భారత్ కు ట్రంప్ బెదిరింపులు || Trump threatens India ||
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#trump
#tariffs
#india
భారత్ కు ట్రంప్ బెదిరింపులు || Trump threatens India ||
Donald Trump threatens tariffs on India, China and others that ‘harm’ America
“We’re going to put tariffs on outside countries and outside people that really mean harm to us. Well, they mean us harm, but they basically want to make their country good,” Trump told House Republicans at a Florida retreat on Monday, PTI reported.
US President Donald Trump on Monday said that high-tariff countries such as India, China, and Brazil “harm” America and that Washington would impose taxes on other countries to bring money into the US.
“We’re going to put tariffs on outside countries and outside people that really mean harm to us. Well, they mean us harm, but they basically want to make their country good,” Trump told House Republicans at a Florida retreat on Monday, PTI reported.
“Look at what others do. China is a tremendous tariff maker, and India and Brazil and so many other countries. So we’re not going to let that happen any longer because we’re going to put America first,” he said.
indianexpress....
సర్.. ఆ రెండు యాడ్స్ తీసెయ్యండి plz. ప్రత్యేకంగా చిరంజీవి add తీసెయ్యండి
దయచేసి సారు కోసం ఓపిక పట్టండి..
మంచి కోసం
మంచివారి కోసం
Skip those apps
ఎన్ని కోట్లు తీస్కున్నాడో.. కరుడు పట్టిన కరోడ్పతి (చిరంజీవి) 🤔🤔
Nageswara Rao garu you are 100% correct. I appreciate your views on self respect 🙏
Dear Nageswar Sir, you are a GOD gift to all of us, I pray to ALLAH, for your Health and well being,
J
I love your speech
EOD, America is a dream land ♥️🇺🇲
❤Good Morning Sir Ji 🙏
Great words sir
Very well analyzed Prof garu... well said sir super 👍
అమెరికా ఎప్పుడు అవకాశవాది జిత్తులమారి నక్క మన జాగ్రత్తలో మనం ఉండాలి
నరేంద్ర మోడీ తన స్నేహితుడి కోసం నిలబడతారా
లేదా భారతదేశం కోసం నిలబడతారో
😭😭😭 చూడాలి
India kosama antha seen ledu desamaina vadili paaripothadu gaani Desam kosam em cheyadu.
No doubt .he stands for country
@@udaygoli8662india kosam kakapotae nv eee patiki chippakoodi thine vaadivi pak, srilanka, bangladesh laaga😂
Good point of view
ఒక నెలలో ఇంటికి పిలిచి మాడు పగల గొట్టినా, 6 నెలల తర్వాత ఇంటికి పిలిచి మాడు పగల గొట్టినా తేడా ఏముంటుంది?
నెలలోనే పిలిచి మన మాడు పగలగొట్టడం కూడా మన గొప్పదనమే అని చెప్పుకుని మురిసి పోయేంత దగుల్బాజీ ఆలోచనలతో మనం ఉన్నాం కాబట్టే, ప్రపంచ దేశాల్లో భారత్ చులకన అయిపోయింది.
అలాగే ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మన ప్రధానికి ఆహ్వానం లేకపోయినా తుడిచేసుకున్నాం. కాకపోతే అందులో మన విదేశాంగ మంత్రికి మొదటి వరుసలో సీటు దక్కిందనీ, యూయస్ ఫారిన్ సెక్రటరీ పక్కనే సీటు దక్కిందనీ తెగ మురిసిపోయాం. ఈ బానిస ఆలోచనలు ఏంటి?
ఒక పక్క చైనా మన భూగాన్ని ఆక్రమిస్తూ పోతుంటే, వారితో స్నేహాన్ని సమర్థించుకోవడానికి మనకు బుద్ది ఉండక్కర్లేదా?
మన ఆలోచనా ధోరణి మారాలి. మనం ఇకనైనా ఆత్మగైరవంతో బతకడం నేర్చు కోవాలి.
ముచ్చటగా మూడో దఫా అధికారంలోకి వచ్చిన మోదీ… తానే సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న తన వాగ్దానాన్ని గురించి ఇప్పటికైనా సీరియస్ గా ఆలోచించి అమలుకు చర్యలు తీసుకోవాలి.
మన యువతకు మన దేశంలోనే ఉద్యోగావకాశాలు ఉండే ఉంటే ఇలా ఎడారి మతస్తులు అని మనం గేలి చేస్తున్న గల్ఫ్ దేశాలతో సహా పొట్ట చేత పట్టుకుని పరాయి దేశాలకు పోయి దేబిరించాల్సి వచ్చేదా?
ఒక పక్క మన పొరుగు దేశం మాత్రం భారీ ప్రాజెక్టులతో, అత్యాధునిక టెక్నాలజీతో… అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతుంటే. విశ్వ గురువులం అని చెప్పుకునే మనమేమో మత విధ్వేషాలు, కుంభ మేళాలు, మూఢ నమ్మకాలు పెంచటంలో ముందుకు దూసుకు పోతున్నాము.
ఇక మనం అభివృద్ధి చెందాలంటే ఎలా సాధ్య పడుతుంది?
మన మేధావులు, పాలకులు, విశ్వ గురువులు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అధికారమే పరమావధిగా కాక… ప్రజలు, దేశ అభివృద్ధికి పాటుపడ గలరని ఆశిద్దాం.
Nijam ga aa add. .. chiranjeevi add veyoddu andi please
అమెరికా లో ఉండే మన అగ్రకుల వెదవలు ట్రంప్ నీ గెలిపించారు కదా అనుభవించండి నా కొడుకులార... Well come back to viskhsith bharat.😂😂😂
మాది ధనిక రాష్ట్రం ....మాకేంటి .... కొనేయండీరా
అన్ని ఇంపోర్టెడ్ వెహికెల్స్ తో కాన్వాయ్
ఎక్కడికి వెళ్ళినా ....మంది మార్భలం...600 వెహికల్స్ కాన్వాయ్
లగ్జరీ ప్రైవేటు జెట్ తో జెంబో టీం తో దేశంలో పర్యటన.....
ఇది
చూసి నిజంగా తెలంగాణా ధనిక రాష్ట్రం అనుకొని మురిసీపోయం
తీరా
కాంగ్రెస్ గెలిచాక ....వచ్చి పరిస్థితి ఖజానాలో పైసా లేదు
పైగా 7 లక్షల కోట్లు అప్పులు ...ఇది కేసీఆర్ జమానాలో చూపిన మాయా ప్రపంచం
ఇక
మోడీ.... ఏహ్...మేము ఇప్పుడు అయిదో ఆర్థిక వ్యవస్థ... రెపో మాపో ....ఒకటికి వస్తాం ( 2047 కి )....అంటే
అమెరికా
చూస్తూ ఉంటుందా
అయితే.
ఇంపోర్ట్ టాక్స్ లు తగ్గించవయ్యా అంటుంది ....
ఇప్పుడు
ట్రంప్ వచ్చాక అదే జరిగింది
ఫ్రెండ్ అన్నిటిలో ఒకే రకమైన ఆలోచనలు ఉండాలి మరి
ట్రంప్ పర్సనల్ ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తా అన్నారు
మరి
మై డియర్ ఫ్రెండ్...కూడా రద్దు చేస్తారేమో చూడాలి
ఇక
అమెరికా తో 100% ఇంపోర్ట్ టాక్స్ ఎత్తేస్తారేమో ..... ఎత్తేయాలి....అక్కడ ఉన్నది ట్రంప్ .....లేదంటే .... మై డియర్ ఫ్రెండ్ కు టారిఫ్ యుద్ధం ప్రకటిస్తారు
ట్రంప్ వాగుడును తక్కువగా పట్టించుకోవాలి
Good morning sir 🌅
ఒక నెలలో పిలిచి మాడు పగల గొట్టినా, 6 నెలల తర్వాత ఇంటికి పిలిచి మాడు పగల గొట్టినా తేడా ఏముంటుంది?
నెలలోనే పిలిచి మన మాడు పగలగొట్టడం కూడా మన గొప్పదనమే అని చెప్పుకుని మురిసి పోయేంత దగుల్బాజీ ఆలోచనలతో మనం ఉన్నాం కాబట్టే, ప్రపంచ దేశాల్లో భారత్ చులకన అయిపోయింది.
మన ఆలోచనా ధోరణి మారాలి. మనం ఇకనైనా ఆత్మగైరవంతో బతకడం నేర్చు కోవాలి.
ముచ్చటగా మూడో దఫా అధికారంలోకి వచ్చిన మోదీ… తానే సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న తన వాగ్దానాన్ని గురించి ఇప్పటికైనా సీరియస్ గా ఆలోచించి అమలుకు చర్యలు తీసుకోవాలి.
మన యువతకు మన దేశంలోనే ఉద్యోగావకాశాలు ఉండే ఉంటే ఇలా ఎడారి మతస్తులు అని మనం గేలి చేస్తున్న గల్ఫ్ దేశాలతో సహా పొట్ట చేత పట్టుకుని పరాయి దేశాలకు పోయి దేబిరించాల్సి వచ్చేదా?
ఒక పక్క మన పొరుగు దేశం మాత్రం భారీ ప్రాజెక్టులతో, అత్యాధునిక టెక్నాలజీతో… అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతుంటే. విశ్వ గురువులం అని చెప్పుకునే మనమేమో మత విధ్వేషాలు, కుంభ మేళాలు, మూఢ నమ్మకాలు పెంచటంలో ముందుకు దూసుకు పోతున్నాము.
ఇక మనం అభివృద్ధి చెందాలంటే ఎలా సాధ్య పడుతుంది?
మన మేధావులు, పాలకులు, విశ్వ గురువులు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అధికారమే పరమావధిగా కాక… ప్రజలు, దేశ అభివృద్ధికి పాటుపడ గలరని ఆశిద్దాం.
ఎన్ని కోట్లు తీస్కున్నాడో.. కరుడు పట్టిన కరోడ్పతి (చిరంజీవి) 🤔🤔
Country delight advertisement vaddu sir. Pls
We have to bring back our Indians with dignity. They are not criminals
Who will pay for the expenses?
Do you know why they're being deported?
Illegal ga vunde vaarini criminals kaaka mahanubhavulu anala Professor garu? Every country security & sovereignty is uncompromising & non-negotiable irrespective of what the world thinks, the same applies for both US and India 🇮🇳 as well
Chiranjeevi garu dayachesi pala packet ads cheyyoddu.
TH-cam premium account aina kuda prof. gari ads matram tappatledu. Naa dabbulu nakincheyandi prof. garu ..
మా మోడీ కి పర్సనల్ రిలేషన్స్ మాత్రమే ముఖ్యం దేశం ఏం ఐపోతే ఏంటి మాకు ఆవు పేడ ఆవు ఉచ్చ ఉంది చాలు. ట్రంప్ వేరే దేశాలు మీద సుంకాలు వేసి అమెరికన్స్ మీదా సుంకాలు తావిస్తుంది మనం అలా కాదు వేరే దేశం మీద వేస్తాం మన ప్రజల మీదా కూడా వేస్తాం మోడీ కి కావాల్సింది అంబానీ అదానీ మాత్రమే
రోజూ అమేరికా ని విమర్శించే వారు ఇప్పుడు అమేరికా వద్దంటే బాద పడుతున్నారు.
Bhakts are now in a difficult situation. They have to choose between trump and India.
Wait until meeting is over!!
In my opinion trump calling Modi to make him agree to his terms. Why because this is trums initial stages of presidency he wants to look tough and achieving. He can't show leniency or weekness, if he does that it will give others a option. So, india has to be very smart in negotiating. Good luck , jai hind.
మోడీ : నాకు పార్లమెంట్ లో బలం వుంది... మైనారిటీ ల మీద నా ఇష్టం వచ్చిన చట్టాలు చేసి నా ఇష్టానికి నేను మాట్లాడుతా...అంటుంటే చెల్లుబాటు అవుతుంది కదా...
ట్రంప్ కూడా అంతే...
బలం వున్నప్పుడు బలాన్ని నమ్ముతున్నారు.... విశ్లషణ ల ను కాదు...
మొదట అబ్ కి బార్ అని ఓడిపోతే ఇక లాభం లేదు వెంటనే పడవ మారడం... తరువాత నూనె కోసం రష్యా దగ్గర చేరడం..
మళ్లీ ట్రంప్ మీద నమ్మకం లేక ప్రచారం చేయకపోవడం...అనూహ్య విజయం లో ట్రంప్ తో భాగస్వామి కాక పోవడం...మన విశ్వగూరువు లో గొప్ప ముందస్తు చూపు...
విశ్వగురు గారి సిద్ధాంతాలు కోసం ఇక దేశం చెల్లించాలి
Minority against laws em cheyaledu... first have some general knowledge
you are a wolf, real it is.....
@@GN1908 assam లో NRC CAA cheste దేశ హిందువులే నాగరికత కోల్పోయారు...అందులో సైన్యం లో పని చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా వున్నారు
ఇలాంటివి చట్టాలు చేయడానికి ప్రయత్నించి కుదరక coldbox లో వేశారు...కుదిరినప్పుడు బయటకు తీస్తారు అప్పుడు ఒక చూపు చూడండి..
చట్టాలు చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని పనులు చేసి చూపించారు...
Aads thagginchandi medhaavi sir
పాకిస్తాన్ నుండి కంచె దాటి వచ్చేవాళ్ళని మనం,మీరు చేప్పినట్లు, గౌరవం గా పంపుతున్నామ్మా?
మనవాళ్ళు కంచ దాటి పోలేదు. వీసా తో వెళ్ళారు. వాళ్ళను గెంటి వేయాలి కానీ ఏమో చెయ్యకూడదు.
Pakistan numchi boombs veyadani ki vastunaruu work cheyadaniki kadhu
@@venkatasubbaiahmadarapu2668 what do you understand 'illegal immigrants'? Visa tho vellina vaarini, illegal immigrants anaru. Vaallani thippi pampatam ledu... Donkey route lo vellina Indians. Mexico nundi kevalam workers maathrame kaadu, Narcos kuda veluthunnaru.. Vaallu billions dollars nu US nundi akramam ga dochesthunnaru. Social unrest ki kaaranam avuthunnaru.. For suppose, china, Bangladesh,Mayanmar vaallu vastharu kanche daati, work cheyataaniki, vaallani manam arrest cheyama? Deport cheyama?
@@vijayawadalocal856 As per Trump, most of the crimes are caused by these illegal immigrants... He assured his voters to send back these people... He is completing his promise...
@@venkatasubbaiahmadarapu2668కంచె దాటి గుజరాత్ నుండి వెళ్ళిన వాళ్లు 90000 మంది పట్టుబడ్డారు దానికి ఏమి చెప్తావు
One threatning call from USA the fifth highest GDP evonomy country head running to bow down and touching the feet of number one country to show mercy and grace our prople and NRI in USA...In Mahabharatha vasydeva too touched the donkey feet ... 🙏🙏🙏
HOWDY...MODY
It looks chiru lost opertunities in movies. That is why he is appearing in advertisements
Indians have provide special plans to carry our Indians from US. They are not criminals they went for better future
wee want two more adds in between video
Please remove Chiranjeevi Ad sir
దుర్యోధన ఆహ్వానం. ధర్మరాజు ఏమి ఒడ్డుతాడో తెలియదా యే.
ధర్మరాజు ఒద్దేది భార్యనే కదా మరి మన ధర్మరాజు కి భార్య లేదు కదా ఎలా
దుర్యోధనుని వాదనలో నిజం ఉంది వాడి దేశం పట్లా కానీ మన ధర్మరాజుకే లేదు నిజాయితీ అంతా అబద్ధపు ప్రచారం తప్పా.
నాగేశ్వరరావు గారు ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు చైనా బానిసవు నువ్వు అందరికీ తెలుసు
Modi west economic back
The Dr manmohan singh grt
India economic good
Indians have provide special flights to carry our Indians from US. They are not criminals they went for better future
Nag cheppindhi nijame manollanu techhukunte valla batukendho telustadhi
Sir, It is Guatemala, not Gatremala
Trump know what is Modi ...Modi is strong leader...he will manage equally
India should firmly deal with US. It should defend their people in US.
Sir No Country delight ad pls it has adulteration cases
Viswa Guru Modi Trump Ki Bayapadadam Enti assalu
Akada point trump vs biden prof meere chepparu trump is unpredictable ani we are paying a chanakya card evaritho elaa behave cheyaloo alaa cheyali
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు ఎందుకు అనవసరంగా ఆవేశపడతారు. ?
ట్రంప్ కేవలం మాట్లాడుతాడు అంతే
కానీ మన ప్రధానమంత్రి గౌరవనీయులైన శ్రీ మోడీ గారు క్రియాశీలకుడు చేసి చూపెడతాడు
Prof garu, I think Hon'ble PM should reject the invitation of POTUS. One should not visit US unless he stops humiliating other countries and their people.
Trump ki pogaru baaga ekkindhi!!
నీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది ఇల్లీగల్ గా పోవటం అంటేనే క్రిమినల్ యాక్ట్ ట్రస్ పాసింగ్ లాంటిది😂😂😂😂
Manam moragalsina pani Ledu
మీ అభిప్రాయాలు చైనా అభిప్రాయాలు పాకిస్తాన్ అభిప్రాయాలు రష్యా అభిప్రాయాలు అరబ్ కంట్రీస్ అభిప్రాయాలు మా 140 కోట్ల మంది జనాలకు కూడు పెడతాయా ఉద్యోగాలు ఇస్తాయా దేశాన్ని అభివృద్ధి చేస్తాయా...............
భారత ప్రజలకు ఏం కావాలో దాన్ని ఫాలో అవుతాడు నరేంద్ర మోడీ 140 కోట్ల మంది జనాలను ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను దేశాన్ని కాపాడుకోవడమే మొదటి ప్రాధాన్యత..........
గుప్పెడు మంది కోసం 140 కోట్ల మంది జనాలను బలి చేయడం వెదర్ 70 సంవత్సరాలుగా దీనివలన అత్యంత పేదరికం చూసింది ఈ దేశం.........
కాబట్టి ఈసారి ఆ తప్పు జరగదు
sir border ni illegal ga enter aithee... criminals antaaru
Mee maatallo endhuku sir thadabaatu kanipisthondhi.....trump vaalla dheshaniki manche chesthunnadu .....and one more correction, handcuffs vesi em pampivvaledhu..thelisi theliyakunda matladakandi
NAGESWAR SIR...IPPUDEY EMUNDHI MUNDHUNDHI MUSALLA PANDAGA....MODI HAI THO SABH KUCH BARBADH HAI...REVANTH REDDY KI BAATH YADH KIJIYE.....
Business class lo pampistamu lendi sir
Plz don't post repeated shows.
Prof Nageswar aren’t you retired? Stay home and take pension and don’t manipulate people by making America bad. It is the oldest democratic country in the world. You still have caste system in India and you better talk about it first and clean up this social mess.
India trade with US is on positive side to India, if US allows free import of defence equipment it would turn negative.He is acting rash to appeal to few Americans.
Hate those adds .....
Modi thata trumpki strong worning
ivvalera
ఒక ఎదవ గెలవాలి అని ఇంకో ఎదవ కోరుకున్న్నట్టు
india/people not bjp/modi--modi/bjp with trump---and indians/americans other matter
Modi puppet , ab ki base trump sarkaar ani trump ki crores spend chesadu promotions kosam
They are not war planes
Trump modi okelanti vallu
Veedoka robinhood rao, first talk about Telangana, many problems there to analyze but u never do as a musi reddy benami… karma ra. Babu🤦🏻
Indians have provide special flights to carry our Indians from US. They are not criminals they went for better future