Guruji.. Viswakarma vastu book lo SSW lo bath room Construction gurinchi Second option ga teesukomani cheppadu.. but..Now.. in the nyruthi corner.. Bath room or Septic tanks are Very dangerous.. don't forget it..
ఏమండీ ! నాదొక సందేహం ! విదేశాలలో ఎవరూ కూడా ఏ వాస్తు పాటించరు అయిన ఆ దేశాల వారు మరియు అనేక ఆచార సంప్రదాయాలను పాటించే మన కంటే ఎంతో ధనాభివృద్ధి మరియు దేశాభివృద్ధి చెందారు కదా ! కాని మన దేశంలో మనం ఎన్ని ఆచారాలు పాటించిన మన దేశ ప్రజలు మరియు దేశం ఏ అభివృద్ధి జరగడం లేదు కదా !
Old days kattyvallu..ippudu bathroom kadity..inti owner death and I'llu ammukovatam...ee 2 jarugutunnai..guruvugaru🙏🙏..Mee subscriber nynu..Anni Baga chyptaru.meeru
హాయ్ సార్ నమస్తే స్వామి మాకు చిన్న డౌట్ స్వామి మా ఇంటి ద్వారము ఉత్తరానికి ఉంది ఈశాన్యం వీధిపోటు అంటారు ఎలా స్వామి బాగుంటుందా ఎలా ఉంటుంది చెప్పండి ప్రస్తుతానికి మేము ఇదే ఇంట్లో ఉంటున్నాము
నమస్కారం గురువుగారు, నా ఇంటికి దక్షిణ నైరుతి లో అటాచడ్ బాత్రూం, వాయువ్య మ్ లో మెట్లు ఉన్నాయ్. కానీ నాకు మన్నశాంతి లేదు, ఆర్థికంగా నష్టం అవుతున్నాయి. కావున సలహా ఇవ్వగలరు
గురువు గారు మేము ఒక పాత ఇల్లు కొన్నాము ,అందులో దక్షిణ నైరుతి భాగంలో మాకు మరియు మాకు పడమర భాగం లో ఉన్నవారికి దక్షిణ ఆగ్నేయం లో కలిపి ఒక కంబైన్డ్ బావి ఉన్నది ,సిద్ధాంతి గారు అలా ఉండకూడదు అనిచెప్పాక మేము మా అర్ద భాగం బావి మూసివేయాలని అనుకుంటున్నాం , ఏ విధానం పాటిస్తూ పుడ్చాలి దాయుంచి చెప్పగలరు
గురువు గారు 08/01/2021 సాయంత్రం 5.10 నుంచి 5.30 లోపు శంకుస్థాపన చేసాము. సాయంత్రం శంకుస్థాపన చేయరాదు అంటున్నారు ఇది నిజమా గురువు గారు దయచేసి చెప్పండి . ఇప్పుడు గృహం మొదులు పెట్టవచ్చా
Yellow ఫ్లవర్ వాజ్ అనేది ప్లాస్టిక్ పూలతో పాటుగానే దక్షిణ నైరుతి లో పెట్టాలా సార్...? లేదంటే కేవలం పూలు లేకుండా ఖాళీగానే పెట్టాలా...? ఒక చిన్న స్టూలు పెట్టి దాని పైన ఫ్లవర్ వాజ్ పెట్టవచ్చా సార్?
Nyruthilo water tap undakoodadu antaaru... Bathroom kadithe tap biginchukoraa? Nyruthilo okka drop water padda Rakshsulaku balam perugu thundi antaaru... Okkokkaru okola chebuthaaru...
Sir.namasthe! Madhi 2 portioned house.east nundi west varaku train la untadhi rooms anni.every portion ki 3 rooms untay.one portion back inko portion untadhi.ma athayya vallu front portion lo untunaru and memu backlo untunamu.mem back vellina dagra nundi naku health bagotam ledhu.my husband is only son for them.can we stay back.bathrooms are in south west for every portion under steps.pls reply fast sir .simply answer can we stay back portion or not?pls sir .east facing house
Ok sir.. Good question 🎉🎉. ?? Viswakarma Vastu book lo' Dakshina Nyruthi corner lo bath room placement ni only Second option ga teesuko'mani undi.. But.. Now a days.. In the nyruthi corner... Bath room Construction is Very dangerous... That is fact sir..🎉🎉
సారు మాదీ తూర్పుఫే సింగ్ హౌస్ పడమర సందూ 19. అంగుళాలు హౌస్ లెన్త్ 250 అంగు లాలు east కా లీ ప్లేస్ 190 అం గు లా లు టోటల్ పొడవు 459 అంగుళాలు present సెప్టిక్ ట్యాంక్ 30to 150inch lenth hight 120 inch septictank remove చేసి ఎక్కడ పెట్టా లి doors ప్లేస్ 1 door ప్లేస్ 89to 124ఇంచ్ lroom lenth 20to 137 ఇంచ్. 2 రూమ్ lenth 138 to 266 2 డోర్ ప్లేస్ 207 తో 242
I will disagree with the comments of viewers. దక్షిణ నైరుతి means South South West. We should not keep valuables . It may not be possible for every one to construct toilets in this area due to less space .
మీ పరిజ్ఞానం తో మీరు చాలా చక్కగా చెప్పారు కానీ నాకు తెలిసినంత వరకు నైరుతిలో బాత్రూం కాదుగదా దోశడు నీరు ఉన్న అది దోషమే నైరుతిలో బాత్రూం ఉన్న వారు ఎవ్వరైనా కరెక్ట్ గా ఉన్నారా ఒక్కసారి మీరు రీసెర్చ్ చేసి చూడండి ఇది పెద్ద తప్పు దోషం కూడా మీరు ఎంత పెద్ద పండితులు అయిన కావచ్చు కానీ మీది తప్పు అనేది నా అభిప్రాయం
Ok sir iwill say good sir many of people saying dakshina niyruthi u should not dig hole for western toilets u r saying use for toilet which is right explain sir
😊🙏
మీరు చెప్పిన విషయము దానికి సంబంధించిన వివరణ ఈ గ్రంథము నుండి తీసుకొనబడినది తెలియజేయగలరు
thank you sir. very useful ....
Guruvgaru ki Dhanyavadalu J.N.R
తొక్కలో వాస్తు దాని వల్ల వృధా ఖర్చు తప్పా ఏమి ఉండదు
East lo steps vuna home chudandi athma hatualu garigi vuntai
Edina experience cheste, appudu telustundi edi tokko
Guruji.. Viswakarma vastu book lo SSW lo bath room Construction gurinchi Second option ga teesukomani cheppadu.. but..Now.. in the nyruthi corner.. Bath room or Septic tanks are Very dangerous.. don't forget it..
Thanku guruji
Okkadu okka tiru chepparu
Om Sri Guruvaya Namaha 💐🙏🙌
God bless you.
God bless you
Guruvugaru దక్షిణ నైరుతి lo గుంతలు ఉండకూడదు antaru kada మరి toilet commode unte money loss emi undadaa cheppandi
Naku adey doubt
ఓం అస్మధ్గురుభ్యో నమః 🪷🙏
Tanq guru garu naku manchi remidy chepparu
Thank u
Yes its true tirupati lo hundi ekkadundo gamaninchandi e vishayam gurinchi enka chala vedios unnai
Tqq 🙏🏻🙏🏻🌹🙏🏻
Good informative knowledge thanks.
😀😀😀😀😀
Tips makes wonders
ధన్యవాదములు సార్
, namaste Sar Mahila kattalankulam
Enni rojulu chala tension paduthunna nairithilo toilets undakudadu unte chala danger ani annaru .Meeru cheppinavi eroju vinte chala prasanthamga undi
పోయి పడుకుని mrng నైరుతిలో toilet కి వెళ్ళండి సర్
Hahaha hahaha ha, u Nati.
ఇప్పుడు ప్రశాంతం గానే ఉంటుంది తరువాత మొదలు ఐతుoది టెన్షన్.
Nairuthi lo bathroom undakudadhu .
Vunddakudadha sir compound val lopala nituthi alaga vayvyyam periginddhi agneyam 0 vunnadho aithe. Eshanyyam enthavunnadho chusukoni vayvyyamlo toilet kattukovachuna este 23 vunnadhi weste 26 vunnadhi ettala anttaru koncham cheppanddi
Avunu swamy Memu compass tho chusi build kanna. Meelanti siddanthulski chupinchi build chesthe good kada swamy
It will be useful if a drawing is shown to people. Thanks.
Oka intiki rendu gadulu northki oka gadi eastki rekulu veyavacha teliyacheyandi guruvugaru please
Kitchen and bedroom lekunda only single hall and bathroom unte elanti marpulu untayo vaastu details cheppandi pls
ఏమండీ ! నాదొక సందేహం !
విదేశాలలో ఎవరూ కూడా ఏ వాస్తు పాటించరు అయిన ఆ దేశాల వారు మరియు అనేక ఆచార సంప్రదాయాలను పాటించే మన కంటే ఎంతో ధనాభివృద్ధి మరియు దేశాభివృద్ధి చెందారు కదా !
కాని మన దేశంలో మనం ఎన్ని ఆచారాలు పాటించిన మన దేశ ప్రజలు మరియు దేశం ఏ అభివృద్ధి జరగడం లేదు కదా !
Inkenduku meru chudatam, velli videsallo ne undandi mari. Already unte inka ee vishayalu me avasaram ledu, idi bharat ki related vi lendi.
Niruti lo bathroom undoddu antarukada andi
Old days kattyvallu..ippudu bathroom kadity..inti owner death and I'llu ammukovatam...ee 2 jarugutunnai..guruvugaru🙏🙏..Mee subscriber nynu..Anni Baga chyptaru.meeru
Vayavyam bedroom bayata.. compund wall ki madhya lo bathroom undachha...
గురువు గారికి వందనాలు. ఉప గృహం గా ఈశాన్యంలో పూజ గది కట్టవచ్చును అని విన్నాను. ఇది నిజమేనా?ఐతే ఎలా నిర్మించాలో తెలుపగలరు.
అతను చెప్పింది..నమ్మాలి అనే రూలింగ్ లేదు..నమ్మడం..నమ్మక పోవడం..మీ ఇష్టం..కానీ..మీకు నచ్చకపోతే..చూడకండీ..వినకండి...వినే వారు..పాటించే వారు..ఉంటారు..ఉన్నారు....నిప్పు కాలుతుంది అని..తెలిసి ముట్టుకోవడం..నీటిలో మునిగితే.. చస్తాం.. అని..తెలిసి..వెళ్లడం..ఎలానో..ఇది..అంతే.. ఇలాంటివి..చూసి..సొల్లు సోదే..అని అనడం..ఎందుకు.....నక్షత్రాలు..గ్రహాలు....నిలబడటానికి.. కారణం..ఒక.క్రమ పద్ధతి..గ్రావిటీ..కారణం.. అలాగే..మనిషి జీవితం..గ్రావిటీ..క్రమ పద్ధతి..తో మలుచుకోవాలి..అనేది..శాస్త్రం...అంతే.. గాని..ఆదాయం..లేకున్నా..మద్యానికి..బానిసై..వివక్షతో...విమర్శించడం..తప్పు...ఇతను..మత మార్పిడి..ఉన్మాదం..వినాశనం..చెప్పడం..లేదని..గ్రహించండి.. కనిపించని..దైవాన్ని..ఎందుకు నమ్ముతున్నారో..ఊహించారా...ఇది..అంతే... చిన్న..చిన్న..శాస్త్ర వాస్తు మార్పు తో..మీ జీవితం..బాగుంటుంది..అనేది...ఉచిత...సలహా..ఇందులో కూడా..విభేదాలు..చూసి..గుడ్డలు చింపుకోవడం...ఎందుకు..
మీరు ఏమి చేస్తా ఉంటారు
ఎక్కడ ఉంటారు
Sir meeku vaasthu theliyadu kaabatti meeru vaasthu gurunchi yemi matladavaddu please...
హాయ్ సార్ నమస్తే స్వామి మాకు చిన్న డౌట్ స్వామి మా ఇంటి ద్వారము ఉత్తరానికి ఉంది ఈశాన్యం వీధిపోటు అంటారు ఎలా స్వామి బాగుంటుందా ఎలా ఉంటుంది చెప్పండి ప్రస్తుతానికి మేము ఇదే ఇంట్లో ఉంటున్నాము
Thank u very much sir.
E channel vallu e sandhehanni guruvu gari mundu unchi vivaramga inko video cheste janalaki confucian lekunda untundi
Namaste guruvu garu, intiki Enni steps (metlu) undali, a colour granite vesukovali. Please cheppagalaru
నమస్కారం గురువుగారు, నా ఇంటికి దక్షిణ నైరుతి లో అటాచడ్ బాత్రూం, వాయువ్య మ్ లో మెట్లు ఉన్నాయ్. కానీ నాకు మన్నశాంతి లేదు, ఆర్థికంగా నష్టం అవుతున్నాయి. కావున సలహా ఇవ్వగలరు
First of all.. Remove the bath room urgently.. quick.. quick..
గురువు గారు మేము ఒక పాత ఇల్లు కొన్నాము ,అందులో దక్షిణ నైరుతి భాగంలో మాకు మరియు మాకు పడమర భాగం లో ఉన్నవారికి దక్షిణ ఆగ్నేయం లో కలిపి ఒక కంబైన్డ్ బావి ఉన్నది ,సిద్ధాంతి గారు అలా ఉండకూడదు అనిచెప్పాక మేము మా అర్ద భాగం బావి మూసివేయాలని అనుకుంటున్నాం , ఏ విధానం పాటిస్తూ పుడ్చాలి దాయుంచి చెప్పగలరు
,,,,**
Jai guruji
👍
Mee matalu vintay sarvanashanam ayipotharu.
Nairuthilo toilets unte cancer vasthundi ane chalamande chepparu meru variety chebuthunnaru edicorrect
Ss Cancer vasthundi because same bathroom vundi maa father ki mouth Cancer vachindi
Nice 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Intiki inni years pranam vuntundhi ani vuntundha sir cheppandi. Anni years dhaataka intlo negative energy vasthundha cheppandi sir.
Yes
100 years
Dhakshina niruthi lo Pooja room vunte emi garuguthundhi cheppagalaru sir
గురువు గారు 08/01/2021 సాయంత్రం 5.10 నుంచి 5.30 లోపు శంకుస్థాపన చేసాము. సాయంత్రం శంకుస్థాపన చేయరాదు అంటున్నారు ఇది నిజమా గురువు గారు దయచేసి చెప్పండి . ఇప్పుడు గృహం మొదులు పెట్టవచ్చా
Niruthi lo bedroom vundakudadu antaru kada andi
Bed room lo biruva ekkada pettali guruvu garu chepandi
నెత్తిన పెట్టుకుంటే సూపర్ సర్
@@jakkulapavankumar4082 chala baga chepparu thanks
Super duper punch 🎉🎉
Namaskaram Shastri gana n black and inside the house what the reason
ఎవరికి తోచింది వారు చెప్పిడమే.......
Correct gaa adiginaru sir
Yevariki thochindhi cheppadame
Rang tack sir
Yellow ఫ్లవర్ వాజ్ అనేది ప్లాస్టిక్ పూలతో పాటుగానే దక్షిణ నైరుతి లో పెట్టాలా సార్...? లేదంటే కేవలం పూలు లేకుండా ఖాళీగానే పెట్టాలా...? ఒక చిన్న స్టూలు పెట్టి దాని పైన ఫ్లవర్ వాజ్ పెట్టవచ్చా సార్?
.........
Can we place a window opposite to maindoor.. please reply
Nyruthilo water tap undakoodadu antaaru... Bathroom kadithe tap biginchukoraa? Nyruthilo okka drop water padda Rakshsulaku balam perugu thundi antaaru... Okkokkaru okola chebuthaaru...
సర్ మా ఇంట్లో ఉత్తరం వైపు టీవీ ఫ్రిజ్ డ్రేసింగ్ టేబుల్ ఉన్నాయి ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయా
Pleasce soliction చెప్పడి
Meru cheppe suchanulu kante bayame ekkauva vestundi.
Vaddu sir
Meru enkami cheppaddu..
Sir room colours gurinchi cheppandi plzz
🙏🙏
Ma plat lo veapa chatu undhi kotha house katu kotaneke paneki vasthunadha
0:11
నైరుతి దిశలో boothroom వుండకూడదు అంటారు . Windows వుండకూడదు అంటారు.
Good words 🎉🎉
Naa peru lakshmana rao ye simhadwaram manchidi please chepandi
నైరుతిలో బీరువా పెడతాము కదా గురువు గారు ,వాయువ్యంలో బాత్రూం కదా ఉండాల్సింది , నాకు అర్థం అవటంలా మీరు చెప్పేది
Vayuyam lo undachu tirupati lo gamaninchandi devuni hundi akkade undi denigurinchi chala vedios unnai chudandi
Good question 🎉🎉
Chala baga cheppaledu
Prathi home alene untadi kada sir home owner niruthilo padukovali antaru idi okna
👌👌🙏🙏🙏
🙏🙏👍
Nairuthi lo padiga undali thadi undakudadu nairuthilo evasthuvaina sthiranga untai
Very good words 🎉🎉❤❤
Chalamandiki sights kalisi ravu vallu appulu avatam leda death avatam jarugutundi vallaki remedy Adina unda
Sir.namasthe! Madhi 2 portioned house.east nundi west varaku train la untadhi rooms anni.every portion ki 3 rooms untay.one portion back inko portion untadhi.ma athayya vallu front portion lo untunaru and memu backlo untunamu.mem back vellina dagra nundi naku health bagotam ledhu.my husband is only son for them.can we stay back.bathrooms are in south west for every portion under steps.pls reply fast sir .simply answer can we stay back portion or not?pls sir .east facing house
ఒకే గదిలో ఉండే వాళ్ళు ఏమి వాస్తు పాటిస్తారు....
Vaalla ki vastu baledu kabatte oka room le ne vunnaru
@@amaditya7642 oka sari Bollywood actor jakisharf interview chudandi bro... One room value
@@shivapolisetty2275 ok andi
పనికి మాలిన సలహాలు ఇచ్చి జనాన్ని గందరగోళం లో పెట్టడం మంచిది కాదు
మీరు చెప్పిన వాస్తు శాస్త్రం ఏగ్రంధం లో దో చెప్పండి
ఇది కరెక్ట్
Ok sir.. Good question 🎉🎉. ?? Viswakarma Vastu book lo' Dakshina Nyruthi corner lo bath room placement ni only Second option ga teesuko'mani undi.. But.. Now a days.. In the nyruthi corner... Bath room Construction is Very dangerous... That is fact sir..🎉🎉
Nairuthi mulalo bathroom kadithe Yajamani appulu paalu avutharu kadha sir
Very good words.. correct bro 🎉🎉
How to take consultation from you please tell me
సారు మాదీ తూర్పుఫే సింగ్ హౌస్ పడమర సందూ 19. అంగుళాలు హౌస్ లెన్త్ 250 అంగు లాలు east కా లీ ప్లేస్ 190 అం గు లా లు టోటల్ పొడవు 459 అంగుళాలు present సెప్టిక్ ట్యాంక్ 30to 150inch lenth hight 120 inch septictank remove చేసి ఎక్కడ పెట్టా లి doors ప్లేస్ 1 door ప్లేస్ 89to 124ఇంచ్ lroom lenth 20to 137 ఇంచ్.
2 రూమ్ lenth 138 to 266 2 డోర్ ప్లేస్ 207 తో 242
Namaste southeast 135degrees main door una house vastu ela correct chesukovali
Washing machine ekkada pettali sir
I will disagree with the comments of viewers. దక్షిణ నైరుతి means South South West. We should not keep valuables . It may not be possible for every one to construct toilets in this area due to less space .
Very good words.. good opinion..🎉
నమస్కారం సార్,ఒక స్థలాన్ని అన్న తమ్ముళ్లు పంచుకుంటే ముందు వెనుకలు ఎవరెవరు తీసుకోవాలి. స్థలం ఉత్తర దిక్కు కలిగి ఉంది
Bhagha explain chesaru
East chusthu katodu kada
Sun rise vasthadi
Namaskar Guruji thank very much for information but I not understand Kallida means tell us please
దక్షిణ నైరుతి చాలా ప్రమాదం బాత్రూం, లెట్రిన్ గొయ్యి కూడా ఉండకూడదు, middle of వెస్ట్ బాత్ room better
Meeru directions tilt ayitadi ane vishayam antunnappudu adi emiti
మీ పరిజ్ఞానం తో మీరు చాలా చక్కగా చెప్పారు కానీ నాకు తెలిసినంత వరకు నైరుతిలో బాత్రూం కాదుగదా దోశడు నీరు ఉన్న అది దోషమే నైరుతిలో బాత్రూం ఉన్న వారు ఎవ్వరైనా కరెక్ట్ గా ఉన్నారా ఒక్కసారి మీరు రీసెర్చ్ చేసి చూడండి ఇది పెద్ద తప్పు దోషం కూడా మీరు ఎంత పెద్ద పండితులు అయిన కావచ్చు కానీ మీది తప్పు అనేది నా అభిప్రాయం
Yes.. you are right sir.. Nyruthi lo bath room or toilet. Undakoodadhu 🎉🎉
Veedhi ki teliyadhu.
Haippy birthday
గురువు గారు
ఇంటి గోడకు బాత్రూం గోడ తగలకుండా మధ్యలో తెల్లని therma coal sheets పెడతారు, అలా చేయవచ్చ
అలా చేస్తే గోడలు అంటుకునే దోషం పోతుందా
పోదు అండి. రెండు గోడల మధ్య కనీసం 1.1/2అడుగులు ఉంటే మంచిది. మనిషి ఆ గ్యాప్ లో తిరిగే విధంగా ఉండాలి
Sir southwest lo toilets ,kommode vundocha,pls doubt clarify cheyandi.maymu southwest lo toilet room close chesanu,use cheyatladu.
No, undadu maa varki ala use chesamani every week accident yayavi, memu illu maripoyamu, ipudu baga vunaru
@@bhavanidadichi8643 good
Bath room or toilet.. Undakoodadhu.. please.. remove the bathroom..
More chepparu dhakshina ni ruthi lo berow petta mani ipudu toilet katta mantaru
Steps untayi undavaccha sir
Vastu lo ekkuvaga rajula kotalu, anthapuralu, devalayala gurinche vuntundi . Manamu gruhasthulaku danni jagrathaga anwayinchukuni cheppandi. Anthapuram lone nairuthi lo letrine vunchakunda anthapuram velupala (kotalone) vunchevaremo. Manamu intlo goyyi letrine ela pettamani chepputharu? Waste akkada vadalali ante waste vasthuvulu (godown ) vunchalemo.? Alampur lo jogulamba gudilo eesanya moola yagna sala vundi. Esanyamulo pooja jarupatam sare kani agnihotram pettaru kada! Gruhasthulaina manamu eesanyamulo Agni pettalemuu kada! Devalayala vasthu Rajula vasthu manaku koncham saripovachhemo kani makki ki makki saripovemo ani na abhiprayam.
[
ఫ్లాట్స్ లో ఇలా ఉండవు మరి ప్రత్యామ్నాయం గా ఏమి చేయాలో చెప్పండి
Im after 5.00 min.
Dakshina thurpu padamara nairuti lo Swami bothroom undalanukunta miru cheppindi vinnaka
Degreelu 180 tp 270 lo ekkadinundi untundi ee place
నైఋతి లో గొయ్యి ఉండ కూడదని అంటూ ఉంటే ఇదేమి గోల..
అక్కడ మల మూ త్రాలు ఏమిటి..
కిరస్థాని మతం పుచ్చుకున్నాడు లా గుంది.
Very good question..
Ok sir.. I accept your question..🎉🎉
Houski west side place unddacha
East Kante thakkuvaga vundaali ..south kante 1 inch ekkuvuga vundali..
America lo undha
నైరుతి లేదా దక్షిణ నైరుతి యందు బాత్ రూమ్ ఉండటం వలనvఆ ఇంటి మగ దిక్కు దూరమౌతారు .
100% true
Ok sir iwill say good sir many of people saying dakshina niyruthi u should not dig hole for western toilets u r saying use for toilet which is right explain sir
Dakshina niruthy ante length and width tho example theesukoni explain chesthe baguntundi guruvu garu.
First of all.. We should not place the bath room in nyruthi corner.. it's very dangerous😢😢
O old man correct ga cheapu ,
Okathanu nairuti lo bathroom undakudadu ani chepparu swami... Ventane change avandi annaru.. Aem cheyamantaru