double bedroom house electrical pipe line telugu ll new home electrical wiring ideas telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 69

  • @bsahadev5328
    @bsahadev5328 6 หลายเดือนก่อน +1

    మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు అన్న సూపర్

  • @prudhvigreen
    @prudhvigreen 5 หลายเดือนก่อน

    Anna super gaa explain chesavu❤ ,ippudu varaku evaridhi chusina explain ledhu chesukuntu vellipotunnaru

  • @Titanplanet1
    @Titanplanet1 6 หลายเดือนก่อน +1

    Chala chala chala baga cheppavu

  • @manikanteswaripalem1107
    @manikanteswaripalem1107 9 หลายเดือนก่อน +1

    Good explination

  • @easymathtalks
    @easymathtalks 4 หลายเดือนก่อน

    Baga explain chesaru

  • @srikanth4334
    @srikanth4334 3 หลายเดือนก่อน

    బ్రో నువ్వు అన్ని j బాక్స్ లు వాడితే గాలిసుగా వుంది bro కాక పోతే 2 మోడల్ మెటల్ box వేసుకొని సెట్ చేసుకోవాలి బట్ పరేలేదు లే గుడ్ నేను కూడా eletrican వొర్క్ చేస్తా చాలా❤

  • @technicalcources5657
    @technicalcources5657 7 หลายเดือนก่อน

    Baga cheppadu

  • @umeshreddy47478
    @umeshreddy47478 3 หลายเดือนก่อน

    current lo water pipe wwaaah. Anna. Waah...😊😅😅

  • @leninbabu5260
    @leninbabu5260 4 หลายเดือนก่อน

    Pvc jenction box బదులు metal box వెయ్యా లి,డమ్మీ మూతలు ఎక్కువ కనపడతాయి,గ్రౌండ్ లో పైప్ మంచిది కాదు.బట్ వెర్రి గుడ్🎉

  • @darts8140
    @darts8140 2 หลายเดือนก่อน

    Baga chepparu

  • @gulipallieswararao2962
    @gulipallieswararao2962 5 หลายเดือนก่อน

    సూపర్

  • @nikhiln5986
    @nikhiln5986 10 หลายเดือนก่อน +4

    పిల్లర్స్ కి అలా కోతలు పెట్టడం కరెక్ట్ ఆ?? అలా పెట్టడం వల్ల ఫ్యూచర్ లో ఇల్లు కూలిపోయే/కుంగిపోయే అవకాశం ఉంది....

    • @electicalraju
      @electicalraju  10 หลายเดือนก่อน +1

      పిల్లర్ స్క్వేర్ షేప్ లో 10inches ఉంటది bro.....
      దాన్లో ఒకపక్క one inch కట్ చేసినంత మాత్రాన em కాదు brooo....
      పిల్లర్ లో చువ్వలు కట్ చేస్తే అప్పుడు పిల్లర్ స్ట్రెంత్ పైన ప్రభావం ఉంటది..... పిల్లర్ లో chuvvalu ఎప్పుడు కట్ చెయ్యకూడదు...
      Thanks for comment...

  • @ajay-the-warrior
    @ajay-the-warrior 9 หลายเดือนก่อน

    Bro wall pipe yentha hight lo running chesukovali

    • @electicalraju
      @electicalraju  9 หลายเดือนก่อน

      2 days లో ఒక వీడియో చేస్తాను broo...
      అది slap hight ని బట్టి ఉంటది, క్లియర్ గా ఒక వీడియో చేస్తాను....

  • @rajuchunchula1435
    @rajuchunchula1435 3 หลายเดือนก่อน

    డబుల్ బెడ్ రూమ్ వాల్ కటింగ్, పైప్, మెటల్ box fitting ఈ వర్క్ కి ఎంత తీసుకువచ్చు bro..

    • @electicalraju
      @electicalraju  3 หลายเดือนก่อน

      @@rajuchunchula1435 1 feet ki 25ru.... S brooo.....

  • @m.rgameing8494
    @m.rgameing8494 10 หลายเดือนก่อน

    Single face mida entavaraku load veyavachhu

    • @electicalraju
      @electicalraju  10 หลายเดือนก่อน

      Brooo nv అడిగేది 1sq. వైర్ meda

  • @KiranKumar-df7lx
    @KiranKumar-df7lx 7 หลายเดือนก่อน

    Bro enti wiring kosam Pilar ni lite ga kotoacha

    • @electicalraju
      @electicalraju  7 หลายเดือนก่อน +1

      Yes....
      పిల్లర్ లో rods కట్ చెయ్యకూడదు

  • @gandikotamanohar837
    @gandikotamanohar837 6 หลายเดือนก่อน

    Only wall cutting antha charge chestharu bro

    • @electicalraju
      @electicalraju  6 หลายเดือนก่อน

      20/-రూపాయలు bro....

  • @NKgaming12350
    @NKgaming12350 7 หลายเดือนก่อน

    16 model metal board untada Anna 12,18 models

    • @electicalraju
      @electicalraju  7 หลายเดือนก่อน

      ఉంటుంది broooo....

  • @srikanth8025
    @srikanth8025 2 หลายเดือนก่อน +1

    ఇన్ని పైపులు వేయవలసిన అవసరం లేదు స్లాబ్ నుంచి దింపుకోవాలి

  • @gandikotamanohar837
    @gandikotamanohar837 6 หลายเดือนก่อน

    Anna wall cutting ki 1 sft ki antha charge chestharua anna

    • @electicalraju
      @electicalraju  6 หลายเดือนก่อน

      గాడులు కొట్టి మనమే పైప్స్ పెడితే
      1 feet కి 25ru...s brooo....

    • @gandikotamanohar837
      @gandikotamanohar837 6 หลายเดือนก่อน

      Only Wall cutting chepandi bro

    • @gandikotamanohar837
      @gandikotamanohar837 6 หลายเดือนก่อน

      ​@@electicalraju slop kolatha thisukuntara bro

    • @electicalraju
      @electicalraju  6 หลายเดือนก่อน

      @@gandikotamanohar837 no. గాడులు kottaka అవే కొలుస్తారు

  • @sathishdarling7032
    @sathishdarling7032 9 หลายเดือนก่อน

    Bro hall lo dabale paip vestharu endhuku bro

    • @electicalraju
      @electicalraju  9 หลายเดือนก่อน

      ఒకటి cealing లోకి, 2nd ది లైట్ పాయింట్స్ ki

  • @ramvarsini.devada6348
    @ramvarsini.devada6348 5 หลายเดือนก่อน

    మిత్రమా నమస్తే 🙏మి వర్క్ చాలా బాగుంది.. నేను కొత్త ఇల్లు కడుతున్న.ఇప్పుడు కరెంట్ వర్క్ మొదలు పెట్టాలి ఈ రెండు రోజుల్లో...2బెడ్ రూమ్ హౌస్..అంచనాగా ఎలక్ట్రిక్ వర్క్ కి..ఫ్లమ్మింగ్ కి మొత్తం పూర్తి అయ్యేసరికి అమౌంట్ ఎంత వరకు అవుతుంది..దయచేసి చెప్పగలరు....ఇంకా ఒక్క డౌట్ పైపులు కోసం గోడను కట్ చేసిన ప్రతి చోట నార్త్ సైడ్ వాళ్ళు ఒక ఐరన్ మెస్ ని పెట్టి లాక్ చేసి ప్లాస్టింగ్ చేస్తారు..ఫ్యూచర్ లొ కట్ చేసిన దగ్గర బీటలు.పగుళ్ళు రాకుండా ఉంటాయి అని...ఓకే tq..కానీ మీరు పిల్లర్ కట్ చేసారు వాళ్ళు అస్సలు పిల్లర్ ని టచ్ చెయ్యరు....tq

    • @electicalraju
      @electicalraju  5 หลายเดือนก่อน

      Bathrooms ఎన్ని ఉన్నాయి

    • @ramvarsini.devada6348
      @ramvarsini.devada6348 5 หลายเดือนก่อน

      @@electicalraju శుభోదయం మిత్రమా..ఏటాచ్ ఒక్కటి..బయట ఒక్కటి ఫస్ట్ ఫ్లోర్

    • @electicalraju
      @electicalraju  5 หลายเดือนก่อน

      @@ramvarsini.devada6348 మీరు మంచి సామాను వాడితే, ఒక ఫ్లోర్ కి ఎలక్ట్రికల్, plumbing సమానుకి 100000/- సామానుకి, వర్క్ కి 35000/- తీసుకుంటారు. సానిటరీ (వేస్ట్ వాటర్ లైన్ ) వేరే ఉంటది.

    • @ramvarsini.devada6348
      @ramvarsini.devada6348 5 หลายเดือนก่อน

      Tq so much 🙏

    • @phanikumar3289
      @phanikumar3289 5 หลายเดือนก่อน

      ​@@electicalrajuBrother maku 2bhk with 2 bathrooms ki plumbing work+ electrical work 55000 ani annaru with out material .adhi reasonable rate aa or ekkuva rate aa??

  • @srinivaskatta7904
    @srinivaskatta7904 6 หลายเดือนก่อน

    Nice brother
    . switch bored height 5feet
    Bed bored height 44"inch ok
    Slab to Light height and floor to Light tell me brother

  • @nareshreddysri5690
    @nareshreddysri5690 2 หลายเดือนก่อน

    మొత్తం ఎంత వైరు బెండ లర్ల పడతాయి ఇంటికి

    • @electicalraju
      @electicalraju  2 หลายเดือนก่อน

      2.5sq. వైర్స్ coils - 4 కట్టలు
      1sq వైర్ coils - 6 కట్టలు పడతాయ్

  • @SivaKumar-gn7oo
    @SivaKumar-gn7oo วันที่ผ่านมา

    Junction box over ga patava bro ani avasaram ledu

  • @pithambarpondara5179
    @pithambarpondara5179 4 หลายเดือนก่อน

    easy GA cheyochu bro.....

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 9 หลายเดือนก่อน +2

    bro జంక్షన్ బాక్స్ లు ఎక్కువ పెట్టినావు తరువాత mcb బోర్డు height కింద నుండి 6 ఫీట్స్ నీవు ఇంత height పెట్టి నవ్వు

  • @Sta926
    @Sta926 7 หลายเดือนก่อน

    Total work cost ??

    • @electicalraju
      @electicalraju  7 หลายเดือนก่อน

      Electrical work and plumbing work nenu ఒప్పుకున్నది... 30,000/-
      సానిటరీ వర్క్ (వేస్ట్ వాటర్ లైన్) మనం చెయ్యం....

    • @prudhvigreen
      @prudhvigreen 5 หลายเดือนก่อน

      Anna gadi kotti wiring chesinandhuku imka plumbing work chesinandhuku kalipi 30000 aa anna

    • @phanikumar3289
      @phanikumar3289 3 หลายเดือนก่อน

      ​@@electicalrajubro 2 bhk ki godalu kattina taruvatha ayyi electrical material cost entha avthundhi??

  • @m.rgameing8494
    @m.rgameing8494 10 หลายเดือนก่อน

    Anna midi evuru

    • @electicalraju
      @electicalraju  10 หลายเดือนก่อน

      Nuzvid

    • @m.rgameing8494
      @m.rgameing8494 10 หลายเดือนก่อน

      @@electicalraju 2.5&4sq mida cheppu bro

    • @electicalraju
      @electicalraju  10 หลายเดือนก่อน

      @@m.rgameing8494 2.5sq. వైర్ మీద single phase లో 20Amps వరకు load వేసుకోవచ్చు. 4sq. వైర్ మీద single phase లో 32Amps వరకు load వేసుకోవచ్చు. ఇంకా కొంచం ఎక్కువ load వేసిన ఆగుతాయి, కానీ safe కాదు.

  • @BharathbabuYarasani
    @BharathbabuYarasani 21 วันที่ผ่านมา

    Electrical workers ka wala

    • @electicalraju
      @electicalraju  20 วันที่ผ่านมา

      @@BharathbabuYarasani ఏ ఊరు medi

  • @SivaKumar-gn7oo
    @SivaKumar-gn7oo วันที่ผ่านมา

    Damiplates akuvaga patali

  • @BLACKWOLFaryan
    @BLACKWOLFaryan 5 หลายเดือนก่อน

    అన్న ఇంటికి ప్లాటింగ్ అంతా అయి పోయింది ఇప్పుడు గోడలకి రంద్రం చెయ్యాలి అంటే గోడలకి పగుళ్లు రాకుండా ఎలా చెయ్యాలి ??

    • @electicalraju
      @electicalraju  5 หลายเดือนก่อน +1

      కటింగ్ మెషిన్ తో వాల్ కట్ చేసి, చిప్పింగ్ మెషిన్ తో కొట్టేయ్యటమే, గోడలు ఏమి పగలవు

    • @JSR-zg4qj
      @JSR-zg4qj 2 หลายเดือนก่อน +1

      ​@@electicalrajuyes