Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K | Ashok Selvan | Nasser | Latest Telugu Movies 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 298

  • @rmtguest6389
    @rmtguest6389 9 หลายเดือนก่อน +26

    Tamil వాళ్ళు ఎమోషన్స్ వున్న సినిమాలు తీయడం లో టాప్, మలయాళీ లు రియలిస్టిక్ తీస్తారు, తెలుగు వాళ్లు టైంపాస్ కామెడీ సినిమాలు బాగా తీస్తారు

    • @Jeevan919
      @Jeevan919 2 หลายเดือนก่อน

      Saambar taagu 😂😂

  • @hifriends3607
    @hifriends3607 10 หลายเดือนก่อน +20

    బంధం విలువ తెలిస్తే
    ఎవరు ఎవరిని దూరం చేసుకోరు ☀
    భాద్యత విలువ తెలిస్తే
    ఎవరు ఎప్పుడు తప్పు చేయరు ☀
    డబ్బు విలువ తెలిస్తే
    ఎవరు ఎప్పుడు వృదా చేయరు ☀
    మన ప్రవర్తన మీదనే
    మన జీవితం ఆధారపడి ఉంటుంది📌
    వీలైనంత వరకు
    ప్రశాంతతను కోల్పోకుండా జీవించాలి 👈
    చక్కని అర్థవంతమైన సినిమా
    తప్పక చూడండి
    ఈ సినిమా ను సరిగా అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది 🙏
    అందరూ బాగుండాలి
    అందులో మనము ఉండాలి ✍

    • @tanujakatreddi7617
      @tanujakatreddi7617 10 หลายเดือนก่อน +1

      Exactly 👌🙏

    • @hifriends3607
      @hifriends3607 10 หลายเดือนก่อน

      @@tanujakatreddi7617
      మీ విలువైన సమయంలో
      మీరు ఈ వీడియో చుసారు.
      మీ ఆలోచన విధానం బాగుంది.
      చక్కని ప్రతిభ మీ సొంతం.
      You have bright future
      Go head darely
      Success comes to your foots
      Never look back
      Don't think anything
      Just focus on your goals
      You have that much power
      My heartfully sincerely wishes to you
      Cute princess👸

  • @lasya409
    @lasya409 10 หลายเดือนก่อน +52

    సినిమా మొత్తం ఏడుస్తునే చూసాను😢😢😢😢 నిజంగా చాలా మంచి సినిమా 😢🙏 డైరెక్టర్ గారికి మరియు ఈ సినిమాలో నటించిన నటీ నటులకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @beliveryummy
      @beliveryummy 6 หลายเดือนก่อน

      Don't cry lasya, can i give you huge

  • @manju7520
    @manju7520 10 หลายเดือนก่อน +18

    చాలా చాలా బాగుంది. Heart touching movie
    పెద్ద హీరో సినిమా లు రాయడం తీయడం easy. ఇలాంటి సినిమా లు రాయడం మెప్పించడం చాలా కష్టం
    Story writer కి Direct కి ముఖ్యం గా producer కి స్పెషల్ thanks
    ఇలాంటి సినిమా లు ఇంకా రావాలి అంటే థియేటర్ లో చూడాలి, కానీ మనం చూడం ఇది నా guilty 😒

  • @ambedkarpulidindi7813
    @ambedkarpulidindi7813 10 หลายเดือนก่อน +34

    ఇంత గొప్పగా మనుష్యుల నిర్లక్ష్య స్వభావాలు గురించి అలోచించి... తీసిన గొప్ప సినిమా.. ఇలాటి డైరెక్టర్ లు చాలా తక్కువ వుంటారు... మార్పు కోసం ఒక గొప్ప సినిమా

    • @revathijoga8590
      @revathijoga8590 5 หลายเดือนก่อน

      Abba antha bagundho naku chala nachindhi

  • @nandarapuapparaoking1787
    @nandarapuapparaoking1787 10 หลายเดือนก่อน +11

    డైరెక్టర్ నీకు హ్యట్సాప్ యాక్టింగ్ &టోటల్ క్యారెక్టర్స్ సూపర్ నేను పవన్ కళ్యాణ్ ప్యాన్ మీ సినిమా సూపర్

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 10 หลายเดือนก่อน +16

    అద్భుత మైన చిత్రం,
    ఇందులో ఒక charecter మన నిర్లక్ష్యం గుర్తు చేస్తుంది , దానికి నేను దగ్గరగా ఉన్నాను..నా జీవితానికి అద్దం లా చూపించింది...MY APOLOGIES TO EVERYBODY TO WHOM I BEHAVED ARROGANT... నా నిర్లక్ష్య వైఖరి వల్ల బాధ పడిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు మరియు నా జీవితానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు...

  • @sivakrishna4573
    @sivakrishna4573 10 หลายเดือนก่อน +36

    సినిమా చూస్తూ ఉండిపోతారు... That's for sure ...what a movie... Really worth to Watch 💕🎉

  • @ramakandaraboina
    @ramakandaraboina 10 หลายเดือนก่อน +2

    Kopam,ego,pogaru,dvesham , stardom, vadilesi ,na anukunte anta sunthosame.

  • @muppidisivayya9418
    @muppidisivayya9418 10 หลายเดือนก่อน +8

    కేవలం మన ఆలోచన బట్టే
    మనమేలు కోరేవారిని తృణీకరిస్తాం కానీ వారు మనలను అర్థం చేసుకుని మసులుట గమనించం మరియు మన జీవితం అనేకులను మార్చగలదనే...
    ఇంకా అనేక కోణాలలో మనలను ఆలోచింపజేసి తీర్చగల మంచి మూవీ

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 10 หลายเดือนก่อน +118

    మూవీ చాలా బాగుంది.. మనం తెలిసి తప్పు చేయరాదు మరియు మంచివాడని నిరూపించాలని జీవించరాడు .ఓర్పు, సహనం , పని, కోపం మనిషి మనుగడకి చాలా అవసరం.. అవి అన్నీ సమపాళ్ళలో ఉండాలి... అందరూ చూడండి...

    • @himabindu6553
      @himabindu6553 10 หลายเดือนก่อน +2

      manchi maata chepparu

    • @maheshchowdary3851
      @maheshchowdary3851 10 หลายเดือนก่อน

      @@himabindu6553 Thank you

    • @umap3040
      @umap3040 10 หลายเดือนก่อน +3

      మనస్సు ను కదలించే ప్రతి నిమిషము అద్భుతమైన చిత్రీకర న మాటలు రావడం లేదు అవార్డు రావాలని ప్రార్థిస్తున్నాను ఇలా మరి ఎన్నో చిత్రాలను తీయాలని కోరుకుంటున్నా ను

    • @maheshchowdary3851
      @maheshchowdary3851 10 หลายเดือนก่อน

      @@umap3040 Thank you

    • @padmavathig6257
      @padmavathig6257 10 หลายเดือนก่อน

      😊

  • @manideepcreations6362
    @manideepcreations6362 10 หลายเดือนก่อน +2

    మంచి సినిమా, ప్రతీ ఒక్కరు ఆలోచించాలి,
    టైటిల్ కరెక్టుగా లేదు?ఎందుకంటే ,మోసాలు చేస్తూ సమయానికి తగ్గట్టుగా బ్రతికేవాళ్ళకు
    సరిపోయే టైటిల్ ఇది,కాని ఇక్కడ ఏపాత్రకూడా అటువంటిది లేదు,
    డబ్బింగ్ మాటలు ఎవరు రాశారో కరెక్టుగా లేవు,తప్పలున్నాయి, సందర్బం కదరని మాటలు,.డబ్బింగ్ సినిమాలో ఇంతేనేమో?
    మూవీ కధ ,కధనం బాగుంది! 👍👍👍

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 10 หลายเดือนก่อน +15

    చాలా మంచి సినిమా. కోపం, .నిరాశ,అసహనం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో చెప్పిన కథనం.

  • @NavyasaiKanuma
    @NavyasaiKanuma 10 หลายเดือนก่อน +8

    Comments chusi movie chudala anukunavalu kachithanga chudochu
    Daily mana life lo jarigevi ledha chusevi ledha vinvevey
    Chala realistic ga vundi
    Superb

  • @rgv774
    @rgv774 6 หลายเดือนก่อน +1

    Yavvarini yavvaru marchalisina avasaram ledhu variki yedhiri pade samasyale marchuthayi....😶

  • @BabjanS-c3j
    @BabjanS-c3j 10 หลายเดือนก่อน +8

    చాల చక్కగా జీవితాన్ని చూపించిన దర్స్సకుడు ని అభినందించక తప్పదు...

  • @raajulatha8767
    @raajulatha8767 10 หลายเดือนก่อน +12

    మంచి మూవీ అందురు తప్పకుండ చూడాలి ❤

  • @vijayaprasad952
    @vijayaprasad952 10 หลายเดือนก่อน +7

    చాలా బాగుంది సినిమా అందరూ సహజంగా నటించారు తన కోపమే తన శత్రువు అన్నా మాట నిజమే అని పాలించారు నాజర్ సార్ పాత్రలో ఇమిడి పోయారూ

  • @seshukancharla292
    @seshukancharla292 4 หลายเดือนก่อน +1

    Hero లేడు heroine లేదు
    కథ హీరో ఈ సినిమాకు
    పాత్రలు మనతో మాట్లాడతాయి
    డైరెక్టర్ చాల బాగ తీశాడు

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf 10 หลายเดือนก่อน +5

    Movie superb ga undhi 👍
    Oka Death theliyaka chesina,cheyakapoyina chalaa problems vacchayi aa death valla.adhey death valla vachina problems motham Ending ki Mabbula poyayi.asalu yentha clear ga prathi okkariki connect ayyela ee movie ni thisaru❤❤❤
    All movie team TQ you so much 🌹

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 9 หลายเดือนก่อน +4

    ఒక మంచి సినిమా, నిజానికి bad habits మాత్రమే bad habit కాదు, మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎదుటివారు మనకి చెబుతున్నా మనం వారి మాటను నిర్లక్ష్యం చేసి మళ్లీ మళ్లీ అదే తప్పును చేయడం కూడా bad habit లాంటిదే.... కోపం అందరికీ వస్తుంది, కానీ దానికి ఒక లిమిట్ అంటూ వుంది మళ్లీ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పెద్దవి కావు....🙏

  • @KilariRamakrishna-d8j
    @KilariRamakrishna-d8j 10 หลายเดือนก่อน +5

    Wonderful words ....prathi charcter superb nanna love you em chesina mekosam thakkuve

  • @seshammakummari7949
    @seshammakummari7949 10 หลายเดือนก่อน +4

    Ee movie teesina valla prathi okkariki 🙏🙏🙏🙏🙏

  • @vishalvnkt3017
    @vishalvnkt3017 10 หลายเดือนก่อน +9

    Thank you all for the wonderful comments - mee andhari comments choosi nenu chaala touch ayyanu . Mee support or comments ki pedha thanks 🙏🏻 ( sorry if my Telugu is wrong )

    • @vamcee8025
      @vamcee8025 8 หลายเดือนก่อน

      Good movie Vishal

  • @Keerthi-hy4hz
    @Keerthi-hy4hz หลายเดือนก่อน +1

    Excellent message 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Mrudula819
    @Mrudula819 10 หลายเดือนก่อน +8

    ನಿಜವಾಗಿಯೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಚಿತ್ರ 👏👍👌😍💐🌹

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 9 หลายเดือนก่อน +3

    చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. 🙏🙏🙏🙏

  • @christaindavid9096
    @christaindavid9096 10 หลายเดือนก่อน +2

    ఈ భూమి మీద తల్లిదండ్రులు లేని వారు మాత్రమే అనాధాలు
    మా అమ్మ నాన్న లు నేను సంతోషంగా చూసు కోలేదు

  • @cvijayk
    @cvijayk 10 หลายเดือนก่อน +13

    Awesome movie. Very good messages are conveyed. Eye opener to all those who don't understand value of relations.

  • @lakshmiprasanna3664
    @lakshmiprasanna3664 10 หลายเดือนก่อน +4

    Movie chaalla bagundi
    incomplete work leads to life damage...
    Not expressing love on day to day life and trying to show materialistic love makes no sense leading to regret..
    Stop overthinking if you are not done mistake become dum and duff to others words...
    If U did really mistake don't pretend everything good listen to your inner sense and rectify the mistake ...
    Key take ways from movie great execution

  • @J.sandhyaraniJ.sandhyara-sz5oi
    @J.sandhyaraniJ.sandhyara-sz5oi 3 หลายเดือนก่อน

    కాని సినిమా చుసినంత సేపు నేను చాలా 😢ఏడ్చాను ఎందుకంటె 😢😢నేను బంధాలకు విలువ ఎక్కువ ఇస్తాను బ్రతికున్నంతసేపేకదా ప్రేమలు ఆప్యాయతలు పోయాక ఏముంటాయి ఒక్క ఫోటో తప్ప

  • @Swaroopaaa1918
    @Swaroopaaa1918 4 หลายเดือนก่อน

    I cont explain my words, suberb movie, I cried when I watching this movie, I cried, when I watching this movie, really suberb movie

  • @himabindu9147
    @himabindu9147 8 หลายเดือนก่อน

    Chala bagundi...but real life lo koduku shaminchina...chattam nerastulanu vodaladu..so endiing konchem correct ga ledu

  • @haribabutaurus
    @haribabutaurus 3 หลายเดือนก่อน

    Inthala edustananukoledu last lo 😢😢😢😢
    Emi teesaru anna movie ni🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagannathacharykandala3126
    @jagannathacharykandala3126 10 หลายเดือนก่อน +1

    Thappu driving cheesthunna moguditho vipareethamainavaadana cheesinaa ladydi. Driving cheesthunnaa vaallaani rppudu disturb cheyyakuudadu. Antha vaadanaa? Atlantic vaadanalu open place or intlo. Cheeskoovaali roadmeeda kaadu.

  • @swarajya1142
    @swarajya1142 10 หลายเดือนก่อน +2

    Really good movie

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 10 หลายเดือนก่อน +1

    Adbhuthamyna cinema chusananipincbindi. Viluvalatho kudina cinema. Ala oka ghoram jarigipoyaka manishi viluva telisindi. adi chala badinchindi. munde telusukuni masalukovallani teluskundam. 😢🙏

  • @annimucchatlu9336
    @annimucchatlu9336 7 หลายเดือนก่อน

    చూడండి వీలైతే షేర్ చెయ్యండి బాగుంది సినిమా

  • @swarnalathak96327
    @swarnalathak96327 8 หลายเดือนก่อน

    Movie chustunnanu అనుకోలా
    Jeevinchesaru

  • @nagaraja1972
    @nagaraja1972 10 หลายเดือนก่อน +9

    NANDI AWARD WINNING ELIGIBLE MOVIE - I RESPECT THE STORY AND CREW FOR THIS GREAT MOVIE

  • @lakshmikativarapu1512
    @lakshmikativarapu1512 4 หลายเดือนก่อน

    Kontha mandhi valu chesindhi thappu ani telisina yedhuti vala meedha vestaru... Valani akkada meeru thappu chesaru ani... Kani e thappu ani teliste kadha valu inkosari thappu cheyaru....

  • @madhanjyothi9243
    @madhanjyothi9243 5 หลายเดือนก่อน +1

    Movie Chala Chala bagundi emotional

  • @Jagadesh-dq4xx
    @Jagadesh-dq4xx 29 วันที่ผ่านมา +1

    Nice movie🎥👌👌

  • @Sriramg1p
    @Sriramg1p 9 หลายเดือนก่อน +2

    Really heart touching movie chala houses lo brothers perents tho ilane vuntaru father loves son and son also loves father but both are some discosions but both are love👌👌👌👌👌👌👌👌👌👌👌👌real movie sir No words sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saibharath8674
    @saibharath8674 10 หลายเดือนก่อน +7

    Nice....❤ Feel good movie🎥

  • @padmavathipannuri4054
    @padmavathipannuri4054 9 หลายเดือนก่อน +1

    Super sinima sir chala bhagumdi

  • @jyothidaglur5703
    @jyothidaglur5703 10 หลายเดือนก่อน +1

    After watching this movie please respect your parents dont show your anger on them. Scolding from children is the greatest punishment for parents.

  • @mayihelpyoumitra
    @mayihelpyoumitra 10 หลายเดือนก่อน +2

    ఈ సినిమా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఎక్కడ జర్నీ చేసిన వాళ్ళందరకి ధన్యవాదములు

  • @haribabutaurus
    @haribabutaurus 3 หลายเดือนก่อน

    Kachitamga andaru chundandi inthala emotion untundi asalu anukoledu

  • @darlingshafivlogs1990
    @darlingshafivlogs1990 5 หลายเดือนก่อน

    నడి రోడ్డు మీద నక్కలు మూవీ డైరెక్టన్😂😂😂😂😂😅😅

  • @jalavijetha3577
    @jalavijetha3577 8 หลายเดือนก่อน

    Director garu meeku Manchin life undhi extent direction

  • @BhavaniAyinaboina
    @BhavaniAyinaboina 8 หลายเดือนก่อน +1

    మంచి మనసు వున్న మనుషుల జీవితా లే ఈ సినిమా 👌👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏👍

  • @krishnatalari1631
    @krishnatalari1631 4 หลายเดือนก่อน

    very very very very good film andaru chudandi

  • @luckyandteam9800
    @luckyandteam9800 5 หลายเดือนก่อน

    Very nice ,movie characters are well played by actors

  • @sivaprasadgokavarapu2582
    @sivaprasadgokavarapu2582 10 หลายเดือนก่อน +1

    coments chusi movie chuse vaariki mari mari cheptunna movie chala chala feel movie 👌👌👌

  • @venkateswarlu4182
    @venkateswarlu4182 7 หลายเดือนก่อน

    Nuvvu tappu cheyyaledani neeku teliste..chalu... nuvvu andari drustilo ..manchidivi Ani nirupinchukovalsina avasaram ledu....a okkadu...kuda....andari..drustilo... manchivadu gaa vundadu...aakariki ..a...devudu....kuda ....life lo apt ayye dialogue

  • @yeruvanarasimhareddy8510
    @yeruvanarasimhareddy8510 9 หลายเดือนก่อน +1

    Speechless movie, watch this movie please!

  • @nannamsujala2405
    @nannamsujala2405 10 หลายเดือนก่อน +1

    Naku rajasekhar character chala baga nachhindi

    • @veenya13
      @veenya13 10 หลายเดือนก่อน

      naku praveen gari acting chala nachindi...natural ga chesaru ayana

  • @tanganpallymurali5921
    @tanganpallymurali5921 10 หลายเดือนก่อน +4

    సినిమా చాలా బాగుంది

  • @satyavanidaparthi9020
    @satyavanidaparthi9020 10 หลายเดือนก่อน +2

    Heart touching movie, I miss you Daddy, yes Oka family ki daddy chala important, respect parents.

  • @sravanthisare533
    @sravanthisare533 10 หลายเดือนก่อน +2

    Nice movie with beautiful message.Worth watching it. Superb 👌. One though after watching this movie why our Telugu industry will not produce this type of movies......

  • @BalajiR-wh4ki
    @BalajiR-wh4ki 4 หลายเดือนก่อน

    Heart touching move❤😢

  • @SwarnaV-k2l
    @SwarnaV-k2l 10 หลายเดือนก่อน +1

    🙏

  • @J.sandhyaraniJ.sandhyara-sz5oi
    @J.sandhyaraniJ.sandhyara-sz5oi 3 หลายเดือนก่อน

    సినిమా కి మనిషి జీవితానికి చాలా మంచి బంధం ఉంది ఎందుకంటె పక్కవాళ్ళు మన తప్పులను సీజీబితే వినని మనం అదే విషయం ఒక సినిమా లో చూసి నపుడు మనకి అనిపిస్తుంది మనం ఇలానే ఉన్నంకాడా అని

  • @ramaraopillarisetty7107
    @ramaraopillarisetty7107 10 หลายเดือนก่อน +3

    Very good movie.
    Very good direction.
    Good concept.

  • @sudhasworld8221
    @sudhasworld8221 9 หลายเดือนก่อน +2

    సినిమా చాల బాగుంది❤

  • @nagarajumora7040
    @nagarajumora7040 10 หลายเดือนก่อน +2

    Very realistic Tamil movie

  • @Madhava34
    @Madhava34 9 หลายเดือนก่อน +1

    I watched a great movie after a long time. We need more movies like this. Feel good movie ❤. 100% better than any high budget movie. 👏👏👏

  • @rajithalapalli9336
    @rajithalapalli9336 4 หลายเดือนก่อน

    Ee movie thisina director gari nati natulaku sethakoti vandhanalu movie chala bhagundi yechukontune chusanu sir hurt touching movie 😢😢😢

  • @lalithap4104
    @lalithap4104 10 หลายเดือนก่อน +3

    Super movie

  • @revathijoga8590
    @revathijoga8590 5 หลายเดือนก่อน

    Abba antha bagundho naku chala nachindhi

  • @rakeshkiranApexLegend
    @rakeshkiranApexLegend 10 หลายเดือนก่อน +1

    Super movie Naa okkadi life ni 3 characters lo chupinchinaru
    Thanks for the whole cast&crew for this film

  • @KrishLove143
    @KrishLove143 หลายเดือนก่อน

    What a movie. Very Emotional

  • @sirishan3293
    @sirishan3293 9 หลายเดือนก่อน

    Idi antha car lo wife n husband godava vallane aindi...
    Ah wife calm ga intiki velaka godava petkunte road midha accident e ayedi kadhu
    Papam ayana poyevaru kadhu😮😮

  • @VijayaKandarpa
    @VijayaKandarpa 10 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది , సహజంగా ఉంది .

  • @shankarreddykarishmaksrsha9163
    @shankarreddykarishmaksrsha9163 10 หลายเดือนก่อน +1

    Intha manchi movie na life lo chudaledu good massage 🎉🎉

  • @jyothularevathimr3739
    @jyothularevathimr3739 4 หลายเดือนก่อน

    Super ga vundi movie andharu chudalli
    Don't miss this movie 100% truth

  • @veerkumar5510
    @veerkumar5510 6 หลายเดือนก่อน

    What A Great Movie 🥹🥹🥹 Chala Bagundi..
    Amma Nanna Intlo Pedda Vala Matalu Chypindi Vinali.... Vinandi🥹

  • @lathakothapalli9593
    @lathakothapalli9593 4 หลายเดือนก่อน

    What an excellent movie..

  • @chethannm2616
    @chethannm2616 10 หลายเดือนก่อน +3

    super movie

  • @Mummy0308
    @Mummy0308 4 หลายเดือนก่อน

    Assal intha bauntadani ankoledu i watched it with tears 🥲chala baundi
    (Commnts chadavi chusevallaki)
    Suprb undi, must watch

  • @BANDELADASTAGIRI
    @BANDELADASTAGIRI 10 หลายเดือนก่อน +1

    GOOD FEEL MOVIE ELANTI MOVIES AA MANAKU KAVALASINDHI

  • @BakelaLaxmisai
    @BakelaLaxmisai 6 หลายเดือนก่อน

    ❤ Really a very good movie🎉

  • @manadentist2267
    @manadentist2267 5 หลายเดือนก่อน

    NICE MOVIE DEFINTELY WORTH WATCHING, VERY PRACTICAL MOVIE, INSPIRING

  • @pravinmanchim2455
    @pravinmanchim2455 9 หลายเดือนก่อน

    ఈ మూవీ మీరు చూడకపోతే ఒక మంచి సినిమా చూసే అవకాశం మీ లైఫ్ లో మిస్ అయినట్లే.

  • @t.vijayadurgavijaya4682
    @t.vijayadurgavijaya4682 8 หลายเดือนก่อน

    ఓ మంచి సినిమా
    మనిషి లో వుండే భావవ్యక్తీకరణ లు
    అని చూపించారు
    డైరెక్టర్ గారు🙏

  • @mahendraYadav-kd6gk
    @mahendraYadav-kd6gk 10 หลายเดือนก่อน

    Baganని ఉందీమీరూఅందరూ తప్పీకుండా రావాలి

  • @ashoktalari4822
    @ashoktalari4822 7 หลายเดือนก่อน

    తండ్రి లేని చాల మంది వారికి , ఈ చలన చిత్రం చూసిన వారి హృదయాల్లో ఎప్పటికీ ఉంటుంది అని నా ఆలోచన ❤

  • @katlanaresh7683
    @katlanaresh7683 10 หลายเดือนก่อน +1

    Director evarogani chala Baga thisharu movieni....😮😂

    • @Krishna99966
      @Krishna99966 10 หลายเดือนก่อน

      Endhuku navvutunnav Mari

  • @mohiddinshaik3657
    @mohiddinshaik3657 6 หลายเดือนก่อน

    Wonderful movie

  • @swarnalathak96327
    @swarnalathak96327 8 หลายเดือนก่อน

    ఏడుస్తూనే unna

  • @SubhadraManiManchambhotla
    @SubhadraManiManchambhotla 9 หลายเดือนก่อน

    Movie exelent Bhavaani prathi actor thama thama carracter lo odigi chakkaga natincharu alage kadhaparanga kooda mmidle nundi Peru prathista unnavaandaru kooda mukyanga manavatvam tho melagali ani nirupincharu unna life ni manchi chesthu happy ga jeevinchadame life Ani thelipe chithram super ga undandi 👌👌👌🙏🫡

  • @bindumadhavikulkarni3211
    @bindumadhavikulkarni3211 10 หลายเดือนก่อน +1

    Super movie

  • @veenya13
    @veenya13 10 หลายเดือนก่อน

    cinema lo praveen role chesina hero face book lo msg ki reply icharu..chala manchi vyakti la unnaru..his acting also i liked..cinema main ga chala bavundi..

  • @sadanandak3487
    @sadanandak3487 8 หลายเดือนก่อน

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @usharani4195
    @usharani4195 10 หลายเดือนก่อน +2

    Very good movie

  • @NareshYamki
    @NareshYamki 5 หลายเดือนก่อน

    Super movie ❤❤

  • @mandarapubharathi3480
    @mandarapubharathi3480 9 หลายเดือนก่อน

    Superr mobie

  • @venkataraonallabilli2379
    @venkataraonallabilli2379 9 หลายเดือนก่อน

    Super movie

  • @ramk6034
    @ramk6034 9 หลายเดือนก่อน

    No wards🙏🙏🙏