ఏపీలో లాగా కక్షలు కార్పణ్యాలు కాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలని రేవంతన్న ను కోరుకుంటున్నాను కక్షలు కార్పణ్యాలు నాకు పోతే అభివృద్ధి కుంటుపడుతుంది అది జనాలకి ఇబ్బంది గుడ్ లక్ రేవంతన్న
జై రేవంత్ అన్న.కాంగ్రెస్ పార్టీ కి మీరు వెన్నెముక.మీ కృషి,సామర్ధ్యం,అంకితభావం,అలుపుఅరుగని పోరాటం,ప్రజా సమస్యలు నిలధీ సి ప్రజలను చైతన్య వంతం చేయడం చిరస్మరణీయం.one man army లాగ మీరు చాలా కష్టపడి మీ charisma థో పార్టీని గెలిపించి నిరంకుశ కేసీఆర్ పార్టీని భూస్థాపితం చేసారు.ప్రజల ఆశీర్వాదం పొందారు.పార్టీ హైకమాండ్ మీకు సీఎంగా చేసి మీ రుణం పార్టీ తీర్చుకోవాలి.మీకు మా శుభకాంక్షలు.
From ZPTC to CM, from Zero to Hero, hats off to Revanth Reddy garu. Since 2010 ,I am a big fan of your speech during that period u are in TDP. Now very much happy for giving a lifetime lesson to KCR. I remember your words when you joined Congress, about ur aspirations to become CM , may be someone laughed at you at that point of time, but it's great achievement. Model / Example for the youth.
అదృష్టవంతులు ప్రస్ధుత తెలంగాణా తెలుగు రాష్ట్ర సరిక్రొత్త యువ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే వారిని సంపూర్ణంగా అవగాహన అర్ధం చేసుకొన్న బాధ్యతగల పేమాభిమానాలున్న అర్ధాంగి శ్రీమతి గారిని వివాహం చేసుకొన్నందుకు మా శుభాకాంక్షలు శుభాశిస్సులు అయ్యగోరూ 🙏
Iam from Nellore district ekkado kodangallo unna revanth gariki memu samaikhyandra nundi nenu pedda fan ayina matalu, confidence anni baguntayi jai revanth anna and congratulations
ఆంధ్రప్రదేశ్ లో వున్నా పరిస్థుతుల మాదిరిగా కాకుండా తెలంగాణ లో చాలా బెటర్ గా ప్రజల అభిష్టం ప్రకారం రేవంత్ అన్న పరిపాలన ఉంటుంది అని భావిస్తున్నాను 🥰🥰 ప్రజా అభిష్టమే కదా ప్రజాస్వామ్యం, ప్రజల తరపున, ప్రజల కొరకు ఏనుకోబడిన నాయకుడు, ప్రజల ప్రయోజనాల కోసమే పని చేయాలి. అంతే కానీ కొంతమంది స్వప్రయోజనాల కోసం దోచుకోవడం దాచుకోవడం కోసం కాదు అధికారం అడ్డు పెట్టుకొని రౌడీ ఇజం, అక్రమ కేసులు, అరెస్ట్ లు చేయడం, హత్యలు చేయడం లాంటి చేస్తున్నారు అందుకు కాదు ప్రజలు ఒక నాయకుడిని ఏనుకోవడం ప్రజల సమస్యలు తీరుస్తారని అని నమ్మి నమ్మకంతో ప్రజలు ప్రజల తరపున పరిపాలన చేయడానికి ఏనుకున్నాటారు. రేవంత్ అన్నా ప్రజల తరపున ప్రజల కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల ప్రయోజనాల కొరకు పని చేస్తారు అని ప్రజల మనోభావాలు దెబ్బ తీయకుండా వారి నమ్మకం వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందిస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను god bless you రేవంతన్న ❤️❤️❤️❤️
@@amarnath-pe3hs ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్నా? కోడి కత్తి శీను కి న్యాయం జరిగిందా? Dr. సుధాకర్ గారిని ఎవ్వరు చంపారు?, దళితుడికి గుండు గీయించినప్పుడు ఎక్కడ వున్నావ్, చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి చంపినప్పుడు ఎక్కడున్నావ్? దళితుడిని చంపి డోర్ డెలివరి చేసినప్పుడు ఎక్కడున్నావ్. మంచి రోడ్ లు ఉన్నాయా? పెట్రోల్ రేట్ లు తగ్గాయా? ఎన్ని కంపెనీ లు వున్నాయి? జాబ్ క్యాలెండరు ఎక్కడ? మేఘా dsc ఎక్కడ? బాబయ్ ని చంపింది ఎవ్వరు, ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు.మీ ఇంటికి డబ్బులు వస్తే సరిపోతుందా?.
జయహో🙏గౌరవ మనసీఎం శ్రీ రేవంత్అన్న" రైతుభరోసా" మార్గదర్శకాలు,ప్రజలసమక్షంలో సభల్లో చర్చించి దానికనుగుణంగా మంత్రివర్యులచే క్యాబినెట్లో ఆధారముగా రైతుభరోసా ఇది నా భూమీ,డిక్లరేషన్ ఇవ్వడంవల్ల యెటువంటి తప్పులేదు100%👌ఐతే,రాష్ట్రంలో దొంగలు పడ్డారు సినిమ శ్రీ దిల్రాజుచే తీపించి వాస్తవాలు ప్రజలకు తెలియాలి"అత్త సొమ్ము అల్లుడుదానం" డెరబాబా లాంటి సాములకు కట్టబెట్టడం కుదరదు,ప్రజాసొమ్ము. అవసరమైన దానికే ఖర్చు కాపలాగా అంతేకాని,మొన్న తీన్మార్ వార్తలో సుమారు 25 లక్షల ఫ్యామిలీకి గుంట జాగాలేదు ఐతే పెద్ద హోదాలో ఉద్యోగులు రాజకీయ నాయకులు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నరు.ఆడబ్బుఅంతా ప్రజలదే🙏సీఎం శ్రీ రేవంత్ అన్న ప్రజలకోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ ప్రత్యర్ధుల విమర్శల్ని దీటుగా ఎదుర్కొంటూ ప్రగతి పథంలో ముందుకు,ఐతే సీఎం అన్నగారు,విజ్ఞప్తి🙏భూబకాసురులు ఎంతటి వారినైనా పైగా బెదిరింపు, వదులొద్దు తోడేళ్ళు గుంటనక్కలతో భయమా,సింహం సీఎంశ్రీ రేవంత్ అన్న,అధికారం లేనప్పుడే భయానికే భయం వేసింది,అన్నపేరు వింటేనే. ప్రజాక్షేత్రంలోసంక్షేమ అభివృద్ది కోసం కారణజన్ముడు సీఎం శ్రీ రేవంత్అన్నకు అందరి దేవుళ్ళ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి🙏🙏🙏🙏🙏
రేవంత్ గారు... కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిన భట్టి గారు ఉత్తం గారు ఇలా అందరు నాయకులతో సమన్వయము తో ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాము... రేవంతు గారికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా వుంది..... 💐💐💐
జయహో ఆర్కే అన్న గారూ....రేవంత్ అంటే నే ఒక వైబ్రేషన్ ఒక ఆశాకిరణం... పేదల పెన్నిధి ఒక అలుపెరుగని పోరాట యోధుడు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాడు... మాట తప్పడు మడమ తిప్పడు...అపరచాణిక్యుడు రేవంతన్నా... మన ముఖ్యమంత్రి అన్నా...
ముందు మీ ఇంట్లో ఒప్పుకోలేదు.తర్వాత ఒప్పుకున్నారు. కానీ మనసులో ఏదో చింత ఉండి ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ కి . కానీ ఇప్పుడు గర్వపడుతారు తల్లి. ఎందుకంటే ఇప్పుడు మీ భర్త చేతుల్లో ఈ రాష్ట్రం యొక్క కీ ఉంది . తను సై అంటే పోలీస్ ఫోర్స్ మొత్తం తన వెంటే ఉంటుంది. ఇప్పుడు తానొక ముఖ్యమంత్రి. 3:08
ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను వదిలిపెట్టద్దు రేవంత్ రెడ్డి గారు..మొత్తం హైదరాబాదును కబ్జా పెట్టి వైఎస్ జగన్ కంటే ఎక్కువ అక్రమ సంపాదన కూడబెట్టాడు...విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడు పది సంవత్సరాలు..సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తిన్నదంతా కక్కించండి..ప్రజలు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి
Total Telangana peoples Believing to Sri.Revanth Reddy garu and CM sir to be do good to poor and middle class people during his congress government so that next Term 2029 year also coming in power Congress Sri.Revanth Anna as CM
రెవంతుడు....అందరివాడు........మనందరివాడు.........లాంగ్ లివ్ రేవంత్................
Nice couple God bless anna vadina Happy 💯✋🏻✋🏻✋🏻✋🏻✋🏻💐💐
From ZPTC to CM, from Zero to Hero, hats off to Revanth Reddy garu.
Sister బాగా చెప్పింది
రేవంత్ అన్న అందరి ముందు నమ్మకం కాపాడుకోవాలి, but JOB 👍
ఏపీలో లాగా కక్షలు కార్పణ్యాలు కాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలని రేవంతన్న ను కోరుకుంటున్నాను కక్షలు కార్పణ్యాలు నాకు పోతే అభివృద్ధి కుంటుపడుతుంది అది జనాలకి ఇబ్బంది గుడ్ లక్ రేవంతన్న
అన్నకి వదిన full support వుంది కాబట్టే రేవంత్ అన్న Goal reach అయిండు
💯
no comment that's true
మగాడి గెలుపు వెనుక ఒక ఆడది ఉంటది
@@mohan5228
మరి KCR వెనక ఒక ఆడది లేదా ?
వాడేందుకు ఓడి పోయాడు.
@@JAMESMadugula సామెత బాబు 😆
మీ దంపతులు నీండు నూరేళ్లు చల్లగా ఉండాలని నా ప్రార్ధన 🙏🙏🌹
జై రేవంత్ అన్న.కాంగ్రెస్ పార్టీ కి మీరు వెన్నెముక.మీ కృషి,సామర్ధ్యం,అంకితభావం,అలుపుఅరుగని పోరాటం,ప్రజా సమస్యలు నిలధీ సి ప్రజలను చైతన్య వంతం చేయడం చిరస్మరణీయం.one man army లాగ మీరు చాలా కష్టపడి మీ charisma థో పార్టీని గెలిపించి నిరంకుశ కేసీఆర్ పార్టీని భూస్థాపితం చేసారు.ప్రజల ఆశీర్వాదం పొందారు.పార్టీ హైకమాండ్ మీకు సీఎంగా చేసి మీ రుణం పార్టీ తీర్చుకోవాలి.మీకు మా శుభకాంక్షలు.
భూస్థాపితం కాలేదు ఇంకా
Oo
@@MrEjelijah bvg
. to y
ZAGARAJU Raju
Congratulations to Revanth Reddy garu on your victory
God bless you and your family ❤❤❤❤❤❤
From ZPTC to CM, from Zero to Hero, hats off to Revanth Reddy garu. Since 2010 ,I am a big fan of your speech during that period u are in TDP. Now very much happy for giving a lifetime lesson to KCR. I remember your words when you joined Congress, about ur aspirations to become CM , may be someone laughed at you at that point of time, but it's great achievement. Model / Example for the youth.
Iam very happy to say that your say is very good.
He was elected from my mandal Midjil nundi mahabub nagar dist
@@sreenuk9391all😢 3:08
She is obedient, straight to the point, supportive, clear in thoughts, dare and best partner.
Absolutely. Measured & very responsible
Ma ravanth reddy Anna cm super 🙋 💐
Ma akka super.🙋🙏🙏🙏🙏🙏👌🎉🎉💐🕉️☪️✝️💐👌🙏🙏
All the best sir.. God bless you and your family members
దృఢ సంకల్పం ఉన్నవాళ్లు సాధించలేనిది లేదు అనేది రుజువు చేశావు తమ్ముడు ఐ లైక్ యు రేవంత్ జి❤❤❤❤❤
Sister ... You are most powerful. Your statement.... on family and Revanth garu... Current women should learn from you
ఆంధ్రా ప్రాంతం లో రేవంత్ గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా బాధపడ్డారు.
100%కరెక్తు
Sanka naaku velli 😂😂😂😂😂
Ha me family badha padda ra
I support to revanth anna
Congratulations Revanth garu .Very Happy to see you as the chief minister of Telangana.Best wishes to you.
Great leader
Great leader in Telangana , Revanth Anna
Great couple 🙏🙏🙏🙏
అదృష్టవంతులు ప్రస్ధుత తెలంగాణా తెలుగు రాష్ట్ర సరిక్రొత్త యువ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే వారిని సంపూర్ణంగా అవగాహన అర్ధం చేసుకొన్న బాధ్యతగల పేమాభిమానాలున్న అర్ధాంగి శ్రీమతి గారిని వివాహం చేసుకొన్నందుకు మా శుభాకాంక్షలు శుభాశిస్సులు అయ్యగోరూ 🙏
మేము ఆంద్రా లో ఉన్నా మా ప్రాణం రేవంతన్న దగ్గరే! 🙏
emi meeku cm jagan vadda ? telangana pondi
Reddikodiva nuvvu. Kula pichikukkale antha
Sanka naaku velli 😂😂😂😂😂
@@nagr
ఇంకొక్కటి కూడా నాక మని చెప్పు ..
Inta gorrelentra
Hearty congratulations Anna God bless you🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Great CM revanth anna 🙏🙏🙏🙏
Medam garu chakkaga samadanam cheppindhi TQ medam🎉
Super..
What a fighter you are Revanth garu .Hats off to you .Hope you will become best CM for Telangana
Great anna
Super revanth anna vadhina garu god bless you both of you 🎉❤
Great ❤❤........
Congratulations Sir🎉🎉🎉
Love you Revanth Anna😍
కూతురి పైన ఏ తండ్రికి ప్రేమ ఎక్కువ గా ఉంటుంది.
❤ love ANNA revanth naaa
సూపర్ మేడమ్ 🙏🙏🙏
Ravanth reddy Anna cm super.akka.super.🙋🙏🙏💐💐🕉️☪️✝️💞
Iam from Nellore district ekkado kodangallo unna revanth gariki memu samaikhyandra nundi nenu pedda fan ayina matalu, confidence anni baguntayi jai revanth anna and congratulations
సూపర్బ్ మేడం
ఆంధ్రప్రదేశ్ లో వున్నా పరిస్థుతుల మాదిరిగా కాకుండా తెలంగాణ లో చాలా బెటర్ గా ప్రజల అభిష్టం ప్రకారం రేవంత్ అన్న పరిపాలన ఉంటుంది అని భావిస్తున్నాను 🥰🥰 ప్రజా అభిష్టమే కదా ప్రజాస్వామ్యం, ప్రజల తరపున, ప్రజల కొరకు ఏనుకోబడిన నాయకుడు, ప్రజల ప్రయోజనాల కోసమే పని చేయాలి. అంతే కానీ కొంతమంది స్వప్రయోజనాల కోసం దోచుకోవడం దాచుకోవడం కోసం కాదు అధికారం అడ్డు పెట్టుకొని రౌడీ ఇజం, అక్రమ కేసులు, అరెస్ట్ లు చేయడం, హత్యలు చేయడం లాంటి చేస్తున్నారు అందుకు కాదు ప్రజలు ఒక నాయకుడిని ఏనుకోవడం ప్రజల సమస్యలు తీరుస్తారని అని నమ్మి నమ్మకంతో ప్రజలు ప్రజల తరపున పరిపాలన చేయడానికి ఏనుకున్నాటారు. రేవంత్ అన్నా ప్రజల తరపున ప్రజల కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల ప్రయోజనాల కొరకు పని చేస్తారు అని ప్రజల మనోభావాలు దెబ్బ తీయకుండా వారి నమ్మకం వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందిస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను god bless you రేవంతన్న ❤️❤️❤️❤️
Padakalu chusava😂😂
Ap lo worst ante...10 times freebies
@ samRakshna. ..A ra Em rogam Ap ki
@@amarnath-pe3hs ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్నా? కోడి కత్తి శీను కి న్యాయం జరిగిందా? Dr. సుధాకర్ గారిని ఎవ్వరు చంపారు?, దళితుడికి గుండు గీయించినప్పుడు ఎక్కడ వున్నావ్, చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి చంపినప్పుడు ఎక్కడున్నావ్? దళితుడిని చంపి డోర్ డెలివరి చేసినప్పుడు ఎక్కడున్నావ్. మంచి రోడ్ లు ఉన్నాయా? పెట్రోల్ రేట్ లు తగ్గాయా? ఎన్ని కంపెనీ లు వున్నాయి? జాబ్ క్యాలెండరు ఎక్కడ? మేఘా dsc ఎక్కడ? బాబయ్ ని చంపింది ఎవ్వరు, ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు.మీ ఇంటికి డబ్బులు వస్తే సరిపోతుందా?.
@@BeautyfulBookanduke 64 ee ochinay emanna theda cheste padipotadi prabuthvam
ఇదే పార్టీ గెలవడానికి ఒక మూల కారణం.
తెలుగు ప్రజలందరి హృదయాన్ని కదిలించే విషయం. నేను కూడా ఇప్పటి వరకు మరచిపోలేని సంఘటన.
🎉🎉
C.m r r annaji very good sar creaj aaishirahena sar
Truly amazed by her support & outlook towards life. Having a responsible life partner is priceless!!
జయహో🙏గౌరవ మనసీఎం శ్రీ రేవంత్అన్న" రైతుభరోసా" మార్గదర్శకాలు,ప్రజలసమక్షంలో సభల్లో చర్చించి దానికనుగుణంగా మంత్రివర్యులచే క్యాబినెట్లో ఆధారముగా రైతుభరోసా ఇది నా భూమీ,డిక్లరేషన్ ఇవ్వడంవల్ల యెటువంటి తప్పులేదు100%👌ఐతే,రాష్ట్రంలో దొంగలు పడ్డారు సినిమ శ్రీ దిల్రాజుచే తీపించి వాస్తవాలు ప్రజలకు తెలియాలి"అత్త సొమ్ము అల్లుడుదానం" డెరబాబా లాంటి సాములకు కట్టబెట్టడం కుదరదు,ప్రజాసొమ్ము. అవసరమైన దానికే ఖర్చు కాపలాగా అంతేకాని,మొన్న తీన్మార్ వార్తలో సుమారు 25 లక్షల ఫ్యామిలీకి గుంట జాగాలేదు ఐతే పెద్ద హోదాలో ఉద్యోగులు రాజకీయ నాయకులు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నరు.ఆడబ్బుఅంతా ప్రజలదే🙏సీఎం శ్రీ రేవంత్ అన్న ప్రజలకోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ ప్రత్యర్ధుల విమర్శల్ని దీటుగా ఎదుర్కొంటూ ప్రగతి పథంలో ముందుకు,ఐతే సీఎం అన్నగారు,విజ్ఞప్తి🙏భూబకాసురులు ఎంతటి వారినైనా పైగా బెదిరింపు, వదులొద్దు తోడేళ్ళు గుంటనక్కలతో భయమా,సింహం సీఎంశ్రీ రేవంత్ అన్న,అధికారం లేనప్పుడే భయానికే భయం వేసింది,అన్నపేరు వింటేనే. ప్రజాక్షేత్రంలోసంక్షేమ అభివృద్ది కోసం కారణజన్ముడు సీఎం శ్రీ రేవంత్అన్నకు అందరి దేవుళ్ళ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి🙏🙏🙏🙏🙏
Revanth, the luckiest person and blessed with such soulmate
Best wishes REVANTH
GO AHEAD
Goodblessyourevanth
Many of them they won't support her husband. You are a Grate GOD Bless abundantly your family..
శ్రీ రేవంత్ అన్న గారు కూతురు పెళ్లి సమయంలో కనీస మానవ దర్మo మరచి ఇబ్బంది పెట్టిన వారి రుణo ఉంచుకోకూడదు తిరిగి ఇవ్వగలరు 🙏🙏
Really great 👍 🎉
Veri good 👍 👍 revanth ANNA
WOW ! COUPLE LOOK SO YOUNG ,BEAUTIFUL, & SMART.👌👍🙏💐💐
నీతి,నిజయితి వున్నా నాయకుడు రేవంత్.
నిజాయితీ ఉంటే 50 లక్షలు లంచం ఎందుకు ఇస్తాడు
😂
@@harimechineni173రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉండదు
Ne bondara
Manam chinna panulake lancham ivvaka tappatle.. Anni nijayitiga velta ante panulu kav
Congratulations revanth sir.... 🎉
Anna, we support you ❤
జనాకర్షణ కలిగిన హేండ్సమ్ నాయకుడు
ఇప్పుడు పిల్లలే పిల్లలు
భీమవరం వారి అల్లుడు సీఎం రేవంత్ అన్న🙋🙋
Both are grt mam and revanth anna
Madam.... Really. You are super woman..... 👍
Telangana hot cm Revanth Reddy gariki 🙏🏻🙏🏻🙏🏻✌🏼✌🏼✌🏼
Thanks medam
Ever green Young couple
Anna ku vadhina full support vundhi kabtti reventh anna goal reach aiyindhu...
great leader❤
రేవంత్ గారు... కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిన భట్టి గారు ఉత్తం గారు ఇలా అందరు నాయకులతో సమన్వయము తో ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాము... రేవంతు గారికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా వుంది..... 💐💐💐
Great sir
Revanth anna iam big fan andrapradesh
Super Amma
Meeru ante chala abhimanam sir 🙏💐
జయహో ఆర్కే అన్న గారూ....రేవంత్ అంటే నే ఒక వైబ్రేషన్ ఒక ఆశాకిరణం... పేదల పెన్నిధి ఒక అలుపెరుగని పోరాట యోధుడు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాడు... మాట తప్పడు మడమ తిప్పడు...అపరచాణిక్యుడు రేవంతన్నా... మన ముఖ్యమంత్రి అన్నా...
Great. Real fighter.
ముందు మీ ఇంట్లో ఒప్పుకోలేదు.తర్వాత ఒప్పుకున్నారు. కానీ మనసులో ఏదో చింత ఉండి ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ కి . కానీ ఇప్పుడు గర్వపడుతారు తల్లి. ఎందుకంటే ఇప్పుడు మీ భర్త చేతుల్లో ఈ రాష్ట్రం యొక్క కీ ఉంది . తను సై అంటే పోలీస్ ఫోర్స్ మొత్తం తన వెంటే ఉంటుంది. ఇప్పుడు తానొక ముఖ్యమంత్రి. 3:08
ABN and MAHA news elevated him very well and became CM
మీరు గ్రేట్ రేవంత్ సార్ జై తెలుగుదేశం జై జై చంద్రబాబు
బాబు గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డికి పెళ్ళి అయింది
ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను వదిలిపెట్టద్దు రేవంత్ రెడ్డి గారు..మొత్తం హైదరాబాదును కబ్జా పెట్టి వైఎస్ జగన్ కంటే ఎక్కువ అక్రమ సంపాదన కూడబెట్టాడు...విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడు పది సంవత్సరాలు..సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తిన్నదంతా కక్కించండి..ప్రజలు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి
😂😂😂
Dorakay peperlo barobar lekka vuntadi,
Happy to see you revanth gary❤❤
This anchor has shows great respect towards the to be CM …..heights of attitude…
Congratulations CM garu💐💐
jai revanth reddy
Tiger ❤❤
Great love story from palamuri muddubiddalu
Nice
Congratulations brother 💐💐
Really Radha Krishna garu great he looks young always really great congrats. Pramod
Recant gaaaruuooo.nenu meeeku super fan ni.meeru oppukunte shisyuraaluga cheripotaa.maatala maatrikudu.maghadeera......good luck.
Total Telangana peoples Believing to Sri.Revanth Reddy garu and CM sir to be do good to poor and middle class people during his congress government so that next Term 2029 year also coming in power Congress Sri.Revanth Anna as CM
👍👍👍
Revanth sir and madam 🙏🙏🙏
Very lucky medam meru
We r not feel u r ts only u r my Telugu people cm anna
All the best anna .. congratulations
Congratulations revanth anna meku veerabhimanini reply evvandi revanth anna jai CBN GARU jai revanth anna
Super
Handsome CM❤🎉
Another Dynamic CM.. Development boosts like Rocket.. Congratulations for your Guts to defeated Mr. KCR and form the government unanimously....
Lavda dynamic CM 😂he is a puppet of Sonia Gandhi
Great leader in telamgana
CM Revanth ana 💯 ❤
Revanth anna
U great CM ❤❤❤❤❤ really hero' 🎉🎉🎉 is telganna tiger
Madame meeru chaala manchiga matladaru