Ma babu 2022 july 5 mrugasira nakshatram lo puttadu .mem feb 8 2025 mrugasira nakshatram ekadasi nadu akshara byasam cheyinchalanukuntunam mandhidena??
🙏 thanks for your time and information Ma Babu birth date magha masam rohini nakshatram 3rd padam, 2023 lo putadu Feb 7th rohini nakshatram magha masam 2025 ki 2d birthday, 3years start avutai kada aksharabyasam cheyinchavachuna Janmathaha rohini nakshatram kada so feb7th 2025 ki aksharabyasam cheyinchavachu a
ధన్యవాదాలు మీ అభిమానానికి. ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం అనగా మార్చి 6 2025 ఉదయం 11.45 నిముషాలకు రోహిణీ నక్షత్ర యుక్త వృషభ లగ్నం ముహూర్తం దివ్యంగా ఉన్నది. శుభం
Ma papa 28/08/2022 lo putindhi a date lo aksharabhyasam cheinchali guru garu, ma papa nakshatram bharani. 🙏🙏
మీరు చెప్పే విధానం, విశ్లేషణ చాలా బాగుంటుంది...
ధన్యవాదాలు
Gd informetion
Thank you
Nice information
Thank you
Ma babu 2022 july 5 mrugasira nakshatram lo puttadu .mem feb 8 2025 mrugasira nakshatram ekadasi nadu akshara byasam cheyinchalanukuntunam mandhidena??
జన్మ నక్షత్రం లో అక్షర స్వీకారం శుభ ప్రదం. చేయవచ్చు
Ma Abbayi Devansh 03-12-2022 puttadu, Revathi Nakshatram swamy. 02-February-2025 Sri Panchami Roju Aksharabyasam cheyocha cheppandi
Chappandi swami garu
చేయవచ్చు
@@ArkaAstro time andi
Good
Thanks
Feb 02 na sri pancami lojuna chayyavacca
మీరు దేని గురించి అడిగారు
Aksharabhyasam gurinchi
Ha
@@narasimhaprasadsankala8291 చేయవచ్చు
🙏 thanks for your time and information
Ma Babu birth date magha masam rohini nakshatram 3rd padam, 2023 lo putadu
Feb 7th rohini nakshatram magha masam 2025 ki 2d birthday,
3years start avutai kada aksharabyasam cheyinchavachuna
Janmathaha rohini nakshatram kada so feb7th 2025 ki aksharabyasam cheyinchavachu a
ధన్యవాదాలు మీ అభిమానానికి.
ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం అనగా మార్చి 6 2025 ఉదయం 11.45 నిముషాలకు రోహిణీ నక్షత్ర యుక్త వృషభ లగ్నం ముహూర్తం దివ్యంగా ఉన్నది. శుభం
Thank you for the reply🙏
Ante Feb 7th vadu antara or March 14 Friday
And ade roju chevulu kuda kutincha vachu a?
మా అబ్బాయి ది జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, నవంబర్ 22 2024 న ఆశ్లేష నక్షత్రం ఆ రోజు బాసర లో అక్షరాభ్యాసం చేదం అనుకుంటాము చేయవచ్చా... తెలేపగలరు....
అక్షర స్వీకారంకు దక్షిణాయనం ప్రశస్తం అని శాస్త్రంలో చెప్పబడలేదు. కాబట్టి మాఘ ఫాల్గుణ మాసాల్లో పెట్టుకోవటం మంచిది.
TQ ధన్యవాదాలు....
January lo leva
లేవు. శూన్య మాసం
Good information
Thanks