మడకశిర కోట చరిత్ర మీకు తెలుసా? | Madakasira fort | part 1 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #historical #touristplace #madakasira
    ఈ కోట శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర పట్టణములో వుంది.. 1520 సంవత్సరములో రత్నగిరి సజ్జప్ప రాయప్ప రాజ మడకశిర పట్టణాన్ని నిర్మించారు.. 1728 లో మరాఠీల ఆధీనంలోకి ఈ కోట వెళ్ళింది.. 1762 హైదర్ అలీ ఆధీనంలోకి వెళ్ళింది.. మళ్ళి తిరిగి 1764 మరాఠాల చేతిలోకి వెళ్ళింది.. 1774 నుంచి 1799 వరకు టిప్పు సుల్తాన్ పాలించాడు.. 1799 లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతిలో వీర మరణం పొందిన తర్వాత ఈ మడకశిర ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్ళింది.

ความคิดเห็น • 24

  • @RaviKumar-ur7di
    @RaviKumar-ur7di 11 หลายเดือนก่อน +1

    👌🌹

  • @mohanraom252
    @mohanraom252 3 หลายเดือนก่อน +1

    Very good video bro 🌹❤

  • @ReddyJagadeeshreddy
    @ReddyJagadeeshreddy 10 หลายเดือนก่อน +1

    Very good video

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 10 หลายเดือนก่อน +3

    Yes I am from madakasira taluk and very nice video and good information and thanks.

    • @kuflypeoples
      @kuflypeoples  10 หลายเดือนก่อน +1

      Tq anna.. Deeniki continuation ga part 2 video kuda vundi chudandi

  • @PawanPawan-k9p
    @PawanPawan-k9p 9 หลายเดือนก่อน +3

    Bhumida asta daridralu asta lakshmulu panchendriyalu panchabhutalu . Devatalu rakshasulu lanti vi vintalenno vunnai ....

  • @banadigan7511
    @banadigan7511 5 หลายเดือนก่อน +2

    ಮಡಕಶಿರಾ ಊರು ಈಗಿನ (೨೦೨೪ ಇಸವಿ) ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಜ್ಯದಲ್ಲಿದೆ. ಮಡಕಶಿರಾ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಗಡಿಭಾಗ ಹತ್ತಿರ ಇದೆ. ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕೋಟೆ ಪ್ರದೇಶ.

  • @bhagyalaxmikollipara4922
    @bhagyalaxmikollipara4922 ปีที่แล้ว +5

    Chala srama పడుతున్నావు తగిన ఫలితము తప్పకుండా వుంటుంది తమ్ముడు క్యారీ ఆన్ తప్పకుండా పాపులర్ అవుతావు సో వీడియో అయితే చాలా బావుంది మనవాళ్ళ వైభవం గుర్తు చేస్తున్నావ్ tq

  • @Banu-u5y
    @Banu-u5y ปีที่แล้ว +2

    Chalabaga chupincharandi 😊

  • @reshmaguru9208
    @reshmaguru9208 ปีที่แล้ว +1

    Good information 👍

  • @SURYA-td5yy
    @SURYA-td5yy ปีที่แล้ว +1

    Nice information Basha...

  • @khajavalikhajavali5652
    @khajavalikhajavali5652 26 วันที่ผ่านมา

    Iam,201,vaver

  • @krishnagarlapati822
    @krishnagarlapati822 10 หลายเดือนก่อน +1

    Lengthy ga undi. Short cheyandi

  • @Rayuduvenkateswarlu
    @Rayuduvenkateswarlu 4 หลายเดือนก่อน

    Sound clarity లేదు

  • @sarathsarath8359
    @sarathsarath8359 ปีที่แล้ว +1

    Madakacherakwtacaladsginde

  • @krishnagarlapati822
    @krishnagarlapati822 10 หลายเดือนก่อน +1

    Very good video