Chengu Chengu na - old telugu movie song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 42

  • @teslaking4419
    @teslaking4419 ปีที่แล้ว +1

    మీ ప్రతి పాట ఒక చిన్ననాటి జ్ఞాపకం మాకు... అంత బాగా ఉంటాయి మీరు ఎంచుకున్న పాటల సెలక్షన్.. ఆ జనరేషన్ లో పుట్టి ఈ సంగీతాన్ని క్రియేట్ చేసిన గాయని గాయకులు,నటులు,స్వరకర్తలు అందరూ స్వర్గస్తులు అయినప్పటికీ మీరు పాడటం వల్ల అంత అద్భుతంగా పాడటంవల్ల వాళ్లందర్నీ పునర్జీవులుగా చేస్తున్నారు, డెఫినేట్ గా వాళ్ల ఆశీస్సులు మీకు దొరుకుతాయి 🙏🙏

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      మీ అమూల్యమైన హృదయ స్పందన కు, ఆదరాభిమానాలకు చాలా ధన్యవాదములు తెలుపు కుంటున్నాను.నమస్తేనండి.

  • @SARMAUS
    @SARMAUS ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా పాడారు. సుఖీభవ 🙏

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.

  • @tyagconsultant7515
    @tyagconsultant7515 20 วันที่ผ่านมา

    చాలా బావుందండి. మీరు మంచి ఆరుదయిన పాటలు పాడతారు ఎంతో అద్భుతంగా👏👏👌

    • @sasiranim2107
      @sasiranim2107  20 วันที่ผ่านมา

      మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.

  • @LaxmiK-e8u
    @LaxmiK-e8u 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది, చాలా బాగా పాడారు, మ్, చాలా కాలానికి మీ మధుర గానం వినే భాగ్యం కలిగింది, మీరే మా గాన కోకిల 🌷🙏

    • @sasiranim2107
      @sasiranim2107  2 หลายเดือนก่อน

      లక్ష్మి గారు మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 ปีที่แล้ว

    ఆ రోజుల్లో సూపర్ హిట్ పాట
    మళ్ళీ మీరు పాడి ఆరోజులు
    జ్ఞాపకం చేసి చాలా బాగా గానం
    చేశారు ధన్యవాదాలు అండి

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว +1

      మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తేనండి.

  • @P.Saibabu77
    @P.Saibabu77 ปีที่แล้ว

    Excellent excellent beautiful super wonderful singing medam 🙏💐🌼🏵️🌼💎💎....P. Saibabu Vijayawada-1

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు. నమస్తే.

  • @madankonda
    @madankonda ปีที่แล้ว

    Excellent performance 👏 👏 👏 చాలా అద్భుతంగా పాడారు 👏 👏

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు. నమస్తేనండి.

  • @vrsmaddala
    @vrsmaddala 10 หลายเดือนก่อน

    అద్భుతః 🌹

    • @sasiranim2107
      @sasiranim2107  10 หลายเดือนก่อน

      చాలా ధన్యవాదములు మీకు.నమస్తే.

  • @chandrakalaballa4332
    @chandrakalaballa4332 10 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు ,👏👏👏👏🙏

    • @sasiranim2107
      @sasiranim2107  10 หลายเดือนก่อน

      చాలా ధన్యవాదములు మీకు నమస్తే.

  • @kameswari1351
    @kameswari1351 ปีที่แล้ว

    చాలా అధ్భుతంగా గానం చేసారు 👌👌

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు.

  • @rangamanimb653
    @rangamanimb653 ปีที่แล้ว

    Super singing l like this song.

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు. నమస్తే.

  • @kameswari1351
    @kameswari1351 7 หลายเดือนก่อน

    Very nice 👌👌

  • @mymastersvoice
    @mymastersvoice ปีที่แล้ว

    చాలా చక్కగా పాడారు. అభినందనలు

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు.నమస్తే.

  • @rambhatlaaruna5327
    @rambhatlaaruna5327 11 หลายเดือนก่อน

    Chala bagundi sasi garu

    • @sasiranim2107
      @sasiranim2107  11 หลายเดือนก่อน

      అరుణ గారు చాలా ధన్యవాదములు మీకు.

  • @meenakshimaddurivuppuluri8474
    @meenakshimaddurivuppuluri8474 ปีที่แล้ว

    చా లా బాగుంది

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు అక్కయ్యా.

  • @TPSlakshmiTps
    @TPSlakshmiTps ปีที่แล้ว

    Bagundi madam namaste 🙏

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు. నమస్తే.

  • @bhujangaraoalapati8850
    @bhujangaraoalapati8850 ปีที่แล้ว

    Excellent rendition

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు. నమస్తేనండి.

  • @tyagconsultant7515
    @tyagconsultant7515 4 หลายเดือนก่อน

    excellent

    • @sasiranim2107
      @sasiranim2107  4 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 ปีที่แล้ว

    Awesome singing

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు.నమస్తే.

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 ปีที่แล้ว

    Done well with!

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      చాలా ధన్యవాదములు మీకు. నమస్తే.

  • @appalarajuuppala4968
    @appalarajuuppala4968 ปีที่แล้ว

    🎉

    • @sasiranim2107
      @sasiranim2107  ปีที่แล้ว

      ధన్యవాదములు మీకు. నమస్తే.