ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యముకాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని-మాట ఇచ్చి నెరవేర్చుతావని "2" మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని 1.నను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా "2" అక్కున నన్ను చేర్చుకుంటివే-భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే "2" "ఎరిగియున్నానయా" 2.మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా "2" నిరాశలో నన్ను దర్శించితివే-ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే-కృపను పంచితివే "ఎరిగియున్నానయా"
Amen praise the lord Jesus glory of God thank you Jesus bless me and my family thank you Jesus Jesus please save me thank you Jesus please help me thank you Jesus me all family members Jesus thank you Jesus amen 💕🙏
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
🎉Tttt🎉 ft gttt🎉t tr 🎉5rrrrt ttr trt🎉🎉🎉🎉
❤
Prise the Lord thank you for Jesus
Amen❤❤❤❤❤
❤❤❤❤
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యముకాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని-మాట ఇచ్చి నెరవేర్చుతావని "2"
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
1.నను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా "2"
అక్కున నన్ను చేర్చుకుంటివే-భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే "2"
"ఎరిగియున్నానయా"
2.మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా "2"
నిరాశలో నన్ను దర్శించితివే-ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే-కృపను పంచితివే
"ఎరిగియున్నానయా"
8
Amen praise the lord Jesus glory of God thank you Jesus bless me and my family thank you Jesus Jesus please save me thank you Jesus please help me thank you Jesus me all family members Jesus thank you Jesus amen 💕🙏
Praise the lord brother 🙏🙏🙏💐
My family kosam prayer cheyandi 🙏🙏🙏
I love this song
It touched my heart ❤
Amen 🙏.... Lord I need you alone
Praise the lord anna 🙏 badha lo odarpuni echey song ❤️ nammakamaina devudu mana yesayya ❤️💯
Praise the lord annaya pray for my family members annaya please 🙏🙏
Praise the lord
Stuti stuti stuti stotram stotram stotram hallyluya hallyluya hallyluya Amen Amen Amen
Thankyou lord 🙏❤
Nevu unte chalu prubhuva nenne nambenda prubhuva na jothla meru undaru yesayya na Prema ne nevu okate chestavu yesayyaaaaaaaaaaaaaaaa
Yes Lord I believe in you Lord
I like it song 😍
Amen 🙏🙏🙏🙏😭👍💞
Anna praise the lord super worship
Amen 🙏
Amen❤
❤❤❤❤❤❤❤❤
❤️❤️❤️❤️❤️😭😭😭😭😭
❤❤❤😢
😢😢😢
Vadanalu
✝️❤🛐👏👏👏👐🙌👏👏👏👐🙌🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🧡🙏🏼✝️✝️✝️✝️✝️❤👏👏👏👏👐🙌👏👏👏👏👐🙌✝️❤🛐👏👏👏👏👏👐🙌✝️✝️✝️❤👏👐🙌🙏🙏🙏🧡
✝️🛐❤✋✋✋✋✋✋✋🛐✝️❤✋✋✋✋👏👐🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙌🙌