కేసీఆర్ దెబ్బతిన్న పాము.. | Veeramalla Prakash Rao About KCR | CM Revanth | Modi | Mic Tv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 เม.ย. 2024
  • కేసీఆర్ దెబ్బతిన్న పాము.. | Veeramalla Prakash Rao About KCR | CM Revanth | Modi | Mic Tv News
    #veeramallaprakashrao #kcr #cmrevanthreddy #modi #mictvnews #buchannamuchata
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 465

  • @satyanarayanataduvai4481
    @satyanarayanataduvai4481 4 หลายเดือนก่อน +13

    మోడీ ని వ్యతిరేకిస్తే ఏమి జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు

  • @kbrguru3360
    @kbrguru3360 3 หลายเดือนก่อน +47

    గాయపడిన పులి లేదా సింహం ప్రమాదకరమని నేను విన్నాను . కానీ గాయపడిన పాము ఎక్కువ కాలం జీవించదు, చీమలు మరియు కీటకాల వల్ల మరింతగా గాయపడి త్వరలో చనిపోతుంది.

    • @csrao1966
      @csrao1966 3 หลายเดือนก่อน

      🤣

    • @vijaykumar-kf7ki
      @vijaykumar-kf7ki 3 หลายเดือนก่อน +2

      It is True

    • @kasichowdary5606
      @kasichowdary5606 3 หลายเดือนก่อน +1

      💯 % TRUE 👍 👌

    • @ravinerella616
      @ravinerella616 3 หลายเดือนก่อน

      😅😅😅superrr

    • @rcg999
      @rcg999 3 หลายเดือนก่อน +4

      అదేం వానపాము కాదు చీమలు, చిట్టెలుకలు తినడానికి... కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇది కొంచెం తలకెక్కిన గర్వాన్ని దించడానికి విరామం ఇచిన్నం.. మేమెప్పుడూ మరువం అతని కాంట్రిబ్యూషన్ నీ.. యే మొగుడు తీసుకురాలేడు అనుకున్న తెలంగాణను తెచ్చి మనకు ఇచిండు.. ఐదేండ్లు ఇంకోడి పాలన చూసి బేరీజు వేసుకుంటం

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 4 หลายเดือนก่อน +4

    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతునికే ' బాగా తెలుసు .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త .

  • @Dineshkumar_
    @Dineshkumar_ 3 หลายเดือนก่อน +2

    In triangular fight always benefit to TRS even in next assembly elections

  • @harimohanreddygurrala187
    @harimohanreddygurrala187 4 หลายเดือนก่อน +2

    Excellant comment

  • @rajugoud4476
    @rajugoud4476 4 หลายเดือนก่อน +3

    అటుకుల పొట్టేము కాదు.

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 4 หลายเดือนก่อน +3

    Prakash lost his credibility 👍 Ganta chakrapani lanti Vallu KCR Ghanta kodite package person 👍

  • @user-fl5kj7xz8w
    @user-fl5kj7xz8w 3 หลายเดือนก่อน +2

    Hareesh rao meeda vyathirekatha lekapovadam anedi thappu
    Full vyathirekatha undi

  • @pshekar3238
    @pshekar3238 4 หลายเดือนก่อน +2

    Right analysis, why should leave to both. Brs should try to win all seats.

  • @gopiv9487
    @gopiv9487 3 หลายเดือนก่อน +2

    2 MP seats gelavandi ra babu first. Solid vote bank vunda TRS ki???

  • @yashwanthkurma2932
    @yashwanthkurma2932 4 หลายเดือนก่อน +10

    Real estate agents are became
    Trs leaders

  • @ponnapuhanu
    @ponnapuhanu 4 หลายเดือนก่อน +2

    Triangle ledu rectangle ledu

  • @vsr4682
    @vsr4682 4 หลายเดือนก่อน +3

    పక్క వాళ్ల మీద పడి ఎడవమంటావ్ ఇప్పుడు మోడీ మీద అప్పుడు,.,. మీద

  • @shubhashgu683
    @shubhashgu683 3 หลายเดือนก่อน +1

    You are correct sir

  • @praveenk1162
    @praveenk1162 4 หลายเดือนก่อน +1

    Prakash garu good speach

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 3 หลายเดือนก่อน +2

    సేక్యులరిజం బంక ఒల్లం అన్ని పోయినయి 😂😂

  • @sathishgunja1283
    @sathishgunja1283 4 หลายเดือนก่อน +4

    ఉకో సార్ ఊకో ఉకొ

  • @venkatswamy4049
    @venkatswamy4049 4 หลายเดือนก่อน +2

    REVANTH REDDY ANUKOKUNDA CM AYYADU SIR! BANDI SANJAY PUNYANNA ANI, BANDI SANJAY PADHAVI THYAGA PHALAMEY, NARENDRA MODI AADINA NATAKAMULO BHAGAMEY NETI MUKHYA MANTHRI *REVANTH REDDY* ADHRUSHTAMU.

  • @gopiv9487
    @gopiv9487 3 หลายเดือนก่อน +3

    Nakka jittulu baaga ne vunnai nikkuda

  • @rajendernaikguguloth9000
    @rajendernaikguguloth9000 3 หลายเดือนก่อน +1

    I had a lot of respect on you sir
    Do not support these kind of things and people

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 3 หลายเดือนก่อน +1

    Hello Mr prakash separate thelangana solved by not only kcr all kind of people only

  • @sreeramlalpurihella1946
    @sreeramlalpurihella1946 4 หลายเดือนก่อน +8

    అయ్యా మీ మాట వినరు కదా .
    Triangle fight aekkda . BRS కు అసలు సీనే లేదు.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 4 หลายเดือนก่อน +1

    KTR గారు భూమి పూజలు కవితమ్మ చుక్క పూజలు ఆపాలి సార్

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 3 หลายเดือนก่อน +7

    Sir, ఇలాంటి భజన పరులు వల్లే కెసిఆర్ ఓడిపోయాడు. తెలివి ఎవరి సొంతం కాదు.

  • @KondruJai
    @KondruJai 4 หลายเดือนก่อน +1

    Nee kulam kosam chala kastapaduthunnav dhora,meekunnatha maa kulapollaku ledu nuvvu super

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 3 หลายเดือนก่อน +1

    Correct analysis.... BRS vote bank antha BJP ki shift avthadi 👍 8-9 pakka win avutharu BJP

  • @venkatanarayanavuppu9720
    @venkatanarayanavuppu9720 3 หลายเดือนก่อน

    Good Analysis 👍

  • @chennojumurali9183
    @chennojumurali9183 4 หลายเดือนก่อน

    Excellent analysis..

  • @komuraiahsandineni9912
    @komuraiahsandineni9912 4 หลายเดือนก่อน +15

    సర్ మంచి విశ్లేషణ

  • @prabhavathireddi180
    @prabhavathireddi180 4 หลายเดือนก่อน +2

    Congress win only by falls promisses

  • @sudheerkommidi8998
    @sudheerkommidi8998 4 หลายเดือนก่อน +9

    Jai harish anna

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 4 หลายเดือนก่อน +2

    Modi corrupt kadani yevaru chepparu,
    Avineethiparulani samardhinchatam, hathya nerasthulani samardhainchatam nerasthudutho samanam.

  • @dubailo1306
    @dubailo1306 4 หลายเดือนก่อน +6

    Wonderful explanation. Listen to his words. Otherwise, bRS rise again 😂😂😂

  • @playproboyscharan3860
    @playproboyscharan3860 4 หลายเดือนก่อน +1

    Jai kcr jai Telangana Dammunna leader kcr garu

  • @harimohanreddygurrala187
    @harimohanreddygurrala187 4 หลายเดือนก่อน

    Excellant analysis , he is telling facts

  • @ytgamingzone1215
    @ytgamingzone1215 3 หลายเดือนก่อน

    M...... Gd

  • @anjaneyuluaenepalli1044
    @anjaneyuluaenepalli1044 3 หลายเดือนก่อน

    👏👏🙏🙏🇮🇳🇮🇳

  • @SrinivasPadala-zv7in
    @SrinivasPadala-zv7in 3 หลายเดือนก่อน +1

    Mp elactionslo only bjp/congress

  • @greatandhra9333
    @greatandhra9333 4 หลายเดือนก่อน +29

    1000 ఏనుగుల బలమా?
    తెలంగాణా సమాజం నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడే, అది కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెట్టింది!
    ఇంకా అర్థం కావట్లే?
    ఏవో ఎలెవేషన్స్ ఇస్తుండు..
    🤔

    • @user-cj4sj6gq1k
      @user-cj4sj6gq1k 3 หลายเดือนก่อน

      Jai kcr sir Jai Telangana

    • @funnyspace3463
      @funnyspace3463 3 หลายเดือนก่อน

      Andhraodu telangana gurinchi comments 😂

  • @abhistarams4662
    @abhistarams4662 3 หลายเดือนก่อน

    V prakash garu perfect analysis chestaleru

  • @sudheerkommidi8998
    @sudheerkommidi8998 4 หลายเดือนก่อน +7

    Xcelent Prakash

  • @balukrishana5706
    @balukrishana5706 3 หลายเดือนก่อน +1

    పాములు పగ పడతాయా.. సైన్టిఫిక్ గా రుజువులు ఉన్నాయా సర్

  • @raviprakash8088
    @raviprakash8088 3 หลายเดือนก่อน

    Correct sir...

  • @gornoorsripadarao9392
    @gornoorsripadarao9392 4 หลายเดือนก่อน +1

    పార్టీ లో ఏం జరుగుతుందో తెలియటం లేదు నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారు

  • @user-qx1fi3lr7z
    @user-qx1fi3lr7z 4 หลายเดือนก่อน +2

    Votlu chheeli poi brs gelusthundi

  • @padalaramarao2658
    @padalaramarao2658 4 หลายเดือนก่อน

    Ur correct anchor garu

  • @venkatswamy4049
    @venkatswamy4049 4 หลายเดือนก่อน +1

    VPR SIR! 50/ 50 GA ATU ITU MATLADU CHUNNAARU. KCR SIR MP SEATS BRS PARTY GELUVALI SIR 2028 - 2029 LO *PM* AYYE CHANCE UNNADHI MEERU KCR SIR! BRS PARTINI STAE KEY PARITHAMU CHEYYALANU KUNTUNNAARA YEMITI? 12 TO 14 MP SEATS THAPPAKUNDA GA GELUVALI.

  • @user-po3ro2bu3x
    @user-po3ro2bu3x 3 หลายเดือนก่อน

    Buchhanna prakash no pettandi 5:05

  • @konapurrameshvlogs876
    @konapurrameshvlogs876 4 หลายเดือนก่อน +1

    Land rates increase poor people became rich

  • @prasadg9932
    @prasadg9932 3 หลายเดือนก่อน +1

    Sachina pamu

  • @user-qr4ty9rx6z
    @user-qr4ty9rx6z 3 หลายเดือนก่อน +1

    Vaadu paamu ani oppukunnavu

  • @abhistarams4662
    @abhistarams4662 3 หลายเดือนก่อน

    Harish Inka peeda wast... employees ki తెల్సు అది...నికు తెలియదు sir

  • @gurjanivenkateshamgoud9411
    @gurjanivenkateshamgoud9411 3 หลายเดือนก่อน

    ప్రకాష్ అన్న గారు మీరు చెప్పినది నిజమే పార్టీ అధ్యక్షునిగా హరీష్ రావు గారిని నియమించినట్లైతే పార్టీ ప్రజలలో నమ్మకం పొందుతుంది
    అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కే. సి.ఆర్. గారు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు చుక్కలు చూపించి రాష్ట్ర ప్రజలకు మేలుచేసేవిధంగా వ్యూహాన్ని రూపొందించి అమలు చేయడంలో ఆయన దిట్ట
    అదేవిధంగా కే.టీ.ఆర్ గారు అర్బన్ ప్రజల నాడీ తెలిసిన వ్యక్తి అతను పట్టణ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు కాబట్టి అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినట్లయితే పార్టీకి పూర్వ వైభవం వస్తుంది.
    వలసలను ప్రోచ్చహించకుండా ఉద్యమకారులను నాయకులుగా తయ్యారుచేసినట్లైతే టీ.ఆర్.ఏస్ పార్టీకి ఎదురనేది వుండదు

  • @venkateshkotagiri7876
    @venkateshkotagiri7876 3 หลายเดือนก่อน

    Correct chepparu sir kcr pamu lanti vaade visha sarpam thama vallane blame chese kruramaina scycology undi

  • @srinivasulureddy8713
    @srinivasulureddy8713 3 หลายเดือนก่อน +1

    Sir TRS ki solid votebank ఉంటే assembly ఎందుకు వోడిపోతుంది? State kosame BRS కు ఓటు వేయని వాళ్ళు central కోసం అస్సలు వేయరు.

  • @kishanraojakkula3614
    @kishanraojakkula3614 4 หลายเดือนก่อน +6

    ఇంకా కెసిఆర్ ఫ్యామిలీ ఈ రాష్ట్రానికి అవసరమా

  • @ponnapuhanu
    @ponnapuhanu 4 หลายเดือนก่อน +1

    Paamu ledu purugu ledu

  • @koteswarmingi
    @koteswarmingi 3 หลายเดือนก่อน +1

    గాయపడిన పాము కాదు, కోరలు పీకిన విష సర్పం,

  • @user-yl5tq2cr6e
    @user-yl5tq2cr6e 4 หลายเดือนก่อน

    Super sir jai BRS

  • @sundernaik9094
    @sundernaik9094 4 หลายเดือนก่อน +1

    ఒ సార్ నీకు ఏమీ తెలవదు

  • @bonalanagaraju8556
    @bonalanagaraju8556 3 หลายเดือนก่อน +12

    అన్నా గారు... ఏం చేద్దాం అనుకుంటుర్రు... మీకు మాత్రమే తెలివి వుంది అనుకోకు భారతీయులు అందరు కూడా భారతీయ పార్టీ కె వేస్తారు.,..

  • @rajuchiluvuri4716
    @rajuchiluvuri4716 3 หลายเดือนก่อน

    KCR gave dog biscuits to Mr. Prakash in the form of posts, so he is barking for KCR

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 หลายเดือนก่อน

    KCR SIR DHEBBA THINNA PAGA BATTINA PAAMEY! 100% *VPR* SIR KCR SIR VISHAYAMULO PIRABADUCHUNNASRU BRS PARTY KI LOKA SABHALO 12 TO 14 MP SEATS GUARANTY UNDAALI.

  • @adireddy150
    @adireddy150 3 หลายเดือนก่อน +15

    ప్రకాష్ నువ్వు కెసీర్ దగ్గర ఎంత తీసుకున్నావ్ వాణ్ణి బాగా మోస్తున్నావ్

    • @shivagoud8446
      @shivagoud8446 3 หลายเดือนก่อน +1

      ప్రకాష్ కెసిఆర్ మిత్రుడు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు

    • @abhishekgoud8573
      @abhishekgoud8573 3 หลายเดือนก่อน

      Telvakuda yevari padithe anoddhu brother

    • @etikalaprakashreddy8385
      @etikalaprakashreddy8385 3 หลายเดือนก่อน

      ప్రకాష్ ను విమర్శించే అర్హత నీకు లేదు రా బాబు

  • @user-id6ww5hm5e
    @user-id6ww5hm5e 4 หลายเดือนก่อน +26

    కరెక్ట్ అనాలిసిస్ తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్రేరెడ్డి నీ ప్రజలు ఊహించు కోలేదు

    • @chintharavikumar5096
      @chintharavikumar5096 4 หลายเดือนก่อน +1

      Saru brs asambliy elections lo malli gelichi vunte tr prajala asthulani kabjalu chesevallu brs Ane party ts lo vundavaddu mla lu yenni yenni goralu chesaro prajala ki ardhamayi vodincharu malli gelipisthe ts ki dariddrame

    • @gopiv9487
      @gopiv9487 3 หลายเดือนก่อน

      Revanth Reddy ni matrame vuhinchuko I vesina votes

    • @kollinagasuresh4717
      @kollinagasuresh4717 3 หลายเดือนก่อน

      Evadeedu mummy

  • @ytgamingzone1215
    @ytgamingzone1215 3 หลายเดือนก่อน

    Are hole, r we have to pay landlades for votes, prakash garu it's unfortunate still you are stopping kcr, remind one thing I am a Telangana s8mpathieger

  • @gopiv9487
    @gopiv9487 3 หลายเดือนก่อน +1

    Bochem kaada???

  • @user-gv7xh8mi6s
    @user-gv7xh8mi6s 4 หลายเดือนก่อน +8

    Mari BJP vasthe neeku emi noppi.

  • @Mujib4428
    @Mujib4428 3 หลายเดือนก่อน

    It's time only Congress bcoz very big problem unemployment issues and no gdp world wide

  • @kishorekandikonda5554
    @kishorekandikonda5554 4 หลายเดือนก่อน +7

    నీవు ఎన్ని జాకీలు పెట్టిన గాని BRS కి వోట్స్ వేయరు సారూ

  • @prakashchowdhary2189
    @prakashchowdhary2189 3 หลายเดือนก่อน

    Brother kcr maynotwin.intg..his.plotical.carrier..isend

  • @bhagya528
    @bhagya528 3 หลายเดือนก่อน +5

    కిరోసిన్ పోసుకున్నాడు కానీ, అగ్గి పెట్టె లేని హరీష్ ని ఎవ్వరూ ఇష్ట పడరు. వాడు జాఫ్ఫా వీడు ఒక జాఫ్ఫా

  • @GADALEYHARINATHRAO-sy4hf
    @GADALEYHARINATHRAO-sy4hf 3 หลายเดือนก่อน +5

    అన్నా మీరు మేధావి అనుకున్న, ఇలా పనికిమాలిన మాటలు మాట్లాాకే నీకు ఉన్న విలువ పోతుంది..అక్కడ బీజేపీ ని కొట్టాలి అంటే నీ BRS దేశ వ్యాప్తంగా ఉండాలి, దాని దుకాణం ఇప్పుడు మూసుకోలేదా? అసలు మీరు TRS ని కాదని BRS పెట్టడమే.. మీ పతనం.. అత్యాషకు పొతే కొంపకు చేటు అయ్యింది.

  • @bandisampath3559
    @bandisampath3559 3 หลายเดือนก่อน

    Naku enka rale raithu bandu 3.3 ekaras ki

  • @nadellaramesh9123
    @nadellaramesh9123 2 วันที่ผ่านมา

    Appudu Desam emoutunddo telusa bapu

  • @GovardahanraoAnugu
    @GovardahanraoAnugu 3 หลายเดือนก่อน

    Raithulgurinchi..matldndi

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r 3 หลายเดือนก่อน

    No more b r s after election most of the votes of b r s go to b j p

  • @madhusudhanreddy1754
    @madhusudhanreddy1754 4 หลายเดือนก่อน +1

    B̤J̤P̤ c̤h̤a̤s̤i̤n̤a̤p̤a̤m̤ k̤a̤s̤h̤m̤i̤r̤i̤ l̤l̤o̤o̤ h̤i̤n̤d̤ṳv̤l̤ṳ s̤e̤w̤e̤c̤h̤a̤ g̤a̤ t̤h̤i̤r̤ṳg̤a̤d̤a̤m̤a̤ a̤y̤o̤d̤h̤y̤a̤ t̤e̤m̤p̤l̤e̤ k̤a̤t̤a̤d̤a̤m̤a̤ r̤a̤ l̤ṳc̤h̤a̤a̤

  • @rajendernaikguguloth9000
    @rajendernaikguguloth9000 3 หลายเดือนก่อน

    Adi gaayapadina paamu kaadu
    Mundu nunde vishapooritham.....manam grahinchalekapoyinam anthe

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541 3 หลายเดือนก่อน

    Jai KCR Jai Telangana

  • @user-id6ww5hm5e
    @user-id6ww5hm5e 4 หลายเดือนก่อน +5

    రాబోయే ఎం పి ఎలక్షన్స్ లో బీ ఆర్ ఎస్ 33/ పర్సంట్ కాంగ్రెస్ 30/ పర్సంట్ బిజెపి 28/ పర్సెంట్ 9/పర్సంట్ కాంగ్రెస్ ఓట్ నీ బిజెపి చేల్చుతుంది బీ ఆర్ ఎస్ ఓట్ నీ కూడా బిజెపి చీల్చుతుంది బీ ఆర్ ఎస్ ఓట్ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఓట్ నీ బిజెపి చీల్చుతుంది .బీ ఆర్ ఎస్ ఓట్ గత అసెంబ్లీ ఎన్నికల కంటే పెరుగుతుంది పలితాలు మూడు పార్టీ లకు సమానంగా వస్తాయి

  • @marthakanakaiah9799
    @marthakanakaiah9799 4 หลายเดือนก่อน +6

    చిప్ప కూడు చర్లపల్లి జైలులో kcr

  • @Shashank-eu3sx
    @Shashank-eu3sx 4 หลายเดือนก่อน

    BJP ki against pothey shonyam .. better align with BJP on issue based and BJP cm can be Harish rao . This will work .

  • @ranjithreddyvanteru4589
    @ranjithreddyvanteru4589 4 หลายเดือนก่อน +10

    Jai KCR❤

  • @srilasya9462
    @srilasya9462 3 หลายเดือนก่อน

    ప్రకాష్ రావూ! నీవు ఎందుకు నాయకుడివి కాలేక పోయినావో అర్థం అయింది.

  • @rajireddy7864
    @rajireddy7864 3 หลายเดือนก่อน

    Kungina piers nundi ...cut chesina hard discs nundi ....dharani lo daachina acres land nundi .....thappinchikunte ....chooddaam antunnadi media ....

  • @keshavrao2596
    @keshavrao2596 3 หลายเดือนก่อน

    దొర ముడ్డి నేలకు రాసుకుంట తెలంగాణ మొత్తం తిరిగినా..BRS కు ఒక్క సీటు కూడా రాదు

  • @yathakulayadagiri4421
    @yathakulayadagiri4421 4 หลายเดือนก่อน +1

    K. C. R. NI. MUNCHEDI. PRAKASH.
    MUNCHUTADU❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-kz8vp5up1t
    @user-kz8vp5up1t 3 หลายเดือนก่อน

    కెసిఆర్ పై ప్రజల్లో భావజాలం మారింది brs పరువు జారింది. ప్రజలు అనుకోలేదు కాంగ్రెస్ వస్తదని. ఈ ఛాన్స్ ను సద్వినియోగం రేవంత్ చేయగలగితే 10సంవత్సరాలు వారికే వశం, కెసిఆర్ మాటల గారడీ లాగా ఇండియా లో ఎవ్వరికి లేదు. ఇది కెసిఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం విశ్లేషణ అవసరం. వాటికి పరిష్కారం చేయాలి. అప్పుడే ప్రజా తీర్పు కోర వచ్చు. ఆశించ వచ్చు.

  • @priti69y
    @priti69y 3 หลายเดือนก่อน

    Anna Garu your opinion on BJP is wrong. Ippudu nirudyogam and mahengai meeda odipobothunnadi.

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 3 หลายเดือนก่อน

    KCR Rajakiyanga sachina pamu ani janamantha anukuntunnaru..

  • @tangiralaraghavakumartangi9390
    @tangiralaraghavakumartangi9390 3 หลายเดือนก่อน

    ఈయన కేసీఆర్ అభిమాని కాదు కాంగ్రెస్ కోవర్ట్.

  • @vissapragadasatyanarayana2750
    @vissapragadasatyanarayana2750 3 หลายเดือนก่อน

    అబ్బా....అబ్బా...ఆబా😂

  • @sureshlade6077
    @sureshlade6077 3 หลายเดือนก่อน

    టిఆర్ఎస్ అంటే ఎక్కడ పార్టీ ఎక్కడ ఉంటది టిఆర్ఎస్ ఎప్పుడు మారిపోయింది కదా బిఆర్ఎస్ ఉంది కదా కెసిఆర్ రాజకీయం కోసం టిఆర్ఎస్ చేసింది కదా టిఆర్ఎస్ ఎక్కడ ఉంది చెప్పు ఒకసారి సిగ్గుపడాలి టిఆర్ఎస్ అని చెప్పడానికి

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 3 หลายเดือนก่อน

    నాల్గు తలల హైందవ నాగరాజు: మోడి
    మరి కేసిఆర్ పైథానా? కట్లపామా?
    విగ్రహారాధకుల మైండ్ దొబ్బిందని అంటారుగాని వాళ్ల స్ట్రాటజీ వాళ్లది.

  • @kvn7709
    @kvn7709 4 หลายเดือนก่อน +7

    మీరు చెప్పే అనాలసిస్ కరెక్ట్ గా ఉంది.

  • @SanthoshArha123
    @SanthoshArha123 3 หลายเดือนก่อน

    People waiting to vote for Bjp because stability of Bharath . Make India proud .

  • @natraj.nagavelli
    @natraj.nagavelli 4 หลายเดือนก่อน +4

    కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అన్నారు కానీ అసలు ఆయన ఫ్రంట్ బాక్ ఉన్న నాయకులే జంప్ ఐతున్నారు. కవితక్క జైలు. ఫోన్ ట్రాపింగ్. కాళేశ్వరం కృంగిపోవడం. దళిత బంధు దుర్వినియోగం. రైతు బంధు దుర్వినియోగం. ఏక చక్రాధిపత్యం. వెరసి. కారు చక్రాల ఊడిపాయే

  • @nirmalamudumby1430
    @nirmalamudumby1430 4 หลายเดือนก่อน +10

    లేని టిఆర్ఎస్ ఎక్కడ నుంచి లాభ పడుతుంది . బిఆర్ఎస్ ను ఎందుకు సమర్ధిస్తున్నారు. దేశం లాభం కంటే కెసిఆర్ రావడమే నీకు ముఖ్యమా?

    • @nandhu2353
      @nandhu2353 3 หลายเดือนก่อน

      రాష్ట్రం ఎక్కడన పోనీ.... ఎన్ని అప్పులైన కానీ....ఏం చెప్పుడో😢😢

  • @kishanraojakkula3614
    @kishanraojakkula3614 4 หลายเดือนก่อน +2

    రేవంత్ మీద వ్యతిరేకత లేదు