Corn Silage Production and Management || Dairy Farmer Alla Appala Naidu || Contact - 9550064322
ฝัง
- เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024
- #Rythunestham #NaturalFarming #DairyFarming
విశాఖపట్నంజిల్లా కశింకోట గ్రామానికి చెందిన యువరైతు ఆళ్ల అప్పలనాయుడు ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ఆవుపాల డెయిరీ, పశుగ్రాసం పెంపకంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో సైలేజ్ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఈ యంత్రాన్ని 75శాతం రాయితీతో ఏపీ ప్రభుత్వం ఆయనకు మంజూరుచేసింది. మెగా పశుగ్రాస క్షేత్రాల్లో పండించిన మొక్కజొన్న పంటతో సైలేజ్‌ను తయారు చేస్తున్నారు. ఈ యంత్రం ద్వారా రోజుకు వంద టన్నుల వరకు సైలేజ్ తయారు చేసుకునే అవకాశం ఉంది. ఈ సైలేజ్ బెయిల్స్‌ను భద్రంగా నిలువచేసుకుంటే రెండేళ్లవరకూ చెడిపోకుండా ఉంటాయి. అధిక పోషక విలువలున్న సైలేజ్‌ను పాడిపశువులకు అందిస్తే పాలదిగుబడి గణనీయంగా పెరుగుతుంది. మొక్కజొన్న పంటతో తయారుచేసిన సైలేజ్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటుంది. కిలో 4 రూపాయల చొప్పున 6 లక్షల టన్నుల వరకు ప్రత్యేక వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులకు మాత్రం కిలో 2 రూపాయలకే విక్రయిస్తుంది. ఇటీవల విశాఖజిల్లా ఎస్. రాయవరం మండలం గుడివాడలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పలనాయుడు కృషిని అభినందించారు.
----------------------------------------------------------------------------------------------------------
Alla Appala Naidu is a MBA graduate. Native of kasimkota village, Vishakhapatnam District of Andhra pradesh. With the help of AP Govt he bought SILAJE machine. It is imported from Turkey. Govt gave 75% subsidy on this machine cost. SILAJE is made of corn crop. We can produce 100 tons of silaj in one day. If we store it in safe place it can lasts for two years. By giving this feed to cattle milk yielding will increase. He explains Corn silage production and management methods.
Super bro your youth inspiration
Good support to formers
Good bayya I got good information from u
శైలేజీ తయారీకి ఏమేమి మిక్స్ చేయాలి అన్నా అవి కూడా చెప్పగలరు like గడ్డి,జొన్న, ద్రావణాలు...
anta bagane vundi bayya mition cost,ela deenni techukovali Process enti
Anna super anna
Ok thanku bro
Super
Meeru Income entha gain chestunnaro cheppaledhu...
Anna for kg antha 3 tanus pampesthara
Weldone brother
Good.
super anna
Maaku silage kavali...bail enta..vizag lo Mee unit ekkada..memu sabbavaram lo untam
Call me alla appalanaidu ph 9550064322
9177866787 call me
ఎంతైనా అక్కడ enterprisers చాలా ఎక్కువ
superanaiya
What is the price of one kg
Sir how many days maize will be mature for silage
75 to 85 days
టను అంటే ఎన్ని క్వింటాలు
10 క్విటాలు
Maiz silage kavali, nenu from Bangalore, kg ku cost yantha,? Supply chestara sir
pl call me sir 9550064322
9177866787 call me
well done brother
good
అన్న pig ఫారం లో వాడవచ pigese తింటాయా
Middle class family antha amount petti machine konagalara... Enduku sollu kaburlu..?
If you are interested you can buy machine in less than 5 lakhs
How to purchased baller machin less than 5 lakh
@@chandunannuri7110 😂😂
రేట్ ఎత
ఒక గేదెకి రోజుకి ఎన్ని కిలోలు సరిపోతుంది
Buffalo/Cow 20 Kg per day. Sheep/Goat 2 KG per day on average or 3% of dry matter of it's weight
Anna meru ichina number pani cheyyatledu Naku sailage gaddi kavali me phone no reply pettandi please chala urgent
9550064322
@@dairynaidu8453 hai
9000237507
9177866787 call me
Prajent vunda
Sir e sailej sheep &goat ki feeding ga pettavacha
Yes
Aa amount 10 chinna raitulaku ivvochu
Nenu kuda stat Cheaatanu
Mimalani meet avvachha anna
ok
@@dairynaidu8453
Phone number chapandhee anna
9550064322 naidu. alla
Orey babu endukraa Anni fake news sollu anthaaa....
Minimum buffaloes lo entha evvalo taliyadu solku enduku raaa
🐑 sheep
Need silage
My number 9700991939
M
He is naidu, chandrababu valla kulalaku matrame istadu antha money
Anna for kg antha transportation antha 3 tanus pampesthara
Ledhu ....anna dhi anakapalli daggara..ekkada comman name naidu
phone number anna
9550064322
Vest
Why
Phone number pamputava anna