MANCHI YESAYYA NA PRANA NADUDAllSAMUEL GRACE RAPAKAll 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
  • Telugu Christian song lyric bible version Psalm 23.
    రచన అధ్యయనం - కీర్తనలు 23 అధ్యాయము
    మంచి యేసయ్యా నా ప్రాణనదుడా - నీ సన్నిధిలో నను నడిపించిన ఆత్మ రుపుడా
    మంచి కాపరి నా ప్రాణ నాదుడా పచ్చిక బైళ్లలో నను నడిపించిన మంచి యేసయ్యా
    ప్రభువా నీవే ఆనందమూ... ప్రభువా నీవే నా ఆధారమూ
    1. శాంతి కరమైన జలములపై నడిపించువాడవు
    నా ప్రాణమునకు ఆయన సేదతీర్చు వాడవు
    ఆ.... ఆ.....ఆ....ఆ....2
    నిసరి నిసరి - సరేగ సరే గ - పగరేస -2 - ( శాంతి )
    తన నామము బట్టి నీతి మార్గములో నను నడిపించువడా
    ప్రభువా నీవే ఆనందమూ... ప్రభువా నీవే నా ఆధారమూ
    2. గాడందకర లోయలో నేను సంచరించినా
    అపయమేమియు రాకుండ నాకు తోడైనవు
    ఆ...ఆ....ఆ…. 2. నిసరి నిసరి - సరేగ సరేగ - పగరేస - 2 (గాడందకర)
    నీ దుడ్డు కర్రయు నీ దండమునన్ను ప్రతి క్షణము అధరించినూ
    ప్రభువా నీవే ఆనందమూ... ప్రభువా నీవే నా ఆధారమూ
    3. శత్రువుల ఎదుట భోజనం సిద్ధ పరచువాడవు
    నూనెతో నా తలనభిశేకమూ చేసినావు
    ఆ...ఆ....ఆ…. 2. నిసరి నిసరి - సరేగ సరే గ - పగరేస - 2 - (శత్రువుల)
    నా బ్రతుకు దినములు కృప క్షేమములు నా వెంటనుంచినావు....
    ప్రభువా నీవే ఆనందమూ... ప్రభువా నీవే నా ఆధారమూ
    రచన అధ్యయనం - కీర్తనలు 23 అధ్యాయము
    Lyric, Tune & Compose: Samuel rapaka (Sam)-18-08-2023

ความคิดเห็น • 1