మీ ఇంటి ఆడబిడ్డ ని దళితులకు ఇస్తారా? రఘు రెడ్డి గారి సూటి ప్రశ్నకు అజయ్ బాబు గారి సమాధానం..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2022
  • เพลง

ความคิดเห็น • 312

  • @djbabu4025
    @djbabu4025 2 ปีที่แล้ว +29

    బ్రదర్ అజయ్ బాబు దేవుడు బలంగా మిమ్ములను దీవించి కాపాడును గాక ఆమెన్

  • @thotaisrael5910
    @thotaisrael5910 2 ปีที่แล้ว +22

    క్రైస్తవుడిగ నేను చాలా గర్వపడుతున్నాను. Praise the lord JESUS

  • @rajukp2826
    @rajukp2826 2 ปีที่แล้ว +22

    🙏🙏🙏వందనాలు బ్రదర్ అసాలు మీరు నిజమైన యేసయ్యకు సేవకుడ వు. మందకు కాపరివి. బ్రదర్ మీరు ఒక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుని నిజమైన సేవకుడు అని నిరూపించి చూపించారు. దళితులులోనే. మరి ఎక్కువగా కులం పిచ్చి వుంది సేవకులకు ఇంకా ఎక్కువగా వుంది. క్రైస్తవులు అనీ చెప్పుకుంటారు యేసయ్యను నమ్ముకుంటారు పెళ్లికాడికి వచ్చేసారికి మా కులము అమ్మాయి కావాలంటారు మనమందరము యేసు క్రీస్తులో అవయవాలము అంటారు. మల్ల మధ్యలో కుల ప్రస్తావన తెస్తారు తెచ్చి పాడు చేస్తున్నారు క్రీస్తు నామమునకు అవమానము తెస్తూన్నారు క్రీస్తులో వున్నవారు ఎప్పుడు పరిపురణంగా మరాతరో ఎమో ప్రార్థన చేయండి బ్రదర్ 🙏వందనాలు. ❤️❤️❤️

  • @djbabu4025
    @djbabu4025 2 ปีที่แล้ว +15

    క్రీస్తును పోలిన రెందంచుల ఖడ్గం మీరు నిజంగా గ్రేట్ మీరు సూపర్ పవర్ ఫుల్ హీరో

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 ปีที่แล้ว +16

    క్రీస్తు ప్రేమ లో మతం లేదు, క్రీస్తు మరణం లో కులం లేదు. సృష్ఠి కర్త అందరినీ ప్రేమించి అందరికీ ఆయన సృష్ఠి లో వనరులు అన్ని సమానం గా అందిస్తున్న ఆ దేవాది దేవునికి వందనాలు. అన్నయ్యా మీ విలువైన దేవుని మాటలకు వందనాలు.

  • @balus8985
    @balus8985 2 ปีที่แล้ว +12

    సరిగ్గా బుద్ధి చెప్పారు అన్నయ్య కుల గజ్జి ఉన్న వాళ్ళకి😍♥️♥️♥️♥️

  • @abinezr
    @abinezr 2 ปีที่แล้ว +11

    👌👌👌 అజయ్ బాబు గారు బాగా చెప్పారు

  • @mankalamankalamallaiah2716
    @mankalamankalamallaiah2716 2 ปีที่แล้ว +3

    అన్నయ్యా సూపర్ చెప్పిండ్రు అగ్రవర్నమనబడే దురహాంకారులకు బలే బుద్ది చెప్పారు. మనువాదులు చెప్పుకునే దేవ దేవుళ్లు కృష్ణుడు,శివుడు అనబడేవాళ్లు దళితుల ఇంటి అల్లుండ్లే కదా!వారికి లేని అంటు అగ్రవర్నమనువాదుల కేలా?బ్రహ్మ మానసపుతృలైన నవ బ్రహ్మలు మహాఆదిగ జాతి అల్లుండ్లే గదా !త్రీమూర్తుల అంశ ఐన దత్తాత్రేయుడు మాదిగ ఆడపడుషుల మణిహారం శుభాంగీ మహా పతివ్రత అనసూయ దేవిపుత్రుడేకదా! త్రీమూర్తులకు తల్లి కదా!వారికి లేని మైల వీరి కేలా!రామాయణ మహాభారత మూల పురుషులు మాదిగ రక్త సంభందికులే కదా!ఆంజనేయ స్వామిది ఎ కులం?కుంభ సంభవులు వశిష్టుడు,బరద్వాజుని పుట్టుక కులం ఏమిటి?వేదవ్యాసుని కులం ఎలాంటిది?
    చదువుకున్న మూర్కులే మహాఅది జాతిని తక్కువ జాతి అనుట సిగ్గుగా లేడా? భారత దేశ మూల జాతి అది మూలవాసి మహా ఆదిగ జాతి అని జాంబపురాణం నొక్కి చెప్పుతుంది.భారతా దేశ చరిత్ర మాల మాదిగలు మహా రాజులు ,మహా నాగరి కథ నిర్మాతలు అని చెప్పుతుంది.ప్రపంచ ఐక్యరాజ్య సమితి మాదిగలు ప్రపంచములోనే మహా మేధావులు అని తీర్మానించింది.మరీ ఇంతగా మాదిగలను చులకనగా,అంటరానివారిగ ఎందుకు చూస్తున్నారు?ఇది ఆ మాన వీయం కాదా? మనిషిని మనిషిగా గుర్తించ లేని కులాలు మతాలు ఉంటెంది లేకుంటేంది? మీరు గ్రేట్ అన్నయ్యా!

  • @R.Shiromani
    @R.Shiromani 2 ปีที่แล้ว +2

    రోషంకాలిగినా సేవాకుడా.నమ్మకమైన మంచి దాసుడా. Praisethalord 🙏 God Bless you

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 2 ปีที่แล้ว +13

    ప్రపంచానికి కులము జాతి అనే జాడ్యం పోవాలని మానవత్వం అనేది పరిమళించిన కులం కావలని కోరుకోవడం మన అందరి కర్తవ్యం

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 2 ปีที่แล้ว +5

    Praise the lord brother బాగా బుద్ది చెప్పారు god bless you

  • @singerrajluke9550
    @singerrajluke9550 2 ปีที่แล้ว +7

    Very nice brother.God bless you.జై భీమ్.

  • @user-cx2lk8hc7e
    @user-cx2lk8hc7e 2 ปีที่แล้ว +1

    వందనాలు బ్రదర్ మీకు. మీ ఇంటి ఆడబిడ్డ ని దళితులకు ఇస్తారా?. అని మిమ్మల్ని అడిగిన. బ్రదర్ కి. ఎంతో చక్కగా వివరంగా. సమాధానం చెప్పిన మీకు 🙏🏻🙏🏻🙏🏻. కులం మత పిచ్చి లేకుండా. మిమ్మల్ని పెంచిన మీ తండ్రి గారికి. ప్రత్యేకించి వందనములు.............. అసలు ఇప్పుడెవరూ కులం గురించి ఆలోచిస్తున్నరు ... మంచి గుణం ఉన్న అమ్మాయి ఉంటే చాలు.. ఏ కులమైనా పెళ్లి చేసుకుంటాము అనే వారు. ఉన్నారు...... కుల గజ్జి ఎప్పుడు ఈ లోకము లో నుండి పోతుందో........... దేవుడే మార్చాల వారిని

  • @VijaySanketh-oq2fs
    @VijaySanketh-oq2fs 2 ปีที่แล้ว +6

    I am very happy to listen your valuable words anna.... raghu ram reddy lanti kula pichollaku manchi counter ichav anna....

  • @atmakurimary3326
    @atmakurimary3326 2 ปีที่แล้ว +7

    Praise the Lord

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 ปีที่แล้ว +7

    Humanbeings are all in one in the presence of Our omnipotent God. Being a Brahmin l am supporting your words

  • @santoshkumarnakka9331
    @santoshkumarnakka9331 2 ปีที่แล้ว +2

    బ్రదర్ దేవుడు మీ కుటుంబాని బహుగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @kadam8397
    @kadam8397 2 ปีที่แล้ว +1

    ఏ కులము ఏ మతము అనేది ముఖ్యం కాదు ఈ భూమిమీద ఉన్నంతవరకు మాత్రమే చనిపోయిన తర్వాత ? అజయ్ బాబు గారు ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ కుటుంబం చుట్టూ ఆయన కాపుదల సమృద్ధిగా ఉండును గాక ఆమెన్

  • @veligaram.sivakumar4349
    @veligaram.sivakumar4349 2 ปีที่แล้ว +7

    అయ్యవారు, వందనాలు

  • @madepogubabu4568
    @madepogubabu4568 2 ปีที่แล้ว +2

    Wonderful అన్న గారు,దేవుడి పిల్లలనే విబజించి కులాల పేరుతో సొంత అన్న దమ్ములనే విడదీసి ఏ దేశంలో లేని నీచ సంస్కృతిని సాంప్రదాయాలను ఈ సున్నా తన ధర్మం చేసి దేశ అబి వృద్ధికి ఎంత విఘాతం కలిగించింది

  • @vijaypaulvasam1777
    @vijaypaulvasam1777 2 ปีที่แล้ว +8

    బాగా చెప్పావు అన్నా🙏🙏

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 ปีที่แล้ว

    నాయనా.చాలా.సంతోషం.మీ ఆదర్శ భావాలను విని చాలా సంతో షి స్తూన్నాను.

  • @babuellandala3611
    @babuellandala3611 2 ปีที่แล้ว +4

    Praise the LORD dear brother. I appreciate you . You are true Christian.

  • @jayakrupa388
    @jayakrupa388 2 ปีที่แล้ว

    ప్రైస్ లార్డ్ చాలా బాగా చెప్పారు బ్రదర్ కులం కులం అనే కుళ్ళు వ్యవస్థను మార్చాలంటే మీలాంటి యోగ్యులైన సేవకుల దేవుడికి కావాలి ఆ దేవుని దీవెనలు మీ కుటుంబానికి మీ సంఘానికి నిండుగా కల్పించాలని మంచి బాధలో ఉంటున్న సంఘము ఆదర్శంగా నిలబడాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను

  • @pastoryohan683
    @pastoryohan683 2 ปีที่แล้ว +9

    Nice msg Anna 🙏🙏🙏

  • @panetisalomi7187
    @panetisalomi7187 2 ปีที่แล้ว +4

    Praise God brother, good answer. Thanks.

  • @udaykiran534
    @udaykiran534 2 ปีที่แล้ว

    Praise the lord brother devundu ninnu divinchugaka Amen chela Baga chepparu

  • @sikhasubbarao5879
    @sikhasubbarao5879 2 ปีที่แล้ว

    Praise the lord brother . Baga chepparu devudu mimmunu deevinchunu gaka amen

  • @kothapalliisaiah2861
    @kothapalliisaiah2861 2 ปีที่แล้ว +3

    Super. .. Great👍 man of God.

  • @hiihi5727
    @hiihi5727 2 ปีที่แล้ว +2

    Brother vandanalu ha sariyayina javab chapparu ippudu Kuda antaranitanamnu chuputunnaru mana thandri adhi chappaleadu Manali Prema chupadu athaniki janam bhudhi Prabhuvu athaniki kalugajeaunu GAKA manchi samadanam chapparu god blessu annagaru amen 🙏🙏🙏

  • @jrani6319
    @jrani6319 2 ปีที่แล้ว +3

    ప్రైస్ థా లార్డ్ బ్రదర్ 🙏 కులం విషయం లో చాలా బాగా మాట్లాడారు.. దేవుడు చెపింది మీరు మీ కుటుంబం ఆచరించి చూపించారు 🙏. Bro dowry గురించి కూడ ఒక వీడియో చేయండి... హిందువుల కన్న క్రైస్తవులు ఎక్కువ కట్నాలు అడుగుతున్నారు.. కట్నం పిచ్చి పట్టుకుంది.. అమ్మాయిలో గుణం, చదువ్, సంస్కారం, అందం , కుటుంబం నీ చక్కదిద్దే వాలు అక్కర్లే వాలకి డబ్బు ఇస్తే చాలు ... చాలామంది c ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్న problem idhi.deni paina video చేయండి... దేవుడు మీ ద్వారా పలికించే మాటల ద్వారా కొంతమందిలో అన్నా మార్పు వస్తే చాలు

    • @pastorajaybabujcec1989
      @pastorajaybabujcec1989  2 ปีที่แล้ว +1

      తప్పకుండ తల్లీ

    • @jrani6319
      @jrani6319 2 ปีที่แล้ว

      @@user-jgw8ixp5mzq ammai abbai intiki vellthunda Pelli chesukuni, Abbai ammi intiki veltada Pelli chesukuni?? Me వేషాలు అంటున్నారు నేను ఎమ్ వేషాలు వేశనో మీకు తెలుసా?? నోటికి వచ్చింది మాట్లాడకండి .. నా బ్యాక్ గ్రౌండ్ ఏంటి తెలియకుండా ఎలా మాట్లాడతారు? ఎవరికి ఎదురైన situations batti valu react avtaru... Na meda badi edche బదులు మీరు కూడ అడగల్సింది అడవలు ఇలా అన్నారు వీడియో చేయండి బ్రదర్ అని.. నాణెం అవతల,ఇవతల అంటున్నారు అసలు నాణెం a correct ga ledu.. dowry గురించి అడిగారు కదా వాలకున జాబ్, ప్రాపర్టీస్ బట్టే ఇస్తారు . అంతకు మించి ఇవ్వరు కదా.. nen అడిగింది అంతకుమించి అడుగుతునవాల గురించి... నా ఫ్రండ్స్ ,ఫ్యామిలీస్ జరుగుతున్న వాటి గురించి అడిగా ... (Nen entha perfect untano vache అతను kuda alage undali ankunta... Nen అడిగేది మనుషులను కాదు దేవుణ్ణి idi na personal)

    • @jrani6319
      @jrani6319 2 ปีที่แล้ว

      @@user-jgw8ixp5mzq చాలా అవేశ పడ్డారు,ప్రయాస పడ్డారు😁...

    • @jrani6319
      @jrani6319 2 ปีที่แล้ว

      @@user-jgw8ixp5mzq 🤣 ne edpu ento ipudu ardam avvuthundi... Nen avida chellino kado pakkana పెడితే 15 lakhs తీసుకున్నా ఆమె కొడుకు మాత్రం nvve అనుకుంటా... 😝. Huh బయటే కాదు యూ ట్యూబ్ లో కుడా నీలాంటి వింత మనుషులు ఎదురవుతున్నరూ.. తమరిది a marriage bureau.. commission kosame ga ee తిప్పలు మీకు😂 పెళ్ళిల విషయంలో అసలు దొంగలు మీరే.. పైన మేసేజ్ క్లియర్ గా మెన్షన్ చేశా ప్రాబ్లెమ్ ఎంటో... అర్థం ఇయ్యేవరకు చదవండి... సోది రిప్లైస్ పెట్టోదు.. మీరు నే సంబంధం లేని రిప్లైస్ 😝😝

    • @jrani6319
      @jrani6319 2 ปีที่แล้ว

      @@user-jgw8ixp5mzq pai chating lo batti evaro elanti varo chuse jananiki telusthundi.. nek la mantri ka vidyalu nak rav.. ilanti kaburlu chepekanna reality lo neethiga bathuku...

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx 2 ปีที่แล้ว +5

    Praise the Lord Brother 🙏 mathonmadalu Dalithalu kooda ma hinduvule ani matakosam antaaru Kaapuvallu dalithulaki mee adapoduchuniisthara ani mimmalani adiginavaanni adagandi Bro.

  • @sivaservantofjesus1841
    @sivaservantofjesus1841 2 ปีที่แล้ว +3

    Jesus bless U all family బ్రదర్ 🙌🙌🙌🙌👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @pruthviraj4534
    @pruthviraj4534 2 ปีที่แล้ว +4

    praise the lord anna..🙏🕆

  • @ramakrishnap1190
    @ramakrishnap1190 2 ปีที่แล้ว +5

    Glory to our lord Jesus christ.

  • @gangadhardgr.praisethelord4285
    @gangadhardgr.praisethelord4285 2 ปีที่แล้ว +2

    priase the lord bother suttiga chepparu samadhanam

  • @jamesjyothi206
    @jamesjyothi206 2 ปีที่แล้ว +3

    Very good........ brother......🙏🤝👍🌹

  • @v.satyavenisatya4339
    @v.satyavenisatya4339 2 ปีที่แล้ว +2

    Kulamkudupettadu Matam manchimargamlo nadipinchadu Brother, Praise the lord 🙏 Brother

  • @jesus3540
    @jesus3540 2 ปีที่แล้ว

    Annaya praise the Lord samajamlo nelante varu cristavya ne ke chala chala avasaram sodhara nanagareke ammagareke familie lo vunna andhareke vondhanalu sodhara memmunu prashna adegena vare mohamu medha kottenattu samadhanam echenaru tq brother God bless you Nana

  • @yeshodharenukuntla35
    @yeshodharenukuntla35 2 ปีที่แล้ว +1

    Praise the lord supr 👍👍👍👍🙏🙏🙏🙏🛐🛐👏👏👏anna yesayaku mahima amen

  • @ckjayarajckjayaraj2174
    @ckjayarajckjayaraj2174 2 ปีที่แล้ว +3

    the great testimony Brother praise the Lord

  • @veerapurambhadrappa3668
    @veerapurambhadrappa3668 2 ปีที่แล้ว

    Praise the lord great job brother 👏👏

  • @R.Shiromani
    @R.Shiromani 2 ปีที่แล้ว

    Praisethalord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God Bless you

  • @priyankavemuri3175
    @priyankavemuri3175 2 ปีที่แล้ว

    🙏brother meeru nijamuga chepparu ilane vundandi god bless u

  • @kumarkumarp7788
    @kumarkumarp7788 2 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏 brother God bless you amen

  • @pandarinathkukudkar6486
    @pandarinathkukudkar6486 2 ปีที่แล้ว

    really anna. your words & your thought Wonderful PRAISE TO GOD ANNA

  • @sureshgurrala8536
    @sureshgurrala8536 2 ปีที่แล้ว

    Praiselord. Brother

  • @mahesh6565
    @mahesh6565 2 ปีที่แล้ว +1

    Praise the Lord brother

  • @tagaramvijaykumar6326
    @tagaramvijaykumar6326 2 ปีที่แล้ว +1

    Praise the lord

  • @nathaniel1094
    @nathaniel1094 2 ปีที่แล้ว +2

    Cast felling unnavallu kontha mandiki chepputho cottinatlu ee message.alanti kondaraina marutaarani ashistunna. 🙏
    God bless u anna.

  • @pudiadinarayana8519
    @pudiadinarayana8519 2 ปีที่แล้ว +1

    Ayya praise the Lord : ayya meru goppavaru, castfeling Vunnavaadiki goppaga chepparayya ....mana devudu (Jesus) Manaki Elane neerpadu... Yes 100%ga.....ganatha devunide.... Amen amen amen

  • @danielvemula128
    @danielvemula128 2 ปีที่แล้ว +1

    Praise the lord brother vaalaku kulagajji pattidi agajji valaku vadaladu anna

  • @tumatiismayelu9970
    @tumatiismayelu9970 2 ปีที่แล้ว +2

    You are real God's servant brother,God bless you

  • @dr.nehemiahpeddinti4802
    @dr.nehemiahpeddinti4802 2 ปีที่แล้ว

    Nice video brother 👍. God bless you Brother 🙏 Ajay Babu garu.

  • @jammanarao6873
    @jammanarao6873 2 ปีที่แล้ว +1

    Yes brother god bless you

  • @hannahglory6989
    @hannahglory6989 2 ปีที่แล้ว +1

    Super speech ajay babu garu God bless you sir

  • @elishabekkam8357
    @elishabekkam8357 ปีที่แล้ว

    Very nice God bless you

  • @Shivayadav-rw6zn
    @Shivayadav-rw6zn 2 ปีที่แล้ว

    chala correct ga chepparu anna

  • @beeraraju4248
    @beeraraju4248 2 ปีที่แล้ว +1

    శభాష్...అజయ్ బాబుగారు..."GOD"BLESS YOU & YOUR FAILY...AMEN.

  • @jansig7491
    @jansig7491 2 ปีที่แล้ว +2

    Praise the Lord Babu🙏🙏

  • @avgaming5670
    @avgaming5670 2 ปีที่แล้ว +1

    Mallika..Amma.
    Superga cheppavu Naannaa. Mana Thandri ninnu ni kutumbaanni Menduga Dheevinchunu gaka Amen. Glory to God 🙏🙏🙏

  • @pruthviraj4534
    @pruthviraj4534 2 ปีที่แล้ว +2

    slipper shot to raghu reddy..🙏🙏👌👌

  • @myfavouritesongs3653
    @myfavouritesongs3653 2 ปีที่แล้ว +1

    చాలా బాగా మాట్లాడారు, కింద వాడికి, పై వాడికి కలిపి దింపేసారు రాడ్,

  • @ashokthari8671
    @ashokthari8671 2 ปีที่แล้ว

    God bless you brother praise the lord

  • @manohargandalam2141
    @manohargandalam2141 2 ปีที่แล้ว

    Very good sir I will appreciate you

  • @mandapallimary6427
    @mandapallimary6427 2 ปีที่แล้ว +1

    Good brother.

  • @rachelshermila4209
    @rachelshermila4209 2 ปีที่แล้ว +4

    Praise the lord 🙏 brother

  • @binnugoud9755
    @binnugoud9755 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu uncle kulapichi yedavalu west praise the lord uncle naku Jesus ante chala istam i love My god

  • @jacobdavidmittagadpula7407
    @jacobdavidmittagadpula7407 2 ปีที่แล้ว

    Good message

  • @prasadkoyyalamudi
    @prasadkoyyalamudi 11 หลายเดือนก่อน

    Praise the jesus sir

  • @sagarkumarkuraguntla2208
    @sagarkumarkuraguntla2208 2 ปีที่แล้ว +2

    What a clear cut expalnation Anna...GOD feel so happy abou what u take a decision in ur family and ur personal...any way..i am so glad about ur answers Anna...Praise GOD

  • @undrajavarapumiriyamma9904
    @undrajavarapumiriyamma9904 2 ปีที่แล้ว +2

    Prise god🙏🙏🙏 borther God bless you amen Amen

  • @pudharisuresh3819
    @pudharisuresh3819 2 ปีที่แล้ว

    Super message Anna ❤️❤️✊✊

  • @maheshgonabavi4142
    @maheshgonabavi4142 2 ปีที่แล้ว

    Praise the lord sir 🙏🙏💕🎊💕🎊

  • @garapraveenkumar9477
    @garapraveenkumar9477 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వాటి వల్లే అంబేద్కర్ జన్మించాడు జైభీం అందుకే రాజ్యాంగం లో హక్కులు కల్పించారు

  • @theseventhtrumpettelugu166
    @theseventhtrumpettelugu166 2 ปีที่แล้ว +1

    Anna nuvvu nijanga devuni biddave Anna.great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hanumanthu4157
    @hanumanthu4157 2 ปีที่แล้ว

    Ajay babu good messege
    God bless you

  • @prasadkoyyalamudi
    @prasadkoyyalamudi 11 หลายเดือนก่อน

    Jesus bless you and your family ajay. Babu paster garu😊

  • @sadepalliprakasam6298
    @sadepalliprakasam6298 2 ปีที่แล้ว +2

    Good praise the lord brother manchiga chepparu, god bless you god help you sir

    • @pastorajaybabujcec1989
      @pastorajaybabujcec1989  2 ปีที่แล้ว

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @gloryvaddi9949
      @gloryvaddi9949 2 ปีที่แล้ว

      @@pastorajaybabujcec1989 అజయ్ బాబు మీలాంటి రోషం గల వారు ఒక వంద మంది ఉంటే చాలు కుల పిచ్చి గాళ్ళుకు బుద్ది వస్తుంది.యూదాగోత్రపు సింహం యొక్క కుమారుడవు బాబు మనువు వ్రాసిన సిద్దాంతాన్ని పట్టు కొని ఇంకా వ్రేలాడుతూ ఉన్నారు.దేవుడు మిమ్మును దీవించును గాక

  • @mahimaraju668
    @mahimaraju668 2 ปีที่แล้ว

    Good job brother and my god bless you

  • @rajum4086
    @rajum4086 2 ปีที่แล้ว +2

    Praise the Lord Anna

  • @Srinivas-py4hk
    @Srinivas-py4hk 2 ปีที่แล้ว +4

    Pastors ani cheppukuntu kulam perutho SC ST lanu thakkuvaga chuse loafer vedhavalu chalamandi vunnaru brother

  • @pastorsamuelgariki7724
    @pastorsamuelgariki7724 2 ปีที่แล้ว +1

    Super ga matladaru sir.tq

  • @prasadkoyyalamudi
    @prasadkoyyalamudi 11 หลายเดือนก่อน

    You are great Ajay babu garu😊

  • @obulapurambabu3215
    @obulapurambabu3215 2 ปีที่แล้ว

    Praise the lord brother 🙏🙏 chennai

  • @VijayVijay-gu7ch
    @VijayVijay-gu7ch 2 ปีที่แล้ว +3

    Love you brother🙏🙏🙏

  • @shailajalavanya4044
    @shailajalavanya4044 2 ปีที่แล้ว +2

    God will take care of the people who speak like this,praise the Lord

  • @rajashekar1471
    @rajashekar1471 2 ปีที่แล้ว +1

    Isaiah biddavu sir
    Praise the lord
    Paster garu

  • @jangamsuvarnaraju8625
    @jangamsuvarnaraju8625 2 ปีที่แล้ว +1

    Praise the lord pastor garu🙏🙏

  • @ipcindianpantcoastalchurch6990
    @ipcindianpantcoastalchurch6990 2 ปีที่แล้ว +1

    Super ga matladaru brother God bless you

  • @ramukannam7596
    @ramukannam7596 ปีที่แล้ว

    🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️super jaibim

  • @Srinivas-py4hk
    @Srinivas-py4hk 2 ปีที่แล้ว +4

    We belongs to BC-A , we prefer BC-A , BC-B , BC-D and OC castes not BC-C ani open ga vrase sannasi vedhavalanu kuda chalamandini chusanu.

    • @pastorajaybabujcec1989
      @pastorajaybabujcec1989  2 ปีที่แล้ว

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @hrvijayawada2900
      @hrvijayawada2900 2 ปีที่แล้ว

      Srinivas బ్రో కొంచెం తెలుగులో వివరించగలరు

  • @jettysanjanna3451
    @jettysanjanna3451 2 ปีที่แล้ว +1

    Thanks ajaiy garu.devudu.mimmulanu.deevincchunugaga. 🙏🙏🙏🙏🙏🙏

  • @rahilkumalla4926
    @rahilkumalla4926 2 ปีที่แล้ว +1

    Vandanalu ayyagaru

  • @sumathisumathi4185
    @sumathisumathi4185 2 ปีที่แล้ว +2

    Praise the lord Anna

  • @sridharm6865
    @sridharm6865 หลายเดือนก่อน

    Super sir

  • @yantrapatijoshirajuraju1680
    @yantrapatijoshirajuraju1680 2 ปีที่แล้ว +1

    Praise the Lord🙏🙏🙏

  • @tirupathiraobellamkonda3358
    @tirupathiraobellamkonda3358 2 ปีที่แล้ว +1

    Baga chaparu bro
    Praise the load
    Amen

  • @kondrashobarani5313
    @kondrashobarani5313 2 ปีที่แล้ว

    👏👏👏👏👏👍🙏god bless you brother

  • @ratnastudio7157
    @ratnastudio7157 2 ปีที่แล้ว +2

    Sir meelanti varu erojulloo arudhu sir
    Devudu memminu me kutumbanni, me parichryanu devinchunu gaka amen