10th Class 4. ఉపన్యాస కళ పాఠం భాగం 3 వ్యాకరణాంశాలు upanyasa Kala lesson grammar vasireddy Sita Devi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @BhargaviReddy-e2q
    @BhargaviReddy-e2q 2 หลายเดือนก่อน +1

    8:46 time lo meeru chepparu adi uthva sandhi

  • @sureshkumarkavvati5078
    @sureshkumarkavvati5078 8 หลายเดือนก่อน +4

    🎉🎉🎉

  • @premsairishikasai7687
    @premsairishikasai7687 4 หลายเดือนก่อน +2

    thank you so much sir garu

  • @omkaromkar9190
    @omkaromkar9190 5 หลายเดือนก่อน +2

    సర్ ప్రాంతాలు సందులో ఎలా విడదీసి విడదీయాలి ఒకసారి మీరు చూపించగలరు

  • @SakunthalaSowpati
    @SakunthalaSowpati 6 หลายเดือนก่อน +2

    Super explanation sir

  • @Veraswami-wk1cw
    @Veraswami-wk1cw 5 หลายเดือนก่อน +2

    Thanks for sir

  • @bhagyalakshmikorada886
    @bhagyalakshmikorada886 11 วันที่ผ่านมา +1

    శుభోదయం sir, కవితాచరణం= కవిత యొక్క చరణం/కవిత అందు చరణం/ కవితకు చరణం? తెలుప గలరు

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928  11 วันที่ผ่านมา

      @@bhagyalakshmikorada886 కవిత యొక్క చరణం - షష్ఠీ తత్పురుష సమాసం అండి.

    • @bhagyalakshmikorada886
      @bhagyalakshmikorada886 11 วันที่ผ่านมา

      Sir, మీ ఛానల్ లో కవితకు చరణం అని చెప్పారు,గమనించగలరు

  • @Garuda-n8x
    @Garuda-n8x 2 หลายเดือนก่อน +1

    😂😂

  • @bhagyalakshmikorada886
    @bhagyalakshmikorada886 หลายเดือนก่อน +1

    ఉన్నత+ఉన్నత =ఆమ్రేడితసంది కాదా sir,తెలుపగలరు

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928  หลายเดือนก่อน

      ఉన్నత + ఉన్నత ఉన్నతోన్నత = గుణ సంధి అవుతుందండి. ఆకారానికి ఉకారం పరమైతే ఓ కారం ఏకాదేశంగా వస్తుంది.
      ఆహా + ఆహా
      అక్కడ + అక్కడ ఆమ్రేడిత సంధి అవుతుంది.అండి

    • @bhagyalakshmikorada886
      @bhagyalakshmikorada886 26 วันที่ผ่านมา +1

      ఒక పదం రెండు సార్లు పలికితే,రెండోసారి పలికిన పదం ఆమ్రేడితం కదా,ఆ సూత్రం ప్రకారం ఆమ్రేడితసంది అవదా sir

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928  26 วันที่ผ่านมา

      @@bhagyalakshmikorada886
      అచ్చమైన రెండు తెలుగు పదాల మధ్య జరిగితేనే ఆమ్రేడిత సంధి .
      రెండవ పదం వచ్చినంత మాత్రాన ఆమ్రేడితం కాదు. ఇక్కడ అకారానికి ఓకారం ఏకాదేశంగా వచ్చింది. అ+ఉ కలిస్తే ఓ కారం ఏకాదేశంగా వస్తుంది.
      కాబట్టి ఇది గుణ సంధి మాత్రమే.సార్

    • @bhagyalakshmikorada886
      @bhagyalakshmikorada886 26 วันที่ผ่านมา

      @@kappalanaiduteluguteacher5928 Tq sir