Southern RRR To Be Declared A National Highway After CM Revanth Meets Gadkari || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • దేశ ఆర్థిక ప్రగతి రథానికి చక్రాలు రహదారులు. అభివృద్ధి చెందిన దేశాలు ఆ బిరుదును సాధించాయంటే అందులో రహదారులదే కీలక పాత్ర. ప్రాంతాల అనుసంధానం ద్వారా వ్యాపార వృద్ధి, తద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడంలో వీటి పాత్ర అంతా ఇంతా కాదు. విశ్వ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ కు అలాంటి రహదారుల్లో మణిహారంగా నిలవబోతున్నది ప్రాంతీయ రింగ్ రోడ్డు. హైదరాబాద్ సరిహద్దు జిల్లాలను అనుసంధానిస్తూ సాగే ఈ రహదారి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ రహదారి పరిధిలోకి వచ్చే 182కిలోమీటర్ల దక్షిణ మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. మరి ఈ ప్రాంతీయ రింగ్ రోడ్డు స్వరూపం ఎలా ఉండనుంది. జాతీయ రహదారి హోదాతో దక్కే ప్రయోజనమేంటి. ఈ రహదారి హైదరాబాద్ ఆర్థికముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోంది.
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 64