Paruchuri Gopala Krishna Talks About Pawan Kalyan's Nature And Wisdom | Paruchuri Palukulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024

ความคิดเห็น • 792

  • @sumanvaka23
    @sumanvaka23 5 ปีที่แล้ว +329

    పవన్ కళ్యాణ్ గారి కోసమే ఈ వీడియో చేయటం మాకు చాలా నచ్చింది గురువు గారు. 🙏 Thank you so much.

  • @neenaren
    @neenaren 5 ปีที่แล้ว +469

    పరుచూరి గారు ...మీరు ఇలా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కు వీడియో చెయ్యడం ..చాలా బాగా అనిపించింది సార్.... మీకు పాదాభివందనం....
    నిద్ర లేచిన మొదలు ...రాత్రికి నిద్ర పోయే వరకూ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ...సమాజం లో అత్యున్నత స్థాయి పలుకుబడి ని...తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో ...అందరూ కోరుకునే ... నెంబర్ వన్ పొజిషన్ ని... వీటన్నింటి తో పాటు కోట్ల రూపాయల ఆదాయాన్ని ...తృణ ప్రాయంగా వదిలి...తనను ఈ స్థాయికి తెచ్చిన తెలుగు ప్రజలకు ..తన వంతు సేవ చేయాలని....తెలుగు ప్రజల భావి తరాల బంగారు భవిష్యత్ కోసం తనవంతు కృషి తను చెయ్యాలని.
    బ్రష్టు పట్టుకుపోయిన కుళ్ళు రాజకీయాల నుండి తెలుగు ప్రజలను రక్షించాలని రాజకీయా ల్లోకి వచ్చిన ...భరతమాత ముద్దు బిడ్డ...దేశాన్ని అమితంగా ప్రేమించే...మా జన సేన నాయకుడు ..మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

    • @hrishireddy8368
      @hrishireddy8368 5 ปีที่แล้ว +6

      Chakkaga cheppavu bro

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 5 ปีที่แล้ว +4

      🙏🏻🙏🏻

    • @muralidharchunchu2726
      @muralidharchunchu2726 5 ปีที่แล้ว +1

      Narendra Kumar Ch 4

    • @rajumba6510
      @rajumba6510 5 ปีที่แล้ว +4

      ఎ విదంగా పవన్ నెంబర్ వన్ ... అంత సీన్
      ఉంటే ఖచ్చితంగా ఒక్కటి అంటే ఒక్కటి సీట్ గెలిచే వాడు... ఎదో అదృష్టం బాగుండి పెద్ద హీరో లలో ఒకడి గా చెలామణి అయ్యాడు... పరుచూరి గారు మీరు కరుడుగట్టిన TDP అభిమాని అని తెలుసు

    • @neenaren
      @neenaren 5 ปีที่แล้ว +13

      @@rajumba6510 రాజు గారు...సాధారణం గా మనం నెలకు ఒక 50000 సంపాదించే ఉద్యోగం చేస్తూంటే నే.. దాన్ని వదిలి ఏదైనా సమాజ సేవ చెయ్యాలంటే..మదన పడతాం.
      అలాంటిది ..ఆయన చేసిన సాహసం ఇంకెవ్వరూ చెయ్యలేరు అన్నది నా అభిప్రాయం...
      ..అతని నంబర్ వన్ పొజిషన్ గురించి ఇప్పుడు మీకు వివరణ ఇవ్వలేను..ఎందుకంటే..ఆయన సినిమా చరిత్ర ..కలెక్షన్ ల గురించి తెలిసిన వాళ్ళెవరూ మీరు అడిగిన ప్రశ్న వెయ్యలేరు...
      పవన్ గారి పార్టీ కి ఒక్క సీట్ ఇచ్చారు కాబట్టే...ఆంధ్రా రాజకీయాలు చాలా నీచమైన స్థాయి లో ఉన్నాయి అని అన్నాను... కోట్లకు కోట్లు ప్రజా ధనాన్ని మింగిన వ్యక్తి ఇప్పుడు సీఎం...
      పరుచూరి గారు తెలుగు దేశం పార్టీ అయితే ..పవన్ కళ్యాణ్ గారి గురించి వీడియో పెట్టడానికి గల సంబంధం మీకు ఎలా అర్దం అయ్యిందో ..నాకు అర్దం కాలేదు..
      చంద్రబాబు ....
      .పవన్ గారి మైత్రి గురించి ..
      మీరు ఇంకా పోయిన ఎలక్షన్స్ దగ్గరే ఆగి పోయినట్లున్నారు రాజు గారు ..

  • @dasug8202
    @dasug8202 5 ปีที่แล้ว +85

    సార్ మీ మాటలు వింటే నాకు కడుపు నిండిపోయింది ఈరోజుకి నేను భోజనం చెయ్యను సార్. మీ మాటలతో కడుపు నింపుకుంటున్నా జై జనసేన. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

  • @BSKPictures
    @BSKPictures 5 ปีที่แล้ว +406

    చాలా బాగా చెప్పారు గురువుగారు..కష్టపడేవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు..

  • @raamthota5745
    @raamthota5745 5 ปีที่แล้ว +411

    మీలాంటి పెద్దల ఆశీస్సులు మా పవన్ కళ్యాణ్ అన్నకి ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి గురువుగారు...🙏🙏🙏

    • @Neer-y8h
      @Neer-y8h 4 ปีที่แล้ว +2

      Meeru kuda(brothers) nindu nurellu healthy ga vundali ni korukuntunnanu.

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 4 ปีที่แล้ว +4

    చాలా సంతోషంగా ఉంది చిన్న అబ్బాయ్ గారు .... మీలాంటి గొప్ప రచయితలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత గొప్పగా చెప్పడం love you సర్...🙏🙏🙏

  • @bharathadapa5396
    @bharathadapa5396 5 ปีที่แล้ว +103

    గురువుగారు మా అన్నయ్య గురించి చాలా బాగా చెప్పారు
    నాలో ఉన్న అభిమానాన్ని మీ మాటలతో మరింతగా పెంచారు
    ధన్యవాదాలు

  • @ayinala.vankatasainarashim2737
    @ayinala.vankatasainarashim2737 5 ปีที่แล้ว +21

    సార్ మీరు ఈ విడియె చేయడం చాలా అదృష్టం ..
    జై జనసేన జై పవర్ స్టార్ 💐💐💐💐💐💐💐

  • @user-qu5fy4kx7r
    @user-qu5fy4kx7r 5 ปีที่แล้ว +77

    మికు పాదాభివందనం గురువుగారు
    మ జనసేనుడు మనసున మ రాజు.. చాలా బాధగా ఉంది జనసేన పార్టీకి ఓటు వేయనదుకు సారీ పవన్కళ్యాణ్ గారు తప్పకుండా ఈసారి జనసేన కే నా ఓటు

  • @SRITV123
    @SRITV123 5 ปีที่แล้ว +179

    గురుగారికి వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ పవన్ కు ఉండాలని ఆశిస్తున్నాము

  • @Anythingpossibleintheuniverse
    @Anythingpossibleintheuniverse 5 ปีที่แล้ว +63

    సర్ మీ విలువైన వాక్యాలకు ,సలహాలకు 🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు,
    జన్మదిన శుభాకాంక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 💐💐🎂💐💐 , జై జనసేనని , జై జనసేన జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

    • @nagappa2362
      @nagappa2362 5 ปีที่แล้ว +1

      Many more returns of the day pavangaru from karnataka

    • @sreedevi9839
      @sreedevi9839 5 ปีที่แล้ว +1

      Super

    • @mahireddy9890
      @mahireddy9890 4 ปีที่แล้ว

      అక్షర దోషం అన్న.. వ్యాఖ్య

  • @mahesh94884
    @mahesh94884 5 ปีที่แล้ว +2

    చాలా సంతోషం గా ఉంది పరుచూరి గారు మీరు ఇలా పవన్ కల్యాణ్ గారి వీడియో చెయ్యడం చాలా సంతోషం ఉంది సర్

  • @kesanisrinivas2130
    @kesanisrinivas2130 5 ปีที่แล้ว +63

    "వినాయక చవితి" శుభాకాంక్షలు గురువు గారు.

  • @nadellaproductions3598
    @nadellaproductions3598 5 ปีที่แล้ว +203

    ప్రపంచంలో గొప్ప మనుషులు అందరూ మనకి ఓటమి తోనే పరిచయం అవుతారు.
    .జై పవన్ కళ్యాణ్

    • @pcr3809
      @pcr3809 5 ปีที่แล้ว +1

      NADELLA productions బాగా చెప్పారు సార్

    • @Jayachandra6792
      @Jayachandra6792 2 ปีที่แล้ว +1

      Anna,super gachepparu....చేదు రుచి చూసినప్పుడే...తీపి విలువ అర్థం అవుతుంది...

  • @ashokakki7812
    @ashokakki7812 5 ปีที่แล้ว +141

    మీ లాంటి పెద్ద వాళ్ళ ఆశీస్సులు మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య పైన ఎప్పడికి ఉండాలని పవన్ అన్నయ్య కు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య...

  • @ramanakv3272
    @ramanakv3272 5 ปีที่แล้ว +664

    దూరదృస్టమ్ ఏమిటంటే పదవి లేకున్నా ఓడిపోయినా ప్రజాసేవ (వరదల్లో సాయం) చేసి ఏకైక రాజకీయ నాయకుడు పవన్.కానీ చేసిన మంచి కి ప్రచారం లేదు .దానికి తోడు విష ప్రచారం

    • @vishwatejmaisa9274
      @vishwatejmaisa9274 5 ปีที่แล้ว +16

      మీరు చెప్పింది నిజం. గెలుపొటము సహజం. ఈ రోజుల్లో మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. కళ్యాణ్ గారి మంచి తనమే ఉన్నతస్థాయి లోకి తీసుకెల్లుతుంది.

    • @raamhindhu4035
      @raamhindhu4035 5 ปีที่แล้ว +7

      పవన్ కల్యాణ్ గాడిని సీఎం కానివ్వం... జై జగన్ రెడ్డి

    • @simha1235
      @simha1235 5 ปีที่แล้ว +21

      @@raamhindhu4035 modda gudu

    • @shekarpichi1958
      @shekarpichi1958 5 ปีที่แล้ว +4

      మంచి మంచి నాయకులు తోడు కావాలి సార్ మా అన్నకి

    • @sreekanthyenugula1904
      @sreekanthyenugula1904 5 ปีที่แล้ว +1

      S bro

  • @sureshbabud9068
    @sureshbabud9068 5 ปีที่แล้ว +4

    ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢ అంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం వుంది...ధైర్యం వుంది ...ధైర్యం వుంది... జై జనసెన, జై హింద్

  • @AM-xw8rs
    @AM-xw8rs 5 ปีที่แล้ว +60

    పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడాలంటే మాటలు సరిపోవు. ఎంత మంది ఏమన్నా ఎన్ని చానెల్స్ బురద చల్లినా మేము పవన్ అన్న ను వదలము.

  • @siddu4251
    @siddu4251 5 ปีที่แล้ว +112

    Happy birthday Kalyan garu. Prematho Mee abhimani.

    • @rambabubali6423
      @rambabubali6423 5 ปีที่แล้ว +3

      super bro ur tag line

    • @siddu4251
      @siddu4251 5 ปีที่แล้ว +1

      @@rambabubali6423 thanks.

  • @honethonest5259
    @honethonest5259 5 ปีที่แล้ว +54

    Many more happy returns of the day of my leader pawan kalyan all the best God bless you

  • @VENKAT851
    @VENKAT851 5 ปีที่แล้ว +39

    Thank YOU so much Guruvu Garu 😊🙏🏼💐👍🏼
    Many More Returns Of The Day One n Only LEADER POWER STAR JANASENANI

  • @rajendraprasaddarla5127
    @rajendraprasaddarla5127 5 ปีที่แล้ว +50

    I Like Pavan kalyan Sir, He is a Real and Honest Leader.

  • @n800basara7
    @n800basara7 5 ปีที่แล้ว +217

    అడుగోక్కటి వెనుకబడితే నీ చరిత్ర ముగుస్తుందా... నీ ఆశయ సిద్ధాంతపు సెగ మంటను దహిస్తుందా jai janasena

    • @Neer-y8h
      @Neer-y8h 4 ปีที่แล้ว

      Correct ga chepparu 🙏

  • @ravindrageddam9824
    @ravindrageddam9824 5 ปีที่แล้ว +9

    Thankyou sir, గొప్పవాళ్ళ గురించి గొప్పవాళ్ళకే తెలుస్తుంది.... చాలా వివరంగా వివరించినందుకు ధన్యవాదాలు పరుచూరి గారు.

  • @sekhar6217
    @sekhar6217 5 ปีที่แล้ว +6

    గురువు గారికి నా 🙏.
    " నీ వెనుక కొన్ని కోట్ల మంది ఉన్నారు అనే ధైర్యం నీలో ఉంటే నువ్వు ఒక యుధ్ధాన్ని సైతం గెలవ గలవు, అదే నువ్వు ఉన్నావనే ధైర్యం తో కొన్ని కోట్ల మంది నీ వెనుక ఉంటే ప్రపంచాన్నే గెలవొచ్చు".
    ఎప్పటికైనా ఇది తద్యం.
    అందుకు చాలా ఓర్పు చాలా చాలా సహనం అత్యవసరం.
    జై జనసేన.
    జై పవన్ కళ్యాణ్ Sir.✊✊✊

  • @srinivasaraoboyina8038
    @srinivasaraoboyina8038 5 ปีที่แล้ว +111

    పవన కల్యాణు కి జన్మదిన శుభాకాంక్షలు

  • @ayinala.vankatasainarashim2737
    @ayinala.vankatasainarashim2737 5 ปีที่แล้ว +13

    జై జనసేన జై పవర్ స్టార్
    ఆ దేవుని దయ ఆయనకు ఏప్పుడు ఉండాలి

  • @sadarigaja6306
    @sadarigaja6306 5 ปีที่แล้ว +28

    పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పడం చాలా సంతోషంగా వుంది పరుచూరి గారు .

  • @Tejascharmi
    @Tejascharmi 5 ปีที่แล้ว +40

    many more happy returns of the day Pawan Kalyan garu

  • @durekuladastagiri4090
    @durekuladastagiri4090 5 ปีที่แล้ว +140

    నమస్తే గురువుగారు బాగున్నారా వినాయక చవితి శుభాకాంక్షలు నీకు స్పైడర్ సినిమా గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పండి గురువుగారు

    • @lavanithkumarganta7354
      @lavanithkumarganta7354 5 ปีที่แล้ว +5

      స్పైడర్ ఓకే అనిపిస్తుంది but సగం లో దారి తప్పింది

  • @nagaprathyush
    @nagaprathyush 5 ปีที่แล้ว +48

    Let's celebrate every 2nd September from now on as Janasena Donation Day...✊
    Donation Link - www.janasenaparty.org/donations
    Donation Link for NRIs - www.janasenaparty.org/nri_donations

    • @mychannelmywish5972
      @mychannelmywish5972 5 ปีที่แล้ว +2

      Every month 2nd as donation day

    • @nagaprathyush
      @nagaprathyush 5 ปีที่แล้ว +1

      @@mychannelmywish5972 - yes, irrespective of the amount, it would be great if everyone donated on the 2nd of every month or so...

    • @bobby12341990
      @bobby12341990 5 ปีที่แล้ว +1

      @@mychannelmywish5972 Yes bro we have to implement it. It will help to run our party for a long time Jai Janasena

    • @mychannelmywish5972
      @mychannelmywish5972 5 ปีที่แล้ว

      Bro.... Last Time many of our fans only didn't vote for janasena

  • @honethonest5259
    @honethonest5259 5 ปีที่แล้ว +69

    Good comments about the honest leader pawan kalyan and today's spoiled politics

  • @venkateshteppala7272
    @venkateshteppala7272 5 ปีที่แล้ว +3

    Pawam sir iloveuuuu fan of odisha

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty 5 ปีที่แล้ว +2

    Thank u sir jai pavan annnayya

  • @appusammangi
    @appusammangi 5 ปีที่แล้ว +22

    గురువుగారు . మీ మాటలు నా హృదయానికి హత్తుకున్నాయి సార్

  • @commonman996
    @commonman996 5 ปีที่แล้ว +21

    కలియుగం మొత్తం స్వార్థభరితం నాతో సహా అలాంటి మంచి మనిషిని స్వార్థపు మనుషుల అర్థం చేసుకోలేరు

  • @satyakartik6624
    @satyakartik6624 5 ปีที่แล้ว +6

    Thank you so much sir. Me analysis ki hats off sir. Anduke meru anta goppa position lo vunnaru. He is truely a genuine leader. Jai janasena..

  • @chandrasekhar89
    @chandrasekhar89 5 ปีที่แล้ว +12

    Paruchuri Garu your valuable words are really inspiring to the person who want to come back we need your blessings for JSP

  • @ashokguduri8290
    @ashokguduri8290 5 ปีที่แล้ว +22

    Tq Sir from megafans
    Maanakunna oke oka Hope Sir
    Pawan Kalyan.......

  • @sureshparchuri3886
    @sureshparchuri3886 5 ปีที่แล้ว +1

    నమస్కారం గురువుగారు ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీలాంటి వారి పై వుంది.హాట్స్ ఆఫ్ అండి.

  • @wishvakrish3583
    @wishvakrish3583 5 ปีที่แล้ว +65

    5 crore people mindset
    5 crore people caste feeling
    5 crore people narrow mindset
    Ivanni marchalem Sir
    This corrupted people don’t deserve Pawan Kalyan
    They just live and die and don’t care about all these

    • @srinivasc7506
      @srinivasc7506 5 ปีที่แล้ว +2

      Lol caste feeling unte athani caste Valle who are around 15% pop veyyaledu kada ...

    • @mahithkumar8073
      @mahithkumar8073 5 ปีที่แล้ว +2

      @@srinivasc7506 athanu narrow mind set kuda anadu kada bro aaa 15 % Valle

    • @vijithageethika
      @vijithageethika 5 ปีที่แล้ว +1

      Very well said words brother

    • @wishvakrish3583
      @wishvakrish3583 5 ปีที่แล้ว +1

      Srinivas C
      It includes everyone bro
      But majority we knew how it works

    • @shaikhabibulla8518
      @shaikhabibulla8518 4 ปีที่แล้ว +1

      Super bro

  • @chandrababu7581
    @chandrababu7581 5 ปีที่แล้ว +60

    Great to see your posting on Pawan Sir Birthday.
    When your postings will starts related to SYEERA...🙏🙏

  • @erajesh758
    @erajesh758 5 ปีที่แล้ว +63

    మేము పుచ్చలల్లి సుందరయ్య గారిని చూడలేదు సార్ ,మేము చూసిన పుచ్చలపల్లి సుందరయ్య గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారే

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 5 ปีที่แล้ว +11

    Yes sir know about our Kalyan. From your mouth we feel as oxygen and also strength. Thank you sir.

  • @ramvelivela1611
    @ramvelivela1611 2 ปีที่แล้ว +1

    Paruchuri Gopal Krishna Garu ..iam from meduru sir Mana uriki meru golden hand sir pavan kalyan Gariki maa anda danda untundhi mana uruki kyathi thechina meku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sivaparvathimadasu6686
    @sivaparvathimadasu6686 5 ปีที่แล้ว +8

    మీ దీవెన నిజం సార్

  • @muraliraju3484
    @muraliraju3484 5 ปีที่แล้ว +7

    Thanks guruvu garu

  • @alluakhil6723
    @alluakhil6723 5 ปีที่แล้ว +1

    Such a true words on Pawan Kalyan garu. If I would be a fan of anyone, then definitely it's Pawan Kalyan. Love from Karnataka. We need such leader for our state too.
    -Akil

  • @lovinvlog207
    @lovinvlog207 5 ปีที่แล้ว +31

    Happy birthday to my hero , my leader and inspiration ~~ power ⭐️

  • @magadheera34
    @magadheera34 5 ปีที่แล้ว +12

    Thank you for your blessings Guru garu 🙏

  • @wellwisher832
    @wellwisher832 5 ปีที่แล้ว +7

    Ty sir. We need people like as much as we need people like PK. 🙏🏼🙏🏼

  • @saipusala
    @saipusala 5 ปีที่แล้ว +9

    Thanks a lot sir, u touched our hearts jai JanaSena

  • @kvrrao1010
    @kvrrao1010 5 ปีที่แล้ว +7

    Thank you sir for your blessing for pawan kalayan..

  • @paidinagaraju4976
    @paidinagaraju4976 5 ปีที่แล้ว +2

    Thanks annya

  • @jeevanrentala8428
    @jeevanrentala8428 5 ปีที่แล้ว +1

    పరుచూరి గారు నమస్కారం పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా మాట్లాడారు మీరు మాట్లాడిన మాటలు గుండెల్లో నుంచి వచ్చిన మాటలు ఈ మాటల్ని బట్టి మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ లో మంచి మంచి వాళ్లకే కనపడుతుంది మీకు కనబడింది అంటే మీరు చాలా మంచి వారు థాంక్యూ సార్

  • @rajashekhar448
    @rajashekhar448 5 ปีที่แล้ว +1

    Good guruvugaru.baaga chepparu.jai powerstar jai pawanisam

  • @karapatirajendrakumar8657
    @karapatirajendrakumar8657 5 ปีที่แล้ว +29

    పవన్ కళ్యాన్ గారికి జన్మదిన శుభాకాంక్రలు.

  • @gadadasubenarji3033
    @gadadasubenarji3033 5 ปีที่แล้ว

    Tq gk garu.i don't know if you are seen this comment but ur words abt ma annayya pawan kalyan gari gurinchi ithe it's very very spl.tq very much sir,i hope ur words comes true one day🙏✊

  • @megavathlachiram6
    @megavathlachiram6 5 ปีที่แล้ว +5

    Thank u sir i like pawan kalyan atitudine and dairyam happy birthday pawan kalyan

  • @hemasathyadurgarao972
    @hemasathyadurgarao972 5 ปีที่แล้ว +1

    Super sir jai pawankalyan

  • @kesanisrinivas2130
    @kesanisrinivas2130 5 ปีที่แล้ว +21

    గురువుగారు! పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ కలిగిన వ్యక్తి, రాజకీయంగా నిలబడాలని మీరు కోరుకుంటున్నట్లుగా,ఈ రాష్ట్రంలో ఎంతోమంది కోరుకుంటున్నారు గురువు గారు.కానీ మీరు మొన్న ఒక మాటన్నారు.NTR,MGR లా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయమన్నారు.Ok! కానీ అలా ఆయన చేస్తూ పోతే,ప్రజల మధ్యలో వందశాతం ఉండటం కుదరక పోవచ్చు .కాబట్టి 5 సంవత్సరాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ,వారి సమస్యలు తెలుసుకుంటూ,ఈ 5 సంవత్సరాలలో ఒకటో ,రెండో పొలిటికల్ సినిమాలు చేస్తే (అవి కూడా మీరే రాస్తే)తప్పకుండ 2024 లో సీఎం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం గురువు గారు.Many more happy returns of the day Pavan kalyan gaaru.

    • @nagaprathyush
      @nagaprathyush 5 ปีที่แล้ว

      Better for pawan to stay away from lead roles in films, however a movie can be made on JSP's journey so far...

  • @pkpksir9083
    @pkpksir9083 5 ปีที่แล้ว +2

    super sir meeru elante manchi matalu chepu thu vumdale sie sir thanks

  • @madanapurilakshminarayana4105
    @madanapurilakshminarayana4105 5 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir I love pawan Kalyan

  • @anyudu9
    @anyudu9 5 ปีที่แล้ว +8

    Tq sir. Jai jana sena

  • @RaviKumar-yx4uy
    @RaviKumar-yx4uy 5 ปีที่แล้ว +1

    గురువు గారు ... చాలా బాగా చెప్పారు.

  • @Bpyadav-91
    @Bpyadav-91 5 ปีที่แล้ว

    సూపర్ గా చెప్పారు సార్ అదే పవర్ స్టార్ అంటే ప్రజల కోసం వచ్చిన ప్రజానాయకుడు జనసేన నాయకుడు మన పవర్ స్టార్

  • @anjikuncha9247
    @anjikuncha9247 5 ปีที่แล้ว +3

    thank you sir golden speech hatsup

  • @rambabupinniboina3659
    @rambabupinniboina3659 5 ปีที่แล้ว +2

    Thank you sir....We are always with Pawan Kalyan Garu

  • @chiranjeevipothuganti2002
    @chiranjeevipothuganti2002 5 ปีที่แล้ว +2

    Tnx sir. Happy birthday power star Jai janasena Jai power star

  • @gugulothgramesh0019
    @gugulothgramesh0019 4 ปีที่แล้ว +1

    ఓటమి అనేది సహజం సర్. పవన్ గారికి మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉండాలి.

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 2 ปีที่แล้ว

    పరచూరి గోపాల కృష్ణ గారు కల్మషం లేకుండా మాట్లాడే మీ మాట చాలా తీయగా ఉంటుంది మీ మనస్సు ఎంతో గొప్పది మీలాంటి పెద్దల ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ అన్నకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాము ధన్యవాదాలు సార్

  • @bandisarada5964
    @bandisarada5964 5 ปีที่แล้ว +1

    Thanks Sir. Happy birthday Pawan.

  • @yugandhark3306
    @yugandhark3306 5 ปีที่แล้ว +1

    Thank you sir for ur valuable speech on pawankalyan

  • @muraligandla8959
    @muraligandla8959 5 ปีที่แล้ว +3

    Love you Gopala Krishna Gaaru meeru ellappudu Pawan Kalyan garini support cheyyali sir

  • @SuryaSurya-iu6vd
    @SuryaSurya-iu6vd 5 ปีที่แล้ว +7

    Excellent speech sir

  • @praveenpolepaka6605
    @praveenpolepaka6605 5 ปีที่แล้ว +2

    Tq sir well said 😘 ma andhari ayushu thisukoni challaga undu dhevuda jenasenani🙏 . you lose are you win ,we love forever and ever .Iam with pk till my last breath

  • @nareshnaresh8534
    @nareshnaresh8534 5 ปีที่แล้ว +1

    Tqq. So much. Sir.....me blessings Anna ki icchinanduku.... Jai Janssen

  • @sivasagar1800
    @sivasagar1800 5 ปีที่แล้ว +2

    Well said sir... Thank you soo much for your concern

  • @paidinagaraju4976
    @paidinagaraju4976 5 ปีที่แล้ว +2

    Jai jenasena l love you pspk

  • @camcordertv
    @camcordertv 5 ปีที่แล้ว +1

    Thank you sir.... very meaningful

  • @msch7871
    @msch7871 2 ปีที่แล้ว

    Superb Sir... Very heart touching speech

  • @talatamravmesh825
    @talatamravmesh825 5 ปีที่แล้ว +1

    కరెక్ట్ సార్

  • @BandaruVenkataBalaji
    @BandaruVenkataBalaji 5 ปีที่แล้ว +3

    Chalu sir,chala happy nenu....baga cheparu

  • @syedmoulali6581
    @syedmoulali6581 5 ปีที่แล้ว +2

    Many more happy returns of the day 🎂🎂🎂🎂🎇🎇🎇🎆🎆🎆✊✊✊✊Jana Sena nee

  • @jkk9110
    @jkk9110 5 ปีที่แล้ว +15

    Pawan is the only true and genuine political leader in AP to serve the people

  • @maniv6593
    @maniv6593 5 ปีที่แล้ว +6

    Thanqq sir..

  • @BalaKrishna-ck4th
    @BalaKrishna-ck4th 5 ปีที่แล้ว +6

    జై పవన్ కళ్యాణ్
    జై జనసేన

  • @moturivenugopal6849
    @moturivenugopal6849 5 ปีที่แล้ว +1

    #happybirthdaytopawankalyan........

  • @kiran.k952
    @kiran.k952 5 ปีที่แล้ว

    Excellent sir Chala bagaa చెప్పారు

  • @VinayKumar-xw8ro
    @VinayKumar-xw8ro 4 ปีที่แล้ว +1

    Baga cheppinaru Guruji

  • @naveenkotyada3960
    @naveenkotyada3960 5 ปีที่แล้ว +2

    Happy birthday Pavan Anna

  • @shureshhmamidikuduru790
    @shureshhmamidikuduru790 5 ปีที่แล้ว

    ధన్యవాదాలు, పాదభివందనాలు గురువుగారు.

  • @durgampremchand9156
    @durgampremchand9156 5 ปีที่แล้ว +1

    Pspk my god sir

  • @sammetasubbarao1778
    @sammetasubbarao1778 2 ปีที่แล้ว

    Parachuri garu great wards about. Pawan. Kalyan. Your. Also great

  • @venkatbanala677
    @venkatbanala677 5 ปีที่แล้ว +3

    Tq guruvu garu

  • @lavanithkumarganta7354
    @lavanithkumarganta7354 5 ปีที่แล้ว +10

    Sir please make the vedio on అభిమన్యుడు ( విశాల్ ) movie

  • @thalavandhachi6390
    @thalavandhachi6390 5 ปีที่แล้ว +2

    Meeku Vinayaka Chavithi Subhakanshalu Guruvu Garu 🙏🙏🙏🥰🥰

  • @naidukotlavizag4954
    @naidukotlavizag4954 5 ปีที่แล้ว +1

    Super sir

  • @paidinagaraju4976
    @paidinagaraju4976 5 ปีที่แล้ว +2

    I love you pspk

  • @sivakumarpattapu9560
    @sivakumarpattapu9560 4 ปีที่แล้ว

    గురూజీ పవన్ గారి పట్ల మీకున్న అభిమానానికి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.🙏🙏🙏