ఈ గిరిజనుడి style వేరు | ఆ సినిమా చూసిన తర్వాతే ఇలా మారి పోయా! | tribal star junior Nagarjuna
ฝัง
- เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
- ఈ గిరిజనుడి style వేరు | ఆ సినిమా చూసిన తర్వాతే ఇలా మారి పోయా! | tribal star junior Nagarjuna
"Welcome to **Tribal Star Junior Nagarjuna**! 🌟 Dive into the heart of tribal culture, traditions, and entertainment. From stunning dance performances and music to vlogs and unique stories, our channel celebrates the vibrant essence of tribal life with a modern twist. Join us to explore, learn, and be inspired!"
#TribalStar #JuniorNagarjuna #TribalLife #CultureAndTradition #TribalVibes #TribalEntertainment #TraditionalDance #NatureAndCulture #TribalStories #CulturalHeritage #TribalPride #RuralVlogs
Super video akka చాలా బాగుంది 😊😊😊❤❤❤
Thank you so much Thammudu 🙏
Funny స్టార్ funny వీడియో 🙏🙏❤️❤️❤️
😂😂thank you so much Thammudu 🙏
❤👌👍 akka.
Thank you so much 🙏 brother 😊
అయన చాల సరదగ మాట్లాడతారు సిస్.. నేను కూడ ఆయనతో ఓకా వీడియో తిసాను 👌👌👌
అవును చాలా సరదాగా మాట్లాడుతారు అన్నయ్య మీ మీ ఛానల్ లో ఉన్న వీడియో చూడలేదు అయితే ఇప్పుడు చూస్తాను
@seethaabhivlogs3483 Thank You Sis..వీడియో చూసి ఎలా ఉంధో Comment చెయ్యండి సిస్... Thanks 🙏🙏
Super akka
Thank you so much brother
Super 🎉❤
Thank you so much Thammudu 🙏
అక్క Video Superb
Thank you so much Thammudu 🙏
Good 👍 information sister
థాంక్యూ సో మచ్ బ్రదర్ 🙏🙏
Funny ఫ్యాషన్ man సూపర్ అక్క
Thank you so much Thammudu 🙏
మా మర్రి అప్పారావు గారికి కలిసి మాట్లాడినందుకు.seetha abhi vlogs youtube ఛానల్ వారికి
(అక్క బావకు) ధన్యవాదాలు.
From
gudem tribal culture
TH-camr. సతీష్
థాంక్యూ సో మచ్ బ్రదర్ 🙏
చెల్లి గారు మా డాడీ తో మీరు బాగానే మాట్లాడారు చాలా సరదాగా ఉంది నేనైతే ఈ వీడియోని చూసి చాలా ఎంజాయ్ చేశాను నిజంగానే రెండుసార్లు చూశాను బాగుంది డాడీ అయితే ఇంకా ప్రతి మాటకి కామెడీగానే మాట్లాడుతున్నారు ఇంట్రెస్టింగ్ గా ఉంది వీడైతే చాలా బాగుంది👌👌👌👌🌹🌹🌹🎉🎉🎉❤❤
మీకు తెలుసా అన్నయ్య అప్పారావు గారు? Thank you so much Annayya చాలా మంచిగా కామెంట్ చేసావు అన్నయ్య మీ వీడియోలు లేట్ అవుతున్నాయి బిజీ అయిపోయారు అన్నయ్య ఎలా ఉన్నారు
❤❤మంచి మనస్సులు❤❤కల్మషం లేని మనుషులు❤
Thank you so much 🙏🙏
బుజ్జి బాగానే మాట్లాడారు.. జూనియర్ నగర్జున్ తో 👏👏👏
అవును అన్నయ్య థాంక్యూ సో మచ్ అన్నయ్య మీరు ఎలా ఉన్నారు అన్నయ్య
Video aithe chala bagundhi ❤❤akka
Thank you so much Thammudu
👌👌👌సూపర్ 👌👌👌
Thank you so much Thammudu
చెల్లి సూపర్
Thank you అన్నయ్య
తేడాగా ఉన్నాడు
😂😂😂 hero manyam hero
అవును మరిది
Hi sister
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు
✨🙏❤️🔥
😂🙏
sitha garu, peru lane meeru chala bavuntaru....
Thank you so much 🙏🙏
అక్కమన పేరు మీద మామిడి తోట రాయించుకొందం
అలాగే తమ్ముడు 😂
Amma miru vade camera cheppandi please ❤
Vivo V21 model, Old phone 📱🙂
Shahrukh khan laa unnadu
అవునా brother 😂
Me language marchandi
ఓకే బ్రదర్ ఎలా మాట్లాడాలో ఒకసారి చెప్పండి ట్రై బుల్స్ కావడం వల్ల మా లాంగ్వేజ్ అలానే ఉంటది బ్రదర్ థాంక్యూ
మీరు మాకు సలహా ఇస్తే మార్చుకోవడానికి బాగుంటుంది
సిస్టర్ మీ లాంగ్వేజ్ మార్చవలసిన అవసరం లేదు, మనం ట్రైబల్, ట్రైబల్ లాగే మాట్లాడాలి, మీరూ చాల బాగా మాట్లాడుచున్నారు సిస్టర్
Thank you so much brother 🙏, thanks for your contact and support
పిచ్చి వాడ మంచి వాడ
Medam Mi phone number pettandi
Insta lo massage చేయండి brother, మీకు send చేస్తాను