2034లో యుగాంతం🔥 | Brahmam Gari Kalagnanam Facts About Yugantham In 2034 | Alluri Brahma Rajashekar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 206

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 3 หลายเดือนก่อน +21

    గురువుగారు మీకు ధన్యవాదాలు తెలియచేస్త్న్నాను యాగంతం ఎంత తొందరగా జరిగిపోతే అంత మంచి జరుగుతుంది జగత్గురు శ్రీ వీరబ్ర్మేంద్రస్వామిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ భూమిమీద పాపాత్ములు దుర్మార్గులు క్షణనక్షణనం పెరిగిపోతున్నారు 🙏🙏🙏🙏🙏

    • @Purushotamkareti
      @Purushotamkareti 3 หลายเดือนก่อน

      @@EswarKumar-s5g👌👌👌👌

    • @Sankarjyo
      @Sankarjyo 3 หลายเดือนก่อน

      Yes👌

  • @ThulasiC-q9h
    @ThulasiC-q9h หลายเดือนก่อน +1

    Braham garu capendhi jarugutundi

  • @NenavathVittal-v2b
    @NenavathVittal-v2b 3 หลายเดือนก่อน +9

    🚩 జై మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి....నాకు పడుకున్నప్పుడు కళ్ళలో రాత్రిపూట సూర్యుడు...లో దేవులు మానుషులు కనిపించారు.... స్వామి...నాకు అపుడపుడు 2032 లో ఈ కలియుగం అంతం అయిపోతుంది అని నా మనస్సు గట్టిగా అనిపిస్తుంది స్వామి నేను రోజూ khalagnam స్టోరీ వింటేనే నాకు నిద్ర వస్తది స్వామి..😊

    • @drshashibro
      @drshashibro 3 หลายเดือนก่อน

      @@NenavathVittal-v2b మొదట వినడం మానేయండి.. మీ పని మీరు చేసుకోండి

  • @krishnamurrtiratnam398
    @krishnamurrtiratnam398 3 หลายเดือนก่อน +6

    ఎస్ మీరు చెప్పింది నిజం సార్ వేరే సంస్థలు కూడా ఇదే చెపుతున్నాయి 2034 వరకు లేదా అంత కంటే ముందే కలియుగం అంతం అవచ్చు om నమోశివాయ

  • @chanduyadav200
    @chanduyadav200 2 หลายเดือนก่อน +1

    ఓం వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః 🙏🕉️🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 หลายเดือนก่อน +36

    ఆ వచ్చేది ఏదో ఆ యుగాంతం ఈ ఏడాదే వస్తె సరిపోయేది గా మరీ బద్ధకం ఈ యుగాంతానికి😅😅😅

    • @Sankarjyo
      @Sankarjyo 3 หลายเดือนก่อน

      😂😂😂

    • @neelucutie7047
      @neelucutie7047 3 หลายเดือนก่อน

      @@sankararaoyelisetti8416 🤣🤣

  • @MThanyaNaik
    @MThanyaNaik 3 หลายเดือนก่อน +28

    ధర్మాన్ని మనిషి రచించలేరు.ధర్మాన్ని మనిషి ఆచరించాలి అప్పుడే భగవద్గీత ప్రకారం కరెక్ట్

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 2 หลายเดือนก่อน

    Om Shree Bramham Guru Garu ki jai jai jai jai jai🎉🎉🎉🎉🎉🎉

  • @designdec8242
    @designdec8242 3 หลายเดือนก่อน +1

    Where can we get this book ?

  • @parameshrangu58
    @parameshrangu58 3 หลายเดือนก่อน +21

    ప్రియమైన వారందరికీ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంపై ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు. ప్రపంచ రాజకీయాలు, యుద్ధాలు, ప్రకృతి విధ్వంసం, మానవుల ప్రవర్తనలు, కొత్త సాంకేతికతలు మరియు అత్యంత ముఖ్యమైన ఆత్మజ్ఞానం గురించి స్వామి చెప్పారు.
    కానీ ఖచ్చితమైన సంవత్సరాలను ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే స్వామి ఇదివరకే కాలజ్ఞానంలో వ్రాసారు, శివ విష్ణువు మరియు బ్రహ్మకు కూడా ఖచ్చితమైన సమయం తెలియదు అని .సాధారణ ప్రజలు మనం ఖచ్చితమైన సమయాన్ని ఎలా చెప్పగలం. కాబట్టి, దయచేసి సమయం గురించి చర్చించవద్దు. స్వామి కాలజ్ఞానం ప్రకారం ఇది ఖచ్చితంగా జరుగుతుంది.నమో వీరబ్రహ్మణే

  • @ivisiontechnologies6623
    @ivisiontechnologies6623 2 หลายเดือนก่อน

    Meru chepandi ekka marriages chesukovadhu pillalu kanadhu valla bavashethu nashanam cheyodhu mrgs maneyandi 2034 last ani pracharam cheyandi

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy 3 หลายเดือนก่อน +5

    కలియగం 5200.సామాశ్చర్లనే అనుకుంటున్నారు కానీ ద్వాపర యుగం మరియు త్రేతా యుగం మొత్తం నాలుగు లక్షల 32 వేల సంవత్సరాలు
    అందువలన కలియుగం పూర్తి కావడానికి ఆ సన్నమైనది ఇది వాస్తవం

  • @narsireddybaddam6170
    @narsireddybaddam6170 2 หลายเดือนก่อน

    గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @MThanyaNaik
    @MThanyaNaik 3 หลายเดือนก่อน +31

    శ్రీశైలం మల్లికార్జున డు భక్తులతో మాట్లాడును అని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది.యాగంటి బసవన్న రంకేసును .యిప్పుడు జరగబోతుంది

    • @brahmaiahdiya2854
      @brahmaiahdiya2854 3 หลายเดือนก่อน +2

      ,😮😅

    • @brahmaiahdiya2854
      @brahmaiahdiya2854 3 หลายเดือนก่อน +2

      😅

    • @dravnc8619
      @dravnc8619 3 หลายเดือนก่อน +2

      Epudu matladaramma

    • @morrazzo4432
      @morrazzo4432 3 หลายเดือนก่อน +3

      అదే జరిగి ఉంటే మీడియా లో మార్మోగి పోయేది

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน +4

      @likhithsrinivas4743
      దేవుడు నిర్ణయించిన కాలమే ఇది సర్

  • @vasudeva7314
    @vasudeva7314 3 หลายเดือนก่อน +1

    90% Correct

  • @srinivascharry2319
    @srinivascharry2319 3 หลายเดือนก่อน +1

    ప్రజల్లో మంచి మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి విలువైన సలహాలు సూచనలు ఇవ్వండి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేయండి మీరు చేసిన మంచి పనులే మీకు అండగా నిలబడతాయి అనే ధర్మ ప్రబోధన చేయండి అందరిలో మంచి మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి అందరిలో జ్ఞానోదయం కలిగించండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రయత్నం ఎవరికి లాభమా చెప్పండి గురువుగారు

  • @Teluguammayi30
    @Teluguammayi30 2 หลายเดือนก่อน

    book ekkada dorikutundi sir

  • @sirishachennuboina611
    @sirishachennuboina611 หลายเดือนก่อน

    Guruvu garu kasi reddy Nayana thandri amavasya Roju chandhrunni chupincharu Anta gani kshetram lo vuri andharu Chesaru anta Meru kanukkoni mi rachanala lo cheppandi swami

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน +86

    కలియుగం వయస్సు 4,32,000 సంవత్సరాలు.ప్రస్తుతం కలియుగం సుమారు 5200 సంవత్సరాలు గడిచింది.ఇంకా గడవ వలసింది చాలా ఉంది కనుక యుగాంతం ఎప్పటికీ కాదు.కలియుగం తర్వాత మళ్ళీ కృత యుగం మొదలౌతుంది.ఇలా యుగాలు మారుతూ ఉంటాయి గానీ యుగాంతం ఎప్పటికీ అవదు

    • @venkateshanke269
      @venkateshanke269 3 หลายเดือนก่อน +7

      @@PammiSatyanarayanaMurthy Sir meeru Sri Veerabramhendra swamy gaari kaalagnan chADivithe ee viShAyAm lo meeku clArity vAStundHi Sir. Meeru vAyASulo pedDAVAAru meelAAnti vAAru ee viShAyAniki relAteD information teluSukoogAligithe 10 mAnDiki cheppAgAlugutAAru Sir NAmASkAArAAlu Sir.

    • @venkateshanke269
      @venkateshanke269 3 หลายเดือนก่อน +5

      2034-35 lo kAliyugA DhArmAmm complete gA nASiStunDi Ani vundI Sir meeku reference koSAm AA information pAmpAgAlAnu meeku AvASArAm AnipiSte.

    • @vishalnayakamodicare801
      @vishalnayakamodicare801 3 หลายเดือนก่อน

      ​@@venkateshanke269hi sir
      Naa mobile no ku send cheyyandi kalagnanam vishyalu whatssap cheyyandi

    • @dravnc8619
      @dravnc8619 3 หลายเดือนก่อน

      @@venkateshanke269 edi naku pampandi

    • @adumullerabindar942
      @adumullerabindar942 3 หลายเดือนก่อน +15

      మీరు పెట్టిన కామెంట్ కరెక్టే.
      కాని కలియుగం అంతం నాటికి హిందూ మతం తప్పా, ఇతర మతాలన్ని అంతరించి పోయి, కేవలం హిందూ మతమే మిగులుతుంది.
      వీరిలో అత్యంత పుణ్యాత్ములు, ధర్మాత్ములు, సత్యమంతులు మాత్రమే బ్రతుకుతారు.
      ప్రపంచ జనాభా 36లక్షలు మాత్రమే ఉంటుంది.
      వీరంతా హిందువులే.
      ఇతర ఏ మతాలు కూడ ఉండవు.
      ప్రపంచం అంతా హిందూ ప్రపంచమే అయితుంది.
      వీరి తోనే సత్య కాలం అనగా సత్య యుగం ప్రారంభం అవుతుంది.

  • @madhuchukka630
    @madhuchukka630 3 หลายเดือนก่อน +5

    ధర్మం శరణం గచ్చామి,,, ధ్యానం శరణం గచ్చామి

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 3 หลายเดือนก่อน +2

    శ్రీ రామ జయం 🙏🚩 జయ హనుమాన్ 🙏🚩 ప్రజలు ధర్మ మార్గాన పయనించాలి అనేది సత్యం. ఆ వేణు గారు బ్రాహ్మణుడు కాదు అని బ్రహ్మమణ సంఘాల వారు చెప్పారు. అయినా బ్రాహ్మణ కుటుంబాల వారు తమ స్వధర్మం వదల రాదు. వేదం, పాండిత్యం, దేవాలయం లో సరైన పద్ధతి లో పూజపునస్కారాలు జరగడం ముఖ్యం. హిందువులంత ఏకం కావాలి 👍 ప్రతి ఏడుగురి లో ఒకడు హిందువు - ధర్మో రక్షతి రక్షితః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రణామం 🙏🚩

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 2 หลายเดือนก่อน

    PLZ PROVIDE ME WHERE THE BOOK AVAILABLE
    మిత్రులకు విన్నపం ఆ book ఎక్కడ దొరుకుతుంది వివరాలు తెలపా గలరు

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h 3 หลายเดือนก่อน +2

    తిరుమల తిరుపతి దేవస్థానం లో గరుడ స్థంభం నుండి ఓం కార నాదం వినిపించటం తిరుపతి వేంకటేశ్వర స్వామి కుడి భుజం ఉడి పోవడం, శ్రీకాళహస్తి దేవాలయం హుండీలో ధనాన్ని నలుగురు దొంగలు దోచుకోవడం కాశీ క్షేత్రంలో గంగానది కనిపించకపోవడం శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడటం శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి సన్నిధిలో ఒక ముసలి వచ్చి మేకపోతులా అరచి మయమవటం శ్రీశైలం మల్లికార్జున స్వామి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోవటం యాగంటి బసవయ్య అంతకంతకూ పెరిగి పెద్దగా రంకె వేస్తే కృష్ణానది బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడక ను తాకుతుంది అంటె మహాప్రళయం దీంతో కలియుగం అంతం అవుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి సప్త చిరంజీవులను తన సైన్యంగా చేసుకొని కలిపురుషుడు నీ అతడి వంశాన్ని అంతం చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు ధర్మం మళ్ళీ నాలుగు పాదాల తో నడుస్తుంది అప్పుడు కృత యుగం ప్రారంభం అవుతుంది. శ్రీ మహావిష్ణువు శ్రీవీర భోగ వసంత రాయులుగా జన్మించి కృత యుగం లో జరగబోయే వింతలను విశేషాలను కాల జ్ఞానం మనకు అందిస్తారు

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 3 หลายเดือนก่อน

    Sir ye book yekkada dorukutundhi konukoovataaniki dayachesi link description lo pettandi plz.

  • @kanakaiaharakala1556
    @kanakaiaharakala1556 3 หลายเดือนก่อน +3

    ఓం నమఃశివాయైచ నమఃశివాయ
    మనము కనిపెట్టినము అనే సైన్స్ నాశనము అవుతోంది .
    కలియుగం దాధాపు 432000 సంవత్సరాలు... కలియుగము ప్రారంభం అయి ఇప్పటికీ 5126 సంవత్సరాలు...
    యుగము ఇప్పడు అంతము కాదు...కానీ చాలా నష్టము జరుగుతుంది .. ప్రతి 5100 నుండి 5200 మధ్యకాలములో ప్రకృతి అగ్రహాముతో చాలా నష్టము జరుగుతుంది.....

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 3 หลายเดือนก่อน

      @@kanakaiaharakala1556 😁😁😁😁😁😁devudu time different Nuvuu brain penchoko

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 3 หลายเดือนก่อน +16

    2034 లోగా పాపాత్ములు అందరూ నషిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు, హిందూ ధర్మం మాత్రమే మిగులుతుంది, అని బ్రహ్మం గారు చెప్పారు జై శ్రీ వీర బ్రహ్మేంద్ర గురుదేవా,2016 లో ద్వాదశాక్షరి మంత్ర జపం తో స్వామి వారిని దర్ధించాను,జై గురుదేవా,2028 లో కనకదుర్గమ్మ ముక్కు పుడక కృష్ణ మ్మ తాకుతుంది.

    • @sreebalajitraderes6316
      @sreebalajitraderes6316 3 หลายเดือนก่อน +1

      @@polojuupendrachary4464 manthram emi ela cheiyali chepandi sir nenu chestha 🙏

    • @sreebalajitraderes6316
      @sreebalajitraderes6316 3 หลายเดือนก่อน +1

      Manthram ela cheiyali chepandi sir

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 3 หลายเดือนก่อน

      హిందువులు మాత్రమే బ్రతుకు తారు అన్నది కరెక్ట్ కాదు. సనాతన ధర్మం కి అనుగుణంగా చాలా మంది ఉన్నారు. హిందూ ముసుగులో, హిందూ ఇంట్లో పుట్టి అన్ని రకాల విరుద్ధం. ఇలాంటి వారు ముందుగా నాశనం జరుగుతుందని అర్థం.

    • @srinivasgurram3586
      @srinivasgurram3586 3 หลายเดือนก่อน +3

      @@polojuupendrachary4464 స్వామి వారు చెప్పినవి జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా ఇప్పుడే అలా జరుగుతుందా ?

    • @baskaranbaskaran7988
      @baskaranbaskaran7988 3 หลายเดือนก่อน +1

      ஓம் ஹீரீம் ஸ்ரீம் கீலீம் சிவாய ஸ்ரீ வீரபிராம்மணே நமஹ

  • @rambalmishra4626
    @rambalmishra4626 3 หลายเดือนก่อน +1

    ❤Haddu appu Lekonda Papam Baga Penchandi upadravam auto matic ga Vastundi

  • @designdec8242
    @designdec8242 3 หลายเดือนก่อน

    Can we get Rajsekhar gari contact

  • @kantharajuv.r.8427
    @kantharajuv.r.8427 3 หลายเดือนก่อน +5

    2032 veerbogavasantharayalu
    King of world
    Manthri basavanna
    Hampi capital city

  • @madhuchukka630
    @madhuchukka630 3 หลายเดือนก่อน +3

    భారతదేశం పై దైవానికి దయచాలా,,,, వరదలతో మన దేశంలో జల ప్రళయం తప్పదు,, వచ్చే పది ఏళ్ల లో ఏమైనా జరగ వచ్చు,, ఉదాహరణకు విజయవాడ వరదలు,,,,

  • @rajanach.ramana9635
    @rajanach.ramana9635 3 หลายเดือนก่อน +9

    7గురుకి ఒక్కరూ మిగులుతారు దైవభక్తులు మిగులుతారు

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 3 หลายเดือนก่อน

    Sri bramgaru, garu cepindhi, correct 🙏🙏🙏

  • @Shuseeshreectns6901
    @Shuseeshreectns6901 3 หลายเดือนก่อน +2

    శ్రీమద్విరాట్ విశ్వ బ్రహ్మ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పేరు విశ్వమంతా నిండి ఉన్న జనుల అందరి నోటి నుండి శ్రీ వీర భోగ వసంత రాయ నామాన్ని తలచు కొందురు అన్ని ధర్మాలు నశించిపోయి కేవలం సనాతన ధర్మం మాత్రం ఈ భూమిపైన మిగిలి ఉండును సంపూర్ణ ప్రళయానికి ముందు విశ్వమంతా అన్ని గ్రామముల యందు రామాలయాలు వెలసి రేలా కు పైన రామ నామము రాసి ఊరూరా రామ నామం జపం వినబడుతుంది భగవన్నామ స్మరణ చేయు వారిని ప్రళయాలు కలికాలం పీడించటానికి భయపడతాయి కల్కి అవతారము నకు మరియొక పేరే శ్రీమద్విరాట్ వీర భోగ వసంత రాయలు అను నామము నా రాకకు ఇది ఏ కారణము🙏🙏🙏 15:18

  • @Jaiveerabrhamma-n8q
    @Jaiveerabrhamma-n8q 3 หลายเดือนก่อน

    తేదీ. 03.02.2058 నాటికీ సమస్తా బుమండలం శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ విరాబోగావసంతరాయుల వశమై శ్రీ వారికీ మహః పట్టాభిషేకం జరుతుంది

  • @VimalArora-m4t
    @VimalArora-m4t 3 หลายเดือนก่อน

    Om Jai shri Balaji🚩🚩🚩🙏🙏🙏🪷🪷🪷🐂🐂🐂

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 3 หลายเดือนก่อน +13

    2028 లో మనుషులు ఎండిపోయే ఎండలు వచ్చి విపరీత వరదలు వచ్చి జనం చస్తారు, ఈ లోపు అనుయుద్దం కూడా జరుగుతుంది

    • @9_laxminrusimhaswamy_namaha
      @9_laxminrusimhaswamy_namaha 3 หลายเดือนก่อน +1

      Swamy eppudu vasthaaru...?

    • @Kalipurushudu
      @Kalipurushudu 2 หลายเดือนก่อน

      ​@@9_laxminrusimhaswamy_namaharepu say a team 5 gantalaki

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 3 หลายเดือนก่อน

    ఒక ఐదు సంవత్సరాల కింద ఒక పాస్టర్ కూడా ఈ కలియుగం అంతం అవుతుందని 150 మంది తోను ఎవరికి విషమిచ్చి చంపేసి నాడు ఎందుకంటే దేవుని దగ్గర తొందరగా పోవాలని దయచేసి మీరు కూడా అలాంటి పని చేయండి

  • @ThulasiC-q9h
    @ThulasiC-q9h หลายเดือนก่อน

    15:49
    Vanalu adikan ga kuruyunu 14nagaralu jalapravaham munchunul

  • @1239xyz
    @1239xyz 3 หลายเดือนก่อน +1

    Sir, nice comedy.

  • @d.sasikanthreddy8177
    @d.sasikanthreddy8177 3 หลายเดือนก่อน

    13:44 delhi capital to Anegundi

  • @govindarajug5333
    @govindarajug5333 3 หลายเดือนก่อน

    Because the contents of kaala jnanam from pothiloori Bramhamgaaru is true,so many things happened already.

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e 3 หลายเดือนก่อน +2

    Jai jai jai Sri kalki

  • @ThulasiC-q9h
    @ThulasiC-q9h หลายเดือนก่อน

    15:49
    Akasam nundi nothuru vana kuruyunu arachtelo bobalu lachunpapaluchasavallu nothur kake chacharusuryudunudi dham dham ani shb dham putunuakasham nundi agni vana kuruyunuVanalu adikan ga kuruyunu 14nagaralu jalapravaham munchunul

  • @Rajamahendri
    @Rajamahendri 3 หลายเดือนก่อน +1

    యుగాంతం చెప్పను మేధావులు బయలుదేరినారు...శ్రీరామజయం

  • @krishnamurrtiratnam398
    @krishnamurrtiratnam398 3 หลายเดือนก่อน +8

    43200 అనేది అవద్దాం ప్రాక్టికల్ గా చూస్తే తెలుస్తుంది ఎప్పుడు భూమి ట్రాఫిక్ కలిసితం అయినది అంత వరకు మనిషి బ్రతకడు

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 3 หลายเดือนก่อน +1

    థర్టీఫోర్ లో కాకున్న ఎప్పుడో ఒకప్పుడు అంటే థర్డ్ వరల్డ్ వోర్ జరిగితే ఈ భూమి అంతం అవుతుంది

  • @GongallaMallikarjun-bn2ef
    @GongallaMallikarjun-bn2ef 3 หลายเดือนก่อน +1

    Super video

  • @sreebalajitraderes6316
    @sreebalajitraderes6316 3 หลายเดือนก่อน +5

    One gurujii told this month 12/09/2024 lo keralalo maluperiyar dam pagaluthundhi ahni chudali 5 days vundhi

    • @morrazzo4432
      @morrazzo4432 3 หลายเดือนก่อน

      @@sreebalajitraderes6316 బ్రో అప్డేట్ చెయ్యండి after 12 చూద్దాం!
      I'll save this video bookmark this video..
      నేను ఆ రోజు వచ్చి మీకు మెసేజ్ చేస్తాను

  • @Jaiveerabrhamma-n8q
    @Jaiveerabrhamma-n8q 3 หลายเดือนก่อน

    కలియుగం (ఆస్కాందా యుగం ) అంతమై, అ రోజు
    తేదీ 03.02.2058 నుండే అబిభూ :యుగం ( కలియగా అవసనా యుగము ) ప్రారంబము

  • @drshashibro
    @drshashibro 3 หลายเดือนก่อน +1

    7 ఊర్లు ఒక ఊరు అవుతాయి అంటే ఏడు ఊర్లు కలిసి ఒక పట్టణం అవుతుందని అంటే జనాభా పెరుగుతుంది పట్టణాలు పెరుగుతాయి అని పల్లెలు తగ్గుతాయి అని జనాభా తగ్గుతుందని కాదు ఏదో ఉపద్రవం మర్చి పోతుందని కాదు

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 3 หลายเดือนก่อน

      @@drshashibro poulation chala zero village

  • @bhasakarmantra5453
    @bhasakarmantra5453 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @r-1rne524
    @r-1rne524 3 หลายเดือนก่อน

    2007,2009 , లో అక్కడక్కడ వరదలు ,వంకలు దీని కన్నా పెద్ద ఎత్తునే.. కర్నూలు,మంత్రాలయం అత్తే చెప్పక్కరలేదు ఎన్ని ఆవులు చనిపోయాయి, ఎంతమంది కొట్టుకెళ్ళారు, ఇంకా కడప లో మొన్న డ్యాం తెగిపోయి ఊరూ మునిగిపోయిది అప్పుడు రాని యుగాంతం..... ఇప్పుడు ఎల వస్తుంది.. అప్పుడు ఎక్కడ వున్నాడు స్వామీజీ...... అక్కడ జనాల తప్పు వాగు, నది స్థలం లో ఇల్లు లు కట్టుకున్నారు, మరి ఆ నీలు ఎక్కడికీ పోతాయి.... జనాలు వాగులో తల దాచుకున్నారు, వాగు నీలు వూరిలో తల దాచుకున్నయి.. తప్పే లేదు. వూరికే యుగాంతం , యుగంతః అని జనాలని బయ బ్రాంతులకి గురి చేయడం తప్ప...... ఇ సన్నసులకి ఏం తెలుసు.... ఫేమస్ కోసం,కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. యాంకర్లు మరి వీలని పైకి లేపుతున్నారు...

  • @ivisiontechnologies6623
    @ivisiontechnologies6623 2 หลายเดือนก่อน

    1990 annaru, 2000 annaru 2010 annaru wppudu 2034 anni years dhatikuntu poyayi kani antham kallee enkaa technology mundhuku velthunai kani down kalee

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 3 หลายเดือนก่อน +1

    2034 kadu , 2025. Antham Kadu Aarambham (5th Dimension) Victory of the Light

    • @prasadgudu3531
      @prasadgudu3531 3 หลายเดือนก่อน

      bro ardham kala , kodhiga clear ga cheptava

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 3 หลายเดือนก่อน

      ​@@prasadgudu3531 మన భూమి (3 వ డైమెన్షన్ మ్యాట్రిక్స్, అయిన ఉదాహరణకు దుఃఖం మరియు భయం) నుండి 5 వ డైమెన్షన్. ఉదాహరణకు ఆనందం, ప్రేమ, వెలుగు. కు మారుతుంది. ఈ సమయం మానవులకు, భూమికి మరియు ఇతరులందరికీ చాలా గొప్పది. వచ్చే ఏడాది (2025 సంవత్సరం సౌర శక్తులు వస్తున్నాయి) ఈ కార్యక్రమం జరగనుంది. మంచి చెడుల మధ్య ఇరుక్కోవద్దు. దయచేసి ప్రతిరోజూ ధ్యానం చేయండి. సకల జీవరాశులు 5వ కోణానికి చేరుకుంటున్నాయి.

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 3 หลายเดือนก่อน

      @@prasadgudu3531 th-cam.com/video/YlwedXcVfQE/w-d-xo.html

    • @Kalipurushudu
      @Kalipurushudu 2 หลายเดือนก่อน

      ​@@prasadgudu35312025 nundi swarnayugam start avuddi 10000 years super ga untadi antunnadu

    • @srividyagiri2299
      @srividyagiri2299 2 หลายเดือนก่อน

      5th dimension ante enti

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 3 หลายเดือนก่อน

    అలా ఐతే ఏమి కాదు....కారణం...ప్రజలలో కలుగుతోంది ప్రకటిత భక్తి...ఇప్పుడు...వినాయకుడు...9రోజులు....దేశం లో ఉన్న హైందవ మతం పూజలు.
    .next.. దసరా నవరాత్రులు...దాదాపు ఇలాగే...కార్తీక మాసం లో శివాలయంలో దీపాలు..మార్గశిర మాసంలో లక్ష్మి దేవి...పుష్య మాసం లో...ధనుర్మాసం...మాఘ మాసం లో మాఘ పురాణం...ఇలా హిందువులు....ప్రతి ఆది వారం...క్రైస్తవులు....శుక్రవారం....ముస్లిమ్ లు...అల ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా భగవంతుడిని ధ్యానం చేయడం భారత దేశంలో అనేక సంవత్సరాల చరిత్ర....మంత్ర పుష్పం...లో... ఎంతో మంచి అర్థం ఉంది... కలియుగ ప్రథమ పాదం..జంబూ ద్వీపం.. భారత వర్షే అని చెప్పుకుంటాం...కాల మాన పరిస్తుల బట్టి మనిషి తనకు సౌకర్య వాంతమైన విజ్ఞానిక ..విద్యా ..శాస్త్ర ..ప్రకారం ..మనుగడ పురోగతిని సాగిస్తున్నారు... బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పారు అని....అని చాలా చాలా చాలా కాలం నుండి వింటున్నాము...బహుశా చాలా చాలా కాలం కావచ్చు....ప్రతి ప్రకృతి విపత్తులను కాలజ్ఞానం లో ఉంది అని వింటున్నాము...వచ్చే ప్రతి వ్యాధి కూడా కలజ్ఞానం లో ఉన్న ది అనటం ....ఒకె ..ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి..ఎది ఏమైనా...మనిషి....ఆధునిక పోకడలతో ఒకరకం గా ప్రకృతి నీ కాపాడు కోవడం కాకుండా కొండలు కోనలు గుట్టలు నానా రకాలుగా పాడుచేసుకుంటూ ...ఉండటం చూస్తున్నాము....ఏమి జరుగుతుందో తెలియదు కానీ...కలియుగ మన్వంతరం ..మాత్రం ప్రథమ పాదం లో ఉన్నాము....సర్వే జనాః సుఖినోభవంతు....🎉

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 3 หลายเดือนก่อน

    SDG..SMART CITIES ఏర్పడతాయి.

  • @dbalakrishna3661
    @dbalakrishna3661 3 หลายเดือนก่อน

    👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @gurramnarendra1644
    @gurramnarendra1644 3 หลายเดือนก่อน +3

    Antta mana manchikya

  • @KotholuRamana
    @KotholuRamana 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏👌👌👌🤝

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h 3 หลายเดือนก่อน

    కలియుగం 4,32,000 సంవత్సరాలు ప్రస్తుతం 5220 సంవత్సరాలు పూర్తి అయింది ఇంకా చాలా సమయం పడుతుంది కలియుగం అంతం అవ్వటానికి

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 3 หลายเดือนก่อน +1

      @@AvinashReddyReddy-m5h devudu time line different

  • @peddahulthilakshminarayana2785
    @peddahulthilakshminarayana2785 3 หลายเดือนก่อน +5

    నాశనమైఫొయ్యే కాలమొచ్చేదప్పో .. పాపము పండిఫొయ్యేదప్పో లాస్ట్ 2030 అంట .. ఛానల్డ్ మేసేజులు శానా శానా శెప్తుండారప్పో .. నాశనమైఫొయ్యే కాలమప్పో ఇది .. అయిఫాయప్పో దెగ్గరికొచ్చేదప్పో ఫొయ్యే కాలము .. భూమి అమ్మ తల్లికి భూ భారం మీరిపోయింది .. మానవుల పాపాలు పండే రోజు లాస్టు 2030 అని ఎంతో మంది ద్రష్టలు (psychics) ఘోషిస్తున్నారు .. ఎన్నో channelled messages వస్తున్నాయి ..

  • @tannerusiva9781
    @tannerusiva9781 3 หลายเดือนก่อน +1

    4 days back I got a dream that 2036 loo pralayam vasthundani

    • @ivisiontechnologies6623
      @ivisiontechnologies6623 2 หลายเดือนก่อน

      Naku okka dream eppudu vasthundi water thoo munugindhi nenu okkadinee paina thelithu chusthunnanu

  • @annajisrinivas6522
    @annajisrinivas6522 3 หลายเดือนก่อน +1

    100% correct

  • @ivisiontechnologies6623
    @ivisiontechnologies6623 2 หลายเดือนก่อน

    Swamy ji yugantham Ela jaruguthundhi, enno yugalu marinaa anavallu unai, antee jeevarasi unnai kadha , development thoo mundhuku pothadi kanni elaa antha antham avthadhi, anthaa stories nee anilisthindhi kalpithalu

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy 3 หลายเดือนก่อน +6

    బ్రహం గారే కల్కి అవతారం అని కల్కి చానల్ లో చూసాను. ఒడిశా లో పంచసఖ ప్రసిద్ధి చెందిన కాల జ్ఞానం గురించి రాసిన మాలిక రచనలు మీద ఇప్పుడు మన వారు, విదేశీ వాళ్ళు వచ్చి రిసెర్చ్ కూడా చేస్తున్నారు. 7 ఊర్లో ఒక ఊరు మిగులు తుంది. కరొనా, ఆతరువాత కూడా అలాంటి జబ్బులు వస్తాయి. ముఖ్యంగా చెప్పిన మాటలు తప్పకుండా జరుగుతోంది. వారి రచనలు ప్రకారం 34 బలరాం స్వామి రాజు, కల్కి పాలన వస్తుందని. అయన ఇప్పుడు జన్మించారు అని కూడా అంటారు. 7 రోజులు పగలు రాత్రి ఒకటి అవుతుంది. భారత దేశం నుంచి ప్రపంచ కి శాంతి, శాశనం లభిస్తుంది.

    • @DupaatiVeeraswamy
      @DupaatiVeeraswamy 3 หลายเดือนก่อน +1

      @@arunkumar-nq5iy brahmamgaru oka guruvu kalagnani matrame

    • @rajanach.ramana9635
      @rajanach.ramana9635 3 หลายเดือนก่อน +1

      వచ్చియున్నారు

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 3 หลายเดือนก่อน +2

      @@DupaatiVeeraswamy ,ఆయన నారాయణుడి అవతారం అని కల్కి వాణి అనే హిందీ ఛానెల్ లో చెప్పారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. కపిల మహర్షి విష్ణు అవతారమే. ఆయన కు ఇప్పుడు 16 years. మహేంద్ర గిరి లో పరశురామ్ దగ్గర విద్య నేర్చుకోతున్నట్టు, ఖండగిరి లో సాధన చేసినట్టు ఒడియా ఛానెల్ లో చెప్పారు. దీనిగురించి ఎక్కువ ఒడియా లో హిందీ లో విడియో లు ఉన్నాయి. ఐతే చాలా మంది తప్పు చెపుతున్నారు. Codes ను decode చేయటం కష్టం. వారు రాసింది ఒకటి మనం అర్థం చేసుకొనేది ఇంకొకటి.

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 3 หลายเดือนก่อน

      th-cam.com/video/jyS5CPbgtI0/w-d-xo.htmlsi=iKu0bXimibHNGfYN

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 3 หลายเดือนก่อน

      th-cam.com/video/-rXEK6GA5rI/w-d-xo.htmlsi=d7ocSx_RKE07uOv-

  • @nagendrakm728
    @nagendrakm728 3 หลายเดือนก่อน

    బ్రహ్మం గారు చెప్పినది కలియుగం 5000 సంవత్సరాల తరువాత అని అది కూడా యుగాంతం కాదు , 7 ఊళ్లకు ఒక ఊరు మిగులుతుంది అని. పూర్తిగా యుగాంతం అని కాదు.

  • @Chandhu-o8u
    @Chandhu-o8u 3 หลายเดือนก่อน +2

    Yes paapalu yekkuvaipothunnai

  • @kantharajuv.r.8427
    @kantharajuv.r.8427 3 หลายเดือนก่อน

    Krodinama maha
    Nakskathr puduthundi
    Viswavasu lo
    Veerbogavasantharayalu
    Kanipistaru

  • @suddusgc6700
    @suddusgc6700 3 หลายเดือนก่อน +2

    యుగాంతం వేరు.. మధ్యమధ్యలో వచ్చే ప్రళయాలు వేరు..!! దగ్గొచ్చినప్పుడల్లా.. గుండె ఆగుతుంది.. అంతమాత్రాన.. చచ్చిపోయినట్టు కాదు...!! ఈ చిన్న చిన్న ప్రళయాలు జస్ట్.. దగ్గులాంటివే..!! యుగాంతం కాదు..!!! జనాలు సత్ప్రవర్తన తో ఉండండి చాలు... మీకేం కాదు

  • @shivayadavshiva5475
    @shivayadavshiva5475 3 หลายเดือนก่อน

    NDIAN POPULATION 500 CRORES @2034 YEAR 👦👩👴👵👶🇮🇳🙏

  • @prdy6871
    @prdy6871 3 หลายเดือนก่อน

    In 2000 only yugantham was predicted. Even in 1538 also yugantham was predicted.

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd 3 หลายเดือนก่อน +3

    దరిద్రం పోతుంది😂

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 3 หลายเดือนก่อน +1

    Nothing will happen to the world. Don't panic.

  • @ThulasiC-q9h
    @ThulasiC-q9h หลายเดือนก่อน

    Vanalu adikan ga kuruyunu 14nagaralu jalapravaham munchunul

  • @truth5209
    @truth5209 14 วันที่ผ่านมา

    Why you all going nagative.solve problems use their priciples precautions

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 3 หลายเดือนก่อน

    Yugantam em undadu 2013 e annaru but varadalu karuvu vostane untay janalu chastane untaru

  • @jaitg9588
    @jaitg9588 3 หลายเดือนก่อน

    అంటే అన్ని సంకానాకి పోతాయి ఏది మంచిది కాదన్నమాట ఇది మెత్తంగా 😂

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 3 หลายเดือนก่อน

    2034 కాదండి పోయేది 2025 లోనే మన భూమి కి ఒక ఆస్ట్రా యాడ్స్ దగ్గరలో వస్తుంది అది ఇలాంటి స్వాములకు తెలియదు కాబోలు సాయి ని పక్కకు తప్పించాలని మన సైంటిస్టు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఆయన రాసినప్పుడు మన దేశం అంటే ఏది మన ఆంధ్రప్రదేశ్ లోనే 35 దేశాలు ఉన్నాయి ఏదో తెలియని ప్రజలకు మీరు చెప్పేది కరెక్ట్ అనుకుంటారు చిన్న చిన్న దేశాలను మీరు బంగారు రాసిన చెప్పడం అవివేకం ముందు ఆయన ఏమి రాసినాడు ఆ పత్రాలను ముసలోడా మన్ పత్రాలు ఎలా చీలి ఇచ్చినారు బ్రహ్మంగారి రాసిన పత్రాలు కూడా అలా పరిశీలన పెట్టాలి అయినా ఆ పని చేయరు మనవాళ్లు ఎందుకంటే హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి అంట ఎందుకు దెబ్బ తింటా అయ్యా నిజాన్ని నిరూపించడానికి ఇలాంటి స్వాములు ప్రజలను మోసం చేసి డబ్బులు దొబ్బ డానికి

  • @SrinivasaRaoKandi
    @SrinivasaRaoKandi 3 หลายเดือนก่อน

    Anegondhi....not KAkaTiYAs. Capital.... Vijayanagara.....

  • @SallurispraveenSallurispraveen
    @SallurispraveenSallurispraveen 3 หลายเดือนก่อน

    2024

  • @satiricalstupidity
    @satiricalstupidity 3 หลายเดือนก่อน

    ప్రతీ వాడూ ఏదో సొళ్ళు వాగేవాడే. వినే వాడు వెర్రాడైతే, చెప్పేవాడు వేదాంతిట.

  • @shanmukhaachari-mk-1
    @shanmukhaachari-mk-1 2 หลายเดือนก่อน

    Madi bramhan gari matam yan karu garu akkadi ki e yank arai na velli pporvamu ,anvesana chesi na vari nikalni leda mu ndi tarapainamtapu vyaktulani kalasi telugu su kondee

  • @vijaybhasker9478
    @vijaybhasker9478 3 หลายเดือนก่อน

    20 cr remains out of 800 cr.

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 3 หลายเดือนก่อน

    బ్రహ్మంగారి రాసినది కరెక్టే అయినా ఆయన ఏమి రాసినాడు పరిశోధించే నల్ల కా పత్రాలు ఇవ్వండి పరిశోధించే వాళ్లకు ఆ పత్రాలు ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఇలాంటి వాళ్లు హాయ్ అని క్యాట్ చేసుకొని డబ్బులు సంపాదిస్తారు ఆయన దేవుడు కాదు ఆయన ఒక నాస్తికుడు చిల్లర రాళ్ళకు మొక్కితే చిత్తము చేయడం సిద్ధ అన్నాడు ఆయన వ్రాసినప్పుడు 5వ మన దేశంలో 500 రాజ్యాలు ఉన్నాయి అది తెలియని ఇలాంటి వారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాతే ఇండియా అని పిలవబడుతుంది పైసా వంద సంవత్సరాల చరిత్ర కూడా తెలియని ఇలాంటివారు ప్రజలకు మూఢనమ్మకాల గురించి ఎందుకు ప్రబోధం చేస్తారు

  • @AngaraVENKATARAMANARAO1945
    @AngaraVENKATARAMANARAO1945 3 หลายเดือนก่อน +1

    Venu Swamy is not a BRAHMIN he is OBC and is proved

  • @VadlaLaxmanchari
    @VadlaLaxmanchari 3 หลายเดือนก่อน +3

    అసలు పంచాంగం బాపనోళ్లది కాదు మా విశ్వబ్రాహ్మణులది కానీ పని ఒత్తిడి వల్ల ఆ పంచాంగం బాపన వాలూ చెబుతున్నారు కానీ వాళ్ళది ఫలించదు మా విశ్వ బ్రాహ్మణుల్ని ఎవరని ఇబ్బందులు పెడితే వాళ్లు మనస్ఫూర్తిగా ఏది చెబితే అది కచ్చితంగా జరుగుతుంది ఇది మాకే బ్రహ్మంగారు ఇచ్చిన ఆస్తి

  • @milarepa_MMC
    @milarepa_MMC 3 หลายเดือนก่อน +1

    Not 2034,2029 few will dead , remaining 2032 is final year, 2034 lo Satya yugam

    • @dhirendradesai9309
      @dhirendradesai9309 3 หลายเดือนก่อน

      Nothing like this will happen.. According to me.

    • @dravnc8619
      @dravnc8619 3 หลายเดือนก่อน +4

      2035 lo matladta nitho😂

  • @varmaivp
    @varmaivp 3 หลายเดือนก่อน

    2000, 2005, 2010, 2015,2020,2025,2030 ila evry 5 years,next what😂

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 3 หลายเดือนก่อน

    డబ్బు మదం పెరిగి దేవుని మార్చినరు e మీడియా మూర్ఖులు అర్థం కాదు 😄😊

  • @shanmukhaachari-mk-1
    @shanmukhaachari-mk-1 2 หลายเดือนก่อน

    Aya e pralayam jarigina adi addamu meeda pesara gonna nilichinantha sepatlo jari gi potundi akon tha samay lope kavalsina nastam jarigi potundi koti tite varu gottuga mattai taru ma dabbaraladi varu cjadeelu cheppu varu neeku neemaatamnaku naa mata che ppi panu jaru pu kun evaru tana pani kadupu kun enduku. Tamam vesevarru nasanamao poyaru amayakula tarmatmula vari joliki vaste manila tutti na sahistamu kani atuvanti vari joliki vaste vam sa nasanam chesta mu meeru ante nanunminavaru vari yokka dhoosana tirskaralanu boonalu ga bhavinchi nayandunammi ks yi vun dandi anna raiyya

  • @9_laxminrusimhaswamy_namaha
    @9_laxminrusimhaswamy_namaha 3 หลายเดือนก่อน

    3వ ప్రపంచ యుద్ధం,మత ఘర్షణలు మొ// న కారణాల వల్ల ప్రపంచ జనాభా లో 75% అంతం కావడం (పాపత్ములు మాత్రమే )...september 2024 నుండి ప్రారంభం అవుతుంది మరియు అతి భయానక పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. దైవం భూమిపై పుణ్యాత్ములను కాపాడటానికి 15/11/2024 (కార్తీక పౌర్ణమి )అవతరించబోతున్నాడు....

    • @seshuanumukonda21
      @seshuanumukonda21 3 หลายเดือนก่อน +1

      Bhavishya Malika Book 😊😊😊😊

    • @DupaatiVeeraswamy
      @DupaatiVeeraswamy 3 หลายเดือนก่อน

      ​@@seshuanumukonda21telugu vertion vuntunda?

    • @srividyagiri2299
      @srividyagiri2299 หลายเดือนก่อน +1

      Ante repe kada..andi repu jaruguthundha idhi

    • @seshuanumukonda21
      @seshuanumukonda21 หลายเดือนก่อน

      @@srividyagiri2299 2025 April Yuga parivartan will start..... world war 3 and natural calamities pandemic...2032 April Satya Yuga Starting Mark my words iam astrologer 🔥

    • @seshuanumukonda21
      @seshuanumukonda21 หลายเดือนก่อน

      @@DupaatiVeeraswamy Google available

  • @LeelaKrishnaA-
    @LeelaKrishnaA- 3 หลายเดือนก่อน

    స్వామి మీ తెలుగు భాష ఉచ్చారణ సరిగా లేదు ఎవరైనా కోస్తా వారి చేత చెప్పించిన బాగుండేది రాయలసీమ బాధ దరిద్రం

  • @Ptr2014
    @Ptr2014 3 หลายเดือนก่อน +3

    మీరు మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయితే మంచిది

    • @karunakarsagan3660
      @karunakarsagan3660 3 หลายเดือนก่อน

      Nuvvu join ga first...bochu kuda telvandi matladaku gudda noru musuko

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 3 หลายเดือนก่อน

    ISRO ఈ మద్యే చెప్పింది.. ఒక భారీ గ్రహశకాలం 2025 to 2035 మధ్య భూమికి దగ్గర గా వస్తుంది..అది భూమికి ఢీ కొంటే అతి పెద్ద ప్రమాదం అని..అది వీళ్ళు తెలుసుకొని కథలు అల్లి చెపుతున్నారు.. అంతే

  • @vasuvasu7617
    @vasuvasu7617 3 หลายเดือนก่อน

    Sir online betting ban chayelle I'm TELANGANA State India 🙏🙏🙏🙏,🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️

  • @nithinkumar7574
    @nithinkumar7574 3 หลายเดือนก่อน

    Swamy... Dharmam nashanam avthundhi mee nunche.
    So, meeru 2034 varaku brathike undandi.
    Meeru cheppindhi jaragaka pothe, nenu vachi mimmalni chepputho kodatha.

  • @UdayRao-bs9bx
    @UdayRao-bs9bx 3 หลายเดือนก่อน

    Ory bokka alrdy edhi yugamtam next yer cols ra 😢😢😢😢

  • @emmadidassdass533
    @emmadidassdass533 3 หลายเดือนก่อน

    Anni mathalu Dharma viruddanga nadustunnaru premaledu

  • @HariHarish-uw4sz
    @HariHarish-uw4sz 3 หลายเดือนก่อน

    Veedu anni thappudu matalu chebuthunnadu

  • @kishoreb1695
    @kishoreb1695 2 หลายเดือนก่อน

    😂