అన్నా వందనాలు, నా పేరు శేఖర్, మాది ఆళ్లగడ్డ నాకు ట్రాక్ లో పాటలు పాడటం చాలా ఇష్టం గత కొన్ని రోజులుగ ట్రాక్ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడేవాన్ని, ఇప్పుడు దేవుని దయవల్ల నేనే ట్రాక్ తయారు చేసుకుంటున్న... నేను ఫ్రీగానే చేసిస్తా నాకు ఇలా వాడబడటం నాకు చాలా ఇష్టం.. ఇప్పుడు మన బుగోలామంతా సాంగ్ కూడా ట్రాక్ చేసుకున్న
భూగోళమంతా దద్దరిల్లేలా - మన ఊరు వాడా మారుమ్రోగేలా
సకల సృష్టంతయు నాట్యమాడేలా - మదిలో అణువణువు చిందులేసేలా
దేవుని హృదయం సంతోషించేలా -
ఆత్మ దేవుడు ఆనందించేలా
అన్యజనుల కనుమబ్బు తొలగేలా
సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో - చాటిచెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం
గానము చేసెదమా యేసుని గుణాతిశయములనే - ఆరాధించెదమా
మన పూర్ణహృదయముతో
మన శిక్షకు ప్రతిగా తానే సిలువ శిక్ష పొందినాడే - తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే
చెడిపోయిన స్త్రీని అమ్మా అని పిలచి - కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే లోకమునేలు అంధకారమును పారదోలినాడే ఆది సర్పము తలను సిలువలో -
చితుకద్రోక్కినాడే
విడువరాని మహాభాగ్యము విడచి భువికి వచ్చినాడే - మోసగాని మోసమంతయు బట్టబయలు చేసినాడే
పాపపు విషమంతా సిలువ బలముతో తొలగించి - మరణ పత్రపు అధికారమును ఎత్తివేసినాడే
ఉన్న తోడనే కలువరి శిలువను - ఆశ్రయించగానే
రెప్పపాటునే నవీనత్వము -
మనకు సొంతమగునే
ఇమ్మానుయేల్ మినిస్ట్రీ 🙏🙏🙏
అన్నా వందనాలు, నా పేరు శేఖర్, మాది ఆళ్లగడ్డ నాకు ట్రాక్ లో పాటలు పాడటం చాలా ఇష్టం గత కొన్ని రోజులుగ ట్రాక్ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడేవాన్ని, ఇప్పుడు దేవుని దయవల్ల నేనే ట్రాక్ తయారు చేసుకుంటున్న...
నేను ఫ్రీగానే చేసిస్తా నాకు ఇలా వాడబడటం నాకు చాలా ఇష్టం.. ఇప్పుడు మన బుగోలామంతా సాంగ్ కూడా ట్రాక్ చేసుకున్న
🙏🙏🙏🙏
ట్రాక్ అప్లోడ్ చేశాను... అవసరమనిపిస్తే ఉపయోగించుకోండి తమ్ముడు... వందనాలు...@@B10newsAp
O
Kok
Prise god glory to God 😊😊❤❤
Excellent Song and Dance Baga Chesaru 👌🏻👌🏻
Amen
🙏👌👌👌
సూపర్ అన్న 🙏
All glory to God ❤chaala bagundhi anna song 🎉🎉
Super
దేవుడు పాటను మీ చేత గొప్పగా వ్రాయించాడు అన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక !! ఆమేన్ !!
Good song anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
superb song sir .ex lent lyrics..praise the lord🙏🙏🙏🙏🙏
Anna dance lu vaddu.devudu aatma ganuka atmeeyanga vundali.sareera kriyalu vaddu.daveed natyam veru,me natyam veru.atmeeyanga celebrate chesukondi.tq .prs the lrd
Vandanalu anna 🙏🙏🙏
Soig❤❤❤
దేవునికి మహిమ
Praise the lord ayyagaru🙏
Good lircs Nicely dance Good music Nice vocal
I praise God.. really
Good song praise God 🙏
Buddi danni chusthunte chala muchatesthundi.god bless you all team members ❤❤❤❤
Super song nd baby dancing very 👍❤
Wow nice song brother chala chakkar Parishad atmaram Gaurav Vishnu rasaru padaru vandanamulu 🙏🙏🙏
Super, exlent....
అయ్య వందనలు దేవునికి మహిమ కలుగును గాక అమెన్ చాలా చక్కగా పాట పాడి నందుకు దేవునికి మహిమ
OS
song fantastic Anna praise the lord ❤ 🙏 ❤
❤❤❤❤🎉🎉🎉🎉🤰🙏🎈🎈🧚ఆమెన్ హల్లెలూయాచాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
ఈ సాంగ్ ద్వారా హృదయమంత నాట్యమాడుతుంది బ్రదర్
థాంక్యూ జీసస్
Nice brother
Chittithalli super
Good song with lyrics, Tune,BGM & Voice...👌👌👌
Super 👍 amen amen 🙌🙌🙌
పాట చాలా బాగుంది బ్రదర్
Praise the lord anna nice song
Good song brother god bless you brother.
సూపర్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
Praise the Lord💐💐🙏
Very nice song nanna
Nice song brother 😊
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏
Track pettandi brother.song chala bagundhi brother.
Wonderful singing God bless you all team
ఆన వందనాలు ఈపాట చాలా బాగుంది ఁటక్ ఉంటే పేటండి అమేన్ అమేన్ అమేన్
ట్రాక్ అప్లోడ్ చేశాను బ్రదర్... ఒకసారి చెక్ చేయండి... వందనాలు...
Super song brother
Happy Christmas brother
Praise the lord brother super writer
👌👌
సాంగ్ చాలా బాగుంది అన్న
సూపర్
Song super
Wonderful song anna💐🙏🙏🙏
పాట చాలా బాగుంది.దేవునికి మహిమ ❤❤❤❤❤❤❤❤❤❤ ప్రైజ్ దా లార్డ్ అయ్యగారు
Guest ga ophir tatha vasthe బావుండేది
Brother prise the lord 🙏 this song very nice wonderful song brother track plese upload plese brother iam singing track plese brother upload request
Will upload soon Brother...
Prise the lord brother.this song very nice.brother track please upload.
Track petandi song supar
ట్రాక్ అప్లోడ్ చేశాను బ్రదర్... ఒకసారి చెక్ చేయండి... వందనాలు...
అన్నా track పంపండి అన్న ❤
Anna super song anna
Track petandi anna
ట్రాక్ అప్లోడ్ చేశాను సిస్టర్... ఒకసారి చెక్ చేయండి... వందనాలు...
బ్రదర్ చాలా బాగుంది ట్రాక్ పెట్టండి
ట్రాక్ అప్లోడ్ చేశాను బ్రదర్... ఒకసారి చెక్ చేయండి... వందనాలు...
Track up load cheiyandi
Upload చేశాను... చెక్ చేయండి...
Anya maku track kavavalli annya
ట్రాక్ అప్లోడ్ చేశాను బ్రదర్... ఒకసారి చెక్ చేయండి... వందనాలు...
ట్రాక్ పెట్టండి అన్న
ట్రాక్ అప్లోడ్ చేశాను బ్రదర్... ఒకసారి చెక్ చేయండి... వందనాలు...
Nice song ❤❤❤❤❤
Praise the lord 🙏🙏🙏 Anna
Praise the lord anna🙏🙏🙏
Super