Leg pains cramps - Restless leg syndrome | Telugu | Dr Ramprasad Kancherla
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- Dr Ramprasad Kancherla
MS (ORTHO) AIIMS New Delhi, FAOA (Aus)
A1 Amar orthopaedic hospital
Kothapet
Guntur (AP) 522001.
Appointments contact - 0863 2254321 or 9393346693 or 9848650807
Medical reports whatsapp - 7396280381
follow us on
facebook
/ a1orthocare
instagram
/ a1_ortho_care
Thanq doctor garu నేనూ ఇదే ఇబ్బంది పడుతున్నాను.నాకు bloodless valla ani మీవల్ల అర్థమైంది.rest తీసుకునేటప్పుడు కాళ్ళు లాగడం ఏమిటా అనుకునే దాన్ని.
మీరు ఏదో చెప్తాం అనుకున్నాము కానీ మంచి విషయం చెప్పారు మీరు చెప్పిన విధానానికి ధన్యవాదములు
I'm 24 years old, but I'm suffering with this problem too much.thank you so much for you keep this video sir....
డాక్టర్ గారికి మరీ మరీ దన్యవాదములు,రిపోర్ట్స్ డాక్టర్ గారికి పెట్టడం జరిగింది,వెంటనే వారి అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి , విషయాన్ని క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్లుగా సలహా ఇచ్చి మాకు తెలియ పరిచినందుకు నా తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను .
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు❤❤❤❤❤❤🎉
నేను ఈ సమస్యతో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న సార్
Tq andi roju ఇదే problam తో బాధ పడుతున్న Dr నీ సాంప్రదిస్తా
నేను ఈ బాధ అనుభవిస్తున్నా. సంవత్సరాలు గా బాధ పడుతున్నా.
చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోండి నాకు రెజాల్ట్ వచ్చింది
😢😢
Me to andi same problem
I am suffering. But I have feature. Massage coconut oil relief only
Iam suffering but leg Feature. Coconut oil massage relief
Tq doctor garu manchi information chepparu.
నేను ఇలాంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నాను. మీరు చాలా చక్కని home remedies చెప్పినందుకు థాంక్స్ డాక్టర్ గారూ
Okay mam.
U r telling same as I currently facing the same pains thanks doctor
Thank you doctor garu
Chalamandhiki teliyani vishayalu chepparu
Dr sir, it is very good explanatory advice. I liked it. Sir iam suffering same problem
Particularly in night.
డాక్టర్ గారు నాకు 21 సంవత్సరాలు నా కాళ్లు బాగా నోస్తునాయి అధికుడా ఒక్కటి నారా సంవత్సరాలు అవ్వుతునయి కానీ ఇప్పుడు పొద్దున మరియు సాయంత్రం బాగా నోస్తునయి ఎంక ఒక నేలనుచి చేతులు కూడా నోస్తునాయి బాగా దీనికి పరిష్కారం డాక్టర్ గారు
Thank you so much Doctor ..you answered my doubts and gave a clear explanation...God bless you ❤
Thanku Dr.
ఈ సమస్య నాకు కూడా కాస్త ఉంది అనిపిస్తుంది.
అయితే నేను ప్రతి సంవత్సరం 2 or 3 సార్లు బ్లడ్ ఇస్తూ ఉంటాను.
❤❤Me video lu chusthu vuntanu sir chala manchi vishayalu cheputhunnaru Thanq Andi ❤❤
నాకు 32 years, 5 years నుండి ఈ problem తో బాధపడుతున్నాను, డాక్టర్స్ కి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది, ప్రతిరోజు నైట్ నిద్రపోయే ముందు zandu balm పూస్తే తప్ప రిలీఫ్ ఉండదు, నిద్రపట్టదు, మీ వల్ల ఉన్న కారణాలు తెలిసాయి, thank you so much sir
Please come sir.
THANKS SIR Mee videos are very Useful
మహానారాయణ తైలం (ఆయుర్వేద) వాడి చూడండి.Try Mahanarayana tailam.(Ayurveda)
Got exact clarity for my problem...thanks doctor..
థాంక్స్ సార్ వెరీ గూడ్ ఇన్ఫర్మేషన్ 🎉🎉❤
సవివరముగా బాగా చెప్పారు సర్. రెండు రోజుల క్రితం BBC వారు చేసిన వీడియో లో ప్రెగబలిన్ వాడితే హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువ అయ్యాయని చెప్పారు. నేను 75 mg వాడుతున్నాను 6 నెలలు నుంచి.
Thank you very much doctor garu chala usefull MSG chepparu 😊😊
Thank you Doctor you have given us very useful information.
Thank you Doctor garu for your valuable medical information 🎉 🙏 👏
Thank you for gud information doctor garu
Thank you very much doctor for giving such good information despite being busy
పిక్కలు చాలా నొప్పి గా ఉంటాయి... ఆ నొప్పికి నిద్ర లో కాలిని నేలకేసి కొడతాను... మడమకి దెబ్బ తగులుతుంది.. ఆ దెబ్బకి మెలకువ వస్తుంది... ఇలా డైలీ నైట్ 4-5 గంటలు కాళ్ళు కొట్టి కొట్టి... ఏ తెల్లవారు ఝామూనో నిద్ర పోతాను... రీసన్ తెలీదు... ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది... ఇప్పుడు నా ఏజ్ 47... నో other health ప్రాబ్లెమ్... బ్లడ్ 3.5 ఉంది 😊
నువులు belam kajuram avida గింజలు టెంటే తగ్గిపోతాయి
@@sarusarojini1314... నువ్వులు... బెల్లం.. ఖార్జురమ్ తెలుసు... ఆవిడ అంటే ఏమిటో అర్ధం కాలేదు... ఇకనుంచి తింటాను
Hi sri
Me nomber
Avise ginjalu ante flax seeds @@user-ar5una1977
Tq so much sir ee pain nenu konni years ga anubhavisthunna ...meeru చెప్పే వరకు తెలీదు ఇది జబ్బు అని ..నా కాళ్ళు మా పిల్లలతో తొక్కించుకుంటే కొంచే రిలీఫ్ వస్తుంది...పడుకోవాలంటే భయం ఆ నొప్పులు తట్టుకోలేక ...దానికి తోడు నా మోకాలు అరుగుదల 2nd stage daati 3Rd ki వచ్చేసింది..నేను ఈ నొప్పులతో చాలా బాధపడుతున్నా..ఈ రోజే మీ వీడియోస్ చూస్తున్న చాలా tq sir తగ్గుతుంది అని నమ్మకం వస్తుంది.
Okay mam.
Thank you so much for the information sir, I'm suffering from past 12years,now I'm 27.i will do needful to my legs
Tq tq very much doctor garu awesome explanation
Annaya me videos nenu ma mother chustamu chala helpful ga untayi memu 2years ga mi videos chusi ma problems chalavarku solve aiyayi kani Naku left wrist pain 6months ga undi my age is
14 years so please oka video clarity mi style cheyandi edi me Chelli request please anna
My wife use to get this problem...use to take pain killers I have changed her to supplements and now she gets relief in 30mins. What you said is true ..in 90% cases it's vital minerals deficiency.
Very clear explanation thank you very much
Very good information sir, thank you
Thank you sir for your valuable suggestions
Your video are so good and well-explained. Yet, I have to use captions (accurate though). I guess will just have to learn Telugu to watch more.😅
Thankyou so much doctor garu.chala baaga vivarincharu.🙏
Thanq verymuch Dr garu. Chala kalamga badha padutunna samasyaku solution chepparu.
🎉🎉🎉🎉🎉tq Dr garu manchi vishayalu thelipatu good god bless you
Yes naku e painundi. 43 years age naku 7 yearsga. Mokalu kinda pikkalu laguthu untai. Nidra pathadu. Appatinundi kobbaranunay rastanu. Appudu nidra padhuthundi. Raktam laka anipistundi. B 12 kuda sakhaharini nanu. Exer size chastay nidra padhutuni uppudu lakapotay nidra radhu me solutions follow avuthunu. Drgaru e masage chadava variki upyouga padhutundi. Ani lentheyga pattanu andi❤you all
Thank you sir from few months back i was suffering from this much worried about it
Thank you Dr Nice presentation and valuable advice
Very good info sir.. explained very well.. Tnq sir
Can we use pregabalin and Gabapentin daily at any age.I have neurological problem
Thank you so much for the video sir
Tour explain is very good sir
I am suffering from RLS for the past 10 years. Neurologist only identifies the problem as RLS. Other doctors will prescribe pain killers or muscle relaxants. Earlier I used to take Ropark 1 mg. It's effect lost after using for few years. Started taking Pramipex 0.5 mg in the night for the past 3 years. Gives lot of relief.But this tablet to be taken strictly on the Doctor's advice.
Meru anni sarlu jabbu antumty bhyam vestumdi andi.. but chla tnx jii
Hi sir tell about clavicle broken treatment healing process ? Tell about recovery tips....to heal fast
Very.good Doctor.sab.You.told.real.facts.Surely. I.will.follow.them.
God. Bless... Doctor/garu
Hi Sir, I m also suffering from leg pains seviourly,nyc explanation sir
Naku kuda nyt aithe chalu nidra ravadam ledhu pain valla.... 😢😢
God. Bless. Sir.... Kota
😊me also suffering from leg pains
thank you for ur information
Thank you very much doctor garu🙏
Sir, మేము కర్నూలు కు దగ్గర కర్నూలు లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు... గుంటూరు చాలా దూరము...
Thank you so much sir
Thank you so much Doctor
Tq doctor garu manchi information chepparu
Good Information DR garu D chinnikumari
నేను బాగా నిద్ర పోయేటప్పుడు, మా ఆవిడ లేపి 😢కాళ్ళు నొక్కమనేది. లేకుంటే ఏడుస్తూ ఉండేది. ఇదేమి రోగమా అనుకునేవాన్ని. TQ doctor
Okay sir.
Nice information sir2,will sleep study help anyway,another thing ropinarole or pramipexole is supposed to help.is it so?
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు నాకు రెండు మోకాళ్లు అరిగిపోయినాయి TKR surgery మంచిదా లేక కొత్తగా treatment వచ్చాయి కదా అవి మంచిదా ఏది చేయించు కోవాలో చెప్పండి డాక్టర్ గారు
Surgery very best sir please come to my hospital will see decided to them andi.. please contact Mr yallaiah.8790447948.
@@drramprasadkancherla2203 Thank you sir తప్పకుండా contact chestamu
Sir, gout issue meedha and theskovalsina medicine and jagrathalu gurinchi oka video cheyandi.
I have been having pains in foot and calf muscles & Dr. garu. , your message was apt. Yes many times, I took ORSL & this assited me. Also , your guidance of Lumbar bones carrying the effect to calf muscles is a good guidance. Thanks a ton for the foot excercises too. Amazon has "ARG AROGYA Air Compression Leg Massager With Heat/Leg Compression Foot And Calves Massager". Is this advisable Doc garu? (No sugars till date)
Okay sir tq.
Tq tq tq sir
Sir thank you so much.....sathakoti vandanallu na problem ardam kaka piche ekkesindi....
Thank you 😊 sir....
Abba, Good information pani ki vachina information icharu sir, nenu same badha ga undi sir.
Thanks. Doctor. Garu
డాక్టర్ గారు అప్పుడు అప్పుడు నాకు కాళ్ళ లోపల ఎముక బిగా పట్టేసినట్టు అవుతుంది చాల pain ga వుంటుంది దాన్ని స్సాగ తీయటానికి కొన్ని సెకండ్స్ పట్టుతుంది.ఎక్కడ వంకర avutundo అనిపిస్తుంది.దీనికి ఏమి చెయ్యాలి ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు
Dr. Garu, baga chepparu.
థాంక్ యు డాక్టర్ గారు మంచి విషయాన్ని చెప్పారు, నాకు low back pain వస్తూ కాలు లాగుతా ఉంటుంది. Night ఈ problem ఎక్కువ గా ఉంటుంది. Pain killer వాడితే తగ్గుతుంది మళ్ళీ one weak లేదా 10days లో problem కనిపిస్తుంది. Please ఏదైనా సలహా ఇవ్వగలరు 🙏
మా పాపకి 5 సంవత్సరాలు సర్..వారంలో 4 సార్లు పిక్కలునొప్పులు అని ఏడుస్తుంది..చూపిస్తే growing pains అంటున్నారు..కానీ తగ్గటం లేదు..ప్లీస్ మాకు ఏదైనా సలహా లేదా syrups చెప్పండి..
Pikka pain aa Leda pattestunda andi. Naku pattestundu.. balam takkuva valla annaru, patteyagane lechi aa leg meeda nilchunte taggutundi, Leda evaraina gattiga pattesina daggara ga massage cheyyali set avtundi. Help avtundani cheppanu, idi pain ki kadu pattesinattu, melipadinattu avtundi ayyi inka tattukolem.
Not telling treatment online please come sir.
😅
Thank you for the information
డాక్టర్ గారు అప్పుడు అప్పుడు నాకు కాళ్ళ లోపల ఎముక బిగపట్టేసినట్టు అవుతుంది చాల pain ga వుంటుంది దాన్ని సాగ తీయటానికి కొన్ని సెకండ్స్ పట్టుతుంది.ఎక్కడ వంకర avutundo అనిపిస్తుంది.దీనికి ఏమి చెయ్యాలి ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు
నాకు ఉంది అప్పుడపుడు
GOOD INFORMATION DR GAARU👌
Hello..doctor. I have been suffering from this issue since my childhood. Exactly it happens when I want to rest especially during night times. Thank you for valuable suggestions
Dhanyavadamulu sir 🙏
Docotr pls confirm any side effects will arrive for treatment of tablets used for the discussed disease.
Meeru cheppindhi correct andi
Same problem sir tq for suggestions
ధన్యవాదములు సార్ ❤❤❤
Tq doctor iam also suffering from leg pains
Very good information.
Hai sir me videos ani chusuthanu sir meru chala baga chabutharu sir tq
Thank you so much sir. Good information
Tq tq Sir naku 25 years 2months nundi e problem undhi
I got solution, thank u sir
Sir thanks for service mind. Cramps suddenly what will be reason.
Main reason anemia sir tq so much given information sir
Thanq Sir...good information
చాలా బాగా చెప్పారు సార్.
Sir total body pains and mussel cramps ki treatment cheppansi.. Pls.. Help.. Pain full lifestyle sir..
🙏🙏well explained sir.
Please suggest any supplements for white hair
Grey hair
To reverse it into black hair
Tnq so much sir 💐 🙏 🤗
Sir, Kindly make a video on how to gain weight for thin fatty persons...plss sir
Super sir meru doctor kathu scientists sir
Good explanation