స్వరూప గారు అడినియం కి మరొక పేరు ఎడారి గులాబి (Desert Rose) మనకు ఇంతకు మునుపు ఈ మొక్కలు లేవు మనం ఈమధ్య కాలంలో వీటిని పెంచుతున్నాము మనకు మన పెద్దలు చెప్పిన, వాడిన పువ్వులే పూజకి పనికివస్తాయి
మందారాలు,సన్నజాజి, మల్లె, నందివర్ధనం,గరుడవర్ధనం, చామంతి,కలువ, బొగడ,తామర, సంపెంగ,విష్ణుక్రాంత,తుమ్మి ఇలా బంతి కూడా అలంకరణ కోసం మాత్రమే, మెట్ట తామర కూడా వాడరు
సూపర్ హార్వెస్టర్ మిర్చి చాలా బాగున్నాయి
Super harvest andi
Thanks a lot andi😊
Hi Chellamma Good morning 🙏🙏 Have a nice day 👍👍👍👍👍
Hii annayya good morning 🙏🙏🙏
Jai Sri Ram akka 🙏
Jai sri ram amma 🙏
స్టార్ బెండ సీడ్స్ ఇస్తారా
Hmm ok👍
స్వరూప గారు అడినియం కి మరొక పేరు ఎడారి గులాబి (Desert Rose) మనకు ఇంతకు మునుపు ఈ మొక్కలు లేవు మనం ఈమధ్య కాలంలో వీటిని పెంచుతున్నాము మనకు మన పెద్దలు చెప్పిన, వాడిన పువ్వులే పూజకి పనికివస్తాయి
Yess 👍 thanks a lot andi🥰
మందారాలు,సన్నజాజి, మల్లె, నందివర్ధనం,గరుడవర్ధనం, చామంతి,కలువ, బొగడ,తామర, సంపెంగ,విష్ణుక్రాంత,తుమ్మి ఇలా బంతి కూడా అలంకరణ కోసం మాత్రమే, మెట్ట తామర కూడా వాడరు
Great information thanks for your reply andi 👍
Hi akka sedds esthara akka pls😊
Organic mela lo kalisthey istanu mee peru enti

Thanks andi