ఏలూరు రైల్వే స్టేషన్ నుండి పేరవరం పిరమిడ్ ధ్యాన మందిరం కి రైలులో దగ్గర దారిలో ఎలా వెళ్ళాలో దయచేసి తెల్పండి. అలాగే మినిమం మరియు maximum ఎన్ని రోజులు, ఎలా ఉండాలో, ఏమేమి తీసుకువెళ్ళలో, అక్కడ లభించే వసతి వివరాలు వివరంగా చెప్పండి 🙏🙏🙏🙏🙏
Hi andi, actually రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగాక , వయ బొబ్బర్లంక మీదుగా వెళ్లే రావులపాలెం బస్సు ఎక్కి conductor ని పేరవరం పిరమిడ్ దగ్గర stop చెయ్యమంటే చేస్తారు…. కానీ , బస్సు దిగాక 2 కిలోమీటర్లు లోపాలకి నడవాల్సి ఉంటుందండి….నేను ఐతే వెహికల్లో 🚗🛺🏍️🛵 వెళ్ళమని recommend చేస్తాను….ఎందుకంటే మీరే ఇబంది పడకుండా ఉంటారు అని చెప్తున్నా….బస్సు దిగాక ఐతే 2కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది గోదావరి గట్టు వరకు…
శ్వాస మీద ధ్యాస అంటే మనం ప్రతి క్షణం శ్వాస తీసుకుంటున్నాం కదా అయితే అది ఎరుకతో చేయం అది మామూలుగా జరిగి పోతుంది కదా అప్పుడు మనం భవిష్యత్తు గురించో లేదంటే జరిగిన విషయాలు గురుంచి ఆలోచిస్తూ ఉంటాం సో శ్వాస పై ధ్యాస ఉంచి కళ్ళు మూసుకుంటే మన ధ్యాస శ్వాస పై ఉంటుంది అంటే ప్రజెంటెన్స్ లో ఉంటాం మన లో కి మన ప్రయాణం అప్పుడు జరుగుతుంది
Great. Amma. Mana. Andarapardays. Lo. Ela. Piramed. Katatam. Great. Amma. Danyavadalu. Meku. 🙏
🙏
పేరవరం మా నాన్న మ్మ్మ గా రి వూరు చాలా బాగా వుంటుంది ❤❤❤🙏🙏🙏
AVUNU ANDI, TQ
😊
😊
Excellent madam 8 minutes lo chala Baga chepparu locations road map kuda Baga chepparu recent ga vellanu chala pleasant ga undi akkadi nature Lunch kuda Baga provide chesaru.. accomodation kuda bagundi... nice vedio mam tnq
Thanks a lot andi…than you for supporting…
Super ❤
TQ
Tq andi
Very nice
Tq
Madam edi eppudgu thisina Vedio cheppagalara
Super 👍
Tq andi😊
Thank you for information mam
😊
*ఉగాది ధ్యాన మహా యజ్ఞం* పది రోజులు జరుగుతుంది మేడం . రెండు మూడు రోజులు కాదు. ధన్యవాదాలు
Ok…👍
S
@@KumariDwaram-ec5ej TQ
Memu vellamu.chala fee's full ga vuntundi.lunch ku super ga vundi
😊
👌👌👌🙏🙏🙏💐💐💐
Tq
meeru kuda dyanam cheyandi.
👍
Super andi
Tq
Hi andi ,I am Midhuna's mother ,Mrudul valla class mate
Hi andi
How many days we can stay.daily how much we have to pay
For senior person
Other facilities pl kindly inform
🎉
Tq
Memu vellamu andi chala baundi
😊
Pathrijisir ke medam meku pmc masters ke vanthanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏👌👍
Tq
Lopala ki Route sariga vundadu...Inka develop cheyyaali
6:03 😅😅
😊
maheshwara maha pyramid,kadtal kante peddada..
Ha avunu andi...adhi 180*180...e pyramid 220*220...kadtal vachi reku pyramid..e pyramid slab.
అవును అండి రెండింటికి చాలా తేడా ఉందండి ధన్యవాదాలు
ఏలూరు రైల్వే స్టేషన్ నుండి పేరవరం పిరమిడ్ ధ్యాన మందిరం కి రైలులో దగ్గర దారిలో ఎలా వెళ్ళాలో దయచేసి తెల్పండి. అలాగే మినిమం మరియు maximum ఎన్ని రోజులు, ఎలా ఉండాలో, ఏమేమి తీసుకువెళ్ళలో, అక్కడ లభించే వసతి వివరాలు వివరంగా చెప్పండి 🙏🙏🙏🙏🙏
Hi andi, actually రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగాక , వయ బొబ్బర్లంక మీదుగా వెళ్లే రావులపాలెం బస్సు ఎక్కి conductor ని పేరవరం పిరమిడ్ దగ్గర stop చెయ్యమంటే చేస్తారు…. కానీ , బస్సు దిగాక 2 కిలోమీటర్లు లోపాలకి నడవాల్సి ఉంటుందండి….నేను ఐతే వెహికల్లో 🚗🛺🏍️🛵 వెళ్ళమని recommend చేస్తాను….ఎందుకంటే మీరే ఇబంది పడకుండా ఉంటారు అని చెప్తున్నా….బస్సు దిగాక ఐతే 2కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది గోదావరి గట్టు వరకు…
@@MomwithMrudul 🙏🙏🙏🙏🙏
ఉగాది రోజు మొదలు కాదండీ ఉగాది రోజు కి పూర్తయ్యేలా 7 రోజులు
👍 ok andi
Pyramid daggaraku vellatam Adrushtam. Alaege Negitive maatalu maatladakoodadu. Ikkadanunchi padithe alantivi. Ugadi Dhyana Sambaralu 2024.Net lo choodandi. Adbhutamga vuntundi. Meemu vellamu. Maa channel lo vedio vuntundi choodandi.
👍
ధ్యానం అంటే " శ్వాస మీద ధ్యాస " . అనేది మీ నినాదం.... మాకు అర్థం కాలేదు
ధ్యానం చెయ్యటానికి అనేక పద్ధతులు ఉన్నాయి… అందులో ఒక్కటైనది బుద్ధుడు ప్రవేశ పెట్టిన ఆనాపానసతి పద్ధతినే శ్వాస మీద ధ్యాస అని అంటారు….😊
అవును లక్ష్మీ గారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస
youtube.com/@suneethagarapati?si=xm3OTkwe-HPt6UXJ