PVRK వంటి మహానుభావులు ప్రస్తుత సమాజపోకడలకు ఎంతో అవసరం.ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి తల్లికి సహస్రాబ్ది సహస్రకోటిపాదాభివందనములు. మంచి వీడియో చేసి అందించారు.ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏
Sir chaala baaga చెప్పారు అంత గొప్ప మహా తల్లి జీవితం పరిచయం చేసినందుకు మీకుచాల ధన్యవాదాలు సుబ్బలక్ష్మి గారి కటుంబానికి వేంకటేశ్వరుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాము
Chala Emotional anipinchindi entha story undha behind those songs.. Thank you United Originals, Kudos to your efforts!! May Lord Srinivasa bless you abundantly to spread more divinity!! Om Namo Venkateshaya Namah
Nenu na chinna appati nunchi MS subba Lakshmi gari suprabatam,Vishnu sahasranamam vinanidhe roju start ayedhi kaadhu ....eppatiki ma pillalu kuda vaala intlo kuda morning cell lo e songs vintu ne morning start chestaru ...that's the magic in her voice....ma paapa Vishnu sahasranamam and Lalitha sahasranamam nerchukundi kuda ame voice vintune....asal bhaja govindam Ani ame paata vinte enka tirumala lo venkateshwara swamy ni nijam ga darsanam cheskunnam ana feeling vastundi vinna prathi saari
🙏 JAI SRI RAM HER STORY IS VERY VERY INSPIRING SHE IS KARANA JANMURALU SARASWATI PUTHRICA CRORES OF PEOPLE AROUND THE WORLD WILL HEAR HER STHROTHAS AND SONGS AND ELEVATE THEM SELVES SPIRITUALLY A VERY GOOD VIDEO THANQ 🍎🙏JAI SAI RAM 🙏
ఆ సుప్రభాతం వినడం మన అదృష్టం సుబ్బలక్ష్మి గారు పాడిన అ సుప్రభాతానికి నేటికి పోటీఏది లేదు అందరూ ఆ సుప్రభాతాన్నే ఎక్కువగా వింటారు... ✨🙏🌿 శుద్ధబ్రహ్మ పరాత్మరామ్.. నగుమోము.. గణేశా పంచరత్న స్తోత్రం. కాశి విశ్వనాథ సుప్రభాతం.. శివ పంచాక్షర స్తోత్రం.. ఇలా తెలుగులో పాడినవన్నీ చాలా బాగుంటాయి... నేను అప్పుడప్పుడు వింటూనే ఉంటా
Excellent servant of Lord is Sri PVRK Prasad Garu. MS Subba Lakshmi Garu is an eternal singer and a real Bharat Ratna. Voice of the anchor is superb and man of culture and dignity.
జై శ్రీమన్నారాయణ ! జై శ్రీమన్నారాయణ !! జై శ్రీమన్నారాయణ !!!గోవిందా హరి గోవిందా...💐💐💐🙏🙏🙏 ఎమ్మెస్ అమ్మ భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయనీమణి అమ్మకు శిరసాభివందనాలు👏👏👏 అమ్మ పాటలు నాకు చాలా ఇష్టం 🥰👍🏻👌
అవును...ఆ ఏడుకొండల స్వామి🙏🙏🙏ప్రసాద్ గారిని ప్రేరేపించారు..నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆశ్శీస్సులతో🙏🙏🙏🙏ఆ musical nightingale గాన సరస్వతీ, కోయిల, మధురం గా పాడి మనకి అందించింది🙏🙏🙏
Chala chakkati samacharam andincharu dhanyavadalu 🙏🙏 alage bhasha meeda kooda pattu nerchukunte inka bavuntundi భావం ళ పలికే చోట ల అని పలుకుతున్నారు అది కూడ చూసుకుంటే ఇంకా బావుంటుంది 🙏🙏
Ms Subbulakshmi అమ్మ గారి గురించి బాగా వివరించారు.ఆమె పాడిన వెంకటేశ్వర సుప్ర భాతం, రామ నారాయణం, విష్ణు సహస్రనామం నిత్యం yutube లో వింటూనే ఉంటాం. TTD development లో PVRK Prasad గారి క్రృషి ఎంతో ఉంది. PVRK prasadji helped Hindustan Shipyard in troubles. Thats why for his greatness he was taken Secretary to the Prime minister Sri P v Narasimha Rao
tears rolled down my eyes. You have lord Venkatesha blessings. Please continue to bring our hindu stories to life so that our future generations will know what beautiful and miraculous place we were born and raised . 🙏
I Appreciate this channel as all the times. naaku gurthu unnatha varaku, PVRK garu oka interiew lo clear ga chepparu, baga prachuryam unna vari dwara annamaiah keerthanalu padinchitam dwara vatiki manchi prachuryam tevalani. Andulo MS garini enchu konnaru. (ee vedio lo cheppinatlu MS gari kosam annamaih keerthanalu nu padinchaledu). This is what i remember , i am not sure how good my understanding is.
Absolutely a marvelous work by your team, balaji pancharathnamala vini swamy vari meeda bhakthi prapathulu perigina sistakotilo nenu okanni, Ee video choosaka MS gari meeda gouravam dvivileekruthamaindi. Thank you for making such a useful video,Hope you do further ethical and moral video's like this, regards
చాలా బాగుంది చాలా మంచి విశయం తెలియజేశారు 🙏🙏🙏 మీ ఛానల్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం గుంరించి మరెన్నో విశేషాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏. ఓం నమో వేంకటేశాయః
Definitely Lord's blessings will be there all time. If our deeds and thoughts are Good. So many Thanks to each and everyone for bringing this video. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
We all should be greatful to b.v.r.k.prasad garu. I could not control my emotions. How blessed we are all. The great legend sang free of cost at my friend's wedding in 1996 in Chennai.
అడుగడుగునా ఆధ్యాత్మికం,ఏ వీడియో లో ఐనా చివరికి ఏడుకొండలు వాడి ప్రస్తావన లేనిదే వీడియో అసంపూర్నమ్..ఎన్ని సార్లు ఆ మధురమైన సంగీతం, గాత్రమ్ విన్నా ఒక తెలియని అనుభూతి. కళ్ల నుండి నీరు అసంకల్పితంగా..... పూజ చెస్తున్నప్పుడు ఆ గాత్రం లేకుంటే పూజ లో ఎదో లోపం ఉన్నట్టే అని అనిపించడమ్ లో ఆశ్చర్యం లేదు...అంతగా కలిసి పొయాయ్ మనలో..కాదు కాదు శ్రీనివాసు డే అలా సుబ్బలక్ష్మి అమ్మ తో పాడించుకున్నడు..అంత గొప్ప విషయం మీ వీడియో ద్వారా తెలియచేయడం ఇంకా సంతోషం...గోవిందం పరమానందం
Memu ilanti videos marinni cheyaalanukunte
Like 🤝 comment ❤️Share this video this video
Siri booked a key chain from ur website
Payment (200/-) deducted, still not received keychain
Pls help
@@RajuRaj-gi9oj WhatsApp 9959953006
Please change background music its very disturbing and not peaceful.just a suggestion
థాంక్స
Mm
PVRK వంటి మహానుభావులు ప్రస్తుత సమాజపోకడలకు ఎంతో అవసరం.ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి తల్లికి సహస్రాబ్ది సహస్రకోటిపాదాభివందనములు. మంచి వీడియో చేసి అందించారు.ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏
మీరు ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము.
ధన్యవాదములు...
Thanks!, Please don't stop these kind of videos, our Hinduism must grow.
Om Namo Narayana
Om namah Shivaya
Sure
Pvrk Prasad garu
And అలాంటి అధికారులు ఇంకా చాలామంది TTD లో జాబ్స్ చెయ్యాలి
ఇప్పటి రాజకీయ పార్టీలు చేతుల్లో బందీ అయిన తితిదే వ్యవస్థ నుంచి పివిర్కే గారి లాంటి వారిని ఆశించడం ..
@@raghavamorusupalli7557 janasena లాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే అలా జరిగే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే చాతుర్మాస్య చేసిన సాధకుడు కనుక.
Nenu పుస్తకం చదివాక మీ వీడియో చూసాను. చాలా బాగుంది. మీరు నిజంగా చాలా work చేస్తున్నారని అనిపిస్తోంది. Keep doing good videos. Thank you
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
Dharma yella velala andarini kapadutundi....adi vidi rata meru balavantam gaa Jai Shri ram anamanatam sarenadi kadu....naku Govinda anatam istam inkokariki hare Krishna anatam istam inkokariki Jai Mata Dee anatam istam devullu andaru okate dharmam andaridi okate andaru oka. Suryuni ke poojistaru Muslims Ina Cristian Ina East side pradistaru manam kuda suryanamaskaram east. Side chestam...bhumi puttinappudu oke dharmam rendu kalalu matrame undinavi...Hindu dharmam aada maaga ane kulam...madyalo nee lanti vallu vacchi kulalu matalu tayaru chesaru balavantam gaa...devullu andaru okate inappudu oka Jai Shri ram anatam tappu kada cheppandi.... dharmanni enta Mandi kapadutunnaro kuda chupinchali Mana dharam lone dharmanni brastu Pattistunna vallu Chala Mandi unnaru meku telusu...mundu oka sari dharmam ante ento telusukondi meru...
Sir chaala baaga చెప్పారు అంత గొప్ప మహా తల్లి జీవితం పరిచయం చేసినందుకు మీకుచాల ధన్యవాదాలు
సుబ్బలక్ష్మి గారి కటుంబానికి వేంకటేశ్వరుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాము
Chala Emotional anipinchindi entha story undha behind those songs.. Thank you United Originals, Kudos to your efforts!! May Lord Srinivasa bless you abundantly to spread more divinity!! Om Namo Venkateshaya Namah
Nenu na chinna appati nunchi MS subba Lakshmi gari suprabatam,Vishnu sahasranamam vinanidhe roju start ayedhi kaadhu ....eppatiki ma pillalu kuda vaala intlo kuda morning cell lo e songs vintu ne morning start chestaru ...that's the magic in her voice....ma paapa Vishnu sahasranamam and Lalitha sahasranamam nerchukundi kuda ame voice vintune....asal bhaja govindam Ani ame paata vinte enka tirumala lo venkateshwara swamy ni nijam ga darsanam cheskunnam ana feeling vastundi vinna prathi saari
Devadevam ,sreemNnaarayana songs are ultimate..
Wonderful songs..
M.S.garu is God's special creation..
Maha punyathmuraalu
Thanks
Thank u so much
Thanks
Good work
🙏 JAI SRI RAM HER STORY IS VERY VERY INSPIRING SHE IS KARANA JANMURALU SARASWATI PUTHRICA CRORES OF PEOPLE AROUND THE WORLD WILL HEAR HER STHROTHAS AND SONGS AND ELEVATE THEM SELVES SPIRITUALLY A VERY GOOD VIDEO THANQ 🍎🙏JAI SAI RAM 🙏
Naku Ms subba Lakshmi gari voice ante chala istam.. Naku Ms garu padina keerthanalu Vishnu sahsranamam Sri harihara stotram venkateswara supranatham hanuman chalisa.. Nenu prathi roju Ms subba Lakshmi garu padina enno patlau vinta prathi roju hanuman chalisa definitely vinta Evo vinakudani rojulu tappa..
This video encourage Adyathmika chinthana among people and also explain about M.S.Subhalakshmi Gari vyakthitvam(personality)
Thanks for english subtitles for Northern Sanatanis 🙏🙏
जय श्री राम 🙏
Thank u for showing intrest in our telugu carnatic music.jai telugu talli!!!!
Thanks!
Thank you so much ❤️
Final lo meeru paadina okkka line lyrics vinteyney.... Manasanthaa pulakarinchipoindhi... Om namo venkateshaya🙏🏻🙏🏻
ఆ సుప్రభాతం వినడం మన అదృష్టం
సుబ్బలక్ష్మి గారు పాడిన అ సుప్రభాతానికి నేటికి పోటీఏది లేదు
అందరూ ఆ సుప్రభాతాన్నే ఎక్కువగా వింటారు... ✨🙏🌿
శుద్ధబ్రహ్మ పరాత్మరామ్..
నగుమోము..
గణేశా పంచరత్న స్తోత్రం.
కాశి విశ్వనాథ సుప్రభాతం..
శివ పంచాక్షర స్తోత్రం..
ఇలా తెలుగులో పాడినవన్నీ చాలా బాగుంటాయి... నేను అప్పుడప్పుడు వింటూనే ఉంటా
Mee vedio vinnna tarvata naaa kaluchemmmatunnnai , chalaaa goppaga , adubhuutanga nijallani baitaki teskochinanduku dhanyavadali
మహత్కార్యాలకు కారణజన్ములను భగవంతుడే నియమిస్తాడు ! 👏💐🙏
Excellent servant of Lord is Sri PVRK Prasad Garu. MS Subba Lakshmi Garu is an eternal singer and a real Bharat Ratna. Voice of the anchor is superb and man of culture and dignity.
Tq you meru maku manchivishyalu chepthu chupisthunnaru niganga chusinatte undi
సుబ్బలక్ష్మి గారి సుప్రభాత పఠనం బావుంటుంది 🙏
దేవస్థానం పండితుల వారిది ఆకాశవాణి లో ప్రసారం అయ్యేది జీవం వుంటుంది
Ni
Thanks andi. Ms subhalaxmi gari goppathanam gurinchi theliyajesinandhuku...
జై శ్రీమన్నారాయణ ! జై శ్రీమన్నారాయణ !! జై శ్రీమన్నారాయణ !!!గోవిందా హరి గోవిందా...💐💐💐🙏🙏🙏
ఎమ్మెస్ అమ్మ భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయనీమణి
అమ్మకు శిరసాభివందనాలు👏👏👏
అమ్మ పాటలు నాకు చాలా ఇష్టం 🥰👍🏻👌
Thankyou Sir United Originals.youtube channel
Many beautiful episodes from the recent past .more to hear.with full heart.
Tq sir maku madam gare gurenche chepinaduku
Very nice and wonderful video, audio, and voice. OM NAMO VENKATESAYA🙏
Voice సూపర్ అలాగే మీరు చెప్పే ప్రతి విషయం బాగుంది సూపర్ very interesting
Superb video mind-blowing superb superb video
Excellent sir. Very good message we never heard sir. Thankyu sir. Govindaa govinda.
Thanks United originals
Superb super super 🙏🙏🙏🙏🙏 chala chakkaga vivarincharu
అద్భుతం... 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya..MS సుబ్బలక్ష్మి garu..divine voice..we are blessed.
అవును...ఆ ఏడుకొండల స్వామి🙏🙏🙏ప్రసాద్ గారిని ప్రేరేపించారు..నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆశ్శీస్సులతో🙏🙏🙏🙏ఆ musical nightingale గాన సరస్వతీ, కోయిల, మధురం గా పాడి మనకి అందించింది🙏🙏🙏
Chala chakkati samacharam andincharu dhanyavadalu 🙏🙏 alage bhasha meeda kooda pattu nerchukunte inka bavuntundi
భావం ళ పలికే చోట ల అని పలుకుతున్నారు అది కూడ చూసుకుంటే ఇంకా బావుంటుంది 🙏🙏
Super. Memorable story of MS. Subba Lakshmi
Exlent episode bro thankyou...
Lakshmi Saraswati samanuralu MS.SUBBA LAKSHMI garu...anduke bharataratna iyyaru🙏🙏🙏🙏🙏🙏🙏 ameni e Kalam vallu kuda smaristune unnaru avida gatram vintune unnaru e Kalam pop songs ki MS.SUBBA LAKSHMI gari patalaki emina pontana unda....eppudu vintunnavanni papisti patalu ardham pardham leni patalu dikku Malina patalu...oka 10 nimishalu MS.SUBBA LAKSHMI gari pata vinte chalu mind relax avtundi
Om Namo Venkateshaya
Thank you so much sir
Mahaathmuraalu
M.S.gariki satha Sahasra paadaabhivandanamu
Ms Subbulakshmi అమ్మ గారి గురించి బాగా వివరించారు.ఆమె పాడిన వెంకటేశ్వర సుప్ర భాతం, రామ నారాయణం, విష్ణు సహస్రనామం నిత్యం yutube లో వింటూనే ఉంటాం. TTD development లో PVRK Prasad గారి క్రృషి ఎంతో ఉంది. PVRK prasadji helped Hindustan Shipyard in troubles. Thats why for his greatness he was taken Secretary to the Prime minister Sri P
v Narasimha Rao
tears rolled down my eyes. You have lord Venkatesha blessings. Please continue to bring our hindu stories to life so that our future generations will know what beautiful and miraculous place we were born and raised . 🙏
Prasad గారికిధన్యవాదములు
I Appreciate this channel as all the times.
naaku gurthu unnatha varaku, PVRK garu oka interiew lo clear ga chepparu, baga prachuryam unna vari dwara annamaiah keerthanalu padinchitam dwara vatiki manchi prachuryam tevalani. Andulo MS garini enchu konnaru. (ee vedio lo cheppinatlu MS gari kosam annamaih keerthanalu nu padinchaledu). This is what i remember , i am not sure how good my understanding is.
బిగ్ Big fan అఫ్ united orginals
Absolutely a marvelous work by your team, balaji pancharathnamala vini swamy vari meeda bhakthi prapathulu perigina sistakotilo nenu okanni, Ee video choosaka MS gari meeda gouravam dvivileekruthamaindi. Thank you for making such a useful video,Hope you do further ethical and moral video's like this, regards
MS Subba Lakshmi gari gurunchi naaku teliyanu nijani telusukunanu..meeku chaala dhanyavaadalu 🙏🙏🙏
Super.. thanks for the great video.👏👏👏🙏
Thank you so much heart touching video
Daily morning and evening lakhs of people listening her devotional songs,including me …🙏
చాలా బాగుంది చాలా మంచి విశయం తెలియజేశారు 🙏🙏🙏
మీ ఛానల్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం గుంరించి మరెన్నో విశేషాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏. ఓం నమో వేంకటేశాయః
M s సుబ్బలక్ష్మి అమ్మ❤️🙏🙏🙏
అన్నా మీరు చెప్పే తీరు సూపర్
Super thanks Lord given fondraful speech
Om Namo Venkateshaya Govinda Govinda 🙏🙏🙏🙏🙏
Yes M.S.gari ,annamaiahgari keerthanalu memu yintillipaadi vini santhishinchevaramu..
In end of 70s .
pvrk sir is a Notonly a great IAS executive officer and but also great humenbeing. never before everafter. with high regards.
Definitely Lord's blessings will be there all time. If our deeds and thoughts are Good. So many Thanks to each and everyone for bringing this video. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి వీడియో చేశారు. ధన్యవాదాలు. 🙏
Beautiful presentation and emotional story .🙏
Thank you united originals
thanq so much for such a wonderful information and great video 🙏🙏🙏🙏🙏🙏
Chala chala manchi video chesaru
Thanks for your channel
Great information sir. We are very fortunate to listen her melodious and magical voice.
Amazing. Ground work
Jai shree Radhe Krishna
🙏🙏🙏
Thank you so much for this video sir.
No words...thanks a lot for uploading the video 🙏🙏🙏🙏🙏🙏🙏
Amma padina suprabhatham & Vishnu sahasranamam ippatiki tirumala lo marumoguthu untai 🙏🏻🙏🏻
Chala bagunnadi brother so much intersting
M.S.Subbalakshmi garu n sadha sivam garu ani palakandi pls.... everytime sadhasivam antunte baledu .....thank you very much for this video 🙂🙏
Wonderful informative one🙏🙏🙏🙏🙏
excellent information thanks for vedious
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
Singer గా మంచి life ఉంది kishor
All the best
🙏🙏 Super Great. Govunda Govinda.
Super vundhi thanks
Thanks for the video🙏
Manchi video chesaru
Thank you PVRK sir, whole world owe to you for making to listen Queen of music MS subbalakshmi ammagaaru
Danyavadamulu sir And madam 🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
Thank you sir. meeru elanti vedios enka chayali. 👍👍🙏🙏
Nijanga memu prathiroju ms gari suprabhatham&Vishnu sahasranamam vintamu kani intha kashtam undani theliyadu sir goppavallantha ilane untaremo 🙏
We all should be greatful to b.v.r.k.prasad garu. I could not control my emotions. How blessed we are all. The great legend sang free of cost at my friend's wedding in 1996 in Chennai.
Tq for uploading this video
Govinda govindaa...
Thanks for video,
అడుగడుగునా ఆధ్యాత్మికం,ఏ వీడియో లో ఐనా చివరికి ఏడుకొండలు వాడి ప్రస్తావన లేనిదే వీడియో అసంపూర్నమ్..ఎన్ని సార్లు ఆ మధురమైన సంగీతం, గాత్రమ్ విన్నా ఒక తెలియని అనుభూతి. కళ్ల నుండి నీరు అసంకల్పితంగా..... పూజ చెస్తున్నప్పుడు ఆ గాత్రం లేకుంటే పూజ లో ఎదో లోపం ఉన్నట్టే అని అనిపించడమ్ లో ఆశ్చర్యం లేదు...అంతగా కలిసి పొయాయ్ మనలో..కాదు కాదు శ్రీనివాసు డే అలా సుబ్బలక్ష్మి అమ్మ తో పాడించుకున్నడు..అంత గొప్ప విషయం మీ వీడియో ద్వారా తెలియచేయడం ఇంకా సంతోషం...గోవిందం పరమానందం
You sang a song with beautiful voice bro🤗🤗ossam voice bro
Do every episode of that book brother keep going OM NAMO VENKATESHAYA.
Dhanyavaadhaalu meeku 🙏🙏shatha koti 🙏🙏
మీరు ఇంకా ఇంకా development అవ్వాలి అనీ ఆ శ్రీనివాసుని కోరుకుంటున్నాను..... ఓం నమో వెంకటేశాయ......
Thank you
Thammudu nuvu paduthunte chalabagundhi, singer 🎤 ga kuda try chei, All the best👍, and nice video, God bless you☘️.
Govinda Govinda Govinda Om namo venkatshayaaamahalakshmiammapadmavathiamma ashatalakshmi vakulamatha vengamambamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏