Navaratri Krithi Day 5 | Maayatheetha Swaroopini by Srilalitha Singer 🎶🙏
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Join us on Day 5 of Navaratri with the enchanting krithi 'Maayatheetha Swaroopini,' sung by Srilalitha. This devotional piece honors the goddess as the transcendent embodiment of divine energy, filling hearts with peace and devotion. May this beautiful rendition inspire and uplift you.
Don’t forget to like, subscribe, and share to celebrate Navaratri with us through music! I will be uploading more my musical videos to create a wave of music in our hearts and lives 🙏
Channel Subscription link: / @srilalithasinger8263
Facebook: / srilalitha.bhamidipati.54
Instagram: / srilalithagudipati
Twitter: x.com/Srilalit...
Namaskaram everyone 🙏🏻
Day 5 of Navaratri
Here I am presenting a beautiful krithi with the blessings of my gurus "Kalaratna" Modumoodi Sudhakar garu and Lanka Vijayalakshmi garu
Maayatheetha Swaroopini
Ragam : Mayamalavagowla
Thalam : Roopakam
Composer : Sri Ponnai Pillai
Namaskaram everyone, don't forget to hit the subscribe button and ring the notification bell so you never miss an update. Your support means the world to us and helps us bring you more amazing content. Join our community and be part of our journey. Thanks for watching, and see you in the next video! 🎉📺✨
Channel Subscription link: / @srilalithasinger8263
Happy Navaratri! 🌸🕉️🎤
#NavaratriKrithi #Day5Navaratri #MaayatheethaSwaroopini #SrilalithaSinger #Navaratri2023 #DevotionalMusic #HinduFestival #SpiritualSong #DivineFeminine #NavaratriSeries #IndianClassicalMusic #SacredMusic #GoddessWorship #NavaratriSpecial #BhaktiSong #HinduDevotional
#devi #offering #navaratri #dushera #srilalithasahasranamabhashyamintelugu
జగన్మాత మహాత్రిపురసుందరి తల్లి నిన్ను , మీ కుటుంబాన్ని సదాకాపాడుగాక...అమ్మా
बहन जी, आप का रूप देखकर, आप का गाना सुनते समय ऐसा लगता है, कि आप ही मायातीत स्वरूपिणी हैं । आप को सादर साष्टांग प्रणाम । परमात्मा आपको आपके परिवार को सदैव सुखी रखें ।
చక్కటి సంప్రదాయా దుస్తులు వేస్కుకుని అమ్మవారిముందు కూర్చుకుంటే ఒక కౌమార శ్రీలలిత అమ్మవారు కూర్చున్నట్లు నాకు అనిపించింది.ఆశీస్సులమ్మ శ్రీ లలితా!
నమస్కారం #శ్రీలలితాంబిక గారు
ఐదవ రోజు అలంకారం "మహా సరస్వతి" దేవి కాబట్టి మహా అద్భుతం గా కచేరీ ఏర్పాటు చేసి అమ్మను మెప్పించాలి అనుకుని, గంధర్వులు కిన్నెరులు, కింపురుషాదులు, గొప్ప గొప్ప వాళ్లంతా కలిసి వచ్చారు, అమ్మవారి ఎదుట అటు ఇటు రెండు వర్గాలుగా కూర్చుని ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా 'కచేరి' చేస్తున్నారు, ఇంతలో balambika కనపడక పోవటంతో చంద్రుడిని వెతికితీసుకు రమ్మని చెప్పింది అమ్మ, తను ఎక్కడికి వెళ్తుందో చంద్రుడికి తెలుసుకాబట్టి సరాసరి శ్రీ లలిత ఇంటికి వెళ్ళాడు, వెళ్లి గొప్ప 'కచేరీ' ఏర్పాటు చేసింది అమ్మ రమ్మంటుంది అని చెప్పాడు, కానీ balambika అలిగి కూర్చుంది, సరే అమ్మతో మాట్లాడు అని ఫోన్ కలిపి ఇచ్చాడు చంద్రుడు, అప్పుడు అమ్మ ఏంటమ్మా ఎక్కడికెళ్ళావ్ త్వరగా రా 'కచేరి' ప్రారంభమయింది అనింది,అప్పుడు balambika నేను రాను అమ్మ, శ్రీలలిత ను పిలువలేదు కదా నేను అలిగాను అనింది, అప్పుడు అమ్మ దానికి ఏముంది అమ్మ నువ్వే దగ్గర ఉండి స్వయంగా తీసుకొని రా అని చెప్పింది,balambika లలితాంబిక సరే అని అమ్మవారి వాహనము "హంస నావ" లో వెళ్లారు, రెండు వర్గాలు 'కచేరి' పోటాపోటీగా కొనసాగిస్తున్నారు, బాల అంబికా చూసి ఇదేనా ఏర్పాటు చేసింది అని మొహం విరుస్తూ అనింది, అప్పుడు అందులో ఒక వర్గం వారు మాకన్నా భేషుగ్గా పాడగల వారు ఎవరైనా ఉన్నారా చూపించు అన్నారు, అప్పుడు balambika ఎందుకు లేదు మా లలితాంబిక ఉంది పాడుతుంది చూడండి అని లలితాంబిక ను ను పాడమని చెప్పింది, సరే అని లలితాంబిక "పాడలేను పల్లవైన భాష రాని దానను" అని పాడింది, తిలకిస్తున్న రెండు వర్గాల వాళ్లు అంతే మరి మా ముందు ఎవరైనా నా "పాడ లేను" అని ఒప్పుకోవాల్సిందే అని ఎగతాళిగా నవ్వారు, balambika కు కోపం వచ్చింది, ఈసారి "భావయామి" పాడమని చెప్పింది, లలితాంబిక "భావయామి" పాడగానే రెండు వర్గాల వారు 'అవాక్కయి కంగుతిన్నారు', ఆ తర్వాత మాయామాళవగౌళ రాగం లో శ్రావ్యమైన గీతాన్ని పాడింది, అప్పుడు రెండు వర్గాల వారికి కమ్ముకున్న మాయ తొలగిపోయి మాయాతీతులు అయ్యారు, ఆఖరుగా "అమృతవర్షిణి" రాగం లో అద్భుతంగా "అమృతం కురిసేలా" పాడింది ఇరు వర్గాల మనసులు "అమృతమయం" అయ్యాయి భళా భళా అని హర్షధ్వానాలు చేయసాగారు, శ్రీ లలిత ప్రతిభ కు మెచ్చిన అమ్మ పరవశించి మా "బాలా త్రిపుర సుందరి" స్నేహితురాలివి కాబట్టి
"సహస్ర జాతీయ అవార్డులు"కూడా సరి తూగని గొప్ప "బిరుదు"ఇస్తున్నాను (#గానత్రిపురసుందరి) అని రెండు వర్గాల ముందు ప్రకటించ సాగింది.
E lalithambika janma danyam
Nijanga guruvugaru ee vidhamaina aashirvadam akka ki chala manchi chestundi ....Alane nenu kuda manchiga nerchukovalani deevinchandi🙏🙏🙏
Pallavi
Mayaa Atheetha Swaroopini Nannu brovave
Maha Thripura Sundari Sankari Gowri
samaashTi caraNam
Mayamalava gowla desha muna,
Mahimagala doralarchinchu muniswari,
Kayajuni vairiki prana kaanthaa Brahadheeswari ,
Kripa seya valenu maa Guru guha swamiki ne dasudaithi
Excellent song and rendition Sri Lalitha. Mee voice culture ki ee genre correct choice..stick to this and keep yourself grounded and humble..you will definitely become a legendary singer one day.. Encourage local writers and sing without expecting money, success will chase you for sure..God bless you sister..
అమ్మా..ఈరోజున నీవు పాడిన కీర్తన లో ఏదో ప్రత్యేకత కనబడుతోంది. గాత్రంలో ఒక ఆర్ద్రత ధ్వనిస్తోంది. శుభమస్తు!
తాతగారు
I'm your fan... I like your singing... God bless you.. May I know is there anything more you want to become / acheive in this traditional music world... 💐
Beautiful diction and voice. Keep posting many madam. 🙏
So nice🎉🎉🎉 🎉
అరుదైన అందమ్, సుమధురమైన ఖంఠమ్, కొదవకాని దైవభక్తి దొరకదు కదా మాకు నీవు లేక , భక్తి తరంగాలు నీ ఖంఠ స్వరాలై వ్యాపించని అణువణువునా ఈ విశ్వ తనువునా
❤️ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️👍☮️👍☮️👍☮️👍☮️👍☮️ సేమ్ టూ యూ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ఎక్సలెంట్ గా పాడారు అలాగే 👍 శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ 👍*
🙏Om Shri Durga Bhavanihey Namaha 🙏
🙏🌹Sai Sharanam SHREE🌹🙏
🙏💐Shubodhayam SHREE💐🙏
NAVARAATHRI AIDHAVA ROJU SHUBAKANKSHALU SHREE🙏
🙏KRUPA AMMA BHAVANI Dhi SHREE🙏
🙏Om Shri Durga Bhavanihey Namaha🙏
🙏🌹SAI SHARANAM SHREE🌹🙏
Neeku Sada Sada Sai Sharanam SHREE🙏
Navarathrula AIDHAVA ROJU 5th Day
🙏💐SHUBAKANKSHALU SHREE💐🙏
🙏🌹Krupa Amma Shri Lalitha Maatha Dhi SHREE 🌹🙏
Lovely singing....👌👌👌👌
తల్లి శ్రీలలిత🙏🙏🙏
మామవతు శ్రీ సరస్వతీ
త్వామవతు సరస్వతి
Sri Durgaa swarupini.......meeru
U r my fvrt singer.....u r voice like chitra amma ❤❤❤
మాయాతీత స్వరూపిణి కృతి చక్కగా పాడావు శ్రీలలిత... శుభమస్తు 🙏
అత్యద్భుతం తల్లీ, అమృత గానం.
మీ గాత్రం లో దైవత్వం ఉంది.
సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి.
అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి.
పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏
Please pray for this world 🌎
🌺🌾🍊🍋
సరస్వతీ పుత్రురాలు
Chalabagundi e song.
Sri LAlitha ni prathi Okka song nenu thapaka vintanu chala baguntai my fevret singer mire voice super
సరస్వతి కటక్షం దొరికిన గాయిని 🙏🙏🙏🙏
🙏 🕉️🕉️🕉️ 🙏
🙏💐👏👏👌👌👍👍🙏💐
కమనీయం 👌 రమణీయం 👏
🎉🎉🎉🎉🎉
Very very very very very very nice
Amma, Lalitha! Nuvvu paadithe, paraangmukhamelanamma Anna krithi, Ranjani, niranjani Anna krithi, vinaalanundi thalli!
We are blessed to hear such a devotional voice in this Navarathri..!! Thank you
🙏🙏🙏🙏🙏🙏🙏
Nee vanti Devathani edhuvaraku chudaladhu ! 💐💐💐💐💐💐💐🥰
Nice song
Ohm shakthihi, Sree maatre namaha
Om Sai Ram 🙏🙏🙏🌹🌹🌹 Baba kuripa
ప్రస్తుతానికి మీరే ఆ స్వరూపిణి మీరే కాబట్టి మాయాతీతంగా అయ్యేదే ఉంది ఇంక వేరే విషయం కాదు
అట్లనే చెప్పి ఆనందించాలి కానీ
.............. కూడదు 👍👍👍👍👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి అనేక అనేక శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ............ల.అందిరియొక్క...........లు.........కు.............దం..........మెం.............ఉం..............గా............కి................👍 శ్రీ ❤️శ్రీ.గారు👍👍👍👍 9 🙏
Bangaaru talli.. Chaala baagundi.... Chiranjeeva chiramjeeva......
Mi song vintuu kallu musukunty maavari lagaa kanipisthunnaru andi miruuu
,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹మధురంగా పాడారు పాట 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
100 years challaga vundu talle
Super song jai bhavani
Divine..mesmerizing..awesome
Ninnu chudadame maha adrustam......
💐💐💐💐💐💐❤
Mee laane mee voice kuda chala bagundhi Sri lilitha
💖The idol of purity 💐
శ్రీ మాత్రే నమః
సరస్వతీ మాత అనుగ్రహ ష్రాష్తిరస్తు
ఇలాగే సత్సంప్రదాయ సంగీతం లో పునీతం అవ్వాలని కోరుతూ..
Awesome voice Lalitha......
My to fida ho gaya hu....😍😍😍🙏🙏
Ecstatic..what an experience listening to you..
Excellent singing 🌺🌺🌺👌👌👌
Great 🤩
Wonderful kriti selection...Mayamalavagowla...❤
Really inspiring...
And dear chechi,your voice is god gifted...Honey to the ears...
God bless you Chechi...
Lots of love and prayers,
From Kerala 😊
மாயாமாளவகௌளை கேட்டு
மனம் லயித்தது
You are my inspiration!🙂
Keep going sis👍
Nee darshanam oka mahabagyam
❤❤❤❤❤❤💐
Excellent Ra Lalli
Excellent. शुभकामनाएँ.
Very nice
Good, we have one more today. To start our day hearing you sing is a nice feeling. May God Bless You Srilalitha
👏చాలా చాలా బాగుంది అమ్మ దయ నీ పై ఎల్ల వేలల ఉండాలనెదె నా కోరిక
Excellent performance 👌👌👌👍
Temple lo vinnatlu undi feel.... By the way pooja room chala chala bagundi
Very nice rendition.. Hmmm I thought Muthuswami dhikshitar krithi.... Keep it up thalli
all the best sri laitha
Chala chakkaga paadaru Lalitha
Chaala baaga padevu thalli,aa sreemaatha blessings eppudu neeku vundalani korutunna
Lalitha, synonyms for your voice are sweet, divinity & devotion. Chala bagundi. !!!
Again I love the mother.
Nee songs vintu brathikeyochuu 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Chaalaa baagundi ra
భేష్! చాలా బాగుందమ్మా, లలితా.🙌
👌👌super 💞💚
Super bujji, keep it up all the best.
Super
Chala chala bavundi amma
chala baga padavu
Excellent singing srilalitha koilala ne gathram
Superb Lalitha 💐💐👌
చాలా బాగుంది. నీతో పాటు నీ గురువులు కూడా
ధన్యులు.
Super I like it
Divine
Happy navrathri
Sri lalitha always sri lalitha that's it @srilalithabhamidipati
శుభాకాంక్షలు madam మీకు
Super srilalitha akka☺️😊
Traditional voice 🙏 Good singing 👏
Very very good singing, I want spcial songs on lord Shiva from your sweet voice amma
Superb. Nice to see you following our rich traditional values
Superb
Worshipping with her voice to almighty power
You are one of the outstanding a d promising performer of Carnataka
Classical music. There is devotion and divinity in the 'Kriti'. Stay blessed.
Super signing srilalitha garu 👏👏👏
Cool singing
Looking good
Good singing 👌👌
Chala baga padaru andi👌👏
I am your fan
Thank U 🌹 modumoodi sudhakar garu 🌻lanka vijaya laxmi garu💐.... Giving us very informative heir by acknowledging this auspicious krithi... Keeps us cool and peace... My sincere bows🙇
💐💐💐💐💐💐💐
Good spiritual song
Sweet singing, as every time. Sathamanam Bhavathi...
Sweet voice 👍🙏👍🙏👍🙏👍