@@telugunovelstelugunavalamalika రచయిత గుర్తు లేదండి. కానీ కథ లో అబ్బాయి తన చెల్లి ఫ్రెండ్ నీ ప్రేమిస్తాడు. ఆమె ఒక మాల పిల్ల, పేరు రాధ. ఒకరోజు ఆ అమ్మాయి నీ తన స్నేహితురాలు తన ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేస్తుంది. ఆమె కులం తెలియనివ్వకుండ వల్ల అమ్మకి చూపిస్తే చాల నచ్చుతుంది. చివరికి కులాంతర వివాహం జరుగుతుంది. అది కథ. 2013 లో నేను ఇంటర్ చదివేటప్పుడు మాకు ఈ నవల. పాఠం రూపంలో తెలుగు language subject lo ఉంది. చాల అందమైన కథ. కానీ ఎక్క్కడ దొరకటం లేదు.
చాలా బాగుందండి నవల
ధన్య వాదాలు అండి
Chala thanks sri garu chaya novel dorikinda. Ee story ne chadavamani adigindi . Once again thank you very much.
అవునా ok thank you
Oka novel undandi... Nachinnapau chadivanu peru gurthuledu... Heroin florist hero ki heroin ki chinnappude pelli untundi
Ok,dorakadam kastam
Sree garu novel chala chala bagundi super 😊😊
Thank you so much
శ్రీ గారు. నేను ఇంటర్ లో చదువుకున్నా ఒక నవల ఉంది. " ఈ రాధే నా". నవల చదవండి ప్లీజ్ చాల బాగున్నాయి మీ నవలలు.
రచయిత గురించి చెప్పండి
@@telugunovelstelugunavalamalika రచయిత గుర్తు లేదండి. కానీ కథ లో అబ్బాయి తన చెల్లి ఫ్రెండ్ నీ ప్రేమిస్తాడు. ఆమె ఒక మాల పిల్ల, పేరు రాధ. ఒకరోజు ఆ అమ్మాయి నీ తన స్నేహితురాలు తన ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేస్తుంది. ఆమె కులం తెలియనివ్వకుండ వల్ల అమ్మకి చూపిస్తే చాల నచ్చుతుంది. చివరికి కులాంతర వివాహం జరుగుతుంది. అది కథ. 2013 లో నేను ఇంటర్ చదివేటప్పుడు మాకు ఈ నవల. పాఠం రూపంలో తెలుగు language subject lo ఉంది. చాల అందమైన కథ. కానీ ఎక్క్కడ దొరకటం లేదు.
@@Mr.chinna27 మాల పిల్ల అనే నవల ఉంది అదేమో బహుశా....
@@telugunovelstelugunavalamalika అయితే అది పెట్టండి మేడం. చాల బాగుంటాయి. మీ నవలలు. చక్కగా వినసొంపుగా గా ఉన్నాయి
@@Mr.chinna27 నవల దొరికితే ట్రై చేస్తా
👌🙏
Thank you so much
👌👌👏👏🎉🎉
Thank you
👌👌👌👌
Thank you
అనాధ ఆడపిల్లల పరిస్థితి లో ఈకాలంలో కూడా మార్పు రాలేదు.
అవును నిజమే, ఎంత అభివృద్ధి చెందిన, యింకా మార్పు చాలా రావాలి
50 years back novel 😊
అవునండీ
హాయ్ శ్రీ గారు 🙏ఇ న వ ల సి నీ మా గా తి సా రఎ మో న కు తె లి య ఎ o దు కు o టె నాకు వ య స్సు చాలా చ్చి న o దీ
ధన్య వాదాలు దుర్గ గారు
చాలా బాగుందండి నవల
ధన్య వాదాలు అండి