20 ఏండ్లుగా బత్తాయి(చీని), నిమ్మ తోటల్లో పుల్లలు కత్తిరిస్తున్నం | Mosambi Pruning | రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ส.ค. 2021
  • బత్తాయి(చీని), నిమ్మ వంటి పండ్ల తోటల్లో అదనపు పుల్లలను కత్తిరించే సంఘం సభ్యులైన వెంకటయ్య గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. బత్తాయి సీజన్ పంట కోసిన తర్వాత పూత దశకు ముందు రెండు నెల్లపాటు పుల్ల కటింగ్ చేస్తామని.. 20 మంది సభ్యులుగా సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల్లోని రైతులు సైతం తమను సంప్రదిస్తే వెళ్లి వాళ్ల తోటల్లో కూడా ప్రూనింగ్ చేస్తామని వివరించారు. వెంకటయ్య గారిని 9912940766 నంబరులో.. ఇదే గ్రూపుకు చెందిన కర్ణను 9492675131 నంబరులో సంప్రదించవచ్చు. ప్రూనింగ్ చేసే ఈ గుంపు సభ్యుల స్వస్థలం నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని దేవుని గోపాలపురం గ్రామం.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 20 ఏండ్లుగా బత్తాయి(చీని), నిమ్మ తోటల్లో పుల్ల కత్తిరిస్తున్నం | Farmers Pruning Team | రైతుబడి
    #RythuBadi #రైతుబడి #Pruning

ความคิดเห็น • 113

  • @rebalrajesh6762
    @rebalrajesh6762 3 ปีที่แล้ว +16

    అన్న ఈరోజు నువ్వు కూడా పెద్ద రైతు లాగా ఉన్నావు తుమాల వేసుకున్నావుగా మెడలో సూపర్ నువ్వు మాట్లాడే విదానం నీ వీడియోస్ నాకు చాలా ఇష్టం అన్న మాది ఆంధ్ర పశ్చిమగోదావరి నేను కువైట్ ఉన్నాను

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +3

      Thank you Anna

  • @bhaskarreddy8244
    @bhaskarreddy8244 3 ปีที่แล้ว +7

    డ్రోన్్ విజువల్స్ చాలా బాగున్నాయి రాజేందర్ గారు.... చూడ చక్కగా ఉంది తోట.

  • @ravimanuka6790
    @ravimanuka6790 3 ปีที่แล้ว +18

    రైతులకు ఉపయోగపడే వీడియోలు చేస్తున్న తెలుగు రైతు బడి ఛానల్ కు ధన్యవాదాలు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు

    • @myreddy6738
      @myreddy6738 ปีที่แล้ว

      @@RythuBadi mi number pampu

  • @ismartfarmershiva4586
    @ismartfarmershiva4586 3 ปีที่แล้ว +25

    కష్టజీవులు మీరు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలి... 🙏

  • @yadagiriganneboina8687
    @yadagiriganneboina8687 3 ปีที่แล้ว +4

    అన్న మీ వీడియోలు చూస్తాను చాలా బాగా తీస్తారు ప్రతి ఒక రైతు కి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి మీరు ఇంకా చాలా వీడియోలు చేసి మీ ద్వారా కొంత కొంతమంది రైతులు అలాగే కొత్తగా వ్యవసాయం చేసేవారు చాలామంది రావాలి ధన్యవాదాలు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @kondaiahandra8344
    @kondaiahandra8344 3 ปีที่แล้ว +9

    రాజేంద్ర గారూ.. మీ కృషి అభినందనీయం సార్.. నా మనసులో ఏదేని ప్రశ్న అడగాలని అనుకుంటానొ అదే ప్రశ్న మీరు వివరంగా అడుగుతారు...👏👏👏
    ముఖ్యంగా మీ క్వాలిటీ ఏమిటంటే.. అవతలి వ్యక్తి కి పూర్తీగా మాట్లాడే అవకాశం ఇస్తూ.. పూర్తిగా విని తరువాతి ప్రశ్న , ఉప ప్రశ్న లు అడుగుతారు..
    మీ కృషి కి పూర్తీగా అభినందనలు

  • @kancharlanarsimhareddy5111
    @kancharlanarsimhareddy5111 2 ปีที่แล้ว +1

    Great readdy. Your videos are straight and to the point. No bagwas

  • @lakshminarayana8109
    @lakshminarayana8109 2 ปีที่แล้ว +4

    రాజేంద్ర రెడ్డి గారు గెటప్ బాగుంది, మంచి వివరాలు అందించారు.🤝

  • @naveenavula9565
    @naveenavula9565 2 ปีที่แล้ว

    Excellent video anna
    It's very useful for me tq so much 😊☺

  • @venkatpushpakodi
    @venkatpushpakodi 3 ปีที่แล้ว +7

    Assalu ela vasthunnai anna meeku ideas very good information and very usefull for farmers

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @sivakumarikurra6078
    @sivakumarikurra6078 2 ปีที่แล้ว +1

    Meeru chese prathi video
    Raithula ku manchi
    Upayogam untundi sir,

  • @khajamohinuddin3227
    @khajamohinuddin3227 2 ปีที่แล้ว +1

    Good video sir. Thank you

  • @naapolampustakam2726
    @naapolampustakam2726 3 ปีที่แล้ว +3

    కొమ్మ నే కాదు, మీ షాట్ కత్తిరింపు ( ఎడిటింగ్) కూడా షార్ప్ గా ఉంది

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 3 ปีที่แล้ว +3

    Ura great rajendhar Reddy Garu.me anchoring super Anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @jagadeeshchitikena6696
    @jagadeeshchitikena6696 3 ปีที่แล้ว +1

    Asalu ekadinunchi vasthay annaya ideas very useful video 🙏🙏👍

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 2 ปีที่แล้ว +4

    Always Questions are ver good 🙏

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thanks for liking

  • @muddanaseshagirirao3537
    @muddanaseshagirirao3537 3 ปีที่แล้ว +1

    Good information brother

  • @ganti6773
    @ganti6773 3 ปีที่แล้ว +1

    Good information to us to get professional experts for pruning of fruit trees.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Many many thanks

  • @mudigeyadagiri
    @mudigeyadagiri 2 ปีที่แล้ว +1

    Good job Anna

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +3

    Great Drone shots.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks sir👍

  • @pavanravula4395
    @pavanravula4395 3 ปีที่แล้ว +2

    SUPER INFORMATION

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @namireddy6190
    @namireddy6190 3 ปีที่แล้ว +1

    Excellent anna

  • @sekarsekhar8163
    @sekarsekhar8163 ปีที่แล้ว

    Nice cutting well video

  • @Naidu.
    @Naidu. ปีที่แล้ว +2

    మొక్క దశను బట్టి ఎప్పుడెప్పుడు కత్తిరించాలి, ఎటువంటి కత్తెర్లు వాడాలో వివరించండి 🙏

  • @srinivasyadav4620
    @srinivasyadav4620 ปีที่แล้ว +1

    సూపర్

  • @mudugantibhaskarreddy3943
    @mudugantibhaskarreddy3943 3 ปีที่แล้ว +4

    Manchi content ❤️

  • @saidhinakarduggirala928
    @saidhinakarduggirala928 3 ปีที่แล้ว +1

    👍 very nice.

  • @skautopartsnagaraju2364
    @skautopartsnagaraju2364 ปีที่แล้ว

    Bro good information and making mongo and gova puring video

  • @JanapriyaNaturals777
    @JanapriyaNaturals777 2 ปีที่แล้ว +1

    Super bro

  • @SUNDEEPELECTRICAL
    @SUNDEEPELECTRICAL 3 ปีที่แล้ว +1

    Good information.

  • @srinivasdeshidi8313
    @srinivasdeshidi8313 3 ปีที่แล้ว +4

    Good job

  • @mohdfazil9710
    @mohdfazil9710 3 ปีที่แล้ว +1

    Good information Rajender Anna happy independence Day 🎈🎈🎈🎈

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much Anna🙂
      Happy Independence day

  • @shobhadevimanikonda233
    @shobhadevimanikonda233 3 ปีที่แล้ว +1

    Nice Reddy garu , service is every where only lack of publicity, good initiative, pl also give information about mango tree pruning in Ranga Reddy dist,

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure madam
      Thank you

  • @karjalakishore7733
    @karjalakishore7733 3 ปีที่แล้ว

    Super Anna

  • @mohanraovallurupalli6030
    @mohanraovallurupalli6030 3 ปีที่แล้ว +1

    Good.

  • @srisuryavenkatesh982
    @srisuryavenkatesh982 3 ปีที่แล้ว +1

    Super👌 bro

  • @sarvamb
    @sarvamb 2 ปีที่แล้ว +4

    Nobody touched this part of horticulture. Kudos to you!

  • @rajaray729
    @rajaray729 3 ปีที่แล้ว +1

    Anna From Ranireddy kadapa jela ontemeta maaku 3yekarallu chenitho taunde 5 years ayendi thotapete

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 3 ปีที่แล้ว +1

    Super sar

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @renukarayalstar1449
    @renukarayalstar1449 3 ปีที่แล้ว +3

    Madi Gopala Puram . super ana. Mese.

  • @appalaraju5924
    @appalaraju5924 2 ปีที่แล้ว +1

    eruvuru visleshana bahuth adbuthamga vunnadi

  • @anjiyadav4787
    @anjiyadav4787 3 ปีที่แล้ว +3

    👍👍👍

  • @dillibabus841
    @dillibabus841 3 ปีที่แล้ว +1

    Drone short 🙋‍♂️👍

  • @muralikrishnak5309
    @muralikrishnak5309 3 ปีที่แล้ว +1

    Kobbari totala videos kavali sir

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 2 ปีที่แล้ว +1

    Devudu mommalni asservadisthadu.

  • @bhaskardasariraju1867
    @bhaskardasariraju1867 2 ปีที่แล้ว

    Mango trees ki kuda chestara

  • @punnammuralipunnammurali9495
    @punnammuralipunnammurali9495 3 ปีที่แล้ว +1

    Maa side cutting ku 600 moring nuchi each person ku money ..cutting very very impartent battayi farming

  • @visud974
    @visud974 ปีที่แล้ว

    What about Mango farm

  • @andreemotive7799
    @andreemotive7799 3 ปีที่แล้ว +1

    Multi crop threshers mida video chey bro

  • @varunbhrdwj
    @varunbhrdwj 3 ปีที่แล้ว +2

    Anna carbon credits dwaara raitulaku aadayam untadanta kada anna... Details telusukuni video chestara anna please

  • @naresha9592
    @naresha9592 3 ปีที่แล้ว +1

    👍❤️❤️❤️

  • @MOLPKQ
    @MOLPKQ 3 ปีที่แล้ว +1

    ❤️🧡👍

  • @gantasalaprakash7775
    @gantasalaprakash7775 3 ปีที่แล้ว +2

    Namasthe anna ma gurinchi vedio cheyandi chepala buttala gurinchi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro

    • @gantasalaprakash7775
      @gantasalaprakash7775 3 ปีที่แล้ว +1

      Nenu anna satya valla bamardini miryalaguda prakash ni

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      గుర్తు పట్టిన ప్రకాష్. తప్పకుండా వీడియో తీద్దాం. మీ శ్రమను ప్రపంచానికి పరిచయం చేద్దాం.

    • @gantasalaprakash7775
      @gantasalaprakash7775 3 ปีที่แล้ว

      Thank u anna

  • @DJNareshHaliya
    @DJNareshHaliya 3 ปีที่แล้ว

    Medhi a village

  • @rmrrmr7157
    @rmrrmr7157 2 ปีที่แล้ว

    AP ongole

  • @MaheshKumar-kt6jr
    @MaheshKumar-kt6jr 2 ปีที่แล้ว

    Anna APSA80 gurinchi cheppava

  • @srinusanivarapu4060
    @srinusanivarapu4060 3 ปีที่แล้ว

    Ok

  • @bhaskardasariraju1867
    @bhaskardasariraju1867 2 ปีที่แล้ว

    Mango trees ki pruning chese vallu unnara

  • @rockbhanugamer3717
    @rockbhanugamer3717 3 ปีที่แล้ว +1

    Drone shooting

  • @user-po1eb7yf1x
    @user-po1eb7yf1x 9 หลายเดือนก่อน

    Mokkalu katharinche vaalla number pettu anna

  • @sriniu7114
    @sriniu7114 2 ปีที่แล้ว +2

    మీ కత్తెర కావాలంటే ఎలా

  • @srikanthchinthalapallys3911
    @srikanthchinthalapallys3911 3 ปีที่แล้ว +1

    Ana ma polam lo vedio cheyu ana

  • @happyvlogs5878
    @happyvlogs5878 3 ปีที่แล้ว +1

    అన్నా కటింగ్ కి వాడే కట్టర్లు వాళ్లే తెచ్చుకుంటారా...రైతు ఇవ్వాలా

  • @vijayreddyvanga776
    @vijayreddyvanga776 3 ปีที่แล้ว

    Mamidi mokkalu two years but not cutted they done it

  • @devaanv9005
    @devaanv9005 2 ปีที่แล้ว

    இது என்ன ரகம் எலுமிச்சை🍋🍋🍋

  • @gopikrishna6223
    @gopikrishna6223 3 ปีที่แล้ว

    Ma thota undhi maku vosthara anna mi Mobile number evvandi 11ekkralu unnavi

  • @madhavagodavari1459
    @madhavagodavari1459 2 ปีที่แล้ว +1

    Nynu kuda cuating chayagalanu bathai thota

  • @muthyalakarunakar5401
    @muthyalakarunakar5401 2 ปีที่แล้ว

    Mango purning chyadaniki members kavali