు, వ్రతాలు, కొండపై ఆలయం దర్శనం, ఆలయంలో అర్జిత సేవల్లో పాల్గొనందం నిషేధం కదా అదీ ఎందుకు. మరియు కారణం ఏమిటి. సమాధానం చెప్పండీ.
Subadra balabhadra sahita jagannadha namo namaha🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
Hare krishana Hare krishana krishana krishana Hare Hare🙏🙏🙏
Guruvu gaariki namaskaaram,nenu adige prasna chaala mandi ki vundhi ,suthakam enni tarala varaku varthistundi endukante ma vurilo oka inti peru tho 100 kutumbalu vunnai దాని వలన ఏదైనా శుభకార్యం అయిన, తీర్థ యాత్రలు కి వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి దీని పరిష్కారం చెప్పగలరు అని ఆశిస్తున్నాను, ధన్యవాదాలు
Guruvugaru namaskaram 🙏 🙏naku puri.vellalani.vundhi.kani.idhi.jarige panena..naku.puri janath.photo.petu ko ni.pujichalani.vundhi.guruvugaru..mari..photo.ledhu..Mari.photo.kavalante.amcheyali.guruvugaru.chepandi.guruvugaru.please.Jai Puri Jagannath tandri Swami 🙏🙏🙏🙏🙏🥥🥥
Jagganadha nama namaha 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️💪💪💪💪💪🚩🚩🚩🚩🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👣👣👣👣👣
🇮🇳🙏👏
కృష్ణమ్ వన్దే జగద్గురుమ్ ||
శ్రీకృష్ణః శరణమ్ మమ ||
శివాయ గురవే నమః ||
ॐ నమః శివాయ ||
నమోనమః శ్రీగురు దివ్యమఙ్గళ
శ్రీపాదుకాభ్యామ్ ||
Mematala dhvarane dhiva dharshnam chepesthunnaru chagante varela ga 🙏🙏🙏melante vallu unnathakalam hendhu dharmam baguntundhe meku mamedha unna vasyalllaneke 🙏🙏🙏kote namaskaralu...🙇🙇
Danyavadalu guru garu 🙏🙏🙏🌷
Guruvu garu mee daya valla ma sister vallu poguttukunna property antha malli vachindi maku kuda guruvu garu 🙏🙏🙏🙏🙏🙏
JAI JAGANNATH chaala dhanyavaadhamulu andi
గురువుగారు మీతో ఒకసారి మాట్లాడాలని ఉంది కాస్త నాకు ఆ వెసులుబాటు కలిగించండి
గురువుగారు మన వేదాలలో గోవధ ఉందండి ఉత్తర ఉత్తర భారత దేశ బ్రాహ్మణులు మాంసాహారం భుజిస్తారా అండి ఈ మాటల్ని యూట్యూబ్లో నుంచి ఒక నాస్తిక వాదుడు అనగా విన్నాను ఇవి నా మనసుని కలవర బరుస్తున్నాయండి మీరే సమాధానం ఇవ్వగలరు దీనికి సమాధానం ఇవ్వాలి ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను గురువుగారు
Thuchulu andhari kante devuni nammani vaare gyanulu ani anukuntaaru kaani agyanulu vaare ani variki teliyadu leee.....samayam vasthe kaalam vaadi dula theerusthundi 🙌
@@varun897 అది కరెక్టేనండి ఈ నాస్తిక వ్యాధులు అనే మాటలకి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా లేకుంటే మీరు మన దైవాన్ని ఎన్నో విధాల అవమని ఇచ్చే క్రమం ఉంటుంది అది మనం జరవకోకుండా చూడాలి దేవుడు కాలం చేతిలో పెట్టలేదు మన చేతిలో పెట్టాడు దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము
కేవలం బెంగాల్ లో మాత్రమే తింటారు
Om Namo Venkatesaya 🙏 🙏 🙏
Sri Gurubhyo namah 🙏 🙏 🙏
Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹jai jagannadha🙏🙏🙏🌹🌹🌹🌹
Jai jagandh swami🚩🙏
గురువు గారు... నమస్కారం...
పితృ తర్పణము అమవాస్య రోజున చేయాలంటే మగ పిల్లలు లేని వారు...ఒకే ఆడపిల్ల ఉండి ... అల్లుడు, దహోత్రులు లేక పోతే ..ఎవరు చేయాలి ఎలా చేయాలి ..తద్దినాలు ఏడాదికి ఒక సరే కాబట్టి ఎవరినో కర్తగా చేసే చేసేస్తున్నాను...
పెళ్లి కాని వారికి తద్దినం ఉండదా
OM NAMO NARAYANAYA
Guru Garu Meeku Namsakarmulu 🙏
Guruvugariki shathakoti paadhabhivandanalu
Ma annayaki enni pujalu chesina vivaham kaledu emcheyalo dayachesichepandi
పాండలు కిళ్ళిలు నములుతూ ఉంటారు నేను వెళ్ళినప్పుడు చూసాను అండి
ఇది చాలా మంది స్త్రీల సమస్య andi ఏ trains ఐనా 3 నెల ల ముందు గా బుక్ చేయవలసి వస్తుంది
1995 lo ma nanna garu amma thammudu tho kalasi puri Jagannath swamy gudi ki vellenu 🙏 nanna garu 1997 lo shivaikyam ayeru🙏 taruvata darshanalu levu
పురీ లో చెప్పిన ప్రవచనాలు పెట్టండి గురువుగారు