భూమిలో వేపపిండి వేసుకోవటం వలన పంటకు కలిగే కొన్ని లాభాలు 👉 భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది నేల స్వరూపం కొంత వరకు మారుతుంది 👉నేలలో చౌడు శాతాన్ని తగ్గింస్తుంది నేలకు తేమ నిలుపుకున్నే సామర్ధ్యాన్ని పెంచుతుంది 👉భూమిలో వానపాముల వ్యాప్తికి తోడ్పడుతుంది అలాగే హానికర సూక్ష్మజీవులను అరికడుతుంది 👉 మొక్కలలో వచ్చే కుళ్ళు తెగుళ్లను అరికడుతుంది 👉 ప్రధానంగా వేరుపురుగు వేరు కాయలను కలుగచేసే నెమటోడ్స్ ని అదుపులో ఉంచుతుంది 👉ఇది మొక్కలకు నిదానంగా అందటం వలన పోషకాలు సమానంగా స్థిరంగా మొక్కలకు అందుతాయి 👉పోషకాలు నిదానంగా అందటం వలన మొక్కలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది 👉 వేపపిండిలో స్థూలపోశాకలతో పాటు సూక్ష్మపోశాకలు కలిగి ఉంటుంది 👉అని రకాల ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు 👉 ఒకసారి భూమిలో వేశాక పంట చివరి వరకు మొక్కలకు అందుతుంది 👉 ఇందులో ఎలాంటి హానికరమైన క్లోరైడ్స్ ఉండవు 👉 పోషకాలు స్థిరంగా అందటం వలన పంట దిగుబడి పెరుగుతుంది 👉నాణ్యత గల వేపపిండి కోసం సంప్రదించండి 👉40 కేజీ లు ప్యాకింగ్ బ్యాగ్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి కావాల్సినవారు సంప్రదించండి 9010165143 వేప పిండి శాతం ను బట్టి మూడు రకముల లో లభ్యం అవును 1. 👉వేప పిండి 40 శాతం + 30 శాతం గానుగ పిండి + 30 శాతము ఆముదం పిండి ధర 👉👉💵 700 రూపాయాలు 2.👉వేప పిండి 60 శాతం + 20 శాతం గానుగ పిండి+ 20 శాతము ఆముదం పిండి ధర 👉👉💵 900 రూపాయాలు 3.👉వేప పిండి 90 శాతం + 10 శాతం గానుగ పిండి + 10 శాతము ఆముదం పిండి ధర 👉👉💵 1100 రూపాయాలు NOTE :- గానుగ పద్ధతిలో తీయబడిన ముడి వేప నూనె అతి తక్కువ ధరలో లభించును
Namaste sir, Meeru meeru edi cheppina chala baga explain chestaru. Sir 50000 ppm vepa kasayam cheyadam ela. 50000 ppm cheyadaniki enni kg la vepa ginjalu kavali entha water kalapli sir please reply. Idi naku chala avasaram.
వేపకషాయం అన్నిరకాల రసంపీల్చే పురుగుల పనిపడుతుంది. (తెల్లదోమ ,పేనుబంక ,తామరపురుగులు ,నల్లి ). వేప కషాయం - రెక్కలపురుగు ను పైరు మీద వాలనీయకుండా చేస్తుంది మరియు గుడ్లు పెట్టనీయదు ఒకవేళ గుడ్లు పెట్టినా అవి పిల్లల్ని చేయలేవు .(అబోర్టెడ్ ఎగ్స్ ). వేప కషాయం చల్లటం వల్ల పురుగులు ఆహారాన్ని తీసుకోలేక ఆకలితో శు ష్కించి మరణిస్తాయి. వేప కషాయం వికర్షకంగా(repellents) పనిచే స్తుంది. పురుగుల లో గుడ్లు పెట్టే శక్తి ని తగ్గిస్తుంది. ఒకవేళ గుడ్లు పెట్టి నా ఆ గుడ్లు పొ దగ లేవు లార్వా దశలో వాటికి వేప చేదు వల్ల ఆహారం సహించక ఎదుగుదలలో వచ్చే మార్పులకు అవరోధం కలుగుతుంది. వేప కషాయం పురుగు సంతతిని పెరగనివ్వదు. వేప కషాయం మేలు చేసే మిత్ర పురుగులు (తేనెటీగా ,వానపాములు మొ II), పరాన్నజీవులు, భూమికి ,వాతావరణానికి ,నీటికి ఎటువంటి హాని చేయదు . వేపగింజల కషాయం పురుగుమందుగాను, తెగులు మందుగాను, నేలకు సంజీవని గాను పనిచేస్తుంది. jivasendriya.com/biopesticides-vepa-ginjala-kashayam/ వేపగింజల కషాయం వాడటం వల్ల ప్రయోజనాలు. Click above link for more information. 1 Liter వేపగింజల కషాయం : Rs 200 Contact Phone and whatsapp :6304922729 #jivasendriya #vepakhashayam #neemkhashayam #Neem #organicproducts #organicfestisides #organic
No.. soap and neem oil.. th-cam.com/video/8Tpmn0gpkfg/w-d-xo.html training is also provided here for both manufacturing and marketing also. Contact details in description
Thanks sir valuable information for agriculture purpose
th-cam.com/video/8Tpmn0gpkfg/w-d-xo.html training is also provided here for both manufacturing and marketing also.
Gulabi mokkaku Vela nune vadacha , ela kalapali cheppandi plz
Best video
Sir 1kg vepa ginjalaki enni liters water poyali reply me
Excellent speech
భూమిలో వేపపిండి వేసుకోవటం వలన పంటకు కలిగే కొన్ని లాభాలు
👉 భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది నేల స్వరూపం కొంత వరకు మారుతుంది
👉నేలలో చౌడు శాతాన్ని తగ్గింస్తుంది నేలకు తేమ నిలుపుకున్నే సామర్ధ్యాన్ని పెంచుతుంది
👉భూమిలో వానపాముల వ్యాప్తికి తోడ్పడుతుంది అలాగే హానికర సూక్ష్మజీవులను అరికడుతుంది
👉 మొక్కలలో వచ్చే కుళ్ళు తెగుళ్లను అరికడుతుంది
👉 ప్రధానంగా వేరుపురుగు వేరు కాయలను కలుగచేసే నెమటోడ్స్ ని అదుపులో ఉంచుతుంది
👉ఇది మొక్కలకు నిదానంగా అందటం వలన పోషకాలు సమానంగా స్థిరంగా మొక్కలకు అందుతాయి
👉పోషకాలు నిదానంగా అందటం వలన మొక్కలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది
👉 వేపపిండిలో స్థూలపోశాకలతో పాటు సూక్ష్మపోశాకలు కలిగి ఉంటుంది
👉అని రకాల ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు
👉 ఒకసారి భూమిలో వేశాక పంట చివరి వరకు మొక్కలకు అందుతుంది
👉 ఇందులో ఎలాంటి హానికరమైన క్లోరైడ్స్ ఉండవు
👉 పోషకాలు స్థిరంగా అందటం వలన పంట దిగుబడి పెరుగుతుంది
👉నాణ్యత గల వేపపిండి కోసం సంప్రదించండి
👉40 కేజీ లు ప్యాకింగ్ బ్యాగ్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి
కావాల్సినవారు సంప్రదించండి
9010165143
వేప పిండి శాతం ను బట్టి మూడు రకముల లో లభ్యం అవును
1. 👉వేప పిండి 40 శాతం + 30 శాతం గానుగ పిండి + 30 శాతము ఆముదం పిండి ధర 👉👉💵 700 రూపాయాలు
2.👉వేప పిండి 60 శాతం + 20 శాతం గానుగ పిండి+ 20 శాతము ఆముదం పిండి ధర 👉👉💵 900 రూపాయాలు
3.👉వేప పిండి 90 శాతం + 10 శాతం గానుగ పిండి + 10 శాతము ఆముదం పిండి ధర 👉👉💵 1100 రూపాయాలు
NOTE :- గానుగ పద్ధతిలో తీయబడిన ముడి వేప నూనె అతి తక్కువ ధరలో
లభించును
Vepa noone ekada dorukuthundi
Summer lo veyacho watermelon ki epudu theega sagutundhi sir
Thanks sir fr ur valuable infOo abt NEEM
th-cam.com/video/8Tpmn0gpkfg/w-d-xo.html training is also provided here for both manufacturing and marketing also. Contact details in description
Sir vepa kashayam sudi domani nivaristhuna
Thank very much. Sir......👍👏👏
Namaste sir,
Meeru meeru edi cheppina chala baga explain chestaru.
Sir 50000 ppm vepa kasayam cheyadam ela.
50000 ppm cheyadaniki enni kg la vepa ginjalu kavali entha water kalapli sir please reply. Idi naku chala avasaram.
Srinivsulu Panka ..
Thank you sir
Nice message...
Detergent anta anti sir
Sir uriya and neem oil kalupavacha
th-cam.com/video/8Tpmn0gpkfg/w-d-xo.html training is also provided here for both manufacturing and marketing also. Contact details in description
Veepa kashayam fall army warm nu nivaristundha
వేపకషాయం అన్నిరకాల రసంపీల్చే పురుగుల పనిపడుతుంది. (తెల్లదోమ ,పేనుబంక ,తామరపురుగులు ,నల్లి ).
వేప కషాయం - రెక్కలపురుగు ను పైరు మీద వాలనీయకుండా చేస్తుంది మరియు గుడ్లు పెట్టనీయదు ఒకవేళ గుడ్లు పెట్టినా అవి పిల్లల్ని చేయలేవు .(అబోర్టెడ్ ఎగ్స్ ).
వేప కషాయం చల్లటం వల్ల పురుగులు ఆహారాన్ని తీసుకోలేక ఆకలితో శు ష్కించి మరణిస్తాయి.
వేప కషాయం వికర్షకంగా(repellents) పనిచే స్తుంది.
పురుగుల లో గుడ్లు పెట్టే శక్తి ని తగ్గిస్తుంది.
ఒకవేళ గుడ్లు పెట్టి నా ఆ గుడ్లు పొ దగ లేవు
లార్వా దశలో వాటికి వేప చేదు వల్ల ఆహారం సహించక ఎదుగుదలలో వచ్చే మార్పులకు అవరోధం కలుగుతుంది.
వేప కషాయం పురుగు సంతతిని పెరగనివ్వదు.
వేప కషాయం మేలు చేసే మిత్ర పురుగులు (తేనెటీగా ,వానపాములు మొ II), పరాన్నజీవులు, భూమికి ,వాతావరణానికి ,నీటికి ఎటువంటి హాని చేయదు .
వేపగింజల కషాయం పురుగుమందుగాను, తెగులు మందుగాను, నేలకు సంజీవని గాను పనిచేస్తుంది.
jivasendriya.com/biopesticides-vepa-ginjala-kashayam/
వేపగింజల కషాయం వాడటం వల్ల ప్రయోజనాలు. Click above link for more information.
1 Liter వేపగింజల కషాయం : Rs 200
Contact Phone and whatsapp :6304922729
#jivasendriya #vepakhashayam #neemkhashayam #Neem #organicproducts #organicfestisides #organic
Ok
Excellent video Sir
Uriya and neem oil kalipe spary cheyala
No.. soap and neem oil..
th-cam.com/video/8Tpmn0gpkfg/w-d-xo.html training is also provided here for both manufacturing and marketing also. Contact details in description
👍
Mari vepachettukuda vadupothunnaiga Mari vatikemantaru
nice mecge
I need neem seeds plz give me information where is available
th-cam.com/video/MDJTWRbO1JM/w-d-xo.html
Cashew flowering stages maintenance
good vibe
ఈ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది
కామమంలో
Evimaku kavali sir
Akkada dhorukuthai
th-cam.com/video/8Tpmn0gpkfg/w-d-xo.html training is also provided here for both manufacturing and marketing also. Contact details in description
Sir ,వేప నునే కరిగించాలంటే డిట్ పౌడర్ లో కారుగుతుందా సర్.
YETTI KISHANRAO
th-cam.com/video/8Tpmn0gpkfg/w-d-xo.html training is also provided here for both manufacturing and marketing also. Contact details in description
Vepa nunay ekkada rorkuthadi
negative comments enduku bayya cheppina danilo emanna mistake unda
Neem oil andharu vadali
th-cam.com/video/8Tpmn0gpkfg/w-d-xo.html watch and visit the place.. training is also given here
డిటర్జెంట్ పౌడర్ అంటే ఏమిటి సర్.
soap sarf
Surf excel, rin, tide etc
Sir detergent vaadithe,crop ki emaina damage jaruguthundha??
sarpu
ఎ సర్ప నైనా కల్పోచ్చా సార్
Thank you sir.