కొండ కోన లోయలోతుల్లో... ఓఓ//konda kona loyalothullo song//v.thanish kuvi youtube channel jesus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • పల్లవి: కొండ కోన లోయలోతుల్లో........ ఓ.. ఓ
    వినబడుతుంది నా యేసుని స్వరమే
    తెలుసుకో నేస్తమా యేసే నిజదైవం
    ప్రభు యేసే మన రక్షణ ప్రకారం
    ||కొండ కోన||]
    చరణం:1 నీ హృదమనే ద్వారమున నిలుచున్నాడు
    నాయేసు
    హృదయమందు చేర్చుకోనేస్తమా ||2||
    ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
    నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య ||2||
    నీవు ఈ దినమందే యేసును స్వరము
    వినుమన్నా ||2||
    ||కొండ కోన||
    చరణం:2 ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాను
    నాయేసు నిన్ను రక్షించాలని ||2||
    కలువరి సిలువలో తన రక్తమును కార్చెన
    యేసయ్య
    తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచేను
    యేసయ్య ||2||
    నీవు ఈ దీనమందే యేసుని స్వరము
    వినుమన్నా ||2||
    || కొండ కోన||
    / vanthala.thanish.148
    • జండ కొండ లో దేమిషా జీస...

ความคิดเห็น • 28