సర్ చాలా మంచి విషయాలు చెబుతున్నారు. మీరు ఇలాంటి వీడియోలు తీసి మధ్యతరగతి ప్రజలకు ఇంటి నిర్మాణం లో తక్కువ డబ్బు ఖర్చు అయ్యే విదంగా తగిన సూచనలు ఇవ్వగలరని కోరుకుంటున్నాము.
నేను కూడా తెలుగులో కన్స్ట్రక్షన్ కీ సంబందించిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే నా ఛానల్ నీ subscribe చేసుకోండి... ధన్యవాదములు Telugu construction w1
సూపర్ అన్న..... మీరు చెప్పే విషయాలు ప్రతి వ్యక్తి కి శులభంగా అర్ధమవుతాయి మరియు మాలాంటి సామాన్య ప్రజలకి ఎంతో మేలును చేకూరుస్తాయి. మీరు చల్లగా ఉండాలి మరియు ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడలి. గృహ నిర్మాణం గురించి ఇలాంటి సమాచారం ఇంకా రావాలని కోరుకుంటూన్నాము.
సార్ మీరు మధ్యతరగతి ప్రజల ఆశ జ్యోతి సర్ ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక బిల్డర్ ని గాని ఒక మేస్త్రి ని గాని అడుగుతే వాడు చెప్పేది వింటే ఇల్లు కట్టుకోలేమో లాగ చెప్తారు మీరు చాలా వాస్తవానికి దగ్గరగా చెప్తున్నారు మీకు నా ధన్యవాదాలు సర్
Uncle మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు ఇంకా ఇలా కన్స్ట్రక్షన్ గురించి వీడియోలు చేయాలి... Thankks for information... Very useful for us... Please tell us about concrete details with explain
Chaala baaga cheppav kaka ayethe slab vesukunte best anukunta 1 Laksha nara ekkuva ga difference. Future lo ma brother ki pelli avthe enko floor kattochu
అన్న నమస్కారం....బాగా చెప్పారు.. ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకని...ఇల్లు నిర్మాణానికి సంబందించే అన్ని విషయాలు క్లియర్ గా వివవరించండి ఇంకా వీడియోస్ చేస్తూ ఉండండి... అన్నా గారు మీ సలహా ఇవ్వండి ప్లీస్... నాకు 80 గజాల స్థలం ఉంది ఈస్ట్ ఫేస్...ఎలా కట్టాలి ఎన్ని బెడ్ రూమ్స్ వస్తాయి సలహా ఇవ్వండి
అన్న సూపర్ గా చెప్పావ్ అన్న పేదవారికి సూపర్ మెసేజ్ అన్న కారట్ గా చెప్పావ్ అన్న ఎక్సలెంట్ ఎంత బడ్జెట్ కట్టుకోవాలి సూపర్ అన్న మినిమమ్ ఖర్చు 3.40000 లో రేకుల ఇల్లు సూపర్ అన్న
నేను కూడా తెలుగులో కన్స్ట్రక్షన్ కీ సంబందించిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే నా ఛానల్ నీ subscribe చేసుకోండి... ధన్యవాదములు Telugu construction w1
Mee videos chala useful ga vuntay anna Village lo oka single bed room simple ga thakkuva kharchutho ala kattokovali koncham vivaristhe baguntadi anna garu
Ila thakkuva space unnappudu pakka vallatho godalu share cheskuntam ga. Alanti time lo Ela chesthe better. Goda potthu gurinchi future lo godava undakunda emem cheyali.
Chalaa machi pani chestunnaru...meeru And 2 flowe house construction yelaa chesukovali.? Piller sizes and and beem sizes gunadi yenni varusalatho kattukunte baaguntadi..? Video lo chupinchadi
Oka gunta land lo penkutillu kattukovalanukuntunnam...enta cement padutundi..enni red bricks pattutai...enta budget lo complete cheyocho oka video cheyandi sir...
సూపర్ సర్..TH-cam lo ఇలాంటి వీడియోస్ ఎవ్వరూ చేయట్లేదు..మీరు ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటున్న....
Thanks sir. Sure.. తప్పకుండా ఇలాంటివి ఇంకా చేస్తాను.
Superb
Avunu cheyadi
@@allinonekrishna4811 150 square feet house ki karchu chepadi
Yes sir...
నమస్తే బాబాయ్....
మీ అనుభవంతో మాకు చాలా చక్కని సలహా ఇచ్చారు.. నాకు పూర్తిగా కరెక్టు గా అర్థం అయ్యింది.... నువ్వూ చెప్పింది 100% నిజం.....
సర్ మీ వీడియోల ద్వారా ప్రతిఒక్కరికీ ఇంటి విషయంలో మంచి అవగాహన వస్తుంది.
👌🤝😊
నేను కూడా తెలుగులో కన్స్ట్రక్షన్ కీ సంబందించిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే నా ఛానల్ నీ subscribe చేసుకోండి... ధన్యవాదములు
సర్ చాలా మంచి విషయాలు చెబుతున్నారు. మీరు ఇలాంటి వీడియోలు తీసి మధ్యతరగతి ప్రజలకు ఇంటి నిర్మాణం లో తక్కువ డబ్బు ఖర్చు అయ్యే విదంగా తగిన సూచనలు ఇవ్వగలరని కోరుకుంటున్నాము.
చాలా థాంక్స్ అండి
అన్న గారు చాలా వినూత్నమైన రీతిలో తక్కువ డబ్బుతో మధ్యతరగతి వారికి ఇళ్ల గురించి మంచి సమాచారం ఇస్తున్నందుకు ధన్యవాదాలు
పేదవారికి ఆదర్శం ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది మీకు🙏🙏🙏
మీరు చెప్పిన దానికి ఏమైనా ఫోటో లేకుంటే వీడియో ఉంటే చాలా బాగా అర్థమవుతుంది
Sss
Sir,
I have a first floor expansion plan for one hall, kitchen and bath room. Kindly call me 9989236976
థాంక్యూ సర్
చాలా చక్కగా వివరించారు
ఈ రోజుల్లో ఇలా చెప్పే వాళ్ళు చాలా తక్కువ
సార్ ధన్యవాదాలు ముందు గా నే వ్యాల్యువేషన్ చెప్పారుదీని వల్ల సామాన్య మనిషి ఇల్లు కట్టు కోడానికి ఒక అంచనా ఉంది.
Meru eche e information chalamandhiki help avtjuni me niswardha sevaki na dhanyavadalu 🙏
Super Anna.. perfect full clarity ga chepthunaru.. budget lo kattukune vallaki mi videos chala use avthaii nice Anna.
ధన్యవాదాలు చాలా మంచి సలహాలు ఇస్తున్నారు
మాటలతోనే కాకుండా ప్రాక్టీకల్ గా ఫోటోలతో చూపిస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది
Yes, future house plan cheskune vallaki use avthadhi
చాలా ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నారు సార్ మీరు super
Thank you sir.
Please continue posting more videos. It will be helpful to all of us. 🙏🏼🙏🏼
నేను కూడా తెలుగులో కన్స్ట్రక్షన్ కీ సంబందించిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే నా ఛానల్ నీ subscribe చేసుకోండి... ధన్యవాదములు
Telugu construction w1
సూపర్ అన్న..... మీరు చెప్పే విషయాలు ప్రతి వ్యక్తి కి శులభంగా అర్ధమవుతాయి మరియు మాలాంటి సామాన్య ప్రజలకి ఎంతో మేలును చేకూరుస్తాయి. మీరు చల్లగా ఉండాలి మరియు ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడలి. గృహ నిర్మాణం గురించి ఇలాంటి సమాచారం ఇంకా రావాలని కోరుకుంటూన్నాము.
ఇల్లు కట్టడం నా కల ఎప్పుడు కడతానో ఏమో
...😏😏
Same here🧐🧐
@@narmadhachennoju4053 dont worry time vastundi
@@venkateshmukka2501 tq
@@narmadhachennoju4053 ...😏😏😏
Same here
సూపర్ అమ్మ మంచి విషయాలు చెప్పావు
Sir thank you for importation more videos sir bedavalku menimum 1,20000 rupayalo vidio cheyandi budget lo sir
కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి సర్....ఇలాంటి వీడియో లు ఇంకా చేయండి
Thank you 😊 Naku Mee explanation chala Baga nachindi sir nenu kuda elanti planning kosam wait chestuna Mee suggestions naki Inka kavali me. Contact details evva galara
Chala baga cheppali Anna.... Society lo garibollaku chala upayogapaduthadi... Your contribution is highly anticipated sir...
40 fitlu podavu, 40 fitlu vedalu yillu rekula sheddu ( no pillars) ledaa slab ku (pillars) yentha karchu avuthundi plz reply
enni gajalu..,?
Anna manchi post andariki upayogapadedi than q brother 👍👍
midil class variki dairyam vastadi sir mi vidio chuste
సార్ మీరు మధ్యతరగతి ప్రజల ఆశ జ్యోతి సర్
ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక బిల్డర్ ని గాని ఒక మేస్త్రి ని గాని అడుగుతే వాడు చెప్పేది వింటే ఇల్లు కట్టుకోలేమో లాగ చెప్తారు
మీరు చాలా వాస్తవానికి దగ్గరగా చెప్తున్నారు
మీకు నా ధన్యవాదాలు సర్
Thanks andi mi support ki
Sir 2 bedrooms penkulu house low cost lo cheppandi
Super sir middle class vallaki baga upayogapadthundi
Thank babai garu....Chala baga chepparu....Inka ilanti chala videos cheyandi......................
సింపుల్ గా సూపర్ గా చెప్పినవే అన్నా
Uncle మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు ఇంకా ఇలా కన్స్ట్రక్షన్ గురించి వీడియోలు చేయాలి... Thankks for information... Very useful for us... Please tell us about concrete details with explain
Krishna rao gaaru, meeru Chaala chakkani pani chesthunnaru, illu kattukovadam knowledge leni vaariki mee videos chala help avuthay, thank you 🙏
Peda vari kosam meeru ilanti suchanalu TH-cam dwara teliya chestunnanduku danyawadalu
Krishna garu ippudu miru cheppina vidanga unde illu video chupiste inka baguntundi
Very well said👏👏...same house(1BHK) construct chesa 15days lo....village lo kabatti 2.8L aindi
Bro ur number pls
9347823770
Super sir ,,,maku help chesthsra sir,,from karnataka (my village 70km away from international airport )
చాలా చక్కగా వివరించారు అవసరమైన చోట మీరు కట్టించి ఇవ్వగలరా
Superga explain chesaru sir
చాలా బాగుంది విడియో.....
Avunu..meru super..best suggestion istintaru... 🙏
అన్న మీరు సూపర్. Expert మీరు.
చాలా బాగా వివరించారు సార్
Thanks sir
Simpul ga chaala baaga cheparu sir hats up
Super sir excellent ga chaparu.
Super video. Meru ilanti videos inka cheyali ani kottukuntunna.
Chaala baaga cheppav kaka ayethe slab vesukunte best anukunta 1 Laksha nara ekkuva ga difference. Future lo ma brother ki pelli avthe enko floor kattochu
చాల బాగా అర్థమయ్యేల చెప్పారు సార్
Chala bhaga chyppyru sir
సార్ మీ వీడియోలు లెంత్ పెంచండి చాలా బాగా చెప్పారు 60 గజాలు only ground floor స్లాబ్ తోని ఎంత అవుతది
Sir Chala manchi msg ilage chebuthu undandi..... Tq
మంచి విడియో చేసారు,
హృదయ పూర్వక అభినంధనములు.
B.o.c.w తరుపున అభినంధనములు.
Chala baga explain chedtunnaru...inka video's cheyandi
Anna nuvvu chala help full ga peda valla kosam video chesav
Great sir, given good ideas to middle class family who wants to construct the house
Sir denikantea kuda Vedio lo chupistha cheavithea Chala bagundeadi
nice explanation....clear ga chepparu..but aedhaina demo piece chupisthey inka bagundhedhi.....meru cheppina prices like electricity....pipeline...mesthri....cchaala thakkuva anipisthunnay ...hyd lo ah prices ki evaru cheyaru.....but overall nice explanation
Very useful vedios to everyone sir
అన్న నమస్కారం....బాగా చెప్పారు.. ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకని...ఇల్లు నిర్మాణానికి సంబందించే అన్ని విషయాలు క్లియర్ గా వివవరించండి ఇంకా వీడియోస్ చేస్తూ ఉండండి... అన్నా గారు మీ సలహా ఇవ్వండి ప్లీస్... నాకు 80 గజాల స్థలం ఉంది ఈస్ట్ ఫేస్...ఎలా కట్టాలి ఎన్ని బెడ్ రూమ్స్ వస్తాయి సలహా ఇవ్వండి
Sir,me videos chala useful ,helpful ga unnae.thank u so much sir.enka elanti videos chala cheyalani ashistunnamu.
అన్న సూపర్ గా చెప్పావ్ అన్న పేదవారికి సూపర్ మెసేజ్ అన్న కారట్ గా చెప్పావ్ అన్న ఎక్సలెంట్ ఎంత బడ్జెట్ కట్టుకోవాలి సూపర్ అన్న మినిమమ్ ఖర్చు 3.40000 లో రేకుల ఇల్లు సూపర్ అన్న
చాలా థాంక్స్ అండి
with out pillers thoni slab vesukunte slab koolipovadaniki emina avakasham vundha dhayachesi cheppagalaru
Way of explanation and good suggestions.
More helpful for those who are planning to construct a house in normal budget , superbly explained
నేను కూడా తెలుగులో కన్స్ట్రక్షన్ కీ సంబందించిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే నా ఛానల్ నీ subscribe చేసుకోండి... ధన్యవాదములు
Telugu construction w1
Mee videos chala useful ga vuntay anna
Village lo oka single bed room simple ga thakkuva kharchutho ala kattokovali koncham vivaristhe baguntadi anna garu
telugamalla arunkumar Pls contact us 9347823770
Good information sir..thanks.... water tank ఎక్కడ పెట్టాలి sir...kitchen ki line ఇవ్వడానికి
Nice bagacheparu sir.
Thanks andi
Old rekula shedki laaga marchaalanukuntunna.pillars lekunda kattaru.eppudu walls teeyakundaa corners cut chesi pillars veyochaa.edi correct disetionaa
chala rojula tarvta oka manchi informative video chusanu, please keep up the good work.
Anna champesav ga ....keka ......naaku manchi daari chhopinchaav
Your guidance is very beautiful for people keep it up bro
థాంక్యూ సార్ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో మీ వీడియోస్ ద్వారా ఒక అంచనా వేయడానికి బాగా ఉపయోగపడతాయి .
Super,ఇల్లు కట్టిన వీడియోస్ ఉంటే ఇంకా బావుంటుంది.
సూపర్ గా చేపినరు tq bro
You are doing Nice viedieos..
Chala chakkaga chepparu Sir thank you very much. Khammam meeru construction chestara. Please reply istarani wait chestunnanu
Sridevi Mudumba Pls Whatsup me with ur site measurements and get quote according to ur needs 9347823770
Present lock down undi kada Sir. Antha normal ayaka details cheppana meeku Nitheesh garu.
Thank you very much for your valuable Reply.
Chala baga chepparu annyya
30x30 lo 3rooms rekula tho bathroom and sump kattadaniki plan and cost chwppagalaru
Ana chala baga cheparu
Sir 60gagalu first floor veyyali rekulaku enta slab ku enta avutundi cheppandi please sir
Good information and doing good job
The best nd clear explanation ... 🙏
Namesty Sir very nice idea
Only compound wall ki entha avutunshi32×36plot ki
Ila thakkuva space unnappudu pakka vallatho godalu share cheskuntam ga. Alanti time lo Ela chesthe better. Goda potthu gurinchi future lo godava undakunda emem cheyali.
.babay.super..touchlo.onta.super
Meeru Practical ga chupinchandi sir House constructions..easy ga ardham avthadhi
Super video sir thank you
Cement rekulu varsham padute urustadhi kadha cooling rekulu esukunte manchidhi kadha bro bathroom enni foots vundali
Chalaa machi pani chestunnaru...meeru
And
2 flowe house construction yelaa chesukovali.?
Piller sizes and and beem sizes gunadi yenni varusalatho kattukunte baaguntadi..? Video lo chupinchadi
Sir వీడియో సూపర్ మేము కూడా మీ సలహా thisukontamu
Sir great information 🙏 for poor people ...🙏 god bless you sir
Rekulu vesi ceiling vestey enta karchu avutundo chepagalara
Fist floor rekulu gani slab gani kharcu eanta budget avutundi cheppandi please sir thank you
Acc blocks r Normal brown bricks which is better sir..
Hello sir me vedios Chala Chala usefull ga vunayi sir 27 feet length 19 feet width doboul bed room katukovacha please give me reply sir
Oka gunta land lo penkutillu kattukovalanukuntunnam...enta cement padutundi..enni red bricks pattutai...enta budget lo complete cheyocho oka video cheyandi sir...
super anna Hyderabad lo enta karchu vastundi chepandi
అడ్రస్ phone numbers yenduku pettaru information, Conformation లేకుండా videos చేసి ఉపయోగం ఏంటీ?
Super ...sir..Video or Images tho chaypathay inka baaguntadi..
Hi.bro
Mee estimate bagumndi. Kani palaning chepandi . room kolathalu chepandi
మీరు చెప్పిన విధానంగ
ఒక ఇల్లు కట్టిన పొటోగాని వీడియోగాని ఉంటె చూపిచ్తే బగుంటాది సర్
Really super sir...
Good information.. sir 💐